Тёмный
No video :(

Jayaprakash Narayana about Venkaiah Naidu & PM Modi | Jayaprakash Narayana about President Candidate 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 257 тыс.
50% 1

Watch►Jayaprakash Narayana about Venkaiah Naidu and PM Modi | Jayaprakash Narayana about President Candidate || ‪@sumantvtelugulive‬

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 322   
@shevagiri6043
@shevagiri6043 2 года назад
తెలుగు రాజకీయ నాయకులకు స్వలాభం ముఖ్యం ఆ తరువాతే మిగతా వ్యవహారం
@mbgtilakmarty671
@mbgtilakmarty671 2 года назад
Yes,I do agree,except Andhra Kesari!
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
సాక్షాత్తు pv నరసింహ రావు గారు Prime minister గా ఉన్నపుడు,ఒక విలేఖరి మీరు AP ఏమిచేయాలేదు, అని AP వాళ్లు అనుకొంటున్నారు అని అడిగితే "నేను AP Prime minister కాదు,దేశానికి prime minister ని" అన్నారు
@Crk-f9b
@Crk-f9b 3 месяца назад
Vaadi bonda vaadi bokka., he died like a dog., sin.,
@hariraju9252
@hariraju9252 2 года назад
అవును మీరు చెప్పింది... మీలాంటి నాయకులు ను గెలిపించుకోలేని ప్రజలకు అడిగే హక్కు ఉండదు.... నేను నా జీవితంలో నా పిల్లలు ఇద్దరికీ మీ గొప్పదనం గురించి చెబుతూ ఉంటాను. ధన్యవాదములు #జయప్రకాష్ నారాయణ గారు 🙏🥰 దేశం కోసం ధర్మం కోసం మీలాంటి వారు అవసరం ఉంది
@shashidharvalevale4326
@shashidharvalevale4326 2 года назад
Venkaiah nayudu gari ni Andhra prajalu aadarinchaledu.. Elections lo gelipinchaledu.. Aenappatiki BJP party enno avakashaalu ichchindi.. Telugu prajalu avakasham ivvaledu.. Telugu prajalu venkaiah nayudu I vodincharu.. BJP party padavulu ichchi gowravinchindi..
@kurakulayedukondalu6110
@kurakulayedukondalu6110 2 года назад
We k
@vengaladasunaresh
@vengaladasunaresh 2 года назад
Hari raju @ veeru kuda loksatha nundi gelichaka yemi cheyalekapoyaru mariyu rendava sari kuda gelavaleka poyaru apptinundi veeri pravarthanalo matalalo rajakeeyam vachi veeru kuda mundhula lekunda maaripoyaru... Veeri interviews anni choosthe ardhamaipothundhi... Britishvadu baaratheeyulaku TEA yela alvatu chesado swathanthryam vachinappatinundi raja kiya nayakulu yekkuca mandhi prajalanu kuda aathmabhimanam lekunda pralobalaku poorthiga baanisaluga chesaaru... Aathmabimanam 2 rakaluga vuntundhi 1. Nirmanathmakamainadhi 2. Nirardhakamainadhi... Anavasara vishayalaku yekkuvaga react ayyi godavalu pettukuntu samayanni dhurviniyogam cheyadam rendavadhi... Ika modhatidhi nenu yemiti naaku nenu brathakalena e nayakulu iche thayilalatho nannu viluva leni vaadiga chesthunnarani grahincha tam.... Yeppudaithe pralobalaku prajalu longa kunda vuntaro aaroje e nayakula aatalu cuttavuthayi...
@venkatreddy6464
@venkatreddy6464 2 года назад
వెంకయ్యనాయుడు వల్ల తెలుగు రాష్ట్రాలలో బిజెపి ఎదగకుండా ఆగిపోయింది అందుకే ఆయనకు ఉపరాష్ట్రపతితో....క్లోజ్
@souravganguly1991
@souravganguly1991 2 года назад
Avunu ippudu bjp chaala baaga edigindi jalaga gaadi needalo..erriga
@Dorababudvocate
@Dorababudvocate 2 года назад
తెలుగు వారు ఉపరాష్ట్రపతి అయినపుడు అందరం సంతోషించారు. బీజేపీ కి ధన్యవాదాలు..
@k.varun26
@k.varun26 Год назад
Mari pm, president lanu kuda chesindhi ga congress.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
కులం పిచ్చితో ఇప్పుడు వెంకయ్యనాయుడు గురించి మాట్లాడుతున్నారు. కానీ వెంకయ్యనాయుడు గారిని ఒక్కసారి కూడా మనం ఆంధ్రప్రదేశ్ నుండి గెలిపించలేదు. మరి అతన్ని మనవాడు ఎలా అనగలం. రెండు సార్లు కర్ణాటక నుండి ఒక సారి రాజాస్థాన్ నుండి ఎన్నికైనారు. ప్రతి సారి తెలుగు వారికి అన్యాయం అనడం తప్పు. మనం ఎప్పుడు బిజేపిని గెలిపించాము వారు వాలంటీర్గా ఎక్స్ట్రా హెల్ప్ చేయడానికి.
@PAPESHWAR4246
@PAPESHWAR4246 2 года назад
yes💯
@prabhudasprabhudas3697
@prabhudasprabhudas3697 2 года назад
వెంకయ్య గారిని ఇతర రాష్ట్రాలు గుర్తించి పార్లమెంట్ కు పంపిస్తున్నందుకు తెలుగువారు గర్వపడాలి.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
@@prabhudasprabhudas3697 మనము చేయాల్సిన పని వారు చేసినందుకు వారి పట్ల కృతజ్ఞతా భావంతో తల వంచాలి అట్లే మనము గుర్తించనందుకు సిగ్గు పడాలి. ముఖ్యంగా బిజేపి వల్లనే ఆయన ఇతర రాష్ట్రాల్లో ఎన్నుకోబడ్డారు.
@manofpower
@manofpower 2 года назад
Yes....100% correct....AP lo BJP balapadataaniki VN garu yem chesaaro...okkataina cheppandi Anchor garu....asalu eee question ne basic ga wrong.....dhaaniki JP gaaru thanakunna paridhilo samaadhaanam cheppaaru anthegaani asalu facts yemi maatlaadaledhu....
@avasaralarajarao6095
@avasaralarajarao6095 Год назад
తప్పు తెలుగు ప్రజలదే . రాజకీయాల లో నీతి వంతులను అసమర్ధులు గా చూసే దౌర్భాగ్యం మనదే .
@seenusrinivas9364
@seenusrinivas9364 2 года назад
మన తెలుగు వారికి అన్యాయం ఏమి కాలేదు. ప్రత్యక్ష ఎన్నికలలో ఏనాడూ గెలవలేని,రెండు తెలుగు రాష్ట్రాలలో ఏనాడూ బీజేపీకి అధికారం దగ్గరగా కానీ కొన్ని సీట్లు అయినా గెలిపించ లేని వెంకయ్య నాయుడు గారు బీజేపీ లో ఎన్నో ఉన్నత పదవులు పొందారు. ఉప రాష్ట్రపతిగా చాలా గొప్ప పదవి పొందారు.చాలు.
@anokthummala7906
@anokthummala7906 Месяц назад
He won in direct elections from udayagiri in 78 and 83.
@eshagoldskm1309
@eshagoldskm1309 2 года назад
స్వతంత్ర పోరాటం ల లో కూడా సౌత్ ఇండియా వాళ్ళు ఎవరు కనపడరు... కనపడే వాళ్ళు ఆ ప్రాంతాల కోసం పోరాడిన వారే... ఇంకోమాట.వెంకయ్య నాయుడు గారు కి ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేయలేదు ఆయన కర్ణాటక గుజరాత్ ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తు ఈ స్థాయి కి చేరుకున్నాడు...ఆయన కులం కు అన్యాయం జరుగుతుందని దొంగ ఏడ్పులు ఎడుస్తున్నాయ్ కొన్ని పార్టీలు... కుల ఓట్లు కోసం
@suryarao301
@suryarao301 2 года назад
దేశానికి ప్రమాదం అని తెలిసి
@tangiralakumarkumar6320
@tangiralakumarkumar6320 2 года назад
What JP Sir said is 100% CORRECT
@potnurikannayya2744
@potnurikannayya2744 2 года назад
డబ్బులు ఇక ఇక క్కూడా ఢ్ఢెగ
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 2 года назад
No total wrong.
@sivasankar848
@sivasankar848 Год назад
వంకయ్య నాయుడు గారి నాయకత్వం సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో బీజేపీ సూన్యం రాష్ట్రంలోని స్థానిక తెలుగుదేశం ప్రభుత్వానికి ఆత్మ బంధువు వంకయ్య నాయుడు
@marpuraju5528
@marpuraju5528 7 месяцев назад
దక్షిణాది వారు బీజేపీ కి పెద్దగా ఆదరించనప్పటికి,దక్షిణాదికి బాగా గౌరవించారు. అది బీజేపీ కే చెల్లింది.
@jaganmohangoudshaganti6129
@jaganmohangoudshaganti6129 2 года назад
🙏చాల చక్కగా వివరించారు
@gandikota29
@gandikota29 2 года назад
Well said by JP ji . Simply truth and no biased and nepotism. One must stop creating differences and false assumptions.
@chatrapathissrao863
@chatrapathissrao863 2 года назад
స్వాతంత్య్ర 75 సంవత్సరాల తర్వాత ఒక గిరిజన మహిళను గౌరవించే అవకాశం బి.జె.పి. కి దక్కింది. వినియోగించుకుంది బి.జె.పి.
@meeru17081943
@meeru17081943 4 месяца назад
Well said
@parthasarathyh.k7982
@parthasarathyh.k7982 2 года назад
అతి తెలివి మేధావులు!!!🤩😇
@mallikarjunaraobhyrisetty6640
@mallikarjunaraobhyrisetty6640 2 года назад
తెలుగు ప్రజలు ప్రాంతీయ కుటుంబ పార్టీలకు ఓట్లు వేస్తారు. భాజపా వంటి జాతీయ పార్టీలపై మాకేం చేసారు మాకేంచేసారు అంటూ తమ తమ పత్రికలు, టివి ఛానెళ్ళ లో దుష్ప్రచారాలు చేస్తారు. సాధారణ ప్రజలు వాటినే నిజమని నమ్ముతూ ఉంటారు. వెంకయ్యనాయుడు గారి విషయంలో కూడా ఇదే పరిస్థితి.
@drsurya777
@drsurya777 2 года назад
Well said sir
@lakkojuaumkaracharya3798
@lakkojuaumkaracharya3798 2 года назад
జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారం మీవంటి మేధావులు మన ఆంధ్రరాష్ట్రంలో లోక్సత్త పార్టీని పెట్టినా మిమ్మల్ని గెలిపిచుకోలేని దురదృష్టం వంతులం
@kvr4756
@kvr4756 2 года назад
అధికార పార్టీకి విధేయత ప్రదర్శించే విషయంలో ముందుగా కాంగ్రెస్ హయాంలో ఉన్న రాష్ట్రపతులు అందులోనూ ప్రధమ మహిళా రాష్ట్రపతి గురించి మాట్లాడుకోవాలి. రాష్ట్రపతులు రబ్బర్ స్టాంపులనే ముద్ర కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, ఆ ఖ్యాతిని కేవలం రాష్ట్రపతులకే పరిమితం చేయకుండా ప్రధానమంత్రి పదవికూడా కట్టబెట్టిన ఘనత కూడా కాంగ్రెస్‌దే. కాంగ్రేతర ప్రభుత్వాలలో నియామకమైన ఏ రాష్ట్రపతికూడా రబ్బర్ స్టాంప్ అనిపించుకోలేదు, చివరికి కాంగ్రెస్ వాడే అయిన ప్రణబ్ ముఖర్జీ తోసహా!
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
నా దృష్టిలో anchor Anupama గారు మేధావి కానీ వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు నేను రాష్ట్రపతి పోటీలో ఉన్నాను, అనలేదు పైగా మన Telugu వాళ్లకి ఇంత అవేదన ఎందుకు?
@dasaris6708
@dasaris6708 2 года назад
Sir You are highly inteligent genious why you are not succesful in politics
@prabhudasprabhudas3697
@prabhudasprabhudas3697 2 года назад
Sir JP గారు మీ విశ్లేషణ చాలా అభినందనీయమండి.
@valmikisiva
@valmikisiva 2 года назад
BJP ki girijanulante amitamaina prema. Asalu ekkada girijanulu unna BJP vallai amantam vaateskuni andalam ekkinchestundi!!!!
@sivakesavamodde4314
@sivakesavamodde4314 2 года назад
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. వాస్తవం గా శ్రీ వెంకయ్య నాయుడు గారు PM candidate. కానీ, ఆయన ను వైస్ ప్రెసిడెంట్ గా ప్రొపోజ్ చేసినప్పుడు - ఆయన్ను ప్రక్క కు లాగేసారు అని నేననుకున్నాను. సరే, ఏదో కారణాల వల్ల ఆయన్ను VP గా చేసినా - ఆ తరువాత ప్రెసిడెంట్ ని చేస్తే బాగుండేది. కానీ అలా చెయ్యలేదంటే - వెంకయ్య నాయుడు గారి మీద పూర్తిగా విశ్వాసం లేకపోవడమే. అంటే, వీళ్లకు స్వంతంగా ఆలోచించే వాళ్ళు వుండకూడదు - అని వారి అభిప్రాయం. మరి వెంకయ్య నాయుడు గారు స్వంతంగా ఆలోచించే శక్తి వున్న మనిషి. అది మోడీ గారికి నచ్చి ఉండక పోవచ్చును. అయితే - యిక్కడ ధర్మం ఉల్లంఘించ బడింది + స్వార్ధానికి పెద్ద పీట పడింది. అద్వానీ లాంటి వాణ్ణే పక్కన పెట్టిన మోడీ గారికి - వెంకయ్య నాయుడు గారు ఒక లెక్క కాదు. ఇది తెలుగు వాళ్లకు మింగుడు పడని మాటే కాదు, ధర్మదేవతకు కూడా మింగుడు పడని విషయమే. కానీ, ఏది జరిగినా మన దేశ హితానికే జరిగింది అని సరిపెట్టుకుందాం. హరిః ఓమ్.
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 2 года назад
సార్ మీరు చెప్పినవి అన్నీ అక్షర సత్యం 🙏
@satyanarayanamurtyduvvuri3810
@satyanarayanamurtyduvvuri3810 2 года назад
బీజేపీ నిర్ణయం సరైనదే
@d.v.v.satyanarayanadamara1511
@d.v.v.satyanarayanadamara1511 2 года назад
Good anlses
@bnrao9787
@bnrao9787 2 года назад
👍🔥👌💪🙏 భారత్ మాతాకీ జై
@meeru17081943
@meeru17081943 5 месяцев назад
We had three presidents Sri sarvepalli Radhkrishna, Sri V V GIRI AND SRI SANJEEVAREDDY
@sitadevipotturi1926
@sitadevipotturi1926 2 года назад
Namaskaramandi...JPGaru... Ur evaluation is totally impartial... One cant say ,Telugu people r ignored.. Sri Radhakrishnan ,V.V.Giri Garu who is my maternal.grandfather's classmate at Ireland.. .PV garu.. Venkayya naidugaru himself r from heart of South, telugu states in particular...thus no worries.. But ,Modiji has a phenomenal vision sense...unbelievable foresight... He doesn't want to hurt any body..also Murmu garu is a woman..n as u said from a humble beginning... In my personal opinion, Orians r basically, very humble n yes people ..we were there for some time in Bhuvaneswar...close to the All Powerful Lord Jagannath..background also speaks some thing about one's own personality.. If someone says Modiji is a Niyanta...that is their state of affairs...n..mental inability to understand the reality... Then ,what about Jagan n kcr...people r literally crying for their salaries...I used to write different points..but now I feel..our telugu states require complete overhauling..n country in general because, elections r fast approaching.. There fore Modiji requires people who selflessly support him...nothing wrong... Country is more important compared to regional sentiments..even if political agenda is same... We stand by Modiji...May God bless him with robust health n everlasting happiness n strength...God bless him....
@venkatganta9115
@venkatganta9115 Год назад
పాపం jp బీజేపీ కోసం ఇంతగా పోరాడుతున్న మోడీ , అమిత్ షా పట్టించుకోవడం లేదే ...
@polepeddisharma9004
@polepeddisharma9004 2 года назад
We shd not think Venkaiah Naidu to be proposed for President post. Political calculations and proposals will play heavily on Presidential candidate nomination and election.
@prabhakarruttala5340
@prabhakarruttala5340 Год назад
First we are indians. Next we are indians..Any one can become president of india, because India is democratic country.
@bhaskarareddi3359
@bhaskarareddi3359 2 года назад
Modified did good think🙏🏽🙏🏽🙏🏽
@krinovijaybeernidi3861
@krinovijaybeernidi3861 2 года назад
Wonderful JP sir
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
Anchor అనుపమ గారికి చిన్న సలహా రాష్ట్ర పతి అభ్యర్ధి గౌరవ నీయులు, ** ద్రౌపతి ముర్మే గారు ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ కాదు, ఈ రెంటికీ చాలా తేడా ఉన్నది వేల ఏళ్ల నుండి అంటే ఆర్యులు భారతదేశం రాక ముందు నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఈ దేశ వాసులు, ఆదివాసీలు అని అర్థము
@chetanarjun219
@chetanarjun219 Год назад
ఒకప్పుడు ప్రజలకు సేవచేయడానికి రాజకీయాలలోకి. వచ్చేవారు............ ఇప్పుడు వాళ్ల కుటుంబాలకు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు..... ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో....................
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 2 года назад
వెంకయ్యనాయుడుగారు మొదటినుండి ఒకే పార్టీ,ఒకే నిజాయితికలిగిన మంచి వ్యక్తి,నాయుడుగారయిఉంటే చాలా సంతోషించేవాడిని.
@nageswararaopanuganti8307
@nageswararaopanuganti8307 2 года назад
Jayaprakadh garu you are correctly said about internal disputes among Telugu people
@shivasairam8925
@shivasairam8925 Год назад
1969 లో ఇండికేట్ --- సిండికేట్ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన వారిని ఇంద్రమ్మ జాతి పిత మహా త్మా గాంధీ గారి కలలు కల్లలు చేయడం జరగిన సంగతి మర్చిపోతే ఎలా ? అప్పుడు మహాత్మాగాంధీ --- ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు , లాల్ కిషన్ అద్వానీ గారు . " మేరా భారత్ బహుత్ , బహుత్ మహాన్ . "
@gpurushotham9604
@gpurushotham9604 2 года назад
వెంకయ్యనాయుడు కు రాష్ట్రపతి గా కాక పోవడానికి వంకలు చూపించడం తప్పు ఉపరాష్ట్రపతి గా చేయడం తెలుగు ప్రజలకు గౌరవం
@muralikrishnag1629
@muralikrishnag1629 2 года назад
BJP/NDA has majority in Lok Sabha and Rajya Sabha but to make sure that their presidential candidate wins with comfortable majority they need support from state assemblies.The opposition has majority with respect to state assemblies.So NDA/BJP need solid support from Andhra Pradesh, Telangana and Orissa assemblies.Telangana government is at loggerheads with centre and won't support BJP candidate.YSRCP refused to support Sri Venkaiah Naidu garu so Sri Narendra Modiji do not have any option but for choosing a candidate from weaker section and YSRCP will never oppose the candidate from weaker section and promised to support.Orissa government will not oppose candidate from Orissa.The over all analysis of Dr Jaya Prakash Narayan garu pertaining to BJP/PM political tactics is 100% correct.Sri Venkaiah Naidu garu has 45 years standing in politics and highly knowledgeable person with 200% loyalty to BJP and worked in BJP party in all capacities including General Secretary,Vice President and President and was very close with late PM Bharatha Rathna Vajpayee Garu,Sri L.K.Advani Garu and to different wings of BJP and has got all the qualities and stature to become Country's President. Both Sri Narendra Modiji and Sri Amith Shahji want to strengthen the vote bank from weaker sections and are not unduly worried about the stature and name and services of Sri Venkaiah Naidu garu.
@arvasantha7628
@arvasantha7628 Год назад
గౌరవ వెంకయ్య నాయుడు గారు కి అపారమైన వాగ్దాటి తట్టుకోలేక.. రాష్ట్రపతి ని చెయ్యలేదు .ని అభిప్రాయం
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 2 года назад
జే.పి.గారి హుందా చాలా గొప్పది,
@kcnaidu2504
@kcnaidu2504 2 года назад
పాలక పక్షం కంటే × ప్రతి పక్షం ఓటు శాతం ఏక్కువ కావుడంతో నల్లేరుపై నడక పాలక పక్షంనకు కొంత అనూల రాష్ట్రాలు (ap/ఓడిసా) మాత్రమే apరాజకీయ కులవైరుధ్యం(ysrరెడ్డి × tdpఙచౌదరి) మరి ఓడిసాలో రాజకీయ భలం మైన అవసరం కులం st వ్యక్తి ఏన్నికతో అనుకూలించును అంతలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అనుకూలించడంతో రాష్ట్రపతి ఎన్నిక చాల సులువైన్నది. అంతేగా! .
@dineshhkrishnamurthy4070
@dineshhkrishnamurthy4070 Год назад
Excellent analysis
@pssspchowdari5457
@pssspchowdari5457 2 года назад
CORRECT IN CHOOSING PRESIDENT.
@mckdurgaprasad6886
@mckdurgaprasad6886 2 года назад
Beautifully said sir
@raviprasadpr8498
@raviprasadpr8498 2 года назад
Great talk meedi jp gaaru. Anavasara vyaktulaku avakaashamu ichhaaru party praabhallyamu korake.
@ravishankarnyshadham284
@ravishankarnyshadham284 2 года назад
Any P M wants a president who does not clash with him. This is not new.
@anandkollapudi5062
@anandkollapudi5062 2 года назад
Real .
@gopalakrishnavemula7564
@gopalakrishnavemula7564 2 года назад
అలా మోదీగారు ఉండబట్టే పార్టీ ఎదుగుతోంది
@mallidiveeraraghavareddy4556
@mallidiveeraraghavareddy4556 2 года назад
వెంకయ్య నాయుడు గారు చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతం గా మాకు బాగా తెలుసును. ఆయన అనేక హోదాలలో రాజమండ్రి వచ్చినప్పుడు మా ఇంటికి చాలా సార్లు వచ్చి
@helloeveryone2848
@helloeveryone2848 2 года назад
@@mallidiveeraraghavareddy4556 aayana valla BJP emaina balanga unda AP lo?
@ravip1049
@ravip1049 2 года назад
Venkaiah destroyed BJP in AP to help TDP.BJP did good thing to booted him out
@MrSivamsk
@MrSivamsk 2 года назад
ఏపీ ని జగన్ కన్నా ఎవడూ నాశనం చేయలేదు
@ravichandranrajagopal4172
@ravichandranrajagopal4172 2 года назад
Selfish sarcar(coastal districts people will never vote to BJP which expects every well of citizen to contribute time, Labour and money to the nation(down trodden) upliftment. But Sarkar people are more left oriented. At the same time they won't vote for communists. They vote on caste lines. RSS ku endhuku pothavura " time waste,energy waste,money waste" idhi valla nanudi. Philosophy. Venkaiah Naidu struggled hard to win each election. In fact he is more known and influential nationwide than in A.P. Of course he got good relationship with TDP may be because of his links with NTR and Chandra babu may be on caste lines. But as ardent BJP leader, like Advani he engulfed bitter pie when asked to quit active politics and become vice-president. He is a good parliamentarian like Vajpayee and Advani and commands respect even among opposition party leaders. Because of him BJP could not come to power is a trash. AP people vote on caste lines .Sarkar area kammas. Rayalaseema Reddys what ever the party. Now kapu vargam is trying their luck through once through chirnjeevi and now through Jana Sena. Even educated are sheep in A.P
@pitaninaidu3527
@pitaninaidu3527 2 года назад
You are 100% correct
@sreenivasmandla6190
@sreenivasmandla6190 2 года назад
This is true
@kosarajuprasad8975
@kosarajuprasad8975 2 года назад
నిజానికి వెంకయ్యగారు బిజెపి ని ఆంధ్రా లో పెంచలెక పోయారు.....అది బాధ కారం పెద్ద పదవులు పొందినా..
@karanamsreedhar8664
@karanamsreedhar8664 2 года назад
చాల బాగమాట్టడారు సార్ Thanks sir
@satyanarayanaraju4090
@satyanarayanaraju4090 2 года назад
JAIBJP,, MODIGI, GOOD DECISION
@cowdary1118
@cowdary1118 2 года назад
ఆయన ఉన్న దానిలో పార్టీ గొప్పగా చూసుకొన్నది
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 2 года назад
Sir. Your. Analasys. Correct
@user-yr7eq9dt5p
@user-yr7eq9dt5p 6 месяцев назад
డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 2 года назад
Good analysis sir.
@mdn_7106
@mdn_7106 2 года назад
We hope and expect Ms. Murmu will perform as per the constitutional obligations, no doubt at all.
@d.ramududaggupati8727
@d.ramududaggupati8727 2 года назад
Great leader jp sir
@siddumsn3336
@siddumsn3336 2 года назад
ఎవరు ఎన్ని విశ్లేషించిన ..... కావాల్సింది Rubber stamp అది చెబితే సమయం వృధా కాదు....
@satyanarayanap9987
@satyanarayanap9987 2 года назад
Yes
@jayhind3731
@jayhind3731 2 года назад
సర్, మీరు 100%కరెక్ట్, మీ యొక్క గొప్ప విశ్లేషణకు మా ధన్యవాదములు.
@kanduriramanujacharyuli5885
@kanduriramanujacharyuli5885 2 года назад
I have seen him from the date of joining as district collector ongole really such persons are required at this stage. Very well.
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 2 года назад
U R sealing true about modi
@drjammi
@drjammi Год назад
ఈయన అన్నిటికీ సొల్యూషన్లు చెప్ప గలుగుతాడు. ఈయనని ఫాలో అయితే మట్టుకు మనం లోకాన్నే కొనేయొచ్చు. కానీ నాకొకటే సందేహం! ఇంత తెెలివి వుండి కూడా లోక్ సత్తా పార్టీ ని ఎందుకని కాపాడుకో లేక పోయాడు?
@monanethi503
@monanethi503 2 года назад
అదేంటో.. మన దేశంలో వారసత్వ రాజకీయాలనీ విమర్శిస్తారు.. మరి జపాన్ లో అయిదు తరాల నుండీ కొనసాగుతుంటే వాళ్ళనీ సమర్ధిస్తారు మన మోడీ గారు..😷 Maybe.. Shinzo Abe right wing..!! 🙏
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 8 месяцев назад
వెంకయ్య భాజపా వారైనా దగ్గర ఉండి కులమౌఢ్యం తో తెదేపా కు నిరంతర సమగ్ర సేవలు అందించారు.
@challakarthikreddy7245
@challakarthikreddy7245 2 года назад
JP గారు మీరు తొందరగా బీజేపీ పార్టీ చేరి బీజేపీ spoke person గా చేయండి. మీకు అదే బాగా suit అవుతుంది.
@charagondlasreenivas2446
@charagondlasreenivas2446 2 года назад
We can't digest reality
@cdp8414
@cdp8414 2 года назад
మరో పాయింట్ కూడా add చెయ్యాలి మీరు. తీసుకొనే నిర్ణయం సంచలనం గా ఉండాలి, ఎవరి ఊహకు అందకుండా ఉండాలి, మీడియా బాగా పొగడాలి. వ్యక్తిగత ప్రతిష్ట పెరగాలి. కానీ కొంత క్రైసిస్ పరిస్దితుల్లో , దేశం ప్రపంచం ఇప్పుడున్న క్రైసిస్ పరిస్థితుల్లో, తెలుగు వాడు అని మాత్రమే కాదు. అన్ని రకాలుగా సామర్థ్యం, గుర్తింపు, హుందాతనం, అనుభవం ఉన్న వ్యక్తిగా మాత్రమే కాకుండా VP గా కూడా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కువగా ఆయనకే అనుకూలం. Venkaiah Naidu garu, other candidates madhya ఓటింగ్ పెట్టి ఉంటే to choose the best, తెలిసి ఉండేది
@shivakumarnagawar7354
@shivakumarnagawar7354 2 года назад
👌👌
@dongzotong
@dongzotong 2 года назад
కుటుంబ నియంత్రణ పాటించిన నేరానికి మన ఆదాయం, కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళడాన్ని JPగారు సమర్ధిస్తారా ? ఈ విషయాన్ని దయచేసి అడిగితే బాగుండేది.
@PAPESHWAR4246
@PAPESHWAR4246 2 года назад
ఓట్లు వేయము కానీ పదవులు కావాలి ఇదేం కర్మ రా బాబు 🤔🤔🤔
@mohammedabdulrasheed3383
@mohammedabdulrasheed3383 2 года назад
జైప్రకాష్ నారాయణ సర్ మోడీ పత్రిక సమావేశాలు అంటే ఎందుకు భయపడతారు చెప్పండి.
@asmurthy3598
@asmurthy3598 2 года назад
Chandrababu should think of it.
@IamOnlyaHumanafterall
@IamOnlyaHumanafterall 2 года назад
well said
@marrisekhar7858
@marrisekhar7858 2 года назад
Well said. He is not deserve for President. Since helping blindly TDP
@vijayabhaskarareddymaryada4082
@vijayabhaskarareddymaryada4082 2 года назад
V naidu selected four time as mp it great opportunity
@avasaralarajarao6095
@avasaralarajarao6095 Год назад
JP గారి విశ్లేషణ చాలా బావుంది. తెలుగు ప్రజలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేయడం కోసం సిద్ధం .
@eshwardas5562
@eshwardas5562 2 года назад
Definitely do justice as President of India
@koteswararaoswarna2258
@koteswararaoswarna2258 2 года назад
Jagan might have told 'no' for Venkaiah Naidu to become President.
@thirupathiuppu7016
@thirupathiuppu7016 2 года назад
Good Msg సర్ 🙏🙏🇮🇳🇮🇳
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 2 года назад
మేడమ్ గారు Modi గారూ ఏంత మందిని రాష్ట్రపతి గా ఎన్నుకోవాలి దేశములో వక్కరినే కదా ఇంతకూ ముందు నుండి ఓక 10 మంది వరకు వినికిడిలలో ఉన్నారు అయితే అందరినీ రాష్ట్రపతి గా చేయలేరు గా అయిన వెంకయ్య నాయుడు గరికంటే ఇంకా సీన్ యర్లు ఉన్నారు అద్వని గారు మోహన్ భగవత్ గారూ చంద్రశేఖర్ గారు ఇంకా కొంత మంది ఉన్నారు అయిననామినేషన్ అయిపోయిన తర్వాత కూడా వెంకయ్య నాయుడు గారిని మనసూ బాధ పెట్టే విధము గా మీడియా లొ నిర్వచనాలు చెపుతున్నారు
@k.srinivasrao9209
@k.srinivasrao9209 2 года назад
పదవులుఒకరికేఇస్తూపోతే మిగతావారికిఅవకాశాలుఎప్పుడొస్తాయి దేశంలోచాలామంది యోగ్యతకలనాయకులున్నారుకదా వారికీఅవకాశాలుఇవ్వాలికదా బిజెపి తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందే.
@rangarajurangarao165
@rangarajurangarao165 2 года назад
భారతీయులుగా వుందాం. తెలుగు తమిళం మలయాలం ఒడిశా పంజాబీ.... గా కాదు.
@Utiya-p2y
@Utiya-p2y 2 года назад
,మీరు చెప్పిన 3వ paint సరైంది కాదు అనిపిస్తుంది
@raosvenky.3870
@raosvenky.3870 2 года назад
Veedu piki sweet , lopala matram veediki akkuva Kulagajji.
@kamjularamakoti9906
@kamjularamakoti9906 2 года назад
వెంకయ్య నాయుడును మంత్రివర్గ సభ్యుడిగా తీసుకోవటమే బిజెపి చేసిన దుర్మార్గం దానికి తోడు ఆయనను ఉపరాష్ట్రపతిగా నియమంచటం అంతకన్నా దుర్మార్గం ఎందుకంటే బిజెపికి ద్రోహం చేసి తన సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి మేలు చేశారు అలా చేయకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎప్పుడో అధికారులకు రావడానికి అవకాశం ఉండేది తన స్వార్ధ రాజకీయాల కోసం తన సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు తప్ప ఎప్పుడూ బిజెపి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రయత్నం చేయలేదు . వాజ్పాయ్ గారి ప్రతిభ వలన ఆంధ్రప్రదేశ్లో బిజెపికి అద్భుతమైన ఆదరణ లభించింది ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయకపోతే బిజెపి చాలా అభివృద్ధి చిందేది బిజెపి వెంకయ్య నాయుడు కృషి లేకుండా ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండేవాడే కాదు
@narayanaraonarayanarao4091
@narayanaraonarayanarao4091 2 года назад
వెంకయ్య నాయుడు గారు మంచి నాయకుడు అని తెలుగువారికి యిప్పుడు గుర్తు వచ్చింది.మరి రాజ్యసభకు క్కర్ణాటక నుంచే ఎందుకు పంపారు?
@raamooldavidbolli6290
@raamooldavidbolli6290 2 года назад
మోడీ ని తెచ్చి పెట్టింది టెంకాయ నాయుడు
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 года назад
Good analysis sir 🙏🏻
@prasadaraopochiraju3045
@prasadaraopochiraju3045 2 года назад
ఎప్పుడైన ఆంధ్ర ప్రజలు వెంకయ్య నాయుడు ను సరిగా గుర్తించారా. ఇప్పుడు నాయుడు ను సీఎం చేయటానికి అన్ని కలసి వస్తాయా. నాయుడు మీద సింపతీ కాదు వెనుక మోడీ మీద దుష్ప్రచారం matrame
@virajbhaskar5831
@virajbhaskar5831 2 года назад
బీజేపీ ఎందుకు ఆంధ్రాలో ఎడగలేదు కరణం ఎవరు ఎందుకు ?
@kolavenkatarao4074
@kolavenkatarao4074 2 года назад
ఏ ప్రకాశ్ నారాయణ గారి విశ్లేషణ అద్భుతంగా ఉందితమలో తాము కొట్టుకోవడమే కానీరాష్ట్ర ప్రయోజనాలనుఢిల్లీలో వినిపించిననాయకుడు మనకు లేడుఅలాంటి వెధవలను ఢిల్లీకి పంపించిన మన తెలుగువారుపరమ మూర్ఖులు అడగలేదు కదా
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 2 года назад
మిత్రమా మన ఉమ్మడి రాష్ట్రం కోసము కోంత మంది రాజకీయనాయకులు ఉన్నారు వారిలో ముఖ్యుడు మాన వెంకయ్య నాయుడు గారు రాష్ట్రమువిబజన సందర్భములో ఆంధ్రా కోసము వారు చేసినా నదిమరువరనిది మాన రాష్ట్రములో
@sreenivasmandla6190
@sreenivasmandla6190 2 года назад
JP garu said wow north and south
@ramadaskanakala8373
@ramadaskanakala8373 2 года назад
మన మే విధంగా మా వెంకయ్య గార్ని రాష్ట్రపతి
@raamooldavidbolli6290
@raamooldavidbolli6290 2 года назад
టెంకాయ నాయుడు ఆంధ్ర బుద్ధి చెప్పారు అద్వానీ కి పట్టిన గతి పట్టింది
Далее