1.నేను తెలుగు మీడియం ఇంగ్లీషు సరిగారాదు ఐనా సరే Junior Civil Judge సాధించ గలనా?
2. నాకు ప్రిపరేషన్ పద్దతి తెలియదు
3. ప్రశ్నలకు సమాధానం ఎలా ప్రిపేర్ అవ్వాలి
4. ఎప్పటి నుండి ఎలా అనే సందేహ Junior Civil Judge Exams కి ప్రిపేర్ అవ్వాలి......
ఇలాంటి అన్ని సందేహాలకి సమాధానం ... ఈ వీడియో.
5 окт 2024