@@chippayadagiri7316 ఎవ్వరు చేస్తారండీ? అలా చెయ్యకపోగా కనీసం చట్టప్రకార విచారణ, శిక్ష బాధితుల న్యాయహక్కుల రక్షణ జరిగితే పరిస్థితులిలా ఉంటాయా? ఇవేవీ కానీ కాడికి ప్రజల పన్నులతో ఈ రక్షణ న్యాయ వ్యవస్థలు పోషించుకోవడం వాటిచేతనే దగా పడటం హింసించ బడటం హత్యలకు గురికావడం ఏమిటిదంతా?
మనం అనుకున్నవన్నీ జరగవు వాళ్ళ రూల్స్ సపరేట్ ఉంటాయి ఒక ఆరు నెలల తర్వాత మళ్లీ పోస్టింగ్ ఇచ్చేస్తారు అదే మన రాజ్యాంగంలో చెప్పింది భారతదేశము పరిపాలన ఇలాంటివన్నీ
అది అవ్వదామ్మా.. చట్టాలు ఉన్నోళ్ళకే.. పేదలని చంపినా అడిగే నాధుడు లేడు.. Gov ఏదయినా.. బలహీనులకి చట్టాలు లేవు.. ఏ పోలీస్ లకి మానవత్వం లేదు.. కర్మ పలిస్తుంది.. ఏ police లకి
మనము ఎంత మొత్తుకున్నా ఈ గవర్నమెంటు వాళ్ళను సస్పెండ్ చెయ్యరు వాళ్లు అందరూ ఒక్కటే 2023 సంవత్సరం లో కూడా ST అనే ఒక మహిళ నీ కూడా దారుణంగా కొట్టారు అపుడు ఏం చేశారు ఈ గవర్నమెంటు ఎందుకు కొడతారు వీళ్లకు ఏ హక్కు ఉందని ఒకరి పై ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఉందా ఈ పోలీసు వాళ్ళు ఇలా కొట్టాలి అని ఏ చట్టం లో ఉంది
ఆ బాదిత మహిళకు వారి కుటుంబానికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నాను ఇటువంటి చర్యలు మరల పునావృతం కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.
ఇంకా దేవుడు దేవుడు అని దేవుడు నేను ప్రార్థించేది లుచ్చా కొడుకులకు ఓట్లు వేసి ఎన్నుకుంటే ఆ లుచ్చా కొడుకులు పాలనను గాలికి వదిలేస్తే వాళ్ళ కింద ఉండే ఈ అధికారులు ఇలాగే ప్రవర్తిస్తారు ప్రజలను ఇలాగే వేధిస్తారు కాబట్టి బుద్ధి తెచ్చుకుని దేవుడికి దండం పెట్టకుండా నీతిమంతులకి ఓటేయాలి దుర్మార్గపు చండాలపు ముండాకొడుకులకు ఓట్లు వేయకూడదు
ఇది చాలా బాధాకరమైన విషయము. ఇందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లను ఐదుగురిని డిస్మిస్ చేయాలి. 14 సంవత్సరాల అబ్బాయిని కొట్టడం ఏమిటి. ఎందుకోసం వీళ్లను ఇలా టార్చర్ చేశారు.
Very nice interview good job Thanks to Sir who has shared good info the State Administration should project the Police personnel on screen so no other Service staff will not do such things or such inhuman acts in the coming future Very sad dor the lady and the family hats off to the Media who have projected this case to the public
అలాంటి పోలీసులకు ఒక్కటే. మార్గం . మాటువేసి. ఒక్కడిని ప్లాన్ చేసి. ఎవ్వడు చప్పుడు కాకుండా ఒక 10 మంది. సరైన బలవంతులు సృష్టికర్తకు. తప్ప. సృష్టిలో ఎవడి తెలీకుండా. ఒక్కక్కడినీ. చంపేయాలి. ఇకముందు. ప్రతి పోలీసోడు భయపడతారు. బంగాళా దేశ్ ప్రదానికంటే. ఈ పోలీసోడ్ గొప్పొడా
నిరూపమా గారు ప్రస్తుతం రెడ్డి ల రాజాం నడుస్తుంది రాంరెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ ను ఈ ప్రభుత్వం ఏమి చేయదు నేను రెడ్డి అందరిని తప్పు పట్టడడం లేదు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పదిచాలి
సర్ ఇలాంటి స్తీ, చిన్నపిల్లలు, వృద్దుల కేసులలో వారిని పోలీసు స్టేషన్ తీసుకు వెళ్లేటప్పుడు నేరస్తులతో పాటు ఒకరిద్దరు సామాజిక నాయకులను సాక్షులుగా వుండేలా ఏర్పాటుచేయాలి. అప్పుడు కొంతవరకు న్యాయం జరుగుతోంది. బలహీనుల పట్ల ఇంత ఘోరాలు జరగటం అన్యాయం, అమానుషం.
Theory baguntundi. Nijamga jarigedi andariki telusu. Manadesam lo annitikante corrupt and padi poyina vyavastha ade. Ekkado 100 ki oka kesulo police book abutaru. Aa taruvata kuda aa police will support each other and the life of persons who fight becomes miserable. For this lethargy on the part of judiciary is also applicable. The check of the body of accused is just routine and never done properly. We have seen case of RRR whi had to approach the SC to get some relief. In the first hearing, magistrTes do nog have time even to look at face of accused. JD L is made hero just becauae he was ex CBI. What fight he has done to fasten the case movement of politucians and how many PILs ars filed by him in thst regard. All things he speaks are procedural and every one knows them and not followed even in one caae out of thousand. Hipocracy. and let us not have such duscussions any more.
Chalabaga chepparu sir ippativaraku naku theliyani vishayamu thelusukunnanu mahilalanu 65 years kaligina caring police station ki pilavakudadhu ani ippudu thelisindi sir important message to all ituvanti information chalamandiki🙏
😢 పోలీస్ యంత్రాంగం వారికి కొన్ని పరిమితులతో కూడుకున్న అధికారాలే ఉండాలి ఇటువంటివి లేకే పోలీసులే రౌడీ షీటర్లు గా మారి సెటిల్మెంట్ చేసే గుండాలుగా తయారై డబ్బున్న వారికి అమ్ముడుపోయి సామాన్య ప్రజలను హద్దు అదుపు లేకుండా ఏ స్థాయికైనా దిగజారి ఒక వ్యభిచారి కన్నా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ
JD Laxminarayanagaru మీరు చెప్పినట్టుగా,చట్టాలను amendment తీసుకరావాలి, మీ లాంటి వాళ్ళు పోలీస్ సకలో కొంత మంది officers ఉన్నారు, ప్రీవియస్ డీజీపీ రిటైర్డ్ మహేందరరెడ్డి గారు పీరియడ్ లో బాగుంది, Present గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి
There shall be continuous lookout to identify theses law breakers and remedial steps shall bectaken by the administration irrespective of parties whether belonging to ruling or opposition political parties.
Police ante భద్రత అని మరచి police అంటేనే భయం అని అలవాటైంది ప్రజలకి ఇది మారాలి అసలు police అంటే సమాజ భద్రత కోసం అని ఆ సమాజం అంటే మనం అని ప్రజలకి తెలియజేయాలి
మొన్నొకసారి LB నగర్ లో కూడా ఇలానే ఒక ST మహిళని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు ఇంకో దళిత మహిళ. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ పోలీస్ వ్యవస్థలో. చాలా బాధాకరమైన విషయం ఇది.
అమ్మా అనుపమ గారు. ఈ ఊక దంపుడు ఉపన్యాసాలు వల్ల ఉపయోగం ఏ ముంది.నష్టపోయిన కుటంబాన్ని ఊదార్చే ప్రయత్నం చేయండి.వారి తల రాతను మార్చండి. ఇది రేటింగ్ కోసం చేసే ప్రయత్నం మాత్రమే.