Тёмный

Jeevapradatha - జీవప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh 

HOSANNA MINISTRIES OFFICIAL
Подписаться 783 тыс.
Просмотров 2,5 млн
50% 1

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివినీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను
ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై
జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 758   
@Harsha1
@Harsha1 Год назад
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
@rajukumarglory9988
@rajukumarglory9988 Год назад
Song book send me 👌
@solomonrajkatru2744
@solomonrajkatru2744 Год назад
ఏసన్న ఆత్మ నీమీదవున్నది, అద్భుతం అన్న
@suneelkumar7567
@suneelkumar7567 Год назад
Superb
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 Год назад
Super rrrrrrr
@neelakantarao7902
@neelakantarao7902 Год назад
Praise the lord brother 🙏
@mprasad4231
@mprasad4231 Год назад
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్న కీర్తన లు
@ayyannamallepogu123
@ayyannamallepogu123 2 месяца назад
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ చాలా బాగుంటాయి దేవునికే మహిమ కలుగును గాక
@danvithapushpala571
@danvithapushpala571 3 месяца назад
Shubhakaramain toli premalone maravaka jeevinpa krupaniyava
@rajupulivarthi7878
@rajupulivarthi7878 5 месяцев назад
ఈ పాట నాకు చాలా ఇష్టం దేవునికే. మహిమ కలుగును గాక
@rudrapogujohnson1407
@rudrapogujohnson1407 10 месяцев назад
జాలి హృదయుడా నాపై చూపిన వీడని అనుబంధం ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం దేవుని మహిమ కొరకే
@achcharaoch9663
@achcharaoch9663 9 месяцев назад
5ueye
@venkym7421
@venkym7421 Год назад
Shubha karamina tholi premanu ne maruvaka jeevimpa krupa neeyava😢 Nenemiunna nee krupa kaadha natho nee sanidhini pampava 😭😭😭😭😭
@burrekesava
@burrekesava Год назад
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
@blessinghome4526
@blessinghome4526 Год назад
Glory to god
@shebahministries2944
@shebahministries2944 Год назад
🙏
@jyothimadduri5926
@jyothimadduri5926 4 месяца назад
👍👏👏👏🙏🙏 glory to God
@paradakshinamyesu2063
@paradakshinamyesu2063 Год назад
దేవుడు హోసన్నా మినిస్ట్రీ దీవించి నందుకు స్తోత్రం ఆ దీవెన ప్రతి ఒక్కరికి దీవెన కరంగా మారినందుకు దేవునికి స్తోత్రం
@spandanachallari4466
@spandanachallari4466 Год назад
Amen
@venkataraotbvshoemart
@venkataraotbvshoemart Год назад
హోసన్న మినిస్ట్రీస్ పాటలు హృదయాన్ని కదిలించే పాటలు
@user-yf1pr3tz8d
@user-yf1pr3tz8d 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@kullayaswamypothurayhi9361
@kullayaswamypothurayhi9361 Год назад
దేవుడు ఎలా సృష్టించాడో ఈ పాట ద్వారా తెలియజేశాడు దేవునికే మహిమ కలుగును గాక
@sudheerdasari6344
@sudheerdasari6344 Год назад
ఈమాట అనొచ్చో లేదో నాకు తెలియదు కాని. పంచభక్ష పరమాణ్ణాలు ఒకసారే ఒడ్డిచినట్లుగా ఉంది. ఒకేసారి ఈ పాటల ఆల్బమ్ రిలీజ్ చేసేసరికి. ఈ హోసన్న మినిస్ట్రీ ని బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్🙏🏼 GOD bless you all 🙌
@Jyothi889
@Jyothi889 Год назад
Amen 🙏🙏🙏🙏🙏
@daivavaraprasadpakanati9735
ఎమనిపాడెదను ఏమనిపొగడేదను ధీనత్వం, తగ్గింపు హృదయాన్ని కదిలిస్తున్నాయి praise the lord 🙏
@Jyothi889
@Jyothi889 Год назад
🙏🙏🙏🙏
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Год назад
జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ......... ఏమని పొగడెదను..(జీవప్రధాతవు) 1.శుభకరమైన తొలిప్రేమనునే మరువక జీవింప కృపనీయ్యవా_2 కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జతకలిసినిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా ( జీవప్రధాతవు) 2. నేనేమైయున్న నీకృపకాదా నాతోనిసన్నిధిని పంపవా _2 ప్రతికూలతలు శృతిమించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా (జీవప్రధాతవు) 3. మహిమనుధరించిన యోధులతోకలిసి దిగివచ్చెదవు నా కోసమే_2 వేల్పులలోనా బాహుఘనుడవు నీవు విజయవిహరుల ఆరాధ్యూడవు విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో నింపుము నా యేసయ్యా. (జీవప్రధాతవు) lyrics by Hosanna Short messege
@ravismart7892
@ravismart7892 Год назад
Bagundhi good
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Год назад
@@ravismart7892 praise the lord
@adinarayanaadi3339
@adinarayanaadi3339 Год назад
Super songs
@jeevangurividapalli
@jeevangurividapalli Год назад
😂
@aganeshramu1047
@aganeshramu1047 Год назад
Veeramma b
@naniyendluri729
@naniyendluri729 11 месяцев назад
Very.very.laik
@myakobu6513
@myakobu6513 11 месяцев назад
యేసయ్య నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు యేసయ్య నామంలో మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక 🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataraotbvshoemart
@venkataraotbvshoemart Год назад
తెలుగు సంఘాల్లో అద్భుతంగా ఆరాధనలోను పాడుకునే పాటలు
@m.murikipudiyehanu3590
@m.murikipudiyehanu3590 18 дней назад
🎻🖊️ ఇశ్రాయేల్ నన్ను కొనిపో ఇజ్రాయెల్ 🎻🖊️జేరూసలేంకు 🎻🖊️
@devi2178
@devi2178 Год назад
Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@MK-iq4pw
@MK-iq4pw Год назад
వెయ్యి కళ్ళతో ఎదురు చూసే హాసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ విడుదల చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక
@RamaraoDevarapalli
@RamaraoDevarapalli Год назад
❤❤
@tharamary8860
@tharamary8860 Год назад
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఈ పదం నాకు యేసయ్య ఆదరణ మరియు ఆయన ప్రేమను తెలియచేస్తున్నాయి నిజంగా యేసయ్య లాంటి దేవుని ఎక్కడ చూడలేము ❤❤❤❤❤❤❤❤❤
@shobanguggilla5940
@shobanguggilla5940 Год назад
నేనేమైన నీ krupa కాదా..నాతో నీ సన్నిదిని పoపవా..అబ్బ అబ్బ ఎమ్ రాసారు అన్న...nenu ఎన్ని సార్లు విన్నానో......
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 14 дней назад
Yes.. Amen
@t.s.r.k7911
@t.s.r.k7911 Год назад
Eepaata naakentho adarana kaliginchindi devunike Mahima kalugunugaaka amen
@prisciblessyprisciblessy9329
AMEN Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏💐
@davidhosanna6511
@davidhosanna6511 Год назад
అన్న మహిమ ఈపాట మోషే గారిని గుర్తు చేస్తుంది దేవుని తొలి ధీనాల ప్రేమను చూపిస్తుంది ఈజీవన యాత్రలో దేవుడే అండా
@santhosh6151
@santhosh6151 Год назад
Amen✝️⛪
@shankar.b1622
@shankar.b1622 Год назад
meaningful song thank you so much sir 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@Shekar-konda
@Shekar-konda Год назад
రమేష్ అన్న ఎప్పుడు దేవుని మహిమ కోరకే పాట రాస్తారు .అయన రాసిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది
@aronstone5545
@aronstone5545 Год назад
Abba Abba emundhi song...aa lyrics.....ppata lo unna madhuryam....aa lyrics ardamainappude....padi Devuni mahima parchagalam...... My fav song this is🥰🥰🥰🥰🥰🔥
@S.SureshGospelSinger88
@S.SureshGospelSinger88 Год назад
జీవనదాతవు నీవేనయ్య‌‌‌ ఇలాగే నీ కృపతో హోసన్నా మినిస్టర్స్ నిత్యం నడిపించుము యేసయ్యా ✝️
@MekalaBalakrishna-zk4cs
@MekalaBalakrishna-zk4cs 3 месяца назад
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraokadali6697
@srinivasaraokadali6697 Год назад
Hosanna ministry songs beautiful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johnsravindra1693
@johnsravindra1693 Год назад
What a song No words to say Thank you lord We worship you
@sankatisanthiraju4555
@sankatisanthiraju4555 Год назад
పండుగ సంతోషంతో ఆనందంతో జరుగును గాక సోత్రం ఆమెన్
@tharamary8860
@tharamary8860 Год назад
హోసన్నా మినిస్ట్రీస్ నీ ఇంతగా హెచ్చించడానికి ఆనాడు ఏసన్న గారు చేసిన సేవ మరియు దయగల దేవుడు చూపిన ప్రేమ కృప మాత్రమే ❤❤🙏🙏❣️✝️✝️
@cscl412kathrin6
@cscl412kathrin6 Год назад
Ok mary thara🎉😢😂❤
@God_isgood_allthe
@God_isgood_allthe Год назад
Yes absolutely right
@nagarjunaankala3481
@nagarjunaankala3481 Год назад
Daivajanula ikyatha
@user-gg4mh6we3s
@user-gg4mh6we3s 2 месяца назад
నేనేమైయున్నానో నీ కృప నీ తండ్రి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రమని అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించం డి నైనా నీ నిత్య రాకడ సమయం ఎంత వరకు నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా నైనా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రములు హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ
@ChNagababu-jr4vj
@ChNagababu-jr4vj 3 месяца назад
⛪⛪⛪⛪🎻🥁🥁🎤🎤🎹🎹
@shivakumarchatla5401
@shivakumarchatla5401 Год назад
Ayya.. Devuni sannidilo jevitakalam meeru bahuga palichuduru.. Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@CherrySha-sy1sf
@CherrySha-sy1sf Год назад
jeevapradhaathavu nanu roopinchina silpivi neeve prabhu jeevana yaatralo andaga niliche thandrivi neeve prabhu jagamulaneley mahimaanvithudaa naa yeda nee krupanu jaali hrudhayudaa naapai choopina veedani nee premanu emani paadedhanu emani pogadedhanu shubhakaramaina tholipremanune - maruvaka jeevimpa krupa neeyavaa kovelaloni kaanukanenai - korikaloni veduka neevai jatha kalisi nilichi - jeevimpa dhalachi kaarchithivi nee rudhirame nee thyaaga phalitham nee prema madhuram naa sonthame yesayya nenemai yunna nee krupa kaadhaa - naatho nee sannidhini pampavaa prathikulathalu sruthiminchinanu - sandhyaakaanthulu nidhurinchinanu tholivelugu neevai - udhayinchi naapai nadipinchinadhi neevayyaa nee krupaku nannu paathruniga chesi balaparachina yesayyaa mahimanu dharinchina yodhulatho kalasi - dhigi vachedhavu naa kosame velpulalona bahu ghanudavu neevu - vijaya vihaarula aaraadhyudavu vijayothsavamutho aaraadhinchedhanu abhishakthudavu neevani ey naadu pondhani aathmaabhishekamutho nimpumu naa yesayya
@s.nsreenu1377
@s.nsreenu1377 11 месяцев назад
Prathi రోజు ఒక్కసారి ఐన వింటాను ఇ పాతాను 👏👏దేవునికి మహిమ కలుగునుగాక Amen🙏
@kasidatlasyamraju1540
@kasidatlasyamraju1540 Год назад
హోసన్నా సాంగ్ హృదయానికి సంతోషం కలిగించే పాటలు
@kakivijay3760
@kakivijay3760 6 месяцев назад
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaa mee sevakulaku ee patanu anugrhinchinadhuku naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee rajyamu vachunu gakaaaaa maa andhari dvaraa mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa
@malkaiahkuntola160
@malkaiahkuntola160 Год назад
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట చాలా అద్భుతంగా పదాలతో హృదయానికి తగినట్టుగా ఉంది అందుకు దేవునికి వందనాలు
@sreenusreenu-um2rt
@sreenusreenu-um2rt 11 месяцев назад
🙏🙏🙏 Devuni Ke Mahima Kalugunugaka Amen
@kakivijay3760
@kakivijay3760 2 месяца назад
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa maa jivaaa pradhthaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maa shilpivi nivee nayyaaa maa Thandri Naa Thandri maa Thandri ayyaaa emani padagalamayyaaaa memulanu emani ganaparachagalamayyaaaa naa Thandri maa jivithakalamanthaa maa aradyaaaaa daivamaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa prabuuuu jagamulanu veleeee jali hrudayudaaaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maa ee jivanaaa yathraaa lo maa andagaaa nilicheee naa Thandri Naa Thandri Naa Thandri Naa prabuuuuu meekeee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa❤❤❤ ayyaa naa Thandri Mee priyulainaa Wesley anna pai mee priyulainaa predanna pai ayyaaa ayyaaa naa Thandri yesayyaa mee priyulainaa Ramesh anna pai mee priyulainaa raju anna pai naa Thandri mee priyulainaa sevakulapaii naa Thandri Naa Thandri mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa thoduga undunu gakaaaa❤❤❤ ayyaaaa anni visayamulo Mee krupaa tho Mee parishuddathma tho maaku Mee sahayam cheyandi Thandri mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa❤❤❤❤❤❤❤❤ mee rajyamu vachunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa ❤❤❤naa Thandri samasthamunu mee padhala chenthaaa peduthunanayyaaaa mee estame nichayamugaaa jarugunu gaakaa❤❤❤ ayyaaaa samasthamunu parishudhaaa parachandayyaaa mee rakadaa koraku memanthaa sidhapadunatlu mee krupa tho Mee parishuddathma tho maaku sahayam cheyandi Thandri❤❤❤❤❤ ayyaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajababukote9640
@rajababukote9640 Год назад
హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు మరింతగా ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏
@pandhulabhanuprasad2286
@pandhulabhanuprasad2286 Год назад
Amen
@muruganm1837
@muruganm1837 Год назад
Amen
@pandhulabhanuprasad2286
@pandhulabhanuprasad2286 Год назад
@@muruganm1837 hi
@pandhulabhanuprasad2286
@pandhulabhanuprasad2286 Год назад
​@@muruganm1837 hi
@salintiharikrishna186
@salintiharikrishna186 Год назад
@veldurthiarun0585
@veldurthiarun0585 Год назад
🙏🙏🙏
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 Год назад
దేవునిచే ఆశీర్వాదం పొందిన సంఘం హోసన్నా మినిస్ట్రీ✝️🙏👏👏👏🙌🙌🙌
@Jyothi889
@Jyothi889 Год назад
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarjunanagarjuna3138
@nagarjunanagarjuna3138 Год назад
ఈ గుడారాల పండుగలో రిలీజ్ చేసిన పాటలలో ఈ పాట చాలా అత్మనూసారంగా వుంది నాకు ఇష్టమైన పాట
@God_isgood_allthe
@God_isgood_allthe Год назад
Yes absolutely🎉
@akashpallem83
@akashpallem83 Год назад
Yes 💯
@holyarmyfellowshipsjohnppm3916
Good song
@kammilavinod5989
@kammilavinod5989 Год назад
హోసన్న మినిస్ట్రీస్ ❤️❤️❤️❤️❤️
@koteswararaopallepagu1027
@koteswararaopallepagu1027 Год назад
5:02
@ranikoppireddy9036
@ranikoppireddy9036 Год назад
Praise the lord 🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏🙏💙🙏💙💙
@CHCMedia
@CHCMedia Год назад
For Lyrics - జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా nireekshanpilli.blogspot.com/2023/03/jeevapradatha-song-lyrics-in-telugu.html
@stephenraju1603
@stephenraju1603 Год назад
Amen
@manohargandalam2141
@manohargandalam2141 Год назад
Glory Glory to God
@Jyothi889
@Jyothi889 Год назад
🙏🙏🙏🙏
@NRDRR-df6fo
@NRDRR-df6fo Год назад
🙌
@anjinuyulugrontla5924
@anjinuyulugrontla5924 Год назад
❤❤❤❤❤❤❤
@m.murikipudiyehanu3590
@m.murikipudiyehanu3590 18 дней назад
🎻🖊️ నన్ను కొనిపో జేరూసలేం 🎻🖊️
@VijethaPatibandla
@VijethaPatibandla Год назад
✝️⛪✝️😭😭😭😭subakaramaiena tholipremanu ne maruvaka jivimpa Krupa niyava✝️💖😭😭 amen digivachadau nakoshame 😭😭velpulalona bahuganudauniu😭🙏🙏🙇🙇🙇😭✝️💖✝️💖💖💖✝️💖 Amen TQ lord 🙏⛪🙏✝️🙇🙇
@upendearnarapogu4208
@upendearnarapogu4208 Год назад
ప్రయస్ దీ లార్డ్ ఈ పాట నా కు చాలా బాగా నచ్చింది నా హృదయాన్ని హత్తుకొనెలా ఈపాట ఉంది యేసయ్య కే మహిమ ,,👌👌👌👌👌👌👌👌
@premsagar1847
@premsagar1847 Год назад
నేను చనిపోతా అని నేను అనుకున్నప్పుడు నేను ఏమైయున్న నీ కృప కదా నాతో నీ సన్నిధిని పంపవా
@karunakakarla
@karunakakarla 11 месяцев назад
Nee krupaye nanu brathikinchenu 🥺
@SrinuAnkireddy-mu5wl
@SrinuAnkireddy-mu5wl 10 месяцев назад
​ 2:25
@yedukondalugandam
@yedukondalugandam 10 месяцев назад
3:53
@VijayVisheshBPCL
@VijayVisheshBPCL 6 месяцев назад
Chavu manalni em cheyadhu anna adhey manaki Jesus chesindhi ❤
@suvarnajoyjessy2542
@suvarnajoyjessy2542 7 месяцев назад
సూపర్ సాంగ్ ఇన్ ది వరల్డ్
@johnwesleythiru9949
@johnwesleythiru9949 8 месяцев назад
జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు - జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నా యెడ నీకృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను llజీవప్రదాతవుll *1)* శుభకరమైన తొలిప్రేమను నే - మరువక జీవింప కృపనీయ్యవా ll2ll కోవెలలోని కానుక నేనై - కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి - జీవింప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం - నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా llజీవప్రదాతవుll *2)* నేనేమైయున్న నీ కృప కాదా - నాతో నీ సన్నిధిని పంపవా ll2ll ప్రతికూలతలు శృతి మించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి - బలపరచిన యేసయ్యా llజీవప్రదాతవుll *3)* మహిమను ధరించిన యోధులతో కలసి - దిగి వచ్చెదవు నాకోసమే ll2ll వేల్పుల లోన బహు ఘనుడవు నీవు - విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూ పొందని ఆత్మాభిషేకముతో - నింపుము నా యేసయ్యా llజీవప్రదాతవుll
@kyesu4624
@kyesu4624 Год назад
Ee paatalo vunna ardhaalaku asalu no words...Devunike samasta stuthi ghanatha mahima prabhaavalu kalugunu gaaka amen🙏🙏🙏
@peervalishaik3586
@peervalishaik3586 Год назад
ఏసన్న గారి పైన ఉన్న కృప రమేష్ అన్న పై కూడా ఉన్నది
@jyothikokkiligaddajyothi1012
ప్రతి రోజు ఇ పాట వింటాను నాకు చాల ఇష్టమైన పాట
@philemonbabu3273
@philemonbabu3273 Год назад
me too sister.....:)
@thirupathithirupathi143
@thirupathithirupathi143 23 дня назад
Nenu kooda vintanu daily ❤❤🎉🎉
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 14 дней назад
Yes... Nenu kuda...
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 14 дней назад
Nenu.. early morning.and .evng..kuda vinta..
@vinayraj.a2688
@vinayraj.a2688 6 дней назад
Prathi roju vinandi Vini nerchukondi Nerchukoni paaduthu vundandi brathuku marchukoni itharulaku maadiriga vundandi
@carmelyesudasu6323
@carmelyesudasu6323 Год назад
అన్నా..చాలా చాలా వందనాలు అన్నా ఈ పాట విన్నప్పుడెల్లా కన్నీళ్ళతో దేవుని స్తుతించుచున్నాను కృతజ్ఞతలు అన్నా.. దేవునికి కోట్లాది స్తోత్రాలు
@BhogadhiBhavanishankar-ob7sl
😅😅
@BhogadhiBhavanishankar-ob7sl
😊😊😊😊😊😊😊😅😅
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 Год назад
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2) చరణం 1: శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనియ్యవా కోవెల లోని కానుక నేనై కోరిక లోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవుంప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు " చరణం 2 : నేనేమైయున్న నీ కృప కాదా నీతో సన్నిధిని పంపవా ప్రతికూలతలు శ్రుతి మించినను సంధ్యా కాంతులు నిదురించినను తోలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు " చరణం 3: మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేల్పుల లోన బహు ఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సముతో అరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
@rowdyff6878
@rowdyff6878 Год назад
సూపర్ దేవుడు నిన్ను దీవించును
@rajupilla4988
@rajupilla4988 Год назад
Devunekey mahima kalugunu gaka
@chaitanyafiresafety869
@chaitanyafiresafety869 Год назад
జీవప్రదాత సంగీతం ద్వారా దేవుని మహిమ కలుగును గాక
@ashokdesabattula273
@ashokdesabattula273 Год назад
దేవుడు ఈ పాట తో నన్ను ఎంతో బలపరచియున్నాడు ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yenubarladasu3536
@yenubarladasu3536 Год назад
.price Lorde 🙏🙏🙏🙏🙏😭😭🙏🙏😭😭😭😭
@antharajudurgaprasad7527
@antharajudurgaprasad7527 Год назад
Praisda lord all song's superb halleluya....
@srk2150
@srk2150 Год назад
This is the real spiritual song
@venkateshbharathi205
@venkateshbharathi205 Год назад
Priase the god Amen amen amen 🙏🙏🙏
@shammahsravan474
@shammahsravan474 Год назад
Hosanna mandhiramulalo paduthunna songs super jeevapra dathavu singing voice super Anna
@tshyampaul1243
@tshyampaul1243 Год назад
Praise the Lord Ayyagaru Aman
@rayudupatibndla1098
@rayudupatibndla1098 Год назад
Hosanna songs అంటే ప్రాణం
@appannayehoshua1866
@appannayehoshua1866 Год назад
వందనాలన్న అద్భుతమైన పాట చాలా ఆత్మీయంగా ఉంది దేవునికే మహిమ
@nathanieltalari4994
@nathanieltalari4994 3 месяца назад
Nice Song glory to God
@anilsunkusala396
@anilsunkusala396 Год назад
నూతన సంవత్సరం అనగానే నాకు గుర్తుకు వచ్చేది హోసన్నా ... గుడారాల.పండుగలు అని........ hallelujah 💖 devunike mahima kalugunu gaka👌👌
@gangaratnamgeddam8438
@gangaratnamgeddam8438 Год назад
Amen
@vsanthosh702
@vsanthosh702 Год назад
SohtH
@RameshKaturi-ck1cc
@RameshKaturi-ck1cc Год назад
Praise the lord ayyagarandi ❤❤❤🎉🎉🎉🎉
@pedandlluruprakash4376
@pedandlluruprakash4376 Год назад
Praise the Lord
@ArunVeldurthi-ml5up
@ArunVeldurthi-ml5up Год назад
🙌🙌🙌🙌
@prasadchinthakindi2451
@prasadchinthakindi2451 Год назад
హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" (2023) సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్..హిట్.
@jhansiranip8526
@jhansiranip8526 Год назад
Nenu emyunna nekrupa kada annappudalla na kallalo nillu thiruguth ayyo mayanga untundi chala sarlu roju ki 2 times vintanu e patanu praise the lord ayyagaru elanti ardavanthamyna patala valla chala jivithalu kattabaduthunnye
@PrasadChinthakindi.1717-tn7nk
@@jhansiranip8526 హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించే ఆధ్యాత్మిక గీతాలు హృదయాన్ని కదిలిస్తాయి. ఈ పాటలు వింటే భావోద్వేగానికి లోనవుతాము.
@korrapolubujji9020
@korrapolubujji9020 10 месяцев назад
❤❤🎉🎉🎉🎉
@VijjiSidduVijjiSiddu-jm5th
@VijjiSidduVijjiSiddu-jm5th 6 месяцев назад
Amen TQ lord 🙏⛪ ✝️👑✝️Jesus loves 💞glory to God Amen 🛐🙇🙇🙇💛❤️💛🥰💐💐💐
@hemalathak9039
@hemalathak9039 2 месяца назад
Swamy ekkada thandri,😢😢😢😢😢😢😢😢😢😢😢😢.
@tsksinteriorexteriorcolour2885
@tsksinteriorexteriorcolour2885 9 месяцев назад
Super song
@veldurthiarun0585
@veldurthiarun0585 10 месяцев назад
🙏👏👏👏
@premsagar1847
@premsagar1847 Год назад
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ విన్నప్పుడు కన్నీళ్లు వస్తున్నాయి 🥲
@gattunagaraj8448
@gattunagaraj8448 Год назад
Wonder song
@yohanmakam4400
@yohanmakam4400 Год назад
Supersong
@Glorificationofficial83
@Glorificationofficial83 Год назад
నేనేమైయున్న నీ కృప కాదా...? నాతో నీ సన్నిధిని పంపవా...? ఈ పద ఇచ్చారణ నిజముగా మోషే గారు ఇలా ఆడిగింటారేమో...కళ్ళలో నీళ్ళు తిరిగాయి...కృప పొందిన వారు అయ్యగారు మీరు....
@ammuluamurtha5308
@ammuluamurtha5308 Год назад
Glory to God... Yes....
@HedyMelodies
@HedyMelodies Год назад
Amen
@middelavijay2264
@middelavijay2264 Год назад
God grace
@heavenlycitizens2606
@heavenlycitizens2606 Год назад
Exactly 💯
@asirwadsudha1572
@asirwadsudha1572 Год назад
yes
@royaljeevan7721
@royaljeevan7721 Год назад
Marvelous lyrics Great valueble respectable words
@KrupaKrupa-yg4ej
@KrupaKrupa-yg4ej 3 месяца назад
Pata chala chakkaga padaru praise the Lord uncle
@VenuTelugutech163
@VenuTelugutech163 Год назад
Ok super
@josfthambij7022
@josfthambij7022 Год назад
యెహోవా నందు🙏 వందనలు🙏
@sureshakaram2154
@sureshakaram2154 Год назад
Praise the lord🙏🙏 Devuniki mahim🙏🙏🙏🛐🛐🛐
@BharatinaniNani-bi8sx
@BharatinaniNani-bi8sx Год назад
Amn
Далее
Самый БОЛЬШОЙ iPhone в МИРЕ!
00:52
Просмотров 905 тыс.
Amarudavu Neevu naa yesayya
10:35
Просмотров 296 тыс.
Naalo Yemi Choochi Neevu
12:05
Просмотров 26 тыс.