దేవునికి స్తోత్రము 🙏 హల్లెలూయ 🙌.అన్నలిద్దరికీ నా వందనములు.లోతైన విషయములతోకూడిన మంచి వివరణలు ప్రతీ ఎపిషోడ్కీ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నవి.లోకములో చెప్పుచున్న వారికీ,మీరుచెప్పుచున్నవి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలు దీవించి ఆశీర్వదించునుగాక.ఆమేన్.🎉
We thank you so much for lord's word through your dedicated efforts at the feet of lord JESUS CHRIST. We are so blessed not because wealth and health but only the word of GOD. Praise the lord.
Please kindly do a program on parables given in the Matthew 20:1 For the kingdom of heaven is like unto a man that is an householder, which went out early in the morning to hire labourers into his vineyard.