#jhanvikapoor #ntr #ssrajamouli WATCH HERE: Jhanvi Kapoor CUTE Reaction After Seen NTR At #NTR30 Movie Opening Ceremony | Prashanth Neel Click here for more Latest Movie updates, ►Subscribe to our RU-vid Channel: / @tupakiofficial
Tull the movie is packed and cheqye is received all north a tors make cute reactions...once done see their face amd realise....back then much cuter rxpressiom were is Ananya pandey's
If everyone has their own choice of showing devotion or to follow particular god or religion then what wrong has ntr done... we should give importance to evry persons emotions and choice of following their own gods.... and for every person parents and their grand parents are their most trusted gods ....
1965సంలో వచ్చిన సినిమా బడి పంతులు. తరువాత 1978నుంచి వచ్చిన సినిమా లు అనురాగ దేవత. రౌడీ రాముడు కొంటే కృష్ణుడు. వయ్యాల వారి భామలు వగలభర్తలు ఆట గాడు. జస్టస్ చౌదిరికొండ వీటి సింహం గజ దొంగ బొబ్బిలి పులి సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి ఈ సినిమాల్లో హీరో హీరోయిన్లు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు శ్రీ దేవీ గారు సినిమా లు2023సం లో కూడా సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా కొండవీటి సింహం సినిమా పాటలు బ్లాక్ బస్టర్ సౌండ్ బాక్స్ దద్దరిల్లింది ఒక సినిమాలొ సర్దార్ పాపరాయుడు. బొబ్బిలి పులి సినిమా పాటలు కూడా సినిమా హాల్ లో సౌండ్ బాక్స్ మరియు డైలాగ్ ల్లో ప్రేక్షకాధరణ జన నీరాజనం ఒక్కకొ సినిమా కు మూడు నాలుగు ఐదు వందల రోజు లు రోజు నాలుగు ఆటలు ఆడింది ఇ ప్పుడు ఉన్నా సినిమాల ఏదైనా పది రోజుల అడడంలేదు మరీ ముఖ్యంగా బొబ్బిలి పులి సినిమా పాటలు బ్లాక్ బస్టర్ సౌండ్ బాక్స్ దద్దరిల్లింది. మరో విషయం ఈ సినిమా పాటలు గాన కోకిలమ్మ సుశీలమ్మ గా రు బాలు గారు కాబట్టి సెల్యూట్ మరి కొత్త సినిమా పాటలు సుశీలమ్మ గా రు బాలు గారు లేరు కదా ఈ పాత సినిమా పాటలు గాన కోకిలమ్మ సుశీలమ్మ గారే పుణ్యం ఒకసారి సర్దార్ పాపారాయుడు సినిమా పాటలు చూడండీ. మీకు అర్దం అవుతుంది. ప్లీజ్