Тёмный

Jingu Jingu Cheera Song - Lorry Driver Movie Songs - Balakrishna - Vijayashanti 

iDream Media
Подписаться 5 млн
Просмотров 3,9 млн
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Lorry Driver movie Starring Balakrishna and Vijayashanti in lead roles. Directed by B Gopal and produced by Jaya Rama Rao. Music composed by K Chakravarthy.
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RU-vid Channel: / @idreammedia
►Like us on / idreammedia

Развлечения

Опубликовано:

 

17 дек 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 482   
@user-nx1vf3yo6t
@user-nx1vf3yo6t 3 месяца назад
2024 lo e song vintunnavallu oka like vesukondi
@etikalalingareddy4411
@etikalalingareddy4411 23 дня назад
###😊😊
@vangireddysudharshanreddy6361
@vangireddysudharshanreddy6361 3 года назад
ఈ సాంగ్ jr ntr అన్నకు రీమిక్స్ చేస్తే ఓ ఊపు ఊగుద్ధి అనేవారు 👍
@vajjiparthirajeswari3181
@vajjiparthirajeswari3181 Год назад
Debbaki theaters baddalai pothayi annaya dance ki💯💫⭐🌟🌟💥🔥
@user-nf5js8uc6s
@user-nf5js8uc6s 11 месяцев назад
Jr ntr balayya songs ni cheyyadu bro... Ippati varaku okka song ayina chesada jr ntr cheppandi
@smkumar5638
@smkumar5638 10 месяцев назад
NTR sreeleela adiripoddi
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 8 месяцев назад
Voddu remix vaddu
@SkManisha-yc3ls
@SkManisha-yc3ls 4 месяца назад
Yes
@lakshminarasimharao6106
@lakshminarasimharao6106 2 года назад
Super song మళ్ళీ మళ్ళీ వినాలి మరియు చూడాలి అనిపిస్తుంది, జై బాలయ్య ,,,జై జై బాలయ్య,,,,,,,
@mopurumurali48
@mopurumurali48 3 года назад
బాలయ్య మాస్ సాంగ్స్ లో ఓ మైలురాయి వంటి పాట బాలయ్య+విజయశాంతి కాంబో సూపర్ అదుర్స్. ❤️🎉❤️🎉.
@laxminarala272
@laxminarala272 2 года назад
Moonlight of VIP pass d
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Golden combination Balayya vijayashanthi medham combination 👏
@ntrsampath
@ntrsampath 2 года назад
#IndustryHit Pair అంటే #బాలయ్య 🔥 and #Vijayshanthi ❤️...#బాలయ్యVijayshanthi అంటే industry Record బొమ్మ పడిపోవల్సిందే 🔥🔥🔥...#జైబాలయ్య ❤️🙏.. #జైవిజయశాంతి❤️🙏
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Fantastic comment bro, truth 👍. golden combination Balayya vijayashanthi medham.
@lakshmipathi6368
@lakshmipathi6368 2 года назад
CR
@ManjunathaReddyBL
@ManjunathaReddyBL 8 месяцев назад
Balayya Vs vijayashanthi hits Muddula mavayya Muddula krishnayya Muddula menalladu Muvva gopaludu Lorry driver Rowdy inspector Bhale donga Kathanayakudu Bhargava ramudu
@ramkibapanapalli2163
@ramkibapanapalli2163 Месяц назад
బాలకృష్ణ విజయశాంతి అదో లోకం అద్బుతం...చూస్తుంటే చూడాలనిపిస్తాది ...
@MPC5329
@MPC5329 3 года назад
Eppudu vinna fresh feeling.. Jai balayya 👌👌
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Vijayashanthi medham superb 👌.
@subhashchandra2815
@subhashchandra2815 16 дней назад
బాలయ్య ఎనర్జీ ఎవరికీ లేదబ్బా.. 🙏🏻
@buddebaigarimabuhussain8341
@buddebaigarimabuhussain8341 3 года назад
మరపురాని పాట ఆరోజుల్లో
@mahamadrafirafi2056
@mahamadrafirafi2056 3 года назад
బాలయ్య బాబు సినిమా తో సూపర్ హిట్ అయ్యాయి
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 11 месяцев назад
Mass ka baap Balakrishna Vijayasanthi mass combination ❣️❣️❣️❣️💞💞💞💞
@kalyanapurajithkumar8649
@kalyanapurajithkumar8649 9 месяцев назад
2024 lo kuda chisina vallu oka👍 kotandhi frinds
@MB_CREATIVES.
@MB_CREATIVES. 7 месяцев назад
BALAYYA AND VIJAYASANTHI COMBO WILL NEVER FORGETTEN...
@durgaprasadkapaganti2782
@durgaprasadkapaganti2782 10 месяцев назад
ever green song by balayyya and vijaya santhi garu...
@crazyboysss7572
@crazyboysss7572 Год назад
మళ్ళీ ఈ లాంటి పాటలు రావు నా చిన్నప్పుడు మూవీ బాలయ్య సాంగ్ సూపర్ 🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️
@kameshwardhummu5533
@kameshwardhummu5533 Год назад
778
@dharanikumarreddy1261
@dharanikumarreddy1261 3 года назад
Balayya em glamour ra Swamy super
@RAVANASURA68
@RAVANASURA68 5 лет назад
Jingu Jingu Cheera కె. ఎస్. చిత్ర, S. P. Balasubrahmanyam & Chorus జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు తొంగి తొంగి చూడ కంగారుగుందిరో కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార బంగారు బెంగ తీర కాపడమందిరో చెంగుమనె చెంగునిలా చేపట్టరో రంగులలో సంగతులే రాబట్టరో రంగేళి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన కంగారు హాయి తేనా చంగావి తాయకి పడుచు ఎదే పొడుపు కథై కవ్వించెరో తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో చింగారి సిగారి చిక్కాలిరోయ్ జింగు జింగు చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో గళ్ళ కోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటు గుల్ల గుల్లచేసే ఈ అల్లరేందిరో చిత్త జల్లే పడి చిత్తు కాదా మడి పిల్ల బండారం దండోరా అయిందిరో బుల్లి రెకులల్లే కిల్లాడి సోకులన్నీ వలిచి వలిచి కళ్ళు ఘాటేక్కుతున్నవే ఉడుకు చల్లార్చవా, ముడుపు చెలించవా కన్నె కారంతో మమకారం జోడించవా ఊ కొట్టన జతై జో కొట్టనా ఈ పట్టుతో మతే పోగొట్టనా ఏ గుట్టు లేనట్టు జై కొట్టనా రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో చిక్కు చిక్కు పిల్ల నీ సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి ఊరేగగా హేయ్ పక్క పక్కకొచ్చి నా పైట గాలి పీల్చి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో సత్తువంతా చెల్లే మత్తుమందే జల్లి సోకు వాకిట్లో స్పృహ పోతే గొడవెనయ్యో ఓయ్ ... మైకాలలో ఇదేంమాలోకమో అంతే మరీ అదే చెలి గారడీ జన్మంతా ఈ మత్తే ఉంటే సరి జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో అరె సంబరంగా రాన సంపెంగ సొంపుకూన కంగారు హాయి తేనా చంగావి తాయకి చెంగుమనె చెంగునిలా చేపట్టరో హోయ్ తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో రంగేళి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగనాచి మైన నీ హంగు దోచుకొన నా రంగ నాయకి జింగ్ జింగ్ చీర కోణంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో
@p.v.v.naayak5659
@p.v.v.naayak5659 3 года назад
సూపర్..
@narasimharao5924
@narasimharao5924 3 года назад
Thanks for the lyrics brother
@powerstar9761
@powerstar9761 3 года назад
Super bro
@sudarshanams8926
@sudarshanams8926 3 года назад
Thanks...
@sankarnaidu3880
@sankarnaidu3880 2 года назад
Thanks brother
@RK-ln9xe
@RK-ln9xe Год назад
2022 lo kuda ee song 🔥
@anandrajbalakrishnan9052
@anandrajbalakrishnan9052 2 года назад
I am Tamilnadu rocking performance vijayashanthi mam ❤️❤️❤️❤️❤️ stylish queen 👑 vijayashanthi
@padmajarao994
@padmajarao994 Год назад
Balayyaa,vijayashanti made for each other
@t.yswami6384
@t.yswami6384 3 года назад
అప్పట్లో NBK సాంగ్స్ లో A-1 సాంగ్
@nagulushere5629
@nagulushere5629 2 года назад
" 😄😧😦😣
@ramt6214
@ramt6214 2 года назад
A2?
@sudarshanams8926
@sudarshanams8926 Год назад
Ever green song, ballayya vijayashanthi medham combination superb 👌.
@user-vx9yh6vd5h
@user-vx9yh6vd5h 6 месяцев назад
Jai balayya
@venkateshgurram2155
@venkateshgurram2155 5 лет назад
జై బాలయ్య జై జై బాలయ్య
@NageshYalamanchigownivalla
@NageshYalamanchigownivalla 3 года назад
2021 lo kuda chisina vallu oka 👍 kotandhi
@satyanarayana4169
@satyanarayana4169 3 года назад
పనిలేదు ఏంటి
@NageshYalamanchigownivalla
@NageshYalamanchigownivalla 3 года назад
@@satyanarayana4169 mari nv msg కి రీప్లే ఇచ్చేవే పని ఉంటే చేసుకో k నా
@sudarshanams8926
@sudarshanams8926 3 года назад
Jai balayya.
@nakkadurga9690
@nakkadurga9690 3 года назад
4
@suryathejareddy3007
@suryathejareddy3007 2 года назад
జై బాలయ్య
@mugeshkumar7992
@mugeshkumar7992 3 года назад
I am tamilian.i don't know the lyrics but song makes me to admire..nice bgm.... I'm 2k kid😂
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 11 месяцев назад
సూపర్ సాంగ్ జై బాలయ్య
@Harikrishna-tc5mx
@Harikrishna-tc5mx 7 месяцев назад
Jai balayya wow what a grace boss 👌🏼👌🏼👌🏼
@abcxyz9413
@abcxyz9413 2 года назад
Super awesome dance 💃 Vijaya shanti and Balayya
@lakshminarasimhanarasimha2712
@lakshminarasimhanarasimha2712 4 года назад
Box office record song Super duper song
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Mind blowing combination indian film industry, 🙏...1984-1993 Balayya golden years... Credit goes to vijayashanthi medham 🙏...
@madankumar-so5bc
@madankumar-so5bc 5 лет назад
Jai Balayya Jai Jai Balayya
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 11 месяцев назад
సూపర్ సాంగ్
@nazeerch3223
@nazeerch3223 10 месяцев назад
Maa Balayya tho heart full ga natinchinattu vere e hero tho vijayasanthi garu natinchadu.idi fact
@umuralikrishnasimha9659
@umuralikrishnasimha9659 5 лет назад
South Indian Emperer maa annayya... Jai Natasimha
@naasamajam4616
@naasamajam4616 3 года назад
Bellamkonda balayya hybrid joker in telugu industry
@gattamanenianilanil4770
@gattamanenianilanil4770 3 года назад
@@naasamajam4616 vvvh
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
@@naasamajam4616 idoit, Jai Balayya vijayashanthi ♥️♥️♥️...
@chantydorai1939
@chantydorai1939 2 года назад
Super song 🙌🙌
@hiddenabc6216
@hiddenabc6216 3 года назад
Never before ever after kind of song. Perfect Telugu music, Telugu lyrics and Telugu chemistry.
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Never , ever green song...
@gsvehicles434
@gsvehicles434 Год назад
super jodi
@emmanuelemmanuel5789
@emmanuelemmanuel5789 9 месяцев назад
Superrrrrrrrrrrrrr❤️❤️❤️❤️
@vinodthudicharla1049
@vinodthudicharla1049 5 лет назад
Who's watching this song after extra jabardhast chandra promo
@srees9690
@srees9690 5 лет назад
vinod thudicharla Chandranna intro dances anni evaraina compile chesthe bhale untundhi
@arjunkumar-fw3vt
@arjunkumar-fw3vt 5 лет назад
G V
@arjunkumar-fw3vt
@arjunkumar-fw3vt 5 лет назад
As
@arjunkumar-fw3vt
@arjunkumar-fw3vt 5 лет назад
The
@vankadariyellaiah3775
@vankadariyellaiah3775 5 лет назад
Me also
@badrisrinivasramanujamchil9959
@badrisrinivasramanujamchil9959 4 года назад
Super hit Jodi lovely couple
@bcrcrp9851
@bcrcrp9851 11 месяцев назад
God of Masses,, jai Balayya 🐯
@elisettisanthoshsanthoshku3677
@elisettisanthoshsanthoshku3677 4 года назад
Jing jingu cheera gorgeous song for balakrishna he and vijaya shanti performed well...
@kullaykullay7537
@kullaykullay7537 5 лет назад
Balayya Vijaya superb Jodi 💃🕺👌👍👏
@gattamanenianilanil4770
@gattamanenianilanil4770 3 года назад
Hv🍋🍈🍉🥎jav ne
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Jai Balayya vijayashanthi ❤️❤️❤️...
@durgeshthakur2769
@durgeshthakur2769 4 года назад
Best mass song with superb dance chemistry ........ They are evergreen top stars of Tollywood..
@pravibilla198
@pravibilla198 2 года назад
నీ మొగ్గ లా ఉంది వాడి డాన్స్
@dhulipudibenarji4556
@dhulipudibenarji4556 3 года назад
2021 cusevallu oklike vesukodhii friend's 👍
@gondubhaskar2498
@gondubhaskar2498 2 года назад
Excellent song
@pnhussain905
@pnhussain905 3 года назад
Tolly wood lo entamandi unna maa balayya babu ku sarileru
@vardhanchowdaryvallapuneni6070
@vardhanchowdaryvallapuneni6070 9 месяцев назад
Jai balayya god of masses 🔥
@user-fd4tz9mo5f
@user-fd4tz9mo5f 8 месяцев назад
2023-24 we pata chusinollu o like vesukondi
@mychannel-rf9vd
@mychannel-rf9vd 2 года назад
జై బాలయ్య ✌️✌️💪🦾🦾🦾
@muthepalliguruchanal8064
@muthepalliguruchanal8064 3 года назад
Devudini chusinattu undi maa balaiah na mazaka
@అహం
@అహం 5 лет назад
జింగు జింగు చీర కొనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో... కొంగు దొంగ రార ఈ గంగ పొంగు లార బంగారు బెంగ తీర కాపాడమందిరో. చెంగుమని చెంగునిల చేపట్టరో రంగులలో సంగతులే రాబట్టరో రంగేళి రంగాలు చూపెట్టరో... రంగు రంగు జాణ నా నంగనాచి మైన నే హంగు దోచుకొన నా రంగ నాయకి అరె. సంబరంగా రాన సంపంగి సొంపుకూన కంగారు హయిపెన చంగాయి తాయకి పడుచు యదే పొడుపు కథై కవించేరో తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో చింగారి సిగారి చిక్కాలిరోయ్ జింగు జింగు చీర కొనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరోయ్... ఘల్లకోక చుట్టు నీ కళ్ళు అల్లుకుంటు గుల్ల గుల్లచేసే ఈ అల్లరేందిరో చిత్త జల్లే పడి చిత్తు కాదా మడి పిల్ల బండారం ధండొర అయిందిరో బుల్లి రెకులలే కిల్లాడి సొకులన్ని వలచివలచి కళ్ళే ఘటేకుతుంన్నవే ఉడుకు చల్లార్చవ ముడుపు చెలించవ కన్నె కారంతో మమకారం జోడించవా ఊ కొట్టన జతై జో కొట్టనా ఈ పట్టుతో మతే పోగొట్టనా ఏ గుట్టు లే నట్టు జై కొట్టనా రంగు రంగు జాణ నా నంగనాచి మైన నే హంగు దోచుకొన నా రంగ నాయకి జింగు జింగు చీర కొనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో... చికుచికు పిల్ల నీ సిగ్గు సంతకేళ నా ముద్దు అగ్గి పుల్ల ముటించి చూడనా చురుకు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి ఊరేగగా హేయ్. పక్క పక ్క కొచ్చి నా పైట గాలి పిల్చి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో సత్తువంతా చెల్లి మత్తుమందే జల్లి సొకు వాకిట్లో స్పృహ పోతే గొడవెనయ్యో... ఓయ్... మైకాలలో ఇదె మాలోకము అంతే మరీ ఇదే చెలిగారడీ జన్మంతా ఈ మత్తే ఉంటే సరీ జింగు జింగు చీర కొనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో... అరె. సంబరంగా రాన సంపంగి సొంపుకూన కంగారు హయితెన చంగాయి తాయకి చెంగుమని చెంగునిల చేపట్టరో హోయ్.తొడిమ నడుం తడిమి మరీ నవ్వించరో రంగేళి రంగాలు చూపెట్టరో... రంగు రంగు జాణ నా నంగనాచి మైన నే హంగు దోచుకొన నా రంగ నాయకి జింగు జింగు చీర కొనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారుగుందిరో...
@Ammullu
@Ammullu 4 года назад
Meru great andi
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Super 👌.
@vagdevimadipalli1486
@vagdevimadipalli1486 8 месяцев назад
2023 lo chusevallu oka like ❤
@rameshmaddu1544
@rameshmaddu1544 5 лет назад
Jai Balayya
@rajashekarrajashekar8625
@rajashekarrajashekar8625 5 лет назад
Vijayashanthi acting super
@RamaKrishna-eh2xz
@RamaKrishna-eh2xz Год назад
Evergreen super duper song Jai balayya Jai Jai balayya
@bhupathichannakeshava4852
@bhupathichannakeshava4852 2 года назад
Vijay santi antastamina inka ye heroine ku radu I love abba am big fan v santi
@bollakowshydhana6978
@bollakowshydhana6978 5 лет назад
I like this song very much
@user-mamilla
@user-mamilla 3 года назад
Jai....బాలయ్య👍
@shankarsuresh882
@shankarsuresh882 3 года назад
Awesome song jai balayya .from best wishes super star prince Mahesh Babu fans💪💪❤️❤️❤️❤️❤️
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Thanks bro, Jai Balayya vijayashanthi ❤️...
@prathiprathi1097
@prathiprathi1097 3 года назад
Beautiful song
@vishwanatha6320
@vishwanatha6320 9 месяцев назад
2023 lo e song vitunavalu like cheyandi
@gmediagroupss
@gmediagroupss 4 года назад
Song making in those days was easy. Just Vijayashanthi and Balayya, no one else. Simple costumes, not foreign locations. Today Balaya Song will only picturised on foreign locations.
@bujjigadudevara8674
@bujjigadudevara8674 4 года назад
విశాఖ అందాలమధ్య బాలకృష్ణుడు తన ప్రేయసి తో తడిసి ముద్దెైపోయాడు
@naasamajam4616
@naasamajam4616 3 года назад
@@bujjigadudevara8674 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates. క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే. PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట. PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు. కుంచెం సమయం తరవాత బాలకృష్ణ. బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని. PA:అదేమీ లేదండి. బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు Finally what wife #Vasundhara says about balakrishna to his PA. PA:మేడం ఈలా అయితే ఎలా మేడం. వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను. It's completely revealed by Balakrishna PA PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు. PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.
@naasamajam4616
@naasamajam4616 3 года назад
@@bujjigadudevara8674 Balakrishna gadi entlo bellamkonda suresh and Vasundhara entlo swimming...
@sudarshanams8926
@sudarshanams8926 3 года назад
Yes...
@mastanvali2736
@mastanvali2736 Год назад
Jai Balaiah 🎉🎉🎉🎉
@punugotibalaji3986
@punugotibalaji3986 5 лет назад
King of mass
@vinaymaddu471
@vinaymaddu471 5 лет назад
Nice song
@Mysweethomekeerthi
@Mysweethomekeerthi 11 месяцев назад
Jai balayya ❤❤❤❤
@user-rc5hd2fx4m
@user-rc5hd2fx4m 3 месяца назад
జై బాల కృష్ణ
@venkataramanasampangi5706
@venkataramanasampangi5706 4 года назад
Chakravarthi sir ur great composer ever. Thank you sir. Rip
@yadavagiluananda5762
@yadavagiluananda5762 2 года назад
Ll((
@sudarshanams8926
@sudarshanams8926 Год назад
Chakravarthi music excellent 👌.
@maheshbabu-ks3qd
@maheshbabu-ks3qd 5 лет назад
Super song nbk and v santhi combination
@murali2787
@murali2787 2 года назад
good lyrics vangu vangu jaana
@lachigallasivasankar1653
@lachigallasivasankar1653 Год назад
superb song
@charan12351
@charan12351 5 лет назад
After Chandra skit promo thanks Chandra Anna
@sreenivasuluseena8018
@sreenivasuluseena8018 4 года назад
hi
@sadhuvijayram
@sadhuvijayram 3 года назад
Yes
@sadhuvijayram
@sadhuvijayram 3 года назад
Yes
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Yes... super combination 👌.
@kodigantikishore7309
@kodigantikishore7309 Год назад
Jai Balayya super hit song
@inkolluseshaiah3612
@inkolluseshaiah3612 5 лет назад
Super song
@NaveenNaveen-zg3yz
@NaveenNaveen-zg3yz 4 года назад
30 year's back Super hit film
@adipyla4498
@adipyla4498 2 года назад
Enni times vinna malli vinalani anipinche song.... Edo magis undi
@thirupathivenkannagunja6561
@thirupathivenkannagunja6561 5 лет назад
Natasimha balayya vijayashanthi super songs
@nelaturiisrael
@nelaturiisrael 4 года назад
Balayya nata simha yem kadhu , high pitch lo dialogue delivery lo base untundhi adhi kuda director strict ithey dilague settled ga untundhi leka pothe adhi kuda undadhu
@naasamajam4616
@naasamajam4616 3 года назад
@@nelaturiisrael vadu picchodu brother nijaniki. Andhuke vadu leni time lo surssh vasundhra ni puku pagala dhengadu
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Jai Balayya vijayashanthi...
@vjbellamkonda3811
@vjbellamkonda3811 5 лет назад
Vijaya Shanthi dance super..balayya also
@ramanavavilapalli597
@ramanavavilapalli597 6 лет назад
good Mass song
@tradingtelangana665
@tradingtelangana665 6 лет назад
Superrrrrrrrrrrrrrrrrr
@lakshmiramanaiahvutti2586
@lakshmiramanaiahvutti2586 3 года назад
Excellent song NBK
@varikuti5405
@varikuti5405 7 лет назад
ji ji balayya....
@repalasrinivas6189
@repalasrinivas6189 5 лет назад
Super Hit Combination
@poornapoorna5021
@poornapoorna5021 5 лет назад
Super Jodi Balaiah&Vijayasanthi
@prasadcivil1577
@prasadcivil1577 7 лет назад
Excellent
@bhavanaanisetti1979
@bhavanaanisetti1979 4 месяца назад
Jai Balayya ❤
@durgeshthakur2769
@durgeshthakur2769 4 года назад
Super mass beat song... Most beautiful pair of TFI
@pravibilla198
@pravibilla198 2 года назад
బొక్క రా బొక్క ఆ మెంటల్ లంజ గాడొక హీరో మళ్ళీ వాడికి పెయిర్ అంట🤣
@sureshbabusri9331
@sureshbabusri9331 4 года назад
Mass.....oora mass.
@jwalaraghavendra4335
@jwalaraghavendra4335 6 месяцев назад
Super jodi
@user-ow6qb4mt8m
@user-ow6qb4mt8m Год назад
anna Vadhina super
@jagadeeshajaggi8534
@jagadeeshajaggi8534 Год назад
One of the most beautiful song love 💕 you ❤️ balayya.
@baluntr5716
@baluntr5716 3 года назад
N T R e song remix cheyali super ga untundhe
@o.srinusrinu8688
@o.srinusrinu8688 2 года назад
Yes
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 8 месяцев назад
Vaddu baboy original song ni chedagottakandi....
@sai1922
@sai1922 4 года назад
జై బాలయ్య🔥🔥🔥🔥🔥😎😎😎😎🔥🔥🔥🔥
@sudarshanams8926
@sudarshanams8926 2 года назад
Vijayashanthi medham superb 👌.
@NaveenNaveen-zg3yz
@NaveenNaveen-zg3yz 4 года назад
Super
@chirikurinarasimharao2661
@chirikurinarasimharao2661 5 лет назад
Jai balayya jai jai balayya.
@shatoshreddysshatoshreddy6281
@shatoshreddysshatoshreddy6281 3 года назад
Super song balu garu
@CloudDevOpsTelugu
@CloudDevOpsTelugu 3 года назад
పక్క మాస్ సాంగ్
@mallikaarjun5038
@mallikaarjun5038 5 лет назад
Super ✌️✌️and song district
@kapparao5005
@kapparao5005 5 лет назад
Super song jai balayya
Далее
Впервые дал другу машину…
00:57
СКАЗАЛА ЖЕ НЕ ПОЙМАЕШЬ
0:19
Просмотров 2 млн