నన్ను అడిగితే సాయి మేధ KOTI ❤100% 1000% best అని చెపుతా లాస్ట్ ఇయర్ just టెస్ట్ సిరీస్ తీసుకొని చాలా మార్క్స్ తెచ్చుకున్న కానీ 1 mark తో రిజర్వేషన్లలో జాబ్ పోయింది అందుకే ఈసారి సాయి మేధ Koti Online class తీసుకొని వింటున్నాను సూపర్ కంటెంట్ అండ్ good facaltity ❤❤❤❤❤
మీలాగా electric subject చెప్పేవాళ్లు. భూమీ మీద ఇంకా పుట్టలేదు sir మీరు supper your my fevirate techer.. sir JLM లో మీ videos లేవు sir please upload your videos in online...