Тёмный

Jo achyutananda Annamayya Keerthana by singersrikrishna 

Srikrishna vishnubhotla
Подписаться 23 тыс.
Просмотров 27 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@Tdvp-v6f
@Tdvp-v6f 2 месяца назад
Saakshathu venkateswara Swamy eduruga vintooo untaaru Sri Krishna garu…just beyond words
@Sambarajurao
@Sambarajurao 3 года назад
Nice rendition of annamayya songs without percussions. very pleasing to ears. God bless you sri Krishna.
@badamianitha
@badamianitha 4 года назад
There is something magic in your voice sir
@gadamsettianusha2416
@gadamsettianusha2416 6 лет назад
జోవచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద నందు నింటను జేరి నయము మీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ నందముగ వారిండ్ల నాడుచుండగ మందలకు దొంగ మా ముద్దురంగ పాలవారాశిలో పవళించినావు బాలుగా మునుల కభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై యుండి గోపాలుడైనావు అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే పట్టి కోడలు మూతిపై రాసినాడే అట్టె తినెనని యత్త యడుగ విన్నాడే గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి కొల్లలుగా త్రావి కుండలను నేయి చెల్లునా మగనాండ్ర జెలిగి యూశాయీ చిల్లతనములు సేయ జెల్లునటవోయి రేపల్లె సతులెల్ల గోపంబుతోను గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను మాపుగానే వచ్చి మా మానములను నా పాపడే చెఱిచె నేమందుమమ్మ ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి జగడములు కలిపించి సతిపతులబట్టి పగలు నలుజాములును బాలుడై నట్టి మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకార గోవర్థనంబెల్ల గొడుగుగా పట్టి కావరమ్మున నున్న కంసుపడగొట్టి నీవు మధురాపురము నేలచేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పెనీ జోల సంగతిగ సకల సంపదల నీ వేళ మంగళము తిరుపట్ల మదన గోపాల
@saranbhuma
@saranbhuma 4 года назад
శ్రీకృష్ణ గారు, మీ పాట పెడితే కానీ మా అమ్మాయి నిద్ర పోదు సర్. మిమ్ముల్ని చూస్తే మా అమ్మాయి ఎంతో నవ్వుతూ పడుకుంటుంది.
@gouravaramchayadevi9196
@gouravaramchayadevi9196 6 месяцев назад
Chevalaku amrutham dhaara thank you very much
@renukasp3510
@renukasp3510 6 лет назад
Please enable download option bro.. will be grateful..
@renukasp3510
@renukasp3510 6 лет назад
What a beautiful song.. After MS Subbulakshmi , only you have sung this song in this Raaga.. thank you so much...
@anirudhsilai5790
@anirudhsilai5790 6 лет назад
Yes. Kapi is the most soulful sounding
@cibiraj1275
@cibiraj1275 6 лет назад
The other one is kurinji right ?! Thats lovely as well.
@AlekhyaPVSN
@AlekhyaPVSN 6 лет назад
Very nice rendition annaya....kindly sing for us melodious ganesh mangala harathi....
@adityasamrat8401
@adityasamrat8401 3 года назад
Plz upload more songs
@vijayreddy242
@vijayreddy242 7 лет назад
Nice and Pleasant song.......
@gullapalliprabakarasharma3939
@gullapalliprabakarasharma3939 2 года назад
Shubhaashesshulu Ayushmaanbhava
@prabhak5004
@prabhak5004 6 лет назад
Pls upload brahmakadigina padamu na swami pooja
@ravih445
@ravih445 3 года назад
Nice
@srisiri3611
@srisiri3611 7 лет назад
good and pleasant song..
@kavya1anushaka167
@kavya1anushaka167 4 года назад
Supper
@srivallimylavarapu2747
@srivallimylavarapu2747 4 года назад
After sp, Sonu, ur the greatest singer I know.
@umalavanya8211
@umalavanya8211 6 лет назад
Chalabagundi
@puduhari1
@puduhari1 5 лет назад
i wish to see the 5 people who did thumbs down!
@poornaemani9449
@poornaemani9449 7 лет назад
అధ్బుతం
@kalalinikhilesh9078
@kalalinikhilesh9078 6 лет назад
Poorna Emani oetvlive
@srinathsatya
@srinathsatya 4 года назад
Nice
@subbu-yx1cd
@subbu-yx1cd 6 лет назад
Nice
Далее
Handsoms😍💕
00:15
Просмотров 6 млн