Тёмный

Job Crisis in US | Problem Serious in IT Sector | How Should it be Solved by Centre || Idi Sangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 410 тыс.
50% 1

అమెరికాలో చదువు, ఉద్యోగం అంటే అదో హోదా, గౌరవం. అక్కడ అడుగుపెడితే చాలు ఇక జీవితంలో స్థిరపడినట్లే అన్న భరోసా. అందుకే అప్పు చేసైనా సరే... విద్యార్థులు, నిరుద్యోగులు అమెరికా విమానం ఎక్కేందుకు సిద్ధపడతారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా ఉద్యోగం కోసం భారతీయులు కంటున్న కలలు కల్లలు అవుతున్నాయి. కారణం... అక్కడ గత 25ఏళ్లలోనే ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడడమే. కొవిడ్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత పారిశ్రామిక రంగం పుంజుకోకపోవడం, బ్యాంకు రుణాల నిలిపివేత, అమెరికా చరిత్రలోనే అత్యధిక బ్యాంకు వడ్డీ రేట్లు... ఇలా అనేకరకాల కారణాలతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోవడంతో అక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ముగిసేది ఎప్పుడు. భారతీయ విద్యార్థులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటి?
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 273   
@Mahesh.uma03
@Mahesh.uma03 3 месяца назад
అమెరికా లో డబ్బులు తగలేసి బాధ పడేకన్న, ఇండియా లో పెట్టుబడులు పెట్టండి ఒక 4 కలసి, కంపెనీస్ పెట్టండి కొంత మందికి జాబ్స్ ఇవ్వండి, అప్పుడు దేశం అభివృద్ధి చెంది మీకు డబ్బులు వర్షం కురుస్తోంది.
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
Reservations valla. Akkada next generation baaguntundi ani, velli kasta padtaru
@sa2662
@sa2662 3 месяца назад
Indian govt.need to encourage startup companies
@rama-ni61
@rama-ni61 3 месяца назад
3 years passed. High infl.ation High unemplo,yment High inte-rest rates. In last 1 year employment worsened by AI. Poured kerosene on the situation.
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
USA lona india lona
@praveens2272
@praveens2272 3 месяца назад
తెలుగు వాళ్లని వెనక్కు పంపండి, మా బంధువులు కూడా తొందరగా రావాలి దేవుడా
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 3 месяца назад
బంధువులు అంటే ఎంత ప్రేమో.. 😂 బహుశా మీ బంధువులు మంచివాళ్ళయి ఉంటారు
@praveens2272
@praveens2272 3 месяца назад
@@FutureAnimators-cx2mr మంచి వాడు కాకపోతే, రిచ్ యాటిట్యూడ్, ఓవరాక్షన్, బిల్డప్ ఎక్కువ అయ్యాయి.
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 3 месяца назад
@@praveens2272 అలాంటివాళ్ళు అక్కడే ఉండాలి బ్రో... ఇక్కడికొచ్చినా కూడా attitudeతో చావగొడతారు
@sreenadhp125
@sreenadhp125 3 месяца назад
😂😂😅😅
@lakshminalabothu6791
@lakshminalabothu6791 3 месяца назад
Attitude
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
మంచిది. సొంత దేశం కి తిరిగి వచ్చి ఇక్కడ... దేశంలో సేవ చెయ్యాలి.
@sivarao366
@sivarao366 3 месяца назад
😅😅😅😅😅
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 месяца назад
ప్రక్కనే 25 కిలోమీటర్ల దూరం ఉన్నా మా పశ్చిమగోదావరి జిల్లా వాళ్లను ప్రక్కన ఉన్నా తెలంగాణా లో నే ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాలేదు మరి USA అనుమతిస్తోంది ఇండో అమెరికన్ చాలా అదృష్టవంతులు,
@padmarao7740
@padmarao7740 3 месяца назад
Ekkada bro meedi
@NikkiAnshuReddy
@NikkiAnshuReddy 3 месяца назад
Go to hyderabad for job.
@saishashi9978
@saishashi9978 3 месяца назад
Chala sarlu ni comment chusa nuvu rashtra la madya chichu pettalani chustunav
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
​@@saishashi9978inka Androlu Hyderabad lo etla vunnaru, jobs lekha, bicham adukuntunara 😂
@shivaji877
@shivaji877 3 месяца назад
టాలెంట్ ఉంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అమెరికా అయినా job కొట్టేయొచ్చు
@pavan-kw2or
@pavan-kw2or 3 месяца назад
ఎం పర్వాలేదు ... ఆంధ్ర వచ్చేయండి ఇక్కడ మా ఐటి తాతగారు ఉన్నారు... ఆయన విజన్ తో ఎన్ని జాబ్స్ ఐన క్రియేట్ చేసి ఇస్తారు...😅
@swaruparaniyedla5180
@swaruparaniyedla5180 3 месяца назад
😂
@vanisekhar7124
@vanisekhar7124 3 месяца назад
ఐ టీ తాతగారు విజన్ వలన ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుంది మామయ్య లా నాశనం cheyyadu
@pavan-kw2or
@pavan-kw2or 3 месяца назад
@@vanisekhar7124 అదే క్రియేట్ చేసి చేస్తా అన్నారు గా 20 లక్షల ఉద్యోగాలు ..... అందరినీ వచ్చేమనండీ ఇక్కడ ఐటి తాతగారు ఇస్తారు అంటున్నాం క్రియేట్ చేసి 😂
@rakavarma2833
@rakavarma2833 3 месяца назад
Jalagan mawaya vunte andhariki village volunteer jobs esthadu usa nunchi vache valaki
@rakavarma2833
@rakavarma2833 3 месяца назад
Jalagan mawaya vunte Paytm jobs and Village volunteer jobs esthadu USA valaki
@user_name2234
@user_name2234 3 месяца назад
please send babu garu to US, he will give 20 lakh government jobs or nirudyoga bruthi 3000 🎉 recession una kuda sampada srustinchi estaru !
@amrapalianand
@amrapalianand 3 месяца назад
We need Babu garu here in AP… mee Jagan ni pampinchandi paapam US lo palace ledani yedustunnadanta…
@user_name2234
@user_name2234 3 месяца назад
@@amrapalianand yellow zombie spotted !
@vaka6445
@vaka6445 3 месяца назад
​@@amrapalianandAvna America vallaki paripalonchadam radamla... Kaasta me visionary babu gari ideas iste 20 lacs jobs vastay Leda NIRUDYOGA BRUTHI vachiddi... Nee KAHANEELU evarikina cheppuko
@nijamcheppali
@nijamcheppali 3 месяца назад
Pls don't cry.. everything will be fine.. consult a psychologist every week 😅
@SMR826
@SMR826 3 месяца назад
11
@dhanukurakula354
@dhanukurakula354 3 месяца назад
Paravaledu IT jobs kosam ap vacheyandi , CBN ap cm . CBN IT god ekkada , ma state ki ravachu
@bobby-qg2gy
@bobby-qg2gy 3 месяца назад
yes cell phone, computer, what'sapp kanipetinde mana Babu garey asala India ke IT techinde codiv medicine Ani babu garey😂
@dhanukurakula354
@dhanukurakula354 3 месяца назад
@@bobby-qg2gy avunu unemployment andaru happyga ap ki ravachu babu jobs create chestaru
@thedeadpoet3982
@thedeadpoet3982 3 месяца назад
@@bobby-qg2gy IT జాబ్స్ ఎందుకు బొక్క ? జగన్ రెడ్డి చెప్పినట్లు బీటెక్ చదివి వాలంటీర్ జాబ్స్ చేసుకుందాం లేదా లిక్కర్ షాప్ లో లిక్కర్ అమ్ముదాం లేదా రొయ్యలు చేపలు అమ్ముకుందాం లేదా ఇంటికి ఇంటికి రేషన్ బియ్యం ఇద్దాం..! ఇన్నేసి జాబ్స్ ఉండగా IT జాబ్స్ ఎవడు చేస్తాడు ? బ్లడీ ప్రైవేట్ జాబ్స్, చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఏ చేద్దాం అది జగన్ అన్న ప్రభుత్వం లోనే చేద్దాం
@thedeadpoet3982
@thedeadpoet3982 3 месяца назад
IT జాబ్స్ ఎందుకు బొక్క ? జగన్ రెడ్డి చెప్పినట్లు బీటెక్ చదివి వాలంటీర్ జాబ్స్ చేసుకుందాం లేదా లిక్కర్ షాప్ లో లిక్కర్ అమ్ముదాం లేదా రొయ్యలు చేపలు అమ్ముకుందాం లేదా ఇంటికి ఇంటికి రేషన్ బియ్యం ఇద్దాం..! ఇన్నేసి జాబ్స్ ఉండగా IT జాబ్స్ ఎవడు చేస్తాడు ? బ్లడీ ప్రైవేట్ జాబ్స్, చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఏ చేద్దాం అది జగన్ అన్న ప్రభుత్వం లోనే చేద్దాం
@dhanukurakula354
@dhanukurakula354 3 месяца назад
@@thedeadpoet3982 avi jobs kadhu ani mirega ani chepindi , malli mire salary penchutha ani kuda mire ga chepinchindi , maku a jobs vaddu only IT matrame kavali , mana andra vallu avvega jobs ante migithavi jobs kadhu only IT jobs chestene development kadha , maku development kavali
@rams2951
@rams2951 3 месяца назад
అమెరికా లో ఉన్న వాళ్ళు return వచ్చేయండి టెక్నాలజీ develop చేసింది మెసనవాళ్లే తిరిగి అందరూ వస్తే రూపాయి విలువ పెరిగి డాలర్ విలువ తగ్గుద్ధి
@DuggimpudiNikhilKumar
@DuggimpudiNikhilKumar 3 месяца назад
Andaru andhra capital singapore ki ravali😂
@swarnabujji123
@swarnabujji123 3 месяца назад
Rushikonda palace ki vastarule house keeping jobs ki, jagan create chesevi alantive kada, marandi eppudaina have some common sense to keep such comments
@amrapalianand
@amrapalianand 3 месяца назад
If you are from AP shame on you to insult your own state. If you are from Telangana…thank you for elevating Andhra and calling students to come to our state.
@pavan-kw2or
@pavan-kw2or 3 месяца назад
ఎం పర్వాలేదు ... ఆంధ్ర వచ్చేయండి ఇక్కడ మా ఐటి తాతగారు ఉన్నారు... ఆయన విజన్ తో ఎన్ని జాబ్స్ ఐన క్రియేట్ చేసి ఇస్తారు...😅
@SMR826
@SMR826 3 месяца назад
11
@kishorejonnalagadda4861
@kishorejonnalagadda4861 3 месяца назад
Hey mr...stop saying other countries as it is worst in Europe ,UK , Australia etc...
@superumesh777
@superumesh777 3 месяца назад
If your dream is get into high paying tech job India or US that’s it.
@kumar.6873
@kumar.6873 3 месяца назад
U mean europe,uk,aus is good
@kishorejonnalagadda4861
@kishorejonnalagadda4861 3 месяца назад
@@kumar.6873 yeah, it is more worst than US
@ravit9757
@ravit9757 3 месяца назад
US is a great place to work and live. Professionally fulfilling and a stable lifestyle
@krish-gp9up
@krish-gp9up 3 месяца назад
2 more years of this issue will continue
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
Tarvatha, alavatai pothundi 😂😂😂 companies vuntey kadha 😂
@nageswarasarma3206
@nageswarasarma3206 3 месяца назад
You have brought out good points.
@Yash-le8vj
@Yash-le8vj 3 месяца назад
All western countries are in the same situation now. Even Canada and Australia. So don't plan abroad for few years.
@shiri0594
@shiri0594 3 месяца назад
😂
@gangaramsuryavanshi8860
@gangaramsuryavanshi8860 2 месяца назад
Thank for sharing real story
@ravishankar-ii6dk
@ravishankar-ii6dk 3 месяца назад
20 lakhs jobs here in ap. Come fast jai cbn
@chvbkmohan8804
@chvbkmohan8804 3 месяца назад
CBN will give 50 crore jobs in AP please come back
@SMR826
@SMR826 3 месяца назад
11
@manjunathareddyreddy5738
@manjunathareddyreddy5738 3 месяца назад
Certified Public Accountants has great great demand in America now!! America need 3 lakhs accountants, auditors and tax professionals....
@thedeadpoet3982
@thedeadpoet3982 3 месяца назад
IT జాబ్స్ ఎందుకు బొక్క ? జగన్ రెడ్డి చెప్పినట్లు బీటెక్ చదివి వాలంటీర్ జాబ్స్ చేసుకుందాం లేదా లిక్కర్ షాప్ లో లిక్కర్ అమ్ముదాం లేదా రొయ్యలు చేపలు అమ్ముకుందాం లేదా ఇంటికి ఇంటికి రేషన్ బియ్యం ఇద్దాం..! ఇన్నేసి జాబ్స్ ఉండగా IT జాబ్స్ ఎవడు చేస్తాడు ? బ్లడీ ప్రైవేట్ జాబ్స్, చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఏ చేద్దాం అది జగన్ అన్న ప్రభుత్వం లోనే చేద్దాం. అందుకే జగన్ అన్న కి ఓటు వేద్దాం అమెరికా లో MS చేసి వచ్చి ఇక్కడ వాలంటీర్ జాబ్ చేద్దాం
@prudhvir755
@prudhvir755 3 месяца назад
Maname... guddu ni podugiddam 😂
@Varshaoruganti
@Varshaoruganti 3 месяца назад
Challera నీ వెటకారం ప్రతి దాంట్లో జగన్ నామస్మరణ
@thedeadpoet3982
@thedeadpoet3982 3 месяца назад
@@Varshaoruganti ఆ పెద్ద పీకుడు గాని ఆయన నామ స్మరణ చేస్తారు. ఆయన ఆయన పిచ్చి పాలసీ ల తో యువత ని నిర్వీర్యం చేసారు. నాకు తెలిసిన వరస్ట్ లీడర్స్ లిస్ట్ తీస్తే టాప్ లో ఉంటాడు
@koradaharish4362
@koradaharish4362 3 месяца назад
Vachadandi jagan gifted child😂
@999_andra
@999_andra 3 месяца назад
Ranunna rojullo jobs kuda sariga undav , AI , chat GPT, robotics valla. Education schools danda jarugutumdhi Kani India lo , companies , industry lev annitiki pakka desam meedha depend auvtunnaru
@Mynameis11292
@Mynameis11292 3 месяца назад
Continuation, New syllabus computer science, AI etc. students certification tho vacharu Anduke layoffs( +,- )avutunnayi
@hazare535
@hazare535 3 месяца назад
Me video korake wait chesta unna 😂😂😂
@reddy100000
@reddy100000 3 месяца назад
Germany have more IT professional requirement than other countries right now.
@krishnakatikitala-bw1xo
@krishnakatikitala-bw1xo 3 месяца назад
Babu garu silicon valley in amaravati can recruit them 🔥Jai CBN
@AB-oq7lv
@AB-oq7lv 3 месяца назад
bro reality lo batuku 😂
@krishnakatikitala-bw1xo
@krishnakatikitala-bw1xo 3 месяца назад
@@AB-oq7lv bro development bro Babu garu visionary Babu garu leadership
@shiri0594
@shiri0594 3 месяца назад
Jalaga CM avvakapo unte adhey avvedhi. visionary jagan bought chapalu royyalu.
@commanmanviews9878
@commanmanviews9878 3 месяца назад
One of the worst country in terms of Human rights
@amrapalianand
@amrapalianand 3 месяца назад
May be……but why do you think thousands of people go their to work 🤔🤔
@commanmanviews9878
@commanmanviews9878 3 месяца назад
@@amrapalianand every migration happens only one reason better life in terms of money, career growth
@sshkoshetty1857
@sshkoshetty1857 3 месяца назад
Antaledu far better life in usa , india life style lo corruption ekuva. Human rights lol , india toh compare chala chala 100 times better usa . India lo kulagajji, dowry system enough enta chetta human rights anadaniki
@ramayyavastavayya
@ramayyavastavayya 3 месяца назад
Edo oka pani chesukone dhairyam undaali...
@ignitepowerlogistics9610
@ignitepowerlogistics9610 3 месяца назад
అదేంటి మరి జగన్ వల్ల ఆంద్ర లో జాబ్స్ లేవు అన్నారు, మరి బాబు గారిని పంపిస్తే ఉద్యోగాలు సృష్టిస్తారు
@shiri0594
@shiri0594 3 месяца назад
cbn can create jobs. Jagan can create palaces.
@respect27093
@respect27093 3 месяца назад
sad truth is, people still want to go there and suffer
@chandrasekhar8784
@chandrasekhar8784 3 месяца назад
Anakapalle kanna America ke Vellalam chala easy prathi okkadu veltunnadu
@Vsr145
@Vsr145 3 месяца назад
జగన్ రెడ్డి నీ అక్కడకి పంపండి... వాలంటీర్ జాబ్స్ ఇప్పిస్తాడు
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 3 месяца назад
అరేయ్...సోది ముహమా... ఇక్కడ జగన్ పేరు దేనికీ రా... బుర్ర తక్కువ గాడిద. నువ్వు పోయి సరిచెయ్యి చేతనైతే...
@AB-oq7lv
@AB-oq7lv 3 месяца назад
AP vacheyandi babu garu it tisukoni vacharu ika us ledu em ledu ikade undandi
@shiri0594
@shiri0594 3 месяца назад
Vellina vallu raru kani. Eppudu kothaga graduate vallu lucky.
@ryanchintu6817
@ryanchintu6817 3 месяца назад
Software ranodu Software chestaru..andke plan b undali
@kiranchowdary1826
@kiranchowdary1826 3 месяца назад
CBN USA president tho matladi IT udyogalu mana telugu people ki India people ki vachela chestadu. Trust CBN tanu USA lo manki IT jobs ponivadu. Devudu CBN ayana Valle ee IT ela undi.
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek 3 месяца назад
Amaravati ki vacheyeandi
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 месяца назад
Amaravati undi kadaa. Inkaa America tho panemundi .
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
Meanwhile, visionary sir .. 20 lakh jobs 😂
@ChandraS-c9h
@ChandraS-c9h 3 месяца назад
Orey pichi pulka
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 3 месяца назад
Capital వస్తే పెట్టుబడులు వస్తాయి.. కంపెనీలు వస్తే ఉద్యోగాలూ వస్తాయి..
@rajeshkumarelluri
@rajeshkumarelluri 3 месяца назад
Volunteer jobs are the best job created in the history by visionary cheater.....
@anjaneya4u
@anjaneya4u 3 месяца назад
Is it only the software industry for you?
@swarnabujji123
@swarnabujji123 3 месяца назад
Mee comedy tagaleyya meeru mararu, volunteer jobs chesukondi velli siggundali
@mayurireddy8196
@mayurireddy8196 3 месяца назад
Amazing buainess gold industries investments entertainment upcoming projects
@durgaprasad32154
@durgaprasad32154 3 месяца назад
It will be wosen in future 😢you.
@vangasaikumar8180
@vangasaikumar8180 3 месяца назад
America ante part time perutho petrol bunk, super marketlo udyogam cheyatam..😂😂
@karunkard3201
@karunkard3201 3 месяца назад
Deeniki kaaranam jagene Ani pracharam cheyandi
@pmkreddy8348
@pmkreddy8348 3 месяца назад
Don't worry Ap students. Come back to Ap. Here is Cbn.
@madhavireddy7415
@madhavireddy7415 3 месяца назад
Ap ki pampandi cbn job create chestadu😂
@harishp9984
@harishp9984 3 месяца назад
Ila ekkuva matladi mulana kurchunnnadu ys jagan Reddy gaadu ...reddy buddhi
@amrapalianand
@amrapalianand 3 месяца назад
Jagan Anna inka better kada…. Free ga dabbulistadu… 😅 jobs yenduku ?
@AB-oq7lv
@AB-oq7lv 3 месяца назад
​@@amrapalianandbaboru antha kante ekuva istanu ane adhiKaram loki vachadu 😂
@bhagyaraj9220
@bhagyaraj9220 3 месяца назад
Amaravati vacheyandi.....CBN cm ayinaka kuda meku em pani akkada.
@shiri0594
@shiri0594 3 месяца назад
Vellina vallu raru kani kotha graduates lucky. Not just IT companies. Logistics and manufacturing Kuda teysthadu.
@pawanhawk2452
@pawanhawk2452 3 месяца назад
Technology tini brathakalemu ani vaallaki ardhamai untundi 😂
@ramadurgaprasad4506
@ramadurgaprasad4506 3 месяца назад
power of AI
@yogitharanachandrasekhar4263
@yogitharanachandrasekhar4263 3 месяца назад
People sAmerica time table is America training America time table
@pavankumarbhagat5482
@pavankumarbhagat5482 3 месяца назад
If CBN orders...... Joe Biden follows & to stop Fire Jai CBN😂😂
@shiri0594
@shiri0594 3 месяца назад
Maa jagan ki em takkuva. Kim mama unnadu
@savinay999
@savinay999 3 месяца назад
Jaihind
@ut5it
@ut5it 3 месяца назад
Twaraga AP vacheyyandi manan AP CM will establish the many IT companies in AP
@shiri0594
@shiri0594 3 месяца назад
Vellina vallu raru kani kotha graduates lucky. Not just IT companies. Logistics and manufacturing also.
@janardhanmuppidi8379
@janardhanmuppidi8379 2 месяца назад
Come to ap.. to become vp
@rajanichennupati9999
@rajanichennupati9999 3 месяца назад
Sir, please support NIOS DELED candidates Justice for NIOS DELED 🙏🙏🙏🙏
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 3 месяца назад
America ni agrarajyam anadam yemiti
@016harshitasatya2
@016harshitasatya2 3 месяца назад
Monna emo green card lu ichestharu ani antaru ...today emo job lu levu antaru emitandi eee news
@honeybee-in9jp
@honeybee-in9jp 3 месяца назад
jobs levu kabatte gc anee era estunnaru
@SOMISETTYBHAGYALAKSHMI
@SOMISETTYBHAGYALAKSHMI 3 месяца назад
Akkada elections lo kuda mana CBN ni poti cheypinchi gelipinchandi IT jobs vachesthaayi.....JAI CBN-----JAI TDP
@shiri0594
@shiri0594 3 месяца назад
Jagan unte super untadhi. Full fun. US lo Grama volunteer lu. United states of jagan avve dhi. chapalu royyalu shop lu.
@sarathreddy4499
@sarathreddy4499 3 месяца назад
IT market is not that bad in USA. If you have talent then you can still get the job. Dont listen these false news
@pichiprabhakar
@pichiprabhakar 3 месяца назад
Dont listen to this false comment. This is genuine news. No jobs in USA
@rajeshuoh
@rajeshuoh 3 месяца назад
Bro situation is worst outside. My team is only live example. Everywhere job cuts. If you are most important in the project then only you are on safe side.
@UshaRani-tk7no
@UshaRani-tk7no 3 месяца назад
Vachcheyandi Ap lo IT jobs istaru Ma Buridi baba Chandram IT minister Pulakesi Lokesh 100%Guaranty chandrababu istadu Hurry up
@rajaatmakuri8169
@rajaatmakuri8169 3 месяца назад
Akadaa savamanu,makanduku e sodi
@tikkar466
@tikkar466 3 месяца назад
Educated Hindus pray Hindu gods for green card and citizenship of a Christian country. We also make our future generations citizens of that country . We feel proud of it. But we hate intercaste and interreligious marriages. We also feel bad about conversions of poor people.q13
@adhocadded1684
@adhocadded1684 3 месяца назад
America is not a CHRISTIAN COUNTRY buddy, it's a secular democratic and liberal country. None of the Abrahamic laws are imposed on the people over there.
@vaka6445
@vaka6445 3 месяца назад
MA CBN SOFTWARE DEVELOP CHESI 20 LAKHS JOBS ISTARANI MAATA ICHARU... INFLATION INA EM INA MA CBN EM CHEPTEY ADI JARIGIDDI... ANDUKE 160+ SEATS ICHAM...ENDUKANTE VISIONARY KADA... TANA VISION ENTO CHUDDAM
@shiri0594
@shiri0594 3 месяца назад
jagan cps radhu cheystha nenu vachina one week lo annadu. Every January mega DSC annadu. Last ki cheypalu royyalu teychadu.
@Lee22613
@Lee22613 3 месяца назад
Donga certificates, experience, caste support tho india lo chesinatlu USA lo vere chota chesi chala mandi tappinchukunnaru.. Vallani choosi migatha vallu nerchukoni ade dari... Locals indians meeda negative vachesindi... Yenni rojulu ila mosam chese vaarini baristaru vallu... Mana country lo vere vallu cheste OPPUKUNTAMA.... Jagratha...
@nitheeshreddy6863
@nitheeshreddy6863 3 месяца назад
Andhra vacheyandi babu gari wealth create chestunnaru appude ... It minister lokeshgaru aa kada no problem 20 lak jobs ichestaru ...
@srinivasareddy3148
@srinivasareddy3148 3 месяца назад
All are come to amaravati Babu vachhadu
@shiri0594
@shiri0594 3 месяца назад
Vellina vallu raru kani kotha graduates lucky.
@andhrapachallu1428
@andhrapachallu1428 3 месяца назад
Maa village lo kooli rate 600/- .per day.. America lo daily kooli entha mana vallaki....
@Quitoa
@Quitoa 3 месяца назад
చంద్రబాబు అమెరికా తో మాట్లాడితే సరిపోద్ది
@vineethkumarreddym6433
@vineethkumarreddym6433 3 месяца назад
ఇబ్బంది ఏమి లేదు మన చంద్రన్న ఇక్కడ 20 లక్షల జాబ్స్ వస్తాయి కనుక మనం ఇక్కడే ఉంది చేసుకోవచ్చు ..జై చంద్రన్న 5 yrs lo 20 lakhs jobs
@vaka6445
@vaka6445 3 месяца назад
Same ide cheppa bhaiya nenu kuda comments lo... Unnavallakey dikkuledu SOFTWARELO... Visionary gadu 20 lakhs jobs ISTADANTA... Piga jagan ivvatledu ani vagadam
@SMR826
@SMR826 3 месяца назад
11
@royalchannel8989
@royalchannel8989 3 месяца назад
Erra paytm reddy lanja kodaka lara modda kudavandi cbn di
@shiri0594
@shiri0594 3 месяца назад
Vellina vallu raru kani kotha graduates lucky. Not just IT companies. Logistics and manufacturing Kuda vasthayi.
@shiri0594
@shiri0594 3 месяца назад
Reddy lu andharu jagan support anukunna. Good that you are supporting development.
@Madman95289
@Madman95289 3 месяца назад
వాళ్ళ అవసరం లేకుండా కూడా యుద్ధాల్లో వేలు పెట్టడం , ఐటి , ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ నుంచే ఇది ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసారు , ఈ ప్రపంచాన్ని పాలించేది వాళ్ళే , వాళ్ళని ఏదురుకోవాలి అని చూస్తే ఎంత పెద్ద దేశం అయిన సరే ఏదో ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాయి , రష్యా , మొత్తం ఐరోపా ఖండం , ఇటు వైపు భారత్ కు కూడా పాక్ కు సపోర్ట్ గా ఉంటూ . చైనా వాడిని భయపెడుతుంది ఎలా తోటి దేశాలకు ఆయుధాలు ఇచ్చి .
@lockey4516
@lockey4516 3 месяца назад
జగన్ గాడు అక్కడికి వెళితే అక్కడ కూడా ప్యాలెస్ లు కట్టి అమెరికాని దివాల తీపి ఇస్తాడు😂
@lsaquasystems7099
@lsaquasystems7099 3 месяца назад
ఇయర్ కి 4 లక్షల జాబ్స్ 5 ఇయర్స్ లో 20 లక్షలు జాబ్స్ ఆంధ్ర లో తొందరగా ఇండియా వచ్చెయ్యండి పక్క స్టేట్స్ వాళ్లు కూడా ఏపి వచ్చెయ్యండి మా బాబు గారు 2014 to 2019 lo 20 లక్షల జాబ్స్ ఇచ్చాడు మళ్లీ ఇప్పుడు 20 లక్షలు కం పాస్ట్ ఏపీ
@paparaonallani1909
@paparaonallani1909 3 месяца назад
😂😂😂
@Vsr145
@Vsr145 3 месяца назад
జగన్ రెడ్డి ఇచ్చాడు గా. చేపలు. మాంసం. అమ్ముకొనే. జాబ్స్
@AB-oq7lv
@AB-oq7lv 3 месяца назад
​@@Vsr145nuvvu velli tulluru lo tegalu ammuko 😂
@venkatreddyyannam3821
@venkatreddyyannam3821 3 месяца назад
దీనికి జగన్ నే కారణం
@Truthlover4ever
@Truthlover4ever 3 месяца назад
Ayina akkadike veltaru......akkadiki velthene value.......ee sollu news yendukule
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 3 месяца назад
Ni laga anukoni vachina valle ikkada 2 years nunchi jobs leka coolue panuku cheskuntunaru ..vallu tirigi india ki vache time ki akkada JOB kuda paniki rakunda Age ipotadi
@jacobtrr
@jacobtrr 3 месяца назад
​@@mahindrasrikanth9880 Em le bro cheyi......akkadaitene cooli work cheyagaltav ..... Ikkadaite part time kosam call centre chesina tappe....... Ikkada andaru chustaru.....akkada evvadu chudadu
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 3 месяца назад
@@jacobtrr ok chesthav 3 years chestav tarvtha enti almost 30 ki vachestadi age apataki ..tarvatha em chesthav antha age baar ipoyi india vachaka job kuda impossible ..enni rojulu tintav aa coolie dabbulu ..mundu niku pillani evadu istadu coolie panulu cheskunte.endo manollaki intha shorth sight tho alochistaru .
@shivakumar-go7vw
@shivakumar-go7vw 3 месяца назад
Andukay maa jagan anna capital oddu anukunadu😂
@srinutippana
@srinutippana 3 месяца назад
Please come to Amaravati from America our visionary CBN will provide employment ❤
@luckonthistime687
@luckonthistime687 3 месяца назад
Cbn pampandi jobs srustustadu
@manohar628
@manohar628 3 месяца назад
Mana Babu vachadu Jobs istadu 😂
@shivakumar-go7vw
@shivakumar-go7vw 3 месяца назад
Jagan best how many volunteers u want
@jaik9014
@jaik9014 3 месяца назад
Ap lo lo sampada srustistunnaru vacheyandi cbn 20 lac istha annru
@SRIKANTHA-we9mb
@SRIKANTHA-we9mb 3 месяца назад
Don’t spread half baked news
@rajeshraj68813
@rajeshraj68813 3 месяца назад
Can you tell the full baked news ? If yes, reply to this comment!
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 3 месяца назад
Idhi nijam ..jobs leka almost 80 percentage students last 2 years nunchi coolie panulu cheskuntunaru ..USA rakandi ..dabbulu baga unnay appu tiskovalsina avasaram ledu ante ok.kani loan tiskoni rakandi life nasanam avtadi.
@vangasaikumar8180
@vangasaikumar8180 3 месяца назад
Em chesina America vastaru kooli Pani chestaru, okari kinda kooli panulu cheyadam mana vallaku kottemi kadu..
@honeybee-in9jp
@honeybee-in9jp 3 месяца назад
chadavadaniki vastunnaru ani evadu cheppadu neeku
@amrapalianand
@amrapalianand 3 месяца назад
Software Cooleelu 😢
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 3 месяца назад
Jobs leka kaadu valla daggara talent leka, vallu students ga vachinde ikkada ego oka private jobs chesi money earn cheddamani😂
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 3 месяца назад
@@brammeswarijavvaji4581 vachadandi manushulu takkuva job lu ekkuva unde time uncle . Assala ikkada eppati nundo mi lanti uncools kuda chesina process ey adhi fake pettesi dooresi nerchukotam ..and may be miru cheppina batch unnaru ..kani india lo jobs vadilesi vachina vallu kuda unnaru ..natho saha . Na frnd flipkart lo SDE ga chese vadu vadike dikku ledu ..malli talent bokka ..US is all about lottery ..india lo filtering system unnatu ikkada ledu adhi pedda minus .luck unna vadidhi rajyam ikkada vadu entha bevarse gadu ayina kuda .
@DuggimpudiNikhilKumar
@DuggimpudiNikhilKumar 3 месяца назад
Andaru andhra capital singapore ki ravali😂
@madinenivandankumar1079
@madinenivandankumar1079 3 месяца назад
Mana India vallu ekkadikellina akada nirudhoygame ..🤣🤣 welcome back to INDIA
@annamshankaranarayan1510
@annamshankaranarayan1510 3 месяца назад
Better sit in village in india do agriculture and small businesses
@santoshraju4682
@santoshraju4682 3 месяца назад
ఇదే బెస్ట్ సొల్యూషన్ అన్న
@Ranii1212
@Ranii1212 3 месяца назад
CBN Americalo kuda chakram thipputaadu and will look after you for those who contributed for his win financially, calls other means
@shivakumar-go7vw
@shivakumar-go7vw 3 месяца назад
Jaga anna appula schems akkadiki ravali😢
@raghuinturi9741
@raghuinturi9741 3 месяца назад
Mari antha piccha cbn ante. Practicalga alochinchandi
@raghuinturi9741
@raghuinturi9741 3 месяца назад
America ke thippalu thappatamledu
@vijaybhaskar8047
@vijaybhaskar8047 3 месяца назад
​@@shivakumar-go7vwantha kante ekkuva schemes pettadu chambi
@saishashi9978
@saishashi9978 3 месяца назад
Jagan oka munda koduku vadiki support chesevallu kuda
@ss-ms3wj
@ss-ms3wj 2 месяца назад
మీరు చెప్పేది సొల్లు నాకు తెలిసినా నాలుగు కుటుంబాలు ఒక్కైక ఇంట్లో 15 నుంచీ 20 లక్షల సంపాదిస్తున్నారు ఇంకా ఎంతో మంది ఇవ్వి జస్ట్ temporaray జస్ట్ న్యూస్ కోసం.
@avinashteja1620
@avinashteja1620 3 месяца назад
Bramaravathi lo lakshala udyogalu raavachuga barrelu kaaskondi 😂
@amrapalianand
@amrapalianand 3 месяца назад
Ippativaraku Jagan govt lo 5 yrs nundi prajalu ade chesaruga…..
@avinashteja1620
@avinashteja1620 3 месяца назад
@@amrapalianand chetagakapothe kammarajyam dobbeyandi
@shiri0594
@shiri0594 3 месяца назад
​@@avinashteja1620 jail Reddy is ready to go to jail.
@avinashteja1620
@avinashteja1620 3 месяца назад
@@shiri0594 ayte naakentra duffa mundu chamba gadu empeekadu
@venkatarangareddymeenige5201
@venkatarangareddymeenige5201 3 месяца назад
Andra pradesh ku pilavadi ,ekkada cbn jobs provide chesadu
@amrapalianand
@amrapalianand 3 месяца назад
Jagan reddy maatram akkadiki pilavakandi… US ni divaalateeinchi, palace lu kattukuntadu 😂 Jai Jesus
@seshubkl
@seshubkl 3 месяца назад
తాతలికం 🎉
@n.purushothamrao6395
@n.purushothamrao6395 2 месяца назад
యంత డెవలప్ మెంట్ పెరిగితె అంత నాశనం అయిపోయింది
@Fitandfab192
@Fitandfab192 2 месяца назад
The funds government was used for personal wealth building by many of the software companies.
@naveen9234
@naveen9234 3 месяца назад
Vedi interview ela tesukunaru vediki teliyada uk canada lo disaster ga undi pogostion ani emi consultancy owners ra babu
@mrreddyisthegod
@mrreddyisthegod 3 месяца назад
Em parledu mana chandu year ki 4 lakhs jobs ippista annadu. AP ki vacheyandi.
@shiri0594
@shiri0594 3 месяца назад
vellina vallu raru. kotha graduates lucky.
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER 3 месяца назад
Y they are leaving india. .( mother country) ఇలానే జరగాలి. .భరత మాత ని కాదు అనుకుని అక్కడకి వెళ్లి. .అక్కడ కూలి పనులు చేసే బదులు. .ఇక్కడ చేసి దేశాన్ని బాగుచేయొచ్చు కదరా. .? భారత్ మాత కి జై జై మోడీ. .!!
@avinashteja1620
@avinashteja1620 3 месяца назад
Reservation scholarship promotions subsidies dobbi thini thongone vallu ekkuva
@shailendrathebosss
@shailendrathebosss 3 месяца назад
Jai Bharat…
@Gudhabalupu55
@Gudhabalupu55 3 месяца назад
​@avinashteja162 government job sector max aa caste lanjakodukulu vunnaro
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
Reservations tesesthey desham bagupadthundi
@phanig-d4u
@phanig-d4u 3 месяца назад
Don't make false statement still my relatives got super package recently.. happy but showoff is too much
@pavan-kw2or
@pavan-kw2or 3 месяца назад
ఎం పర్వాలేదు ... ఆంధ్ర వచ్చేయండి ఇక్కడ మా ఐటి తాతగారు ఉన్నారు... ఆయన విజన్ తో ఎన్ని జాబ్స్ ఐన క్రియేట్ చేసి ఇస్తారు...😅
@vijaybhaskar8047
@vijaybhaskar8047 3 месяца назад
2 lacks jobs waiting in ap, please come
@jaswanthsingh5227
@jaswanthsingh5227 3 месяца назад
20 lakhs
@vijaybhaskar8047
@vijaybhaskar8047 3 месяца назад
@@jaswanthsingh5227 sorry sir, 20 lacks
@NanduTalksSongs
@NanduTalksSongs 3 месяца назад
Dont be like a sheeps...be like a lion Gorrelu la kaakunda...simhaalala jeevinchandi
@pavan-kw2or
@pavan-kw2or 3 месяца назад
ఎం పర్వాలేదు ... ఆంధ్ర వచ్చేయండి ఇక్కడ మా ఐటి తాతగారు ఉన్నారు... ఆయన విజన్ తో ఎన్ని జాబ్స్ ఐన క్రియేట్ చేసి ఇస్తారు...😅
@upendrabalija9835
@upendrabalija9835 3 месяца назад
Yeah ma criminal kukka volunteer jobs mingutaadu 5k per month jobs 😂😂
@kkmusiclearning5591
@kkmusiclearning5591 3 месяца назад
akkada IT lekapothe... Ikkada ippudu IT start chesi emi vupayogam
@venkatfacts4318
@venkatfacts4318 3 месяца назад
Usa una Andharu Baga Busy 24×7 and 365 days ,adento Apudu Calls,msg Undavu Vallu side nchi BuSy Busy Antaa ga Public Talk 😅
@sa2662
@sa2662 3 месяца назад
Indian govt.needs to encourage startup companies 👍
@prabhakar0076
@prabhakar0076 3 месяца назад
Anni abbadalu, monna okadu poinadu, ikkada SW jobs ni vadilesi. Rupees cheap Dollar great ani. Akkada store lo panichesi 1000 Dollars antey 85000 intiki pampochu ani
@lokesh9322
@lokesh9322 3 месяца назад
Akkada kuda babu vachinadu ante jobs vachinatte. $ piki poinatte
Далее
9 PM | ETV Telugu News | 28th September "2024
23:34
Просмотров 159 тыс.
Офицер, я всё объясню
01:00
Просмотров 3,2 млн
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 90 тыс.