ఆలయ కమిటీలలో ఉద్దేశ పూర్వకంగా హిందూ వ్యతిరేకులను సభ్యులుగా పెడుతున్నారు, దేవీదేవతల పైన భక్తి శ్రద్ధలు వున్నవారు హిందూ ధర్మం పైన అవగాహన వున్నవారు ఆలయ కమిటీలలో సభ్యులుగా వుంటే ఇలాంటి ఇబ్బందులు వుండవు..
Govt correct ga work chesthunindhi anni vishayallo. Public nirminchukunna govt. Meekosam govt endhuku thidathaaru. This is public elected govt. Govt will do what public required, do not be serious? No Caste No religion certificates issue cheyamani, 11months ago court orders ichhi di, ippativaraku govt elanti action theesukundho public ki mee channel dwara teliyacheyandi.