మోకాళ్ల నొప్పులు ఎందుకొస్తాయి? ఈ సమస్య బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఎలా తగ్గించుకోవాలి? ఏం తినాలి? వంటి విషయాలను హైదరాబాద్లోని సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కు చెందిన జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్దోపెడిక్ సర్జన్ డా. ఆదర్శ్ అన్నపరెడ్డి వివరించారు.
#jointpain #kneepain #health
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
27 авг 2024