Bro ఇలాంటివి చేసే అప్పుడు కాస్త లస్సీ, మజ్జిగ పెట్టు బ్రో. నవ్వేకి బాగుంది కానీ ఒక పక్క భయం ఎస్తుంది ఎడ ముసలామె పోతుంది ఏమో ఎందుకు వచ్చిన గొడవ nimmy ఈ jolo చీప్ ఛాలెంజ్ ఇంకా ఆప్పు అబ్బా. కానీ ఘోరంగా నవ్వినాం 😅😂😅😅😅 ఇంకో రెండు వేలు ఇస్తాను అంటే మళ్ళీ తింటాధి ఏమో 😂😂😂 ఈ సారి 20k చేప్పు కచ్చితంగా తింటాది కానీ జాగ్రత్త సామీ ముసలమేతో 😅
navvu-thunae vunnanu. What a Wonderful Brrriiiillllliiiaaaannnnt POWERFUL Talented Video. Keep Rocking please. Thanks So Much for the Video & the Fun Sir. Regards.