Тёмный
No video :(

Jonnavittula Ramalingeswara Rao Exclusive Interview | CM Chandrababu | Pawan Kalyan | SumanTV Telugu 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 30 тыс.
50% 1

Jonnavittula Ramalingeswara Rao Exclusive Interview | CM Chandrababu | Pawan Kalyan | SumanTV Telugu
#pawankalyan #chandrababu #jaganmohanreddy
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive

Опубликовано:

 

23 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 месяца назад
ఇలాంటి కామెంట్లు ఇరు పార్టీల మధ్య దూరం పెరుగడానికి దోహదం చేస్తాయి. అందరి సమిష్టి కృషి వల్ల విజయం సాధ్యమైంది.
@venkateswarlurudra7086
@venkateswarlurudra7086 2 месяца назад
Mee Loni tapanaku ❤❤ we all support you sir
@ramsisirgaming
@ramsisirgaming Месяц назад
Chala baga chepparu
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
పీరడీ చాలా బావుంది సార్
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 2 месяца назад
Excellent interview
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
చాలా బాగా మాట్లాడారు
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 2 месяца назад
మరో ఐవి కృష్ణారావుగా మరో యార్లగడ్డగా మారకం డి ' దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి. మరో నాగేశ్వరరావు, తెలక పల్లిలాగ మీరు కూడా మారకండి. please🙏🙏🙏
@chilakamarthisaiseshu4651
@chilakamarthisaiseshu4651 2 месяца назад
జొన్నవిత్తుల రామలింగేశ్వర కవి జిందాబాద్ సూపర్ hats off to you
@sagarkumar7509
@sagarkumar7509 Месяц назад
జర్నలిస్ట్ ప్రభు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తిట్టడానికి మీ కసి తీర్చుకుని మెగా ఫ్యామిలీ కళ్లలో ఆనందం చూడటానికి అని మాకు అర్దం అయింది
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 2 месяца назад
Film city proposal super
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 Месяц назад
పీరడీ కాదు పేరడీ
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 Месяц назад
Prabhu ithanni chala poguduthunnaru.ilanti vallu maro ivr,undavalli, Babu garante chulakana.innallu ekkadunnavu samy
@saisrinivas3717
@saisrinivas3717 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚
@reddyda
@reddyda 2 месяца назад
Intaki mee allullu Telugu mediumaa English mediumaa?
@dhanu700
@dhanu700 2 месяца назад
అయ్యా జొన్నవిత్తుల గారు..మీరన్నా మీ మాటలు మీపాటలు మాకు చాలా ఇష్టం.. కానీ ఈ ఇంటర్వూ లో మీరేం మాట్లాడారో నాకు అర్ధం కాలేదు..
@Ind9405
@Ind9405 Месяц назад
Padma award kosam Jonnavittula Ramalingeswara Rao garu maatladinattu undi - he is now BJP favour candidate
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 2 месяца назад
జొన్నవిత్తుల గారు ఏమి మాట్లాడుతున్నారో ఇన్నాళ్లు కనిపించలేదు. మళ్లీ మేధావులు బయలుదేరారు. రామారావుగారి గురించి చెప్పారు. బాగుంది. వారిని నాశనం చేసిన వారి గురించి మాట్లాడలేదు. తెలుగు భాషను పాఠశాల నుండి తీసిన రోజు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. గ్రేట్ సార్ మీరు🙏🙏🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
మీకు అర్ధం కాకపోవటం మీ దురదృష్టం. అయన స్పష్టంగా గాఁ cheppssru
@seshuinuganti7089
@seshuinuganti7089 2 месяца назад
Ippudu matladithey meeku emi badha
@venkateswararaocheekati2636
@venkateswararaocheekati2636 Месяц назад
జగన్ చేసిన మంచి పనులను చెప్పండి జొన్నవిత్తుల గారు
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 Месяц назад
దళితులను చంపడం, నాసిరకం జగన్ మద్యం నగదుకే అమ్మి జనాలను చంపడం, దేవాలయాలను, తిరుపతి సహా ధ్వంసం చేయడం, దేవతా విగ్రహాలను పగలు గొట్టడం, పోలవరాన్ని, అమరావతిని ధ్వంసం చేయడం, రోడ్లన్నీ గోతులుగల వాటిగా చేయడం, ఉద్యోగుల పి. ఎఫ్. డబ్బులు, పంచాయితీలకు కేంద్రమిచ్చిన నిధులను, తినేయడం, కొండలు పగల గొట్టడం, చెట్లు నరికి వేయడం మచ్చుకు కొన్ని; వేయినాలుకల ఆదిశేషుడు కూడా చాలడు
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 Месяц назад
దళితులను చంపడం, నాసిరకం జగన్ మద్యం నగదుకే అమ్మి జనాలను చంపడం, దేవాలయాలను, తిరుపతి సహా ధ్వంసం చేయడం, దేవతా విగ్రహాలను పగలు గొట్టడం, పోలవరాన్ని, అమరావతిని ధ్వంసం చేయడం, రోడ్లన్నీ గోతులుగల వాటిగా చేయడం, ఉద్యోగుల పి. ఎఫ్. డబ్బులు, పంచాయితీలకు కేంద్రమిచ్చిన నిధులను, తినేయడం, కొండలు పగల గొట్టడం,వేలకొద్దీ చెట్లను నరికి వేయడం, మట్టి, ఇసుక, గనులు దోచేయడం, మచ్చుకు కొన్ని; వేయినాలుకల ఆదిశేషుడు కూడా చాలడు.
@simplydesi_cooking
@simplydesi_cooking Месяц назад
ఎన్నికల ముందు ycheepeepee gelustundi అని చెప్పినాడు విత్తు ల వారు. ఈయన మీద ఉన్న గౌరవం పోయింది ఆరోజు. ఎందుకంటే గుళ్లు గోపురములు ధ్వంసం అయితే చూస్తూ కూర్చున్న జగ్గు దాదా ని సపోర్ట్ చేసినందుకు అది ఒక బ్రాహ్మణ వ్యక్తి గా.
@sudarsanamjagannadhacharya280
@sudarsanamjagannadhacharya280 Месяц назад
ఏది మాట్లాడినా తప్పేనా
@victormunagapati4643
@victormunagapati4643 Месяц назад
14 yrs chandra babu ruled this state. So he is responsibke for schools decline...
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 2 месяца назад
యోగా దినం తో ఏం సాధించాం! యోగా బోధన కి మన నిపుణులు వేరే దేశాలకు పంపి ఏమైనా సంపాదించామా! మన దేశంలో యోగా తో ఆరోగ్యము మెరుగైందా!
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 месяца назад
VUNNA DEVAALAYAALANU BAGUCHESTE CHAALU>VOORIKE KOTTAVI KATTADDU> AI PRABHUTWAANNI KORUTUNNANU>
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 2 месяца назад
మీరు తెలివైన వారు మీ జ్ఞానంతో మళ్లీ తప్పుదారి పట్టించకుడి '' ఇన్నాళ్ళ ఎక్కడ ఉన్నారు. మీ భాషా జ్ఞానంతో ప్రజలను తప్పుదారి పట్టించకండి సార్ ప్లీజ్🙏🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 2 месяца назад
ఏ విషయంలో త00ప్పు దారి
@Bbb-y4w
@Bbb-y4w 2 месяца назад
Adrustam kadu telivi and rajakeeyam Jail lo unapudu anthakanamunde pawan kalyan was emerging as bect polifician anduke andaru power sharing adagamanru Jail lo vesinapudu ayana pani ayna chuskuledu kalupukupiyaru kalsi kattu ga vijayam kotaru pk ji chudi tdp ki vites vachayi tdp ni chusi pk ki
@ramgopal1968
@ramgopal1968 2 месяца назад
Erler u supported a thief and destruction fellow jaganreddy. U lost respect.
@jaijawanjaikisan2987
@jaijawanjaikisan2987 2 месяца назад
Weaste of time and don't do it again and thanks.
Далее