మన తెలుగు వాళ్ళ విజయాన్ని కొందరి తెలుగు వాళ్ళు ఒప్పుకోరు ఒక తెలుగు హీరోకి అవార్డు వచ్చినందుకు గర్వ పడదాం అలానే ముందు ముందు మిగతా తెలుగు హీరోలకు కూడా రావాలి అని కోరుకుందాం - Allu Arjun Fans
తెలుగు వాళ్ళకీ, తెలుగు హీరోలకీ రావడం సంతోషమే. కానీ ఏ కారెక్టర్లకీ, ఎలాంటి సినిమాకి అవార్డు? ఎర్రచందనం దోచుకునే ఒక దొంగవెధవ గాడిని హీరోగా చూపడం, దానిని హిట్ చేయడం, మళ్ళీ నేషనల్ అవార్డు కూడా రావటం. ఇది తప్ప ఇక మంచివేం కనిపించలేదా? జనాలకి లేకపోతే లేకపోయింది, ఆ గవర్నమెంట్ కమిటీకైనా ఉండక్కర్లా? ఎక్కడికి పోతున్నారో ఈ జనాలు, ఈ సమాజం.
తెలుగు వాళ్ళకీ, తెలుగు హీరోలకీ రావడం సంతోషమే. కానీ ఏ కారెక్టర్లకీ, ఎలాంటి సినిమాకి అవార్డు? ఎర్రచందనం దోచుకునే ఒక దొంగవెధవ గాడిని హీరోగా చూపడం, దానిని హిట్ చేయడం, మళ్ళీ నేషనల్ అవార్డు కూడా రావటం. ఇది తప్ప ఇక మంచివేం కనిపించలేదా? జనాలకి లేకపోతే లేకపోయింది, ఆ గవర్నమెంట్ కమిటీకైనా ఉండక్కర్లా? ఎక్కడికి పోతున్నారో ఈ జనాలు, ఈ సమాజం.
@@satya4716 సినిమా నీ సినిమా గా చూడు బ్రో.... బెస్ట్ యాక్టర్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గా ఇస్తాడు ఉత్తమ చిత్రం అవార్డు కంటెంట్ ఆధారిత గా ఇస్తారు అమితాబ్ బచ్చన్ గారికి అగ్నిపథ్ సినిమాకి వచ్చింది అందులో తనది అండర్ వరల్డ్ డాన్ క్యారెక్టర్ కమల్ హాసన్ గారికి నాయకుడు సినిమాకి వచ్చింది అందులో తనది కూడా డాన్ క్యారెక్టర్ యే స్మగ్లర్ పాత్ర అయితే ఇవ్వకూడదు అని లేదు కదా రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ కి ఇవ్వకపోవడానికి కారణం వాళ్లకి 2 క్యారెక్టర్స్ బెస్ట్ అనిపించాయి ఎవరో ఒకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు... ఓకే సినిమా లో ఉన్న ఇద్దరికీ ఇవ్వడం రూల్స్ ప్రకారం కుదరదు సూర్య జై భీమ్ సినిమా లేట్ గా నామినేషన్స్ కి వెళ్ళింది కాబట్టి వచ్చే ఏడాది నామినేషన్స్ లిస్ట్ లో ఉంటుంది తాన సూరరై పొట్రు (2020) సినిమా కుడా 2022 నామినేషన్ల జాబితా లోకీ వెల్లి best actor award సాదించింది
ఓన్లీ అల్లు అర్జున్ మేనరిజం యాక్టింగ్ కి అవార్డు ఇచ్చారేమో కానీ ఆ మూవీ లో అల్లు అర్జున్ ఒక ఎర్ర చందనం స్మాగ్లర్ అలాంటి పాత్రకి నేషనల్ అవార్డు ఇస్తే అది తప్పుడు పాత్రలకి ప్రోత్సహిస్తున్నట్టే....... ఏది ఏమైనా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం 👌👌👌👌
RRR ki Oscar vachaka telugu ki inka national awards vasthune untayi . Ledante national awards vishayam lo partially chupisthunnaaru ani andariki ardham avuthundi
కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు కాని వారు .. మెగా ఫ్యామిలీలో.. విభజనకు ప్రయత్నం చేసేలా.. పోస్టింగ్స్ పెడుతున్నారు.. వారు ఒక విషయం గ్రహించాలి.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే...మీ ప్రయత్నాలు అంతా వృధా.
Get a burnool it would be helpful for you..that's totally your opinion.. no one cares now abt your opinion once actor got the national award you can't change his name. Imo he completely deserves it.
The great Late Nandamuri tharaka Ramarao gaariki Raani Arudayina gouravam Allu Arjun Anna ki Raavadam chaala Aanandanga undi Late NTR gaaru thakkuva Ani anadam ledu Antha goppa Natudike sontham kaani Award Allu Arjun Sontham Avadam Chaala Aanandanga undi
YAAK TU. Worst FAKE judgement there is nothing in pushpa. They neglected global star RAM CHARAN IN RRR. THEY DIDN'T GAVE FOR MAGADHEERA, RANGASTHALAM ALSO. Most of Telugu people are remembering Charan acting in RRR. Fake awards
Daanaveerasoora karna lo ntr garu Sagara samgamam lo kamal garu rudraveena lo chiru garu annamayya lo nag garu poni rrr lo rc + jr ntr villaki ochundaaali kani oka masala movie andulo item song una film poni message emanna undha ledu? Alanti film ki best actor aa ? Shame on national awards jury
@@buradapavankumar4085 pushpa LO em undi Ani hero ki istunnaru. Think about ramcharan acting in RRR. That's why he is a global star. Fake awards. Now most of Telugu people are not accepting this. Because it's Fake