Тёмный

Journalist Vittal Analysis of MLC Kavitha - Delhi Liquor Scam Issue | MLC Kavitha latest News 

Telugu Popular TV
Подписаться 1,8 млн
Просмотров 159 тыс.
50% 1

#telugupopulartv
Journalist Vittal Analysis of MLC Kavitha - Delhi Liquor Scam Issue | MLC Kavitha latest News
ఢిల్లీ లిక్కర్ స్కాం కు - కవిత కు
అసలు లింక్ ఏంటి.?
విస్తుపోయే వాస్తవాలు..
For More Updates :
☛Subscribe to our RU-vid Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 199   
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 2 года назад
ఎంత చక్కగా వివరించారు సార్
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 2 года назад
లూకౌట్ నోటీసు అందిన వాళ్ళే స్పందించలేదు, మరి కవిత ఎందుకు భుజాలు తరుముకుంటుంది.
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 года назад
మీ విశ్లేషణ బాగుంది.
@jahnavibarman3509
@jahnavibarman3509 2 года назад
Very good Mr Vittal You questioned very well
@nrmusicnarsareddygajula3494
@nrmusicnarsareddygajula3494 2 года назад
తెలంగాణ బతుకమ్మ కవితక్క ఎట్లైతదన్నా అంతకు ముందు బతుకమ్మ ఆడలేదా మనం
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 2 года назад
మద్యనిషేధం దేశం మొత్తం పెట్టాలి ,అప్పుడు చేసేదే నిజమైన అభివృద్ధి
@kokkulashankaraiah4148
@kokkulashankaraiah4148 2 года назад
Ok
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 2 года назад
సూపర్ డిమాండ్ విఠల్ అన్నా బీజేపీ కి, కేంద్రానికి.
@indian7491
@indian7491 2 года назад
Excellent speech sir... Super... Powerful
@sakuntalamachiraju6911
@sakuntalamachiraju6911 2 года назад
Vittal garu! Excellent analysis sir!
@prabhakarrajusarikonda9106
@prabhakarrajusarikonda9106 2 года назад
విఠల్ గారు ఒక సమాన్యుని ఆలోచనలను ఆవిష్కరించారు. తెలంగాణా ప్రజానీకాన్ని తాగుబోతులను చేయడమేగాక, మన తాగుడు అందాన్ని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేసి మన పరువు తీసేసారు..
@ramanareddy8104
@ramanareddy8104 2 года назад
Good sir perfect
@seshasaik.v.9915
@seshasaik.v.9915 Год назад
ఒక వ్యవహారం పై చర్చ జరిగేటప్పుడు, పరస్పర ధూషణలు మాత్రమే వింటూ ఉంటాం. విఠల్ గారు విషయాన్ని విడమరిచి చెప్పడమనేది, అభినందనీయం
@vijayalakshmimalea9200
@vijayalakshmimalea9200 Год назад
😮😮waàààaàaa089
@eshwaraiahuppar6648
@eshwaraiahuppar6648 2 года назад
Sir you are great explanation on liquor scam namaste.
@balajik.j.6195
@balajik.j.6195 2 года назад
Excellent analysis 👌👏 Who has GUTS to question when BJP can't🥰🤣😎❓
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 2 года назад
చాలా చక్కగా వివరించారు సర్ కానీ దయచేసి తెలంగాణా జాతిపిత అని అనకండి... నిజమే అని మురిసిపోతారు
@bharadwajak4485
@bharadwajak4485 2 года назад
వ్యంగ్యం సార్
@anilkumarthatikonda2895
@anilkumarthatikonda2895 Год назад
Point pattesav bhayya Vaallu antha okkatey, manalni pichhollani chestunnaru
@rajayyanagula1651
@rajayyanagula1651 Год назад
@@bharadwajak4485 .
@narasingaraogavara8878
@narasingaraogavara8878 Год назад
@@anilkumarthatikonda2895 by
@muralidharmaddali9712
@muralidharmaddali9712 2 года назад
ఇన్ని విషయాలు వెల్లడి చేస్తున్నారు. మీ శ్రమకు , ప్రయత్నం నకు ధన్యవాదాలు. అయితే, దోపిడీదారులు హాయిగా నే వాళ్ళ దోపిడీ సంపదలతో ఉన్నారు. ప్రజలు కూడా తమకి ఏమీ పట్టనట్లే ఉన్నారు. కేంద్రం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్ధలు కూడా అంతే. ఎవరు మారాలి, ఏది మారాలి, ఎవరు తెస్తారు ఏవిధంగా మంచి మార్పు ని ? ఇంక సామాజిక న్యాయం, మంచి పాలన, మంచి భవిష్యత్తు దేశప్రజలకు ప్రశ్నార్థకంగా నే ఉంటున్నది.
@gsreddy2450
@gsreddy2450 2 года назад
ప్రెస్ స్టేట్మెంట్ ఎందుకమ్మా... ప్రెస్ నోట్ పంపితే అయిపోయేదానికి.
@reddybhaskar8752
@reddybhaskar8752 2 года назад
U are great sir Ur explanation is very good KCR never ask CBI enquiry
@vithalrao7937
@vithalrao7937 2 года назад
Thank you Anna garu
@krishnamoorthykrishnamoort662
@krishnamoorthykrishnamoort662 2 года назад
నమస్తే, వారి యొక్క రిటర్న్ బాల్ ఢిల్లీలో తగిలి ఆంధ్రప్రదేశ్ లో పడి బంగారు తెలంగాణా లో తెలింది. అంటే 2019 లో వేసిన రిటర్న్ బాల్ వారికి 2022 కి చేరింది. పాపం పెద్ద రాష్ట్రంగా చూడలేక బంగారు తెలంగాణ గా విడిపోయి,ఈ భారతదేశం లోనే తెలుగువారు ఢిల్లీ లో తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తున్నందుకు జై కొట్టారా తెలుగోడా అందామా? అందుకే ఓటు అనే విలువలు తెలుసుకోరా తెలుగోడా? తెలుగోడు ఓటుకు ఇప్పటికి విలువ వున్నది
@sarveshonlinetutor3893
@sarveshonlinetutor3893 2 года назад
Most relevant video
@harikishankantale5786
@harikishankantale5786 2 года назад
Well said Vittal garu
@arrellasrinivas2004
@arrellasrinivas2004 2 года назад
Very very well said n absolutely right anna. Hat off to u brother.
@bandisrinivas720
@bandisrinivas720 2 года назад
well said
@sudhakamalam3556
@sudhakamalam3556 2 года назад
కల్వకుంట్ల కుటుంబ ప్రెస్ మీట్స్ ప్రత్యేకమైన పద్ధతిలో కొనసాగుతాయి అక్కడ వాళ్ళు చెప్పేది వినాల్సిందే అడిగేది ఏమీ ఉండదు. మిగతా ప్రెస్ మీట్లకు దీనికి ఇదే అంతరం.
@user-cw4iv8lw2w
@user-cw4iv8lw2w 2 года назад
Good job vittal.
@rangangoud8133
@rangangoud8133 2 года назад
Very excellent your good comment if BJP leaders have any evidence they can approach hou arable courts without allegations
@veepurisreekanth8994
@veepurisreekanth8994 2 года назад
Excellent Analysis.
@venkatramnaik5184
@venkatramnaik5184 2 года назад
Vittal ji your presentation of topic is very good with authentic information sir, on public platforms CM KCR & KTR speak volumes about ethics and development, may be this is the yardstick they wanted to establish to the opposition's . jaihind.
@rameshdaggu4321
@rameshdaggu4321 Год назад
జై హింద్ జై శ్రీ రామ్ జై బిజెపి
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very good information and journalist
@vanarasiswamy4050
@vanarasiswamy4050 2 года назад
Good vital sir go ahead we are all with you
@govardhanyadugiri4158
@govardhanyadugiri4158 2 года назад
తెలంగాణ ఇజ్జత్ దేశం లో తీస్తూన్న రు, నిజం అయితే చె ర్యలు తప్పకుండ ఉo టయ
@dineshveeragattapu8397
@dineshveeragattapu8397 2 года назад
Anna మీరు నిజం ఒక పులి 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 года назад
విఠల్ గారి విశ్లేషణ అద్తః కల్వకుంట్ల కవిత తెలంగాణ దేవత నడిచే బతకమ్మ కవితమ్మ.
@manachannel7811
@manachannel7811 Год назад
😂😂😂
@kvpr8543
@kvpr8543 2 года назад
Super Vittal garu
@kvaikuntam4134
@kvaikuntam4134 2 года назад
Your.advice.is.great Sir
@chintamreddysreenivasulare7652
@chintamreddysreenivasulare7652 2 года назад
Super explain sir
@prasadarao5386
@prasadarao5386 2 года назад
సూపర్ vithal garu
@veryprofessional2604
@veryprofessional2604 2 года назад
ఎంక్వయిరీ చేపియ్యాలి
@divakarlasarath4529
@divakarlasarath4529 Год назад
Super what a speech...
@barlarajkumar4773
@barlarajkumar4773 2 года назад
Liquor Queen
@ShivaKumar-ir2pv
@ShivaKumar-ir2pv 2 года назад
Nice analysis
@rajanaddanki7999
@rajanaddanki7999 2 года назад
కవిత గారి సారా పాట...ఏకంగా వేలంపాట గా మారింది....ఎవడు ఎక్కువా ఇస్తే ...వాడే గుత్తేదారు .... , ఆ సారా విషాన్ని , ఆస్వాదించి , వందల మంది పోతున్నారు ... ఇప్పుడు కవిత సారా , మిగతా రాష్ట్రాల్లో విస్తరణ , పంజాబ్ , బెంగాల్ , లో చేశారు , హైదరాబాద్ వారికే కాంటాక్ట్. ఢిల్లీ లో చేసే క్రమం లో అక్కడి ఓబ్రాయి హోటల్ లో బస, ఏకంగా 6 నెలలు ఎంజాయ్ చేశారు , ఈ 6 నెలల్లో అనేక సార్లు , చార్టర్ విమానాన్ని వాడారు. నేరుగా కవిత మనుషులు యే ఢిల్లీ ఓబ్రాయి కు వెళ్లారు ..ఖర్చు అంతా , పిళ్లై అనే liquor Don భరించాడు , enjoyment ఇచ్చాడు.. సర్వ సకల సదుపాయాలు వుంటాయి. రోజూ వారీ అద్దె , ఒక్క గది కి లక్ష రూపాయలు .... ఇక అన్నీ సాక్ష్యాలు సంపాదించు తున్నారు, విచారణ .... అవినీతి సామ్రాజ్యం కోసం కెసిఆర్ చెప్పే అబద్ధాలే ముఖ్యం .... ప్రపంచం లో అబద్ధాల పోటీ , పెడితే కెసిఆర్ యే విజేత... కెసిఆర్ ఆణి ముత్యాలు..ఎకరా కు కొటి ఆదాయం ..వామ్మో... కాళేశ్వరం అంటే తెలంగాణ కు బంగారం వామ్మో.... అనగా ఎకరా తడి కి , 1,60,000 వేలు వామ్మో.... దేశమంతా పంటల భీమా వున్నది...తెలంగాణ లో లేదు.... అయ్యో.. తెలంగాణ ను కెసిఆర్ దొర యే చూడాలి అంట , అనగా మొత్తం జేబులో .... తెలంగాణ కి మొదటి సీఎం దళితుడు...,? ఇదండీ గద్ద ముక్కు కెసిఆర్ చెప్పే నీతులు ఇక కవిత గారు , సారా ఇంటర్వ్యూ లో దొరికిపోయి , బిక్క మొహం తో ఇంటర్వ్యూ...ఇచ్చారు... తెలంగాణా కోసం 1100 మంది రక్త , మాంసము , భూమి లో కలిసింది , అదే కెసిఆర్ కు కలిసి వచ్చింది , కవిత సారా ద్వారా ఎన్నో వేల మంది నీ , ఏటా , భూమి లో కలుపు తున్నారు.... తెలంగాణ భావోద్వేగాన్ని , ఇలా అవినీతి కి, వాడిన కెసిఆర్ కుటుంబం , ఏకంగా 30,000వేల కోట్ల ఆస్తులు పోగుజేసి , అవినీతి చేశారు ..మొత్తం కెసిఆర్ పరివారం అనగా , మంత్రులు , బంధువులు , స్నేహితులు , హితులు వచ్చి , అవినీతి తేనె ను తాగారు.... అన్నీ బినామీ పద్దులు , ఆవినీతి బొక్కల సామ్రాజ్యమే... కదా !!! ఒక టాక్సీ డ్రైవర్ ఎంత అవినీతి చేసి ప్రజల సొమ్మును , దండగ చేశాడు ?? కెసిఆర్ , కవిత , కేటీఆర్ ....లు ఎక్కడ వుండే వారు...?? అనగా స్వయం గా గోనె ప్రకాశరావు గారు అన్నారు ...కవిత కు సినిమా కు వెళ్ళడానికి డబ్బు లేదు ..అనే సన్నివేశాన్ని వివరిస్తూ , ఆయన కళ్ళ ఎదుట నిజం ...ఆయన చూసారు... డబ్బు ఏర్పాటు అయినది...సినిమా కు కవిత వెళ్ళడం ...జరిగే.... ఇప్పుడు కవిత ...కవిత కాదు....ప్రజల కంఠాన్ని నొక్కే వ్యక్తి మాత్రమే.... కేరళ లో బంగారం స్మగ్లింగ్ లో నేరుగా సీఎం ఆఫీస్ నుండి రచన...అలానే పిళ్లై....కవిత సారా లో ఆరితేరిన దిగ్గజాలు ... గా రూపాంతరము....వామ్మో... వాయ్యో... బంగారు తెలంగాణ.....బంగారు కెసిఆర్...!! బంగారు తెలంగాణ...బంగారు కేటీఆర్..!!? బంగారు తెలంగాణ.....బంగారు కవిత ..!!? బంగారు తెలంగాణ...బంగారు అల్లుడు..!? బంగారు తెలంగాణ...బంగారు మనవడు!? బంగారు తెలంగాణ.,..బంగారు ఓబ్రాయి హోటల్ జనాలు రాజధానిలో వర్షానికి మునిగారు.... జనాల కాళేశ్వరం ను నిలువునా దొచారూ జనాల మెట్రో రైలు..ఇసుక కాంట్రాక్ట్ కవిత కే ఇపుడు బీజేపీ కు అడ్డుపడతారా ...మిత్రులారా తిరగ బడాలి.... కెసిఆర్ పోవాలి..... బీజేపీ రావాలి.... తెలంగాణా లో వచ్చేది , వికసీంచేది బీజేపీ
@venkatadattatreyasarma1184
@venkatadattatreyasarma1184 2 года назад
సర్ కానీ దయచేసి తెలంగాణా జాతిపిత అని అనకండి, జాతిపిత value degrade cheyyadu sir no జాతిపిత in my opinion only Subhash Chandra Bose is eligible for జాతిపిత Jai Hindustan
@trishulhyderabad9294
@trishulhyderabad9294 2 года назад
Tanu Telangana Jati pita Ani kcr claim chesukuntundu
@sivaramaprasadtadimeti2197
@sivaramaprasadtadimeti2197 2 года назад
There's a perceivable contradiction in what the video speaker says. on the one hand he speaks about having a cbi enquiry in to the matter, while on the other hand, his concluding remarks to keep the concerned party's above board is at variance with his own above view secondly, the video speaker says, Telangana state/people are known for it's blatant/gross encouragement&liquor-taking practices. when this's a known fact/truth as he says, what has prevented the state govt enacting some suitable laws to reduce this ' drinking menace ', to a possible extent if not alltogether
@SSR000
@SSR000 Год назад
India jaati pithu Gandhi, Telangana jaathi pithu Kcr
@endraraj9194
@endraraj9194 2 года назад
Excellent super super sir what a great analysis
@saradhibitla9078
@saradhibitla9078 2 года назад
Super explanation for excise scams in Bharath 👌👏🙏🏻👍🚩🚩🚩
@vijaykumarsarabu8390
@vijaykumarsarabu8390 Год назад
Rightly said
@narasimhachari8841
@narasimhachari8841 2 года назад
Currect sir
@disztan
@disztan 2 года назад
Great 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 sir మీరు బాగా వివరించారు .ts దరిద్రం పోతుంది తొందరలో శుభ దినం వచ్చింది sir
@shameemsultana76
@shameemsultana76 2 года назад
Fantastic job bro ..
@wilsonrajnallela2923
@wilsonrajnallela2923 2 года назад
look in to matter` nice reporting
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 Год назад
Jai Bheem Jai RSP CM
@sureshch3482
@sureshch3482 2 года назад
super Vittal Anna explanation good information good knowledge person Vitthal
@motushiva2174
@motushiva2174 2 года назад
Super sir good analysis
@kommulamadhavi6877
@kommulamadhavi6877 2 года назад
Sir super
@padmalathamaddipati1009
@padmalathamaddipati1009 2 года назад
Vital garu meeru okka good person e society ki me lanti varu avasaram god bless you andi
@doodishiva6757
@doodishiva6757 2 года назад
What a analysis sir
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 2 года назад
Jai vital
@venkateshwarulutrikovela2032
@venkateshwarulutrikovela2032 2 года назад
Mi మాటల్లో సత్యం undi
@sadhisadhi7417
@sadhisadhi7417 2 года назад
Yes true vital anna
@vindhyakumari2102
@vindhyakumari2102 2 года назад
👌👌👌👌👌👌👌👌👌
@vithalrao7937
@vithalrao7937 2 года назад
Thank you Madam ji
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 2 года назад
Correct sir
@ramurkrish
@ramurkrish Год назад
తాగుబోతుల రాష్ట్ర సమితి..!😇
@avlnmurthy1995
@avlnmurthy1995 Год назад
👌👍🌹
@bhaskarreddy5493
@bhaskarreddy5493 2 года назад
🚩🙌🚩💝🚩💪🚩🕉️🚩
@rajbuxbushan6106
@rajbuxbushan6106 2 года назад
Kavitanu paiki lepi yetestunnavu anna pogudutunnava indirect ga manchiga irkinchavu good
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 2 года назад
Vital is true Telangana fighter
@ramaraovannam4060
@ramaraovannam4060 2 года назад
Vitalgaru. Me. Analysis. Super.
@NewsBuzzTelangana
@NewsBuzzTelangana 2 года назад
చాలా తెలివిగా తెరాస, బీజేపీ ఇద్దరినీ కార్నర్ చేసే ప్రయతం చేసారు.
@saikiranreddy3575
@saikiranreddy3575 Год назад
🤔కరెక్ట్ 😇 ఇర్కిచుడ్ ఇర్కిచుడే 🤣
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 2 года назад
పాపం ఆ anchor ఒక ప్రశ్న వేసి, చిన్నపిల్లలు statue అని చెప్పినట్లు స్థానువు లా ఉండిపోయాడు.
@dbs4355
@dbs4355 2 года назад
😂👌
@malleshrock1434
@malleshrock1434 2 года назад
Anna Super Explained
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 2 года назад
డబ్బాల రాళ్లు వేసి ఊపీ గల గల అని పోయింది.
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 года назад
కల్వకుంట్ల బతకమ్మ .... కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణ అంబాసిడర్స్.
@venkatasraj8160
@venkatasraj8160 2 года назад
Ongole MP Srinivas Reddy owns liquor manufacturing companies. he may be trying to introduce his brands in TS and Delhi . it is a minimum marketing duty for a company owner which legal.
@sureshvamsy2569
@sureshvamsy2569 2 года назад
nice explanation
@rajashekar3389
@rajashekar3389 2 года назад
హామ్ ఆద‌్మి వారుకూడా హవ‌్వా
@sathishane5974
@sathishane5974 Год назад
టి. ఆర్. ఎస్ అంటే "త్యాగాల రాష్ట్ర సమితి" గా ఉండాల్సింది కానీ "తాగుబోతుల రాష్ట్ర సమితి" గా దేశం అంతటా విస్తరించటానికి కే. సి. ఆర్ ఫ్యామిలీ బయలుదేరింది
@siripragadaramani8885
@siripragadaramani8885 2 года назад
ఎంత డబ్బు ఉంటే సరిపోతుందో నాయకులకు ఈ పాడు మద్యం ఎంత మంది జీవితాలను నాశనం చేస్తోంది.
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 года назад
In similar situation Smriti Irani taken the matter to court against Jayaram Ramesh. Kavitha should also do the same
@SanataniVeerShivaji
@SanataniVeerShivaji 2 года назад
Telangana Kanimozhi🤣🤣🤣 Family antha Dochuku thintunnaru, super.
@sreenivasaraokoti7591
@sreenivasaraokoti7591 Год назад
What is his gola ? One side criticising kavita and other side asking evidences and supporting kavita
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 года назад
Vittal salyasaradhyam super chestunnaadu
@pasuphunoorinavaneetha8028
@pasuphunoorinavaneetha8028 Год назад
Super vital jenorlist
@gsreddy2450
@gsreddy2450 2 года назад
అది ప్రెస్ మీట్ కాదు... ప్రెస్ స్టేట్మెంట్
@nagarajudasari2166
@nagarajudasari2166 2 года назад
Who is Telangana representative ? For this liquor scams
@anilkumarthatikonda2895
@anilkumarthatikonda2895 Год назад
Ahae izzat ekkada poindi, she is making Telangana proud, business chestunnaru,
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Год назад
Journalists reporting crucial issues of fraud or corruption out should be awarded for journalists hard work one side and
@gnaneswararaoburagadda333
@gnaneswararaoburagadda333 2 года назад
కవిత పేరే ఎందుకు అన్నిట్లో వస్తుంది.
@anilkumarthatikonda2895
@anilkumarthatikonda2895 Год назад
They did business, we are proud Telangana people dictating bussiness policies, if KCR becomes PM he will change INDIA,
@suryaandguitar
@suryaandguitar Год назад
ఇందులో చాలా politics ఉన్నాయి Gujarat elections లో aap party bjp party ki పోటీ రావటం ఇంకా trs national party start చేసి bjp ki పోటీ రావటం
@pegallapatisubbarao5159
@pegallapatisubbarao5159 2 года назад
యథా రాజా తథా ప్రజా
@rajbathi983
@rajbathi983 Год назад
కవిత పెద్ద తిమింగళం.. దొరకదు..
@gsreddy2450
@gsreddy2450 2 года назад
ఏ పుట్టలో ఏ పామున్నదో
@vindhyakumari2102
@vindhyakumari2102 2 года назад
Wah...wah..emi chepparu...yes kavitakka..nippu..nippu..kada ee Telangana rastraniki ee Nizam teleeda..anna.mareenu
@divakarlasarath4529
@divakarlasarath4529 Год назад
Cbi enquiry thana medha cheyali ani Kavitha korali...lekapothe four and half crores Telangana prajalu ..kcr family medha cbi enquiry cheyamani cbi ki letters rayali...
@VASISHTA.
@VASISHTA. 2 года назад
మా ఆంధ్ర పరువు పోవడం తో పోలిస్తే మీ పరువు పోవడం ఒక పరువుపోవడమేనా? బాత్రూం లో వీణ వీడియో తో పోలిస్తే లిక్కర్ స్కాం చాలా గౌరవప్రదంగా గా వినపడుతా ఉంది.
@vasantharani5149
@vasantharani5149 2 года назад
Vina. Antte.
@VASISHTA.
@VASISHTA. 2 года назад
@@vasantharani5149 try searching gorantla madhav bathroom videos
@royalking-mh4hs
@royalking-mh4hs 2 года назад
Oh, that's the reason they called Munavar farooq and created controversy ... chiller politics
@ashokkarne9147
@ashokkarne9147 2 года назад
Antaa maaya. Chivaraku emi undadu. Media Vaalla pukarlu anthe.
@dharmarao1034
@dharmarao1034 2 года назад
Ayyo Telangana Bangaru Talli emiti Kharma
@rameshkondapalli3236
@rameshkondapalli3236 2 года назад
State govt will not ask CBI enquiry, whatever you say!
@anilkumarthatikonda2895
@anilkumarthatikonda2895 Год назад
People from Telangana and Ap shud have wine shops in North India, like all people from other states are having in Hyderabad, infact South Indians shud start migrating to North India and do all possible business, this time PM shud be from south india, media and opposition shud support KCR in becoming PM
Далее
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Просмотров 933 тыс.