Тёмный

Journey of Praveen EP 24 - 2nd Round 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 3,5 млн
50% 1

Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
#PaduthaTheeyaga # SpBalu,

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 841   
@manivivenkateswarlu6206
@manivivenkateswarlu6206 Месяц назад
మన దరిద్రం ఏమిటంటే షడ్రసోపేతమైన మన భోజనం పారేసి,పాచి పోయిన పనికిమాలిన western భోజనానికి అలవాటు పడిపోయినాము. Long live my Telugu music long live
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 10 месяцев назад
రోజూ ఒక్కసారి ఈ పద్యం వింటాను.. ప్రవీణ్ గారు హ్యాట్సాఫ్ ❤❤
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 2 месяца назад
చిన్నప్పుడు నాటకాలు చూసేవాళ్ళం అవి మల్లి జ్ఞాపకం తెప్పించావు ప్రవీణ్ మీ ప్రావీణ్యానికి తలవంచి నమస్కారములు ...Prathiroju vintunna mee pata
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 11 месяцев назад
గాన గంధర్వుడు లేచి చప్పట్లు కొట్టాడు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రవీణ్... ఎంత మధురాతి మధురంగా పాడావు...చెవిలో తేనె పోసినంత తియ్యగా ఉంది నీ కంఠం.... ఎంత చెప్పినా తక్కువే సూపర్ సూపర్ 👌👌👌
@thequeen3400
@thequeen3400 5 месяцев назад
Ono 😊okpol😊😊is 😊😊o😊😊😊😊😊o😊😊😊😊😊
@thequeen3400
@thequeen3400 5 месяцев назад
😊😊😊ৰসয😊😊😊ৰ
@NagarjunaChinna-em2hk
@NagarjunaChinna-em2hk 2 месяца назад
L Bi 7:38 ​@@thequeen3400
@akavaramrajeshwarrao2183
@akavaramrajeshwarrao2183 4 месяца назад
నేను కూడా వందల సార్లు విన్నాను అద్భుతం
@kalidasuvijayachandra9689
@kalidasuvijayachandra9689 11 месяцев назад
వందలు‌,వేలు,లక్షలు,కోట్లు.. ఎన్ని సార్లు విన్నా అదే ఉద్వేగం కలగడం ఆశ్చర్యంగా ఉంటుంది..బాలు కళ్ళలో తడి,ఆమె మోములోని సంభ్రమం,ప్రేక్షకులు వెళ్ళబెట్టిన నోళ్ళు సాక్ష్యాలు..💐👌👏🙏👍
@srinivasaannamreddi3766
@srinivasaannamreddi3766 9 месяцев назад
Agreed, can’t stop listening
@vemireddyprasadreddy3502
@vemireddyprasadreddy3502 24 дня назад
I am also sir Mesmerised
@sudhakaryerra6337
@sudhakaryerra6337 7 месяцев назад
2018-19 నుంచి ఈ పాట వింటున్నాను... అన్నీ ఇన్ని సార్లు అని లెక్కేలేదు... ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న... Mood బాగోనప్పుడు ఒకసారి వింటే... ఫ్రెస్ ఫీలింగ్ వస్తుంది... అద్భుతంగా పాడిన ప్రవీణ్ గారికి శుభాకాంక్షలు... 👍
@mohancv
@mohancv Год назад
ఎంత గొప్ప గ పాడావు ప్రవీణ్ simply 👌 ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
@ravibayya72
@ravibayya72 3 года назад
Edhi Naa Bharya Ekkada na kumarudu Edhi Naa Rajyassi Nenu Ekakina Kadu.... Sarvajanulunu Ekakule Annadammulun...Annadammulunu Alubiddalunu...Kanna Tallitandrulunu Snehitulu Banduvulu Ventararu thudin Ventavacchunadi Ade Satyamu Ade Yashassu Tiramai...Tiramai Sampadalella... Tiramai Sampadalella Ventanokareeethin Saagiravu...!! Erikin Esarikin Yepatu Vidincheno Vidhi vidhi Avasya Prapyambu Addaninevvaru Tappinchedaru Vunnavadanani..Vunnavadanani Edoo....... Garvamberikin Kadu Kinkarude Rajagu Raaje Kinkarudagu Adii Kaalanukulambugaa
@sgvlogs77
@sgvlogs77 3 года назад
Thanks bro good work
@knagapadmini9877
@knagapadmini9877 3 года назад
L6 . .l.. .
@ravibayya72
@ravibayya72 3 года назад
@@knagapadmini9877 means what padmini garu
@amaranagabhushan8239
@amaranagabhushan8239 2 года назад
Super
@Srinivaspalaji1105
@Srinivaspalaji1105 3 месяца назад
Good work bro
@allaprasadbabu9052
@allaprasadbabu9052 6 месяцев назад
ప్రవీణ్ అన్న. ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.నీ గాత్రం చాలా బాగుంది.
@panduranga3213
@panduranga3213 Год назад
ఫస్ట్ టైం వింటున్నాను .చాలా బాగుంది.ఏమని చెప్పాలో తెలియడం లేదు.అద్భుతమయిన మి రాగం మనసుని ఆకట్టు కుంది
@medamsreeramulu6395
@medamsreeramulu6395 3 года назад
తమిళనాడులో దున్నపోతుల ఆటకువున్నవిలువ,,, మన ఆంధ్రప్రదేశ్లో రంగస్థలంకు లేదు, త్యరలో అంతరించిపోయేది కళరంగం,,,, ప్రభుత్వం దీనికి ప్రాణం పోయాలి,
@bujjibangaram7ilu.srinured233
@bujjibangaram7ilu.srinured233 3 года назад
చూచారా మరి మీకామెంట్ కు సపోర్ట్ లేదు అదే మన ఐక్యత ఏమిచేద్దాం బ్రదర్
@mujeebshaik5849
@mujeebshaik5849 3 года назад
Superb. Ga. Paadinaaru
@mujeebshaik5849
@mujeebshaik5849 3 года назад
Manasunu. Chala. Rojula. Taruvaatha. Kadalichi. Vesinadi Chima murthi. Gaarini. Murthi. Gaarini. Gutthi. Chesinaaru
@omggammersyt82
@omggammersyt82 3 года назад
@@bujjibangaram7ilu.srinured233 111111111
@omggammersyt82
@omggammersyt82 3 года назад
@@bujjibangaram7ilu.srinured233 111
@bhogalingamaietha1546
@bhogalingamaietha1546 2 года назад
బాబూ ప్రవీణ్ !! నువ్వు ఆలపించిన ఆ పద్యాన్ని ఇప్పటికి సుమారు వందసార్లకు పైగా విన్నాను !!! ప్రతిసారి వీనుల విందేకదా !!! దానిలోని విషయాన్నీ అన్వయించుకొని ఉన్నత స్థానాన్ని చేరుకోనాన్న !!!!
@ksrsastry7230
@ksrsastry7230 2 года назад
ప్రవీణ్ కుమార్ పద్యం పాడిన విధానం రాగాలాపన ఎంతో బాగుంది. ఘంటసాల గారి డాక్టర్ శరత్ చంద్ర గారు స్వరా మృత ధారలు పేరుతో చేస్తున్నట్టుగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది
@maheshpasalas
@maheshpasalas 3 года назад
ఓ కళామతల్లి ముద్దుబిడ్డ నీకివే నా ప్రణామాలు
@chitraanjaneyulu1219
@chitraanjaneyulu1219 2 года назад
ప్రవీణ్ గారు చాలా బాగా పాడారు.
@panthangibikshapathi7234
@panthangibikshapathi7234 Год назад
వ్వ వ్వవ్వ.... చాల చాల సంతోషం "అధ్బుతంగా పాడారు: ధాన్య వాధ్ 🙏🏾
@jettibalaswamy8325
@jettibalaswamy8325 3 года назад
డియర్ ప్రవీణ్, దయచేసి నువ్వు రంగస్థలం మీదే వుండి పోయి ఆచంద్రతారార్కముగా వెలిగి పో నాన్నా.....నా కంట తడి పెట్టించావు
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 года назад
బాలు గారిని మళ్లీ ఎప్పుడు ఇలా చూడటం జరుగును సంగీత ప్రియులకు
@Aneelu-123
@Aneelu-123 3 года назад
ఇంక మనం చూడలేము భయ్యా 😭😭😭😭
@veeraswamykatakam5903
@veeraswamykatakam5903 3 года назад
@@Aneelu-123 pl
@budamadevi1436
@budamadevi1436 2 года назад
కొన్ని వందలసార్లు విన్నాను ప్రవీణ్ గారు ఈ పద్యాన్ని ఇంకా ఎన్ని సార్లు వింటానో నాకే తెలీదు అంతబాగా ఆలపించారు మీరు ఈ పద్యాన్ని మీరు బాగుండాలి
@mohanraoilasagarapu4047
@mohanraoilasagarapu4047 2 года назад
Mohan rao penugolanu
@yelinenikesavarao2767
@yelinenikesavarao2767 Год назад
Good delivry.
@mahendrak5401
@mahendrak5401 Год назад
My favorite padyam
@kirankumarbhogi1346
@kirankumarbhogi1346 Год назад
I am also
@bnraobnagesh66
@bnraobnagesh66 Год назад
A
@kodadstars7399
@kodadstars7399 3 года назад
తేనె లోలుకు నా తెలుగు అద్భుతం.
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 месяца назад
మనకే సొంతమైన పద్యాన్ని బ్రతికిస్తున్న మీకు ధన్యవాదములు.
@prakashraogummadi2389
@prakashraogummadi2389 3 года назад
నాటి నాటకరంగం కాలం లో రికార్డింగ్ వీడియో సాధనాలు లేకపోవడం వల్ల, ఎందరో కళాకారుల ప్రతిభ బయటపడలేక పోయింది. ప్రవీణ్ కుమార్ గారు తన శ్రావ్యమైన గొంతుకతో నేటి తరం హృదయాలను కదిలించి, వాటిని పలావు చేసుకుతిన్నాడు. ప్రేక్షకులకూ తినిపించాడు.
@avutachalam7814
@avutachalam7814 3 года назад
Avnu anna
@laxminarayanalaxminarayana3076
@laxminarayanalaxminarayana3076 3 года назад
చాల భాగ పాడినావు బ్రదర్ నన్ను కట్ట తడి పెట్టించావు. super keep it up
@GosaripalliBabaiah
@GosaripalliBabaiah Год назад
@sreenivasulureddy4388
@sreenivasulureddy4388 13 дней назад
ఈ పాటని డౌన్‌లోడ్ చేసుకున్న ప్రవీణ్ గారు జీవిత చరమాంకం వరకు వింటూ ఉంటా
@Mr.raju04
@Mr.raju04 Год назад
శివాని గారి ఎన్నో ఏళ్ళు గతించినవి పద్యాన్ని విని ఆమెకు fan ఐపోయాను ఇప్పుడు మీ పద్యం విని మీకు fan ఐపోయాను తెలుగు బాష అంటే ఇదిరా అని గర్వ పడేవిధంగా పాడారు ప్రవీణ్ గారు 👏👏👏👍👍👍🌹🌹👏👏👏👏
@Varsha3366Varsha
@Varsha3366Varsha 10 месяцев назад
😊
@rajabhushan6860
@rajabhushan6860 2 года назад
అద్భుతం. జీవిత సత్యం. నన్ను కదిలించింది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రవీణ్ నీ పాటని ప్రశంసించడం నా వల్ల కాదు. భగవంతుడు నిన్ను ఎప్పుడూ కాపడలని నీవు కోరుకున్నది నీకు అన్ దించాలని కోరుకొంటున్నాను.
@chakalinarsimma1808
@chakalinarsimma1808 Год назад
ఓం
@varadharajulualla8349
@varadharajulualla8349 Год назад
//న
@sanivarampratap6190
@sanivarampratap6190 7 дней назад
🙏🙏🙏
@ratnamdv6482
@ratnamdv6482 7 месяцев назад
ప్రవీణ్ గారూ ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా వినాలానే ఉంటది ఈ పద్యం లోని అర్ధం సత్యమో మీరూపాడిన అంత కంటే వీనుల విందుగా ఉందిసర్ 👌
@harshahoneymusicchannel5343
@harshahoneymusicchannel5343 7 дней назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నాదములును ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి..’ విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా..
@rameshganapathi3138
@rameshganapathi3138 3 года назад
Vollu pulakarinche patanu Adbhutanga balagandharva nu kuda lechi nilabadetattu chesava Great voice god bless u
@bhaskarthuvvara1590
@bhaskarthuvvara1590 3 года назад
తెలుగు వాడికి దక్కిన పెద్ద గౌరవం పద్యం
@venkataramana3671
@venkataramana3671 3 месяца назад
నిజంగా ఇంత బాగుంటుంది అని అనొకోలేదు
@Sivapuji
@Sivapuji 9 месяцев назад
ఏం చెప్పగలను చేతులు జోడించి నమస్కారం చేసి నీ గొప్పతనం గురించి ❤🙏
@vasundhara48
@vasundhara48 Год назад
ఈ పద్యం వారానికి ఒక సారి విని మనసు తేలికపర్చుకుంటాను!హాయిని అనుభవిస్తాను!
@usmanbashas3043
@usmanbashas3043 Год назад
Nenu khuda anthe
@ramadevichaganti2796
@ramadevichaganti2796 7 месяцев назад
Nenu kuda
@RameshNaidu-cd4zt
@RameshNaidu-cd4zt 3 года назад
అద్భుతం. ఎంత శ్రావ్యంగా పాడారు బ్రదర్. ఇది తెలుగు వారికి మాత్రమే సొంతమైన ఆస్తి
@HussainChelamkur
@HussainChelamkur 5 месяцев назад
Great voice
@mohanreddyreddy9947
@mohanreddyreddy9947 2 месяца назад
చాల అద్భుతం అత్యద్భుతంగా పాడారు ప్రవీణ్ గారు . కళామతల్లి ఒడిలో వందేళ్లు ఇలాగే పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
@harikumar-hm4yp
@harikumar-hm4yp 2 года назад
Excellent performance by participant..... We lost very big legend..,... SPB SIR...... UNBWARABLE LOSS TO ALL
@nutalapatibalaankaiah5615
@nutalapatibalaankaiah5615 3 года назад
నమస్తే ప్రవీణ్ కుమార్ సార్ ఈ సాంగ్ ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు చూసిన మా తనివితీరలేదు సార్ ఎంతో బాగుంది సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 3 месяца назад
తెలుగుస్రోతలు ఎంతదురదృష్ట వంతులో. బాలుగారిని,రామోజీరావు గారిని పోగొట్టుకున్నారు. మళ్ళీ పద్యాన్ని బ్రతికించటానికి ఎవరు ముందుకొస్తారో.
@vmvenkatkishorekumar7464
@vmvenkatkishorekumar7464 3 года назад
No words to express annayyagaru❤️❤️❤️
@freelancethinker516
@freelancethinker516 2 года назад
ఇ o త వ ర కు ప ద్య ము లు ఇ o త బా గా పా డి న వ్యక్తి ని చూ డ్డలేదు. Wonderful , amazing, Praveen is very very talented 👍👍👍☑️💯
@karanamhamsamma9843
@karanamhamsamma9843 10 месяцев назад
Praveen bro 🎉🎉🎉enni సార్లు విన్నానో నాకే తెలీదు you are my inspiration lam proude of you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kakanivani3902
@kakanivani3902 4 года назад
Praveen nenu ni friendu ni super super super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🌹🌹🌹🍎🍎🍎🍎🍎🌷🌷⚘⚘⚘🍎🍎🍎🍎ameging
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 10 месяцев назад
హయ్ ప్రవీణ్ బ్రో మీవొయిస్ చాలాబాగుంది👌👌👌
@talarisreeramulu2157
@talarisreeramulu2157 10 месяцев назад
సూపర్ ప్రవీణ్ గారు,నాకు ఈ పద్యం వింటే మానవత్వం మీద నమ్మకాన్ని నిజం చేస్తూ...నాకు తెలియ కుండానే ఆనందం వస్తూ వుంటుంది🎉
@lokaerranna5937
@lokaerranna5937 3 года назад
ఎన్నిసార్లూవిన్నగాని తనివితీరటం లేదు అద్భుతం తమ్ముడు 🙏🙏🙏🙏🙏
@donkanarayanarao9849
@donkanarayanarao9849 Год назад
Super 👌
@narasimhaswamyyadagiri9576
@narasimhaswamyyadagiri9576 3 года назад
మహా అద్భుతం గా వుంది. ఇంకా ఎన్నో రకాల పాటలను పాడాలని కోరుకుంటూ స్నేహ
@kallimallikarjuna6941
@kallimallikarjuna6941 3 года назад
ప్రవీణ్ ఈ పద్యము మీలాగా ఎవరు పాడలేరని నా అభిప్రాయము మేడం గారు అన్నట్టు స్పీచ్ లెస్ ఫర్ఫామెన్స్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదయ్య నాకంటే వయసులో చిన్నవాడివైనా నీకు నా 🙏
@venkatb8561
@venkatb8561 2 года назад
ప్రవీణ్ ఈపద్యం చాలా బాగా పాడారు,👌
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 2 года назад
నిజం వందశాతం నిజం ఆ బాబును కొనియాడకుండా మనుసూరుకోదు అదృష్టవంతుడివయ్యా నీ ప్రత్యేకతను నేను ఎవ్వరిలోనూ చూడలేదు. శుభాభినందనలు బాబూ నా వయస్సు 69
@Nycchary
@Nycchary 2 года назад
అవును sp బాలు కూడా పాడలేడు
@raghukalluru30
@raghukalluru30 2 года назад
​@@venkatb8561 ni ko hi mo yy to Dee ko Zee in ni k Dee
@vemurivenkateswararao5276
@vemurivenkateswararao5276 Год назад
Excellent words sir
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashwanth54321
@yashwanth54321 2 месяца назад
🎤🎤🎤🎤🎤🎤🎧🙏
@harinath.voleti2719
@harinath.voleti2719 7 месяцев назад
నేను మీ పాడిన పాటను రోజూ వినాలి. లేకపోతే ఏదో వెలితి. నేను అలా వింటుంటే మా ఇంట్లో వింతగా చూస్తారు. చిన్నతనం నుంచి వింటున్న పద్యాలు. మరచిపోగలమా!!?. ప్రవీణ్ చిరంజీవిగా వర్ధిల్లు. ధన్యవాదములతో..
@abrahamgunna6035
@abrahamgunna6035 3 года назад
Baalu sir Mee reflection chooste meelo vunna goppa samskaaram kallaku kaduthundi , You are great Sir
@viswavihaar7071
@viswavihaar7071 4 года назад
Ee padyam vinnanduku naa chevulu ento adrustam chesukunnavi... 🙏
@pvsprasad4264
@pvsprasad4264 2 года назад
Varnichadaniki matalu chalavu super Mr praveenkumar
@surichitikila578
@surichitikila578 Месяц назад
voice baboi superb
@Soundary1234
@Soundary1234 25 дней назад
అద్భుతం మహా అద్భుతంగా పాడావ్ ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు గాడ్ బ్లేస్ యు ప్రవీణ్
@ramtulasi2177
@ramtulasi2177 27 дней назад
ఈ పద్యం ఒకసారి విన్న వారు వందల సార్లు వినేవుంటారు అత్యంత అద్భుతం. 👏👏👏👏👏👏👏👏
@baburajendraprasadveeramac2479
@baburajendraprasadveeramac2479 7 месяцев назад
Padyam fantastic.chivarilo ragam cinema stylelo vachhindi sarichesukondi. Pl correct your ragam style.
@nagesararao9258
@nagesararao9258 8 месяцев назад
❤❤❤❤
@aggadenagaraja5392
@aggadenagaraja5392 Год назад
Satya
@devadas5649
@devadas5649 Месяц назад
తమ్ముడు..ప్రవీణ్ ఎన్ని సార్లు విన్నా పదే పదే...వినాలి అనిపిస్తుంది తమ్ముడు
@satyanarayanabhogi3248
@satyanarayanabhogi3248 3 года назад
ఈరోజుల్లో పధ్యాయలను ఇంచక్కగా పాడేవారున్నారా? ఓహో ఎంత చక్కగా పాడేవు.. ధన్యవాదములు
@ravich7504
@ravich7504 3 года назад
Ft
@kattakoteswararao5122
@kattakoteswararao5122 4 года назад
ఈ పద్యం ఎన్ని సార్లు విన్న ఆ వైరాగ్యం తో మనస్సు ఆర్ద్రత తో నిండిపోతున్నది కనుకొలుకలలో నుండి తడి జాలువారుతుంది. Beautiful sung by Praveen kumar.
@ibrahimsk5941
@ibrahimsk5941 3 года назад
as
@rajaiahsangisetti8334
@rajaiahsangisetti8334 3 года назад
Annamaya
@adinarayanappa7446
@adinarayanappa7446 2 года назад
@@ibrahimsk5941 () xb
@srinivassrinivas4421
@srinivassrinivas4421 2 года назад
Ee padhani eni sarlu vena na manasu Taniveteraledu teluguvareke Bhgavanthudu echena varam na janmachdethardhminadi MsM chandragiri
@rammohanreddysagili8251
@rammohanreddysagili8251 2 года назад
Please
@chetanarjun219
@chetanarjun219 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@nimmalanarasimharao6705
@nimmalanarasimharao6705 2 года назад
మళ్లీ ఈ కళ జీవిస్తుంది అనే ఆశ కలుగుతుంది ఖచ్చితంగా 🙏🙏🙏🙏🙏
@giribabutechworld1691
@giribabutechworld1691 Год назад
నేను ఎంత తాగిన తెలుగు మాత్రం తప్పు మాట్లాడను ఖచ్చితంగా కాదు కచ్చితంగా పెద్ద ఖ కాదు చిన్న కా!
@srinivasnirman7274
@srinivasnirman7274 Год назад
Yes you are right..
@kattamedisaritha1103
@kattamedisaritha1103 Год назад
.krishnachary
@kattamedisaritha1103
@kattamedisaritha1103 Год назад
Axlent.your.alapana.thanqu
@karellasomeswararao2873
@karellasomeswararao2873 2 года назад
మీలాంటి వారు padatam వల్ల మాలాంటి అల్పులు కు కూడా రంగస్థల పద్యాలు మీద ఆసక్తి పెరిగింది ప్రవీణ్. గారికి కలబివందనలు
@ekusumakar
@ekusumakar 2 года назад
సత్య హరిచంద్ర - (బలిజేపల్లి లక్ష్మీకాంతం) MARCH 7, 2018 MEGHASRI ALLALEAVE A COMMENT ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నాదములును ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి..’ విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా.. Aaha, enta chakkani Jeevita satyamu -Goppaga vrasina KAVI gaariki , paadina Praveen gaariki mariu Gana Gandharvudu Sri.SPB gariki namassumanjalulu.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 5 месяцев назад
బాలు గారికి padyaaniki పాటకు deffrence తెలియదా ఇది పద్యం
@mgrcreations-kavithalu4017
@mgrcreations-kavithalu4017 2 месяца назад
ఇది ఒక కవికి.. ఒక గాయకుడు కి మధ్య జరిగిన పోటీ నా..? అని అనిపిస్తోంది, అంటే.. ఆ కవి.. ఆ మహానుభావుడు ఆ పాత్ర లో జీవించి రాశాడు .. అదే విధంగా .. ఈ గాయకుడు ప్రవీణ్ కుమార్ పోటీపడి ఆ పాత్ర లో జీవించి పాడాడు, ఈ పద్యం విన్నంత సేపు సత్యహరిశ్చంద్ర లోని ఆ సీన్ మన కళ్లముందు జరుగుతున్నట్లు అనుభూతి కలుగుతుంది .. ఆ పద్యం లోని అర్థం ఒక అద్భుతం అయితే.. ఆ పద్యం పాడిన విధానం మరో అద్భుతం ఏది ఏమైనా.. ఇలాంటివి తెలుగు భాషకే సాధ్యం.. ఇలాంటివి తెలుగు వారికే సాధ్యం. పద్యం బతకాలి..! పద్యాన్ని బతికించాలి.!!
@hemadrinaidug2572
@hemadrinaidug2572 3 года назад
Rocking performance
@sheshatvamanjaneyulu7883
@sheshatvamanjaneyulu7883 3 года назад
L -A
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 3 года назад
ప్రవీణ్ ఇ పాట చాల అధికంగానే ఇస్ట పడేవారు వుంటారు. నీవు చాల చాల మనస్సుకు
@MURALIYELURI
@MURALIYELURI 4 месяца назад
గొంతులో ఆ గీర మరియు దానిలో అమ్రుతం వలికితే, అది నీలో అమ్రుత దారైనది. పరవసించి వల్లు పులకరించినది.
@nageshrajudamuluri838
@nageshrajudamuluri838 Год назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నాదములును ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి..’ విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా..
@hanmanthgodugu4741
@hanmanthgodugu4741 3 месяца назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నాదములును ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి..’ విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా..
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Jai bharath Matha coment is also removed by You Tube why? యూ ట్యూ బ్ జార్జ్ సోరుస్ గాంగ్ పార్టీ సపోర్ట్ ఆంటీ నేషనల్, బ్యాన్ చేయాలి, ఎందుకు? నా రిప్లై టు కామెంటేటర్స్ రిమూవ్ చేశి దేశ ద్రోహులకు సాయం చేస్తున్న యూ ట్యూబ్.
@chetanarjun219
@chetanarjun219 Год назад
👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏
@vamsiboddeti6259
@vamsiboddeti6259 3 месяца назад
ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ? ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు! కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!
@phalgunrao7022
@phalgunrao7022 Месяц назад
Excellent Praveen ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలను అనిపించింది ప్రవీణ్ you are great singer
@ramakrishnap5113
@ramakrishnap5113 23 дня назад
ఈ పద్యం నీ వైపు తిప్పి ఎవరూ పాడలేరు డియర్ ప్రవీణ్.god bless you
@kanikarambalram1794
@kanikarambalram1794 Месяц назад
ఇంతటి మధురమైన పాటకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉన్నది.
@varma2985
@varma2985 29 дней назад
నాలుగు సంవత్సరాల నుంచి ఈ పాట వినకుండా నిద్ర పోయిందే లేదు 🥰🥰🥰
@suryayoga-yogaforall3787
@suryayoga-yogaforall3787 5 месяцев назад
ప్రవీణ్ పద్యం ఈ విదంగా రావడానికి కారణం తనయొక్క కఠోర శ్రమ ఒక విధంగా నెల రోజులు గొప్ప తపస్సు అని చెప్పవచ్చు. అంతా శుభం జరగాలని కోరుతూ. Y.S.N.
@annapurna6462
@annapurna6462 Месяц назад
Daiva puthruduvamma praveen nuvuu❤❤❤🎉🎉🎉🎉
@baddambikshapathi6743
@baddambikshapathi6743 2 года назад
Inthati adbhuthamaina padyamuloni varnaalu visslesinchadamulo okka telugupadham vaadani vaallani yendhuku kurchobettaro ardham kaaledhu idi gamanisste manchidhi
@harinath.voleti2719
@harinath.voleti2719 8 месяцев назад
ప్రవీణ్ గారు రోజుకు ఒకసారి ఈ పద్యాన్ని వినాలి. అత్యద్భుతం నీవు పాడిన విధానం.
@hemadrinaidug2572
@hemadrinaidug2572 3 года назад
God bless you Praveen
@rajkumarmathangi8465
@rajkumarmathangi8465 4 года назад
annaaaaaaa meeku shathakoti vandalu
@haranathraju9311
@haranathraju9311 6 дней назад
ప్రవీణ్, ఎక్కడ ఉన్నా వయా, నీకు ధన్యవాదాలు, మనసు పిండేస్తూ ఉంది ❤🎉
@dvrdvr1630
@dvrdvr1630 9 дней назад
నేను కూడా ఎన్ని వందల సార్లు విన్న తనివి తీరలేదు whatsapp ప్రవీణ్ అన్న
@ramaswamymudiraj7549
@ramaswamymudiraj7549 8 месяцев назад
Excellent singing bro... It would have listened much greater if it accompanied with Harmonium
@baburajendraprasadveeramac2479
@baburajendraprasadveeramac2479 7 месяцев назад
Chivarlo ragam cinema style ku vacchindi.that is your small mistake.
@ssllchannel1983
@ssllchannel1983 4 года назад
అధ్బుతంగా పాడావు బ్రదర్. అమోఘం అపూర్వం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Insearchofwealth
@Insearchofwealth 2 месяца назад
telugu padyaniki engish judgement ento !!!! but hat's off to Praveen
@satyannamanda1359
@satyannamanda1359 3 года назад
అద్బుతం అమోగం...ప్రవీణ్ గారు..చాలా ఉత్సుకత తో మళ్లీ మళ్లీ వింటున్నా ఇంకా వినాలని పిస్తుంది... ఈ మధ్య బాలు గారు పోవటం తో ఈ పద్యం చాలా వేదనతో బాధాతప్త హృదయాలతో చాలా హృద్యంగా వినాల్సి వస్తుంది...ఆయన లేరు అనే విషయం బాధగా ఉంది
@suprajatarun7405
@suprajatarun7405 2 года назад
Enni sarlu vinna tanivi teratam ledu Praveen
@grcreations934
@grcreations934 9 месяцев назад
❤️❤️❤️❤️👏👏👏👏👏🙏
@annapurna6462
@annapurna6462 3 месяца назад
Adhbhutham praveen voice very sweet❤❤❤❤❤❤
@Yuvarajsonga
@Yuvarajsonga 7 дней назад
ఎన్ని సార్లు విమాలయ్యా... ఈ పద్యం నీలా ఎవరైనా పాడగలరా? బాలు గారి నిలబడిపోయారు నీ కీర్తికి
@bharat5505
@bharat5505 2 года назад
చాలా చక్కగా పాడావు బ్రదర్
@VenkateshAntukul
@VenkateshAntukul 5 дней назад
ప్రవీణ్ పాడిన ఈ పద్యం చాలాసార్లు విన్నాను చాలాబాగుంది 🌹🕉️🌹
@AkkaPelly-b5v
@AkkaPelly-b5v 5 дней назад
ప్రవీణ్ తమ్ముడు ఎంత అద్భుతంగా పాడినావు నీ గాత్రం అమృతం కన్న తీయన అమ్మ నాన్నల ప్రేమకు ప్రతి రూపాలు పాడినవు ధన్యవాదములు
@srinivaschilagani678
@srinivaschilagani678 7 месяцев назад
The you sing, I think you sung well 😅 I am telling idiot, sometimes I give bad comments, Praveen you did well. Try another Raaga, good luck, Sri😊
@chandrad7611
@chandrad7611 2 года назад
Excellent Heart touching
Далее
Journey of  Praveen EP 25
4:49
Просмотров 699 тыс.
Journey of  Praveen EP 13
8:22
Просмотров 724 тыс.
Jandapai Kapiraju padyam
2:48
Просмотров 11 тыс.
Journey of  Tejaswini - EP 22   - 2nd Round
8:33
Просмотров 2 млн
Journey of  Paramesh EP 27
8:50
Просмотров 3,5 млн