Тёмный
No video :(

JP తో BITS పిలాని కుర్రాడి అచ్చతెలుగు ఇంటర్వ్యూ || Dr. Jayaprakash Narayan 

JP Loksatta
Подписаться 307 тыс.
Просмотров 23 тыс.
50% 1

#bitspilani #jayaprakashnarayana #loksatta
సమాజం కోసం పని చేయటానికి పెద్ద పెద్ద నినాదాలు, మాటలు అక్కర్లేదని.. సామాన్య తల్లిదండ్రులు తమ అవసరాలు త్యాగం చేసి, అప్పులు చేసి చదివిస్తున్నా పిల్లలకు మంచి చదువు అందకపోవటం, అనారోగ్యం వస్తే సదరు కుటుంబాలు అల్లకల్లోలమవటం వంటి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై స్పందించటం, మన పరిధిలో పరిష్కారంలో భాగమవటం నిజమైన సమాజ సేవ అని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ యువతకు సూచించారు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ లాంటి నాయకుల కొరత, తెలుగు సహా ఇతర భారతీయ భాషలు మనుగడ సమస్యను ఎదుర్కోవటం, ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఐటీ ఉద్యోగాల కోసం వెంపర్లాడటం మొదలైన అంశాలపై JP దిశానిర్దేశం చేశారు.

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@ramanamurthymurthy8797
@ramanamurthymurthy8797 Год назад
జయప్రకాష్ ారాయణ గారు లాటి వారు మన దేశం ని పరిపాలన చేయలేక పోవడం మన దేశ దురదృష్టం
@Abcd-n7y
@Abcd-n7y Год назад
Edi nijam
@gupteswararao5365
@gupteswararao5365 Год назад
ప్రభుత్వాలు.ప్రజల.నుండి.వస్తాయి.దాదాపు.ప్రజలు.అందరూ.కుల.జబ్బు.తో నిరంతరం.బాధ పడుతున్నారు.దీనికి. మందూ.లేదు.కేవలం.చితి.లో.నే.ఈ.జబ్బు.తగ్గుతుంది ఈ.రుగ్మత.వున్నంత.కాలం.స్టేట్.నీ.కానీ.దేశం..కానీ.ఎవరు.బాగు.చేయలేరు.
@yenumulaviswanath139
@yenumulaviswanath139 Год назад
❤ ఒక విజ్ఞాన గని విశాల దృక్పథ మేధావి నమ్మిన సిద్ధాంతానికి నిలబడి తానొక్కడే అన్నీ అయి నేటి కాలపు వివేకానందుడి లా దేశ యువతకు మార్గనిర్దేశనం చేస్తున్న j p గార్కి శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉
@shivashakti33
@shivashakti33 Год назад
I really appreciate the boy... మీకు ఆశీస్సులు 🙏🏻తెలుగు మీడియం చదివినా తెలుగు అంటే మక్కువ ఉన్నా మీ అంత బాగా నేను మాట్లాడలేనేమో 😇 ఆ అమ్మాయి కాకుండా ఈ అబ్బాయిని channel తీసుకున్నందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 4 месяца назад
Dr Jaya Prakash Children within -6 yrs of age can learn 5,to 6 languages very easily.
@Prabhu_Kumar_91
@Prabhu_Kumar_91 Год назад
మనసారా అస్వాదించాను ❤.. కృతజ్ఞతలు ఆనంద్(తెలుగు )గారు మరియు ప్రత్యేకంగా జయప్రకాష్(❤) సర్ గారు 🙏
@kmalika2183
@kmalika2183 Год назад
Sir jayaprakash narayana గారికి శత కోటి వందనాలు, ఈ బిడ్డకు ఆశీర్ వాదాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 sir ku పుచ్చుకొండి maharaja
@nageswararao4991
@nageswararao4991 Год назад
వ్యవస్థను సరైన దారిన నడపడానికి మేధావులు ముందుకురావాలి.
@ajaya4330
@ajaya4330 Год назад
ఎంతో మంది యువత ఇప్పుడున్న రాజకీయాలు రాజకీయ నాయకులతో విసిగి పోయారు ఎంతో కొంత మార్పు కావాలనుకుంటున్నారా మీ లాంటి మేధావులు మళ్ళీ ఇప్పుడు రావాలి యువతను తీసుకురావాలి దయచేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి
@srujanreddy7349
@srujanreddy7349 Год назад
Wow nice to hear questions in pure telugu
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 Год назад
Yes very correct
@srinumynampati3176
@srinumynampati3176 Год назад
Well done Anand Feeling proud God bless you
@harithkumar4501
@harithkumar4501 11 месяцев назад
Make JP as Telangana CM for 5 yrs he will make telangana as no.1 state
@pakalapatiamarnadh4099
@pakalapatiamarnadh4099 Год назад
Best wishes to Anandh i hope you will have a bright future...🎉
@msakella
@msakella Год назад
ఇటువంటి మహామహుల మంచి విలువలను తెలిపే మంచి ఇంటర్వ్యూ ల లింకులను ఇటువంటి కాలం లలో ప్రచురిస్తే ఆసక్తి గలవారికి మార్గదర్శకం గా ఉంటుంది.
@madhavcharan3088
@madhavcharan3088 10 месяцев назад
13:08 this is very huge problem. Very few people noticed/spoken about this...
@rawicumarmallelaa3026
@rawicumarmallelaa3026 Год назад
కుర్రవాడి పరిజ్ఞానం అభినందనీయం
@prudhvibalasubramanyam3662
@prudhvibalasubramanyam3662 Год назад
@nani-1432
@nani-1432 Год назад
Sir anni change kavlai ante Vote okkati correct leader ki veyali anthe
@PVRfreethinker
@PVRfreethinker Год назад
excellent interview..NO WORDS
@gpktelugu7684
@gpktelugu7684 Год назад
Great❤❤
@kgurvaya9670
@kgurvaya9670 Год назад
Two persons are valuables in their matter
@seetalarao3768
@seetalarao3768 Год назад
Well said sir, hope good days come through change of society by under standing the realities.
@kishanrao2442
@kishanrao2442 Год назад
Chala bagundi discussions. 🙏🙏
@veervidhudkavall2157
@veervidhudkavall2157 Год назад
Even I have lot of questions please give me your appointment 🙏🙏 I'm not sure whether i measure up to your interns and what qualifies me to talk to you but I have some genuine questions and I see you Are the one who is capable of pouring your experience and expertise
@anu612
@anu612 Год назад
Good
@chandundtctc
@chandundtctc Год назад
Good job.keep it up.
@kovelakalanidhi6567
@kovelakalanidhi6567 Год назад
If all Indian adults (>18 years age) as mature as this Anand with true interest and knowledge, Indians would be much better!
@rawicumarmallelaa3026
@rawicumarmallelaa3026 Год назад
శాసన నిర్మాణం, దేశ నిర్మాణం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేతిలోనే వుంది. వీరే చేయకపోతే ఇంకా ఎవరి వల్ల అవుతుంది సర్. అంతిమ నిర్ణేతలు రాజకీయ పార్టీలు, నాయకులే
@sriramulukotipalli3372
@sriramulukotipalli3372 Год назад
Good 👍👍 morning sir J p Garu
@banothurajesh8630
@banothurajesh8630 Год назад
Jp sir lanti varu manaku kavali 2024 lo political reentry kavali please sir
@TeriOre98
@TeriOre98 11 месяцев назад
🙏🙏
@jaihind11
@jaihind11 Год назад
తెలుగు భాష అజరామరం
@ravikari1233
@ravikari1233 Год назад
We had excellent Government hospitals & schools . Can we reverse the present corporate system that killed the Government schools & hospitals , draining the middle & lower class .
@One_Year_MLA
@One_Year_MLA Год назад
ఇప్పటి నాయకులది అధికారం కోసం , ఆదాయం కోసం కొట్లాట.. ప్రజల కోసం, మార్పు కోసం పోరాటం అయితే.. ఒకటి...రెండు సంవత్సరాల అధికారం చాలు.. Please Vote for One Year MLA... and By-Elections..... Not for 5 Years MLA...
@banothurajesh8630
@banothurajesh8630 Год назад
Re entry evvandi sir
@user-yk1wn8et1c
@user-yk1wn8et1c Год назад
Any online course from fdr
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
e branch chadivina computers tappamisari
@shivagangapuram1831
@shivagangapuram1831 Год назад
♥️💕♥️💕♥️💕
@kamalakarraosurabhi7341
@kamalakarraosurabhi7341 Год назад
JP garu sodi cheppadamu kadu, practical ga alochinchandi,edi avuthundo adi cheyali
@arunboorla5104
@arunboorla5104 Год назад
Manam gelipinchupukoleka poyam..jp garru ne
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 Год назад
వ్యవస్థ లో లోపం సరిచేయడం మే పని .మే పని మీరు చేయకుండా రాజకీయ నాయకులు కు భయపడి లొంగిపోయి ఎంతో మంది కలెక్టర్ లు ముస్కొని వుంటున్నారు .ఇంటర్వ్యూస్ లో ఇల సోది చెప్తున్నారు
Далее
Музыкальные пародии
00:28
Просмотров 20 тыс.
Музыкальные пародии
00:28
Просмотров 20 тыс.