Тёмный

Jr NTR Emotional Speech @ Aravindha Sametha Pre Release Event | Jr. NTR, Pooja Hegde 

Haarika & Hassine Creations
Подписаться 1,5 млн
Просмотров 8 млн
50% 1

Watch Jr NTR Emotional Speech @ Aravindha Sametha Pre Release Event
#AravindhaSametha #AravindhaSamethaPreRelease #JrNTR #PoojaHegde #Trivikram #ThamanS #అరవిందసమేత
Aravindha Sametha - Veera Raghava Cast & Crew:
Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
Director: Trivikram Srinivas
Music: Thaman S
DOP: P.S. Vinod
Editor: Naveen Nooli
Production Designer: A.S. Prakash
Stunts: Ram - Lakshman
Executive Producer: PDV Prasad
Producer: S. Radha Krishna(chinababu)
► Subscribe: bit.ly/HaarikaH...
► Like: / haarikahassineofficial
► Follow: / haarikahassineofficial
► Follow: / haarikahassine

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@venkatareddybabu9870
@venkatareddybabu9870 3 года назад
హీరోలని ప్రేమించే అభిమానులు వుంటారు, కానీ అభిమానులని ప్రేమించే హీరో మాకు మాత్రమే వున్నాడు...జై ఎన్టీఆర్...🙏🙏
@santhoshshirisha2393
@santhoshshirisha2393 3 года назад
Iam Allu Arjun fan but Naku ntr ante chala ishtam bro
@santhoshshirisha2393
@santhoshshirisha2393 3 года назад
Jai ntr jai nandamoori family
@allavarapuraju3204
@allavarapuraju3204 2 года назад
Jai ntr
@chinnuranichinnu2327
@chinnuranichinnu2327 2 года назад
💖💖💖💖💖💖💖💖💖💖💖🎂💖🎂💖🎂💖💖🎂💖💖💖💖💖🎂💖💖💖💖🎂💖💖💖💖💖💖💖🎂💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@chinnuranichinnu2327
@chinnuranichinnu2327 2 года назад
@@santhoshshirisha2393 a
@ustaadpawankalyan4195
@ustaadpawankalyan4195 4 года назад
Till now most viewed telugu hero speech 😊 wow great 🔥
@sureshraina4033
@sureshraina4033 3 года назад
But most liked is PK speech ustad 🔥🔥🔥🔥
@ustaadpawankalyan4195
@ustaadpawankalyan4195 3 года назад
@@sureshraina4033 Yaa I know Usthaad #PSPK 😎🔥❤️
@anime__lovers_1134
@anime__lovers_1134 3 года назад
Ha bro ntr💥💥💥
@cherryrangoli
@cherryrangoli 2 года назад
@@sureshraina4033 😁😁😁
@chintu7915
@chintu7915 2 года назад
Kadu bro mana pavan Anna dhi
@rajeshp3330
@rajeshp3330 5 лет назад
నిజంగా నే ఏడుపు వచ్చేసింది అన్నా జై ఎన్టీఆర్🙏🙏
@mandathivamshi3450
@mandathivamshi3450 5 лет назад
Movie s songs
@ravindrabehara5225
@ravindrabehara5225 7 месяцев назад
2024లో ఎంత మంది చూస్తున్నారు......?(JAI NTR❤)
@ashwakhashu5699
@ashwakhashu5699 Месяц назад
2024 August 🙌💞
@sarojagodasi7199
@sarojagodasi7199 9 дней назад
🙋
@sarojagodasi7199
@sarojagodasi7199 9 дней назад
🙋
@nageshyadav1062
@nageshyadav1062 6 лет назад
చాల thanks అండి pspk and prabhas fans అందరికి మా అన్న ఎన్టీఆర్ కు support గ ఉన్నందుకు ఇలాగే అభిమానులు అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను Ji.Ntr
@prabhasdhfs
@prabhasdhfs 5 лет назад
Okay darling ❤️
@trivenijai804
@trivenijai804 5 лет назад
Mahesh Babu fans support కూడా ఉంటుంది బాయ్య
@rameshbatthula7527
@rameshbatthula7527 5 лет назад
Karektsuppar
@sandhyacollections1084
@sandhyacollections1084 4 года назад
Jai pk jai rebel jai ntr
@shekarshekar2509
@shekarshekar2509 4 года назад
Hi
@vakitipandu717
@vakitipandu717 6 лет назад
Jr ఎన్టీఆర్ అభిమానుల గురించి ఇంతలా ఇష్టపడే హీరో అంటే ఆయన ఎంత మంచి హీరో jr ntr. జై jr ఎన్టీఆర్. హాట్సాఫ్
@sambasiva9164
@sambasiva9164 5 лет назад
Jai ntr
@jagadeesh5091
@jagadeesh5091 6 лет назад
మీరు అయ్యా నిజంగా ఎన్టీఆర్ రామారావు గారి మనవాళ్ళు..హరికృష్ణ గారి కొడుకులంటే..👌👌👌🙏🙏🙏🌷
@raghvendratalkokul4623
@raghvendratalkokul4623 6 лет назад
Jagadeesh Vadde
@jioidea201
@jioidea201 Год назад
మనిషి బ్రతికి ఉన్నప్పుడు విలువ తెేలిదు మనిషి చనిపోయిన తరువాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్య లో ఉండడు ..... 🙏🙏🙏🙏 Really Great sir ..... 🙏🙏
@navyars6906
@navyars6906 6 лет назад
ఎన్ని ఆడియో వేడుకలు జరిగినా నిన్నెప్పుడు చూస్తానా.. నీ మాటలు ఎప్పుడు వింటానా.. అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసేదానిని... కానీ, ఈ రోజు కన్నీళ్లతో నిన్ను చూస్తాను అనుకోలేదు...😢😢 అసలు నిన్ను అలా చూసే ధైర్యం చెయ్యలేకపోయాను...😢😢 ఆ కన్నీరు చూస్తూ నీరు గారిపోయి నిశ్చలంగా ఉండిపోయాను...😢😢 ఎన్ని జరిగినా నీకంటూ మేమున్నాం అన్నా.... నువ్వు ఏడ్చిన క్షణాలు తాలూకా జ్ఞాపకాలు కూడా నాకు వద్దు అన్నా.... నువ్వు మనసారా నవ్వే ఆ చిరునవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటా.... ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఆనందంగా వుండాలని కోరుకునే నీ అభిమానిని అన్నయ్య.... ఇంకెప్పుడు నువ్ ఏడవకు అన్నయ్య తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నీకోసం ఎప్పుడు మేము అందరం నీకు తోడుగా ఉంటాం అన్నయ్య.....
@dronavalliravi938
@dronavalliravi938 5 лет назад
Nice Comment Proud be an ntr fan
@saikumarrajavemula1668
@saikumarrajavemula1668 5 лет назад
Nuvv super cheppav anna.. send me ur number jai ntr
@chandhucmkrishna8883
@chandhucmkrishna8883 5 лет назад
Nice
@manureddy8248
@manureddy8248 5 лет назад
Awsm line
@ananadkumarl4507
@ananadkumarl4507 5 лет назад
Anna 100%
@reddynaresh8283
@reddynaresh8283 6 лет назад
ఒక మగాడి పక్కన ఒక ఆడ దాని కంటే బలం ఇంకేది ఉండదు.....🙏🙏🙏
@kasiviswanath3844
@kasiviswanath3844 4 года назад
Supersir
@ramakrishnaboddupalli6676
@ramakrishnaboddupalli6676 5 лет назад
నాకు తెలిసి ఈ భారతదేశం లో మీ లాగా మాట్లాడే గొప్ప యక్టర్ నీ నేను ఇంత వరకు చూడలేదు...మీరు రాబోయే రోజుల్లో【తెలంగాణ కి & ఆంద్రా కి 】 కాబోయే ముఖ్యమంత్రి... ఇది మా ఆశ అన్న...💝💝💝🎊
@saisrinani8659
@saisrinani8659 4 года назад
Yes bro.....He is the Next CM of {AP & TS}.....and when he'll become CM, I know that he'll again combine the 2 Telugu states and again Re-Name it as AP(ANDHRA PRADESH + TELANGANA ="A P") that's we want the Next Task(OPERATION) is to be done by NTR.....
@kalyansurya1215
@kalyansurya1215 4 года назад
@@saisrinani8659 vadhu star hero gaa status maintenance chesthe chalu
@gururaju8532
@gururaju8532 3 года назад
@@kalyansurya1215 kalalu kantu brathuku ilage NTR eppatiki star ga ne untadu ....Asal NTR speech cmnt box lo neekenti bro pani?
@mahenderbanoth9253
@mahenderbanoth9253 3 года назад
Telangana people will not accept him
@jr.NTR_9999
@jr.NTR_9999 3 года назад
@@mahenderbanoth9253 Andhra people asking for him
@Karthi_K_Yeah
@Karthi_K_Yeah 2 года назад
NTR అన్న తెలుగు మాట్లాడితే... అదొక అందం ఆ అనార్ఘలత... ఆయనకే సాధ్యం 🙏 NTR అన్న మాట్లాడుతూ గురైన భావోద్వేగానికి.. నాకు కూడా ఏడుపొచేసింది. One of my all-time favourite movies... అరవింద సమేత వీర రాఘవ. NTR anna Acting 🙏
@Tarak-ce1kw
@Tarak-ce1kw 6 лет назад
Tarak Annayya.... Edusthu matladindhi chusi... Edchina vallu.. . Like kottandi.... Jai ntr...
@ImranKhan-ls5iy
@ImranKhan-ls5iy 4 года назад
NTR hello NTR new fansan
@rajeshraj5300
@rajeshraj5300 4 года назад
My like 900th like
@DilipKumar-wi6fv
@DilipKumar-wi6fv 3 года назад
Illantivatiki kooda likes enti bro 🙄
@nethranethra7105
@nethranethra7105 3 года назад
Jai ntr and.jai Balayya.
@rangatarak9999
@rangatarak9999 3 года назад
NTR Anna edvatam choodaleka NEnu edchaanu ... NEnu edvatam choodaleka maa Amma kuda edchindhi😭
@noelkuppili9306
@noelkuppili9306 5 лет назад
అదే నువ్వు అన్నా బాధలో నువ్వు వెళ్లిపోతున్నా మళ్ళీ వెనకకి వచ్చి మాకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పావ్ చూడు . That's enough for us 🙏🙏
@user-io2ob1nq6u
@user-io2ob1nq6u 6 лет назад
NTR మంచి వ్యక్తి NTR మంచి నటుడు NTR మంచి dancer All the best from #pspkfans మేము ఎప్పటికీ నీ వెంట వుంటాము.. మీరు చిర కాలం సంతోషం గా వుండాలని కోరుకుంటున్నా👍👍👍
@crossbones007
@crossbones007 6 лет назад
Jai park
@basheershaiktaliva2444
@basheershaiktaliva2444 6 лет назад
Tq
@rajeshpothula8644
@rajeshpothula8644 6 лет назад
Proud of you
@chandrasekhar4474
@chandrasekhar4474 6 лет назад
Super bro jay ntr
@viraltoday8478
@viraltoday8478 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PNb5owTwemE.html
@vdk1254
@vdk1254 8 месяцев назад
2024. లో ఈ ✨ఎన్టీఆర్ ✨ ఎమోషనల్ వీడియో చూశారా
@Tharun-tarak
@Tharun-tarak 4 месяца назад
Haa bro
@rajeshbhanu2332
@rajeshbhanu2332 4 месяца назад
Haa bro jai ntr
@chandinikopparthi6834
@chandinikopparthi6834 4 месяца назад
Chusa
@MeshramBharat
@MeshramBharat 3 месяца назад
మాకు భీమ్ నీ
@shanmugamshanmugam2232
@shanmugamshanmugam2232 5 лет назад
అందరికీ అభిమాన ఉంటారు నీకు మాత్రం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు జై ఎన్టీఆర్ అందుకే నేను నీ అభిమాని
@suryareddy5419
@suryareddy5419 6 лет назад
ఒక తండ్రి విలువ తెలిసిన ఒక కొడుకు. మీ లాంటి కొడుకూ ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఒంటరి వారు కారు. మీరు something special అన్నయ్య. జై హింద్.
@muraliav4239
@muraliav4239 6 лет назад
Jai NTR
@suryareddy5419
@suryareddy5419 6 лет назад
@@muraliav4239 jai ntr
@suryareddy5419
@suryareddy5419 6 лет назад
@ganesh malla yes bro me also like him because he is know the value of father. Jai ntr.
@prasanthdon188
@prasanthdon188 6 лет назад
అన్న నువ్వు భాధపడకు నీకు మేము ఉన్నాం నువ్వు భాధపడితే చూడలేక పోతున్నా అన్నా😓😢😭😦
@shaikbasheer1506
@shaikbasheer1506 6 лет назад
Thanks bro
@jampannaanil9580
@jampannaanil9580 6 лет назад
sssss super bro
@vaddevijaykumar1225
@vaddevijaykumar1225 6 лет назад
Nuvu super keke jai ntr anna
@satishkumarch8697
@satishkumarch8697 6 лет назад
S
@viraltoday8478
@viraltoday8478 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PNb5owTwemE.html
@simhasntr6917
@simhasntr6917 3 года назад
Tollywood no1 speech 🙏 hit 100k like ❤️ 6.1 million views 🔥🐅 NTR
@rakeshtarak5163
@rakeshtarak5163 3 года назад
Make it first 10k cmntd tfis speech
@chakrintr2712
@chakrintr2712 Год назад
7 m
@ashokreddy7718
@ashokreddy7718 5 лет назад
Iam mega fan కానీ ఇకనుంచి NTR కూడా
@gvamshi8475
@gvamshi8475 4 года назад
Proud moment
@shivakumar4571
@shivakumar4571 3 года назад
Tq
@koppireddykamaraju817
@koppireddykamaraju817 3 года назад
Good
@donbosco8129
@donbosco8129 3 года назад
Tq Anna
@reporter....1919
@reporter....1919 3 года назад
JAI NTR
@tarun6444
@tarun6444 6 лет назад
మీరు ఏడుస్తుంటే నాకూ చాలా బాదగా ఉంది అన్నయ్య..... నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో మీరు అన్నా కూడా అంతే ఇష్టం ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా అన్నయ్య..... ✊✊✊
@manjathakurbasushamanju6767
@manjathakurbasushamanju6767 6 лет назад
tarun kumar thank s brother
@sahikdariya6887
@sahikdariya6887 6 лет назад
Is
@shaiksameer7900
@shaiksameer7900 6 лет назад
tarun kumar jai ntrr
@udaytota0007
@udaytota0007 6 лет назад
Wow it's 3.1M views in less then 48hours... Most viewed Telugu actor speech in Tfi.... That is the power of ntr speech.... Jai ntr Jai Jai ntr.... ✊✊✊✊✊✊
@inbuiltfindersrajini
@inbuiltfindersrajini Год назад
Global star -Ntr Young tiger -Ntr Man of masses -Ntr Single take artist -Ntr Great dialogue delivery -Ntr Single take dancer -Ntr Fabulous singer -Ntr Superb Anchor-Ntr One and only -Ntr
@Prasanna12892
@Prasanna12892 4 месяца назад
Correct
@krishduggirala718
@krishduggirala718 5 лет назад
Highest viewed and liked speech for any hero in TFI 💪
@konidenaprabhu7006
@konidenaprabhu7006 4 года назад
Ss jai ntr anna 5.7m views
@chakrintr2712
@chakrintr2712 Год назад
7 m
@subbannagaaripurushotham611
@subbannagaaripurushotham611 6 лет назад
అన్న ఎన్టీయార్ వారసత్వం మీదే..అసలైన వారసులు మీరే..నందమూరి వారసత్వం అన్నదమ్ములదే భయ్యా.. జోహార్ టైగర్ హరిక్రిష్ణ...జై ఎన్టీయార్ ...
@balamuni6037
@balamuni6037 6 лет назад
అన్న నేను మహేష్ ప్యాన్ నీలంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలో నే లేడు ఐ లవ్ తరక్
@kaaregamlaxman4887
@kaaregamlaxman4887 5 лет назад
Tq bro
@saisiddu8531
@saisiddu8531 5 лет назад
Jai ntr jai mb
@alupanaparasuram3637
@alupanaparasuram3637 5 лет назад
tq bro
@venkateshpilla5978
@venkateshpilla5978 5 лет назад
Bala Muni thank you so much sir
@eshwartony7715
@eshwartony7715 5 лет назад
Tq bro
@rampoguabhi5688
@rampoguabhi5688 2 года назад
నాన్న మనమేదో గొప్పళ్ళమని కాదు... ఒక గొప్పయన కడుపునా నేను పుట్టాను.. నా కడుపునా మీరు పుట్టారు... కానీ... అప్పంటుంచి.. ఇప్పటివరకు. మనల్ని మోసేది.. అభిమానులే......అన్న మాటతో..అబ్బా.... హార్ట్..tuch..చేశావన్నా....... మేము ధన్యులము....
@venkateshsimhadri6604
@venkateshsimhadri6604 6 лет назад
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ ఈ స్పీచ్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి జై జనసేన జై NTR
@nagamallamanikanta2675
@nagamallamanikanta2675 6 лет назад
venkatesh simhadri JAi NTR Jai pk
@sswamy03
@sswamy03 6 лет назад
జై pk Jai ntr
@BALU-TARAK-6886
@BALU-TARAK-6886 Год назад
Supar bro thanks
@athyambanjaraboy7270
@athyambanjaraboy7270 4 года назад
అన్న నేను డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మీరు మాట్లాడుతుంటే ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది బాధపడకండి ఈ సినిమా పెద్ద హిట్స్ కావాలని కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ప్రభాస్
@manil2946
@manil2946 3 года назад
Anna love prabhas anna
@ramayasri1622
@ramayasri1622 6 лет назад
మాట్లాడతావ్ అనుకున్నాం బాధతో పోట్లాడావ్ ఏడుస్తవ్ అని తెలుసు ఏడిపిస్తవ్ అని అనుకోలేదు 😢😭😭😭😭😭😭😭😭😭😭😭 We are with you NTR garu #WithNTR
@prashanthmudhiraj5468
@prashanthmudhiraj5468 6 лет назад
🙋🙋🙋👣👌👌👌👌👏👏👏👏
@sravangoud544
@sravangoud544 6 лет назад
Yes nezam
@NAVEENKumar-jl5zn
@NAVEENKumar-jl5zn 6 лет назад
😥😥
@Nooremehfil
@Nooremehfil 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PNb5owTwemE.html
@Soul_nani94
@Soul_nani94 6 лет назад
I will be with you Ramya sri
@ihatemyself....9835
@ihatemyself....9835 2 года назад
ఎవరి మాటలు అయినా వింటే ఎప్పుడు ఆపుతారు రా బాబు అనిపిస్తుంది....కానీ ...ఎన్టీఆర్ అన్న ...మాటలు వింటే అలా ఎంతసేపు అయినా వినాలని అనిపిస్తుంది....జై NTR....
@dayakasi4274
@dayakasi4274 6 лет назад
😢😢😢అన్న నువ్వు ఏడవ కు మాకు ఏడుపు వస్తుదీ,నీకు మేము ఉన్నాము ANNA JAI NTR JAI HARI KRISHNA JAI HIND
@nagesreddy7367
@nagesreddy7367 5 лет назад
5m views just for a speech unbelievable only one word JAI NTR 🔥 🔥🔥
@konidenaprabhu7006
@konidenaprabhu7006 4 года назад
Ss bro ippudu daka oka speech ki inni views ravadam dinike jai ntr
@BOSS-vc8pe
@BOSS-vc8pe 3 года назад
update your comment
@Varshitha534
@Varshitha534 7 месяцев назад
7.3 million now
@ragavachinna1036
@ragavachinna1036 5 лет назад
Eni sarlu Chusina e speech Chudali anipistundi.. 😢
@shivadsp5486
@shivadsp5486 4 года назад
😪
@sankararaoketha8762
@sankararaoketha8762 3 года назад
Super speech
@Arunyadav0324
@Arunyadav0324 6 месяцев назад
2024 loo chusthunna vallu oka like 👍
@prudhvigajjala5112
@prudhvigajjala5112 6 лет назад
మిగిలిన హీరో అభిమాన సోదరులకు ధన్యవాదాలు🙏🙏🙏 మీ ఆత్మీయత అభిమానం మా అన్న ఎన్టీఆర్ గారి మీద చూపించినదుకు , ఓపిక ఉన్నంత వరకు కాదు అన్న ఊపిరి ఉన్నంత వరకు ని వెంటే జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@pradeepapradeepa1969
@pradeepapradeepa1969 6 лет назад
8
@gangarapunarasimhamurthy9276
@gangarapunarasimhamurthy9276 6 лет назад
D0n't cry abhiram
@pandugamingff582
@pandugamingff582 6 лет назад
yes bro
@satishpendyala7662
@satishpendyala7662 6 лет назад
Ma Anna andhariki nachuthadu
@ASHOKKumar-9848
@ASHOKKumar-9848 6 лет назад
Sir telugulo andaru hirolu estam kakapote chiru ntr banni pk mahesh prabash cinimalu ekkuva chusthamu i love telugu hiros
@RAMPRASAD-jq2ii
@RAMPRASAD-jq2ii 6 лет назад
Trailer kana me speech kosame yekkuva yeduruchusam sir.... all the best from akkineni fans😍😍
@oneshotbalu
@oneshotbalu 4 года назад
ఎన్ని సార్లు చూసిన ఏడుపు వస్తుంది అన్న love you tarak💓💓
@arhanshaik455
@arhanshaik455 Год назад
ఎన్ని సార్లు చూసిన అన్ని సార్లు కంట్లోనుంచి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి..
@tajay4235
@tajay4235 Год назад
Same ANNAYYA
@bhaskarsalla4126
@bhaskarsalla4126 6 лет назад
అన్నయ్య నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తోంది నీ ఆత్మ ధైర్యానికి వందనాలు నీలాంటి నటుడు పుట్టడమే ఘర్వంగ వుంది i love U అన్నయ్య jai ntr jai ntr jai ntr jai ntr
@murugeshbanu6872
@murugeshbanu6872 6 лет назад
Supar
@Surie999
@Surie999 6 лет назад
Super bro nijamgaa edupu vasthundhi ...Nenu Pawan fan Ni but we support to ntr in movies
@babia5914
@babia5914 6 лет назад
Super
@dathudathu4462
@dathudathu4462 6 лет назад
నేను నా NTR
@bhaskarsalla4126
@bhaskarsalla4126 6 лет назад
@@Surie999 thank u bro
@Tarak-ce1kw
@Tarak-ce1kw 6 лет назад
Ntr anna tho naa last breath varaku.. Unta... Nala undali anukune... Vallu like kottandi... Jai ntr...
@Maninidu
@Maninidu 6 лет назад
బాబోయ్ ఏంటి ఈ స్పీచ్ వింటుంటే తెలియకుండానే నా eyes నుంచి నీళ్ళు వస్తున్నాయి, దీనికి కూడా dislikes kodutunaru ante valu full ga video chudaledu ani ardhamavtundi, ok any way NTR sir We r with u forever sir , Please dnt cry , ee movie ni pedda hit avvali ani korukuntuna, pakka avutadi kuda, all the best from pspk fans , i lv pawan kalyan and NTR
@peddapoojarlasankaraiah7667
@peddapoojarlasankaraiah7667 6 лет назад
Ur feelings and emotions are great
@Chowdary222
@Chowdary222 3 года назад
2021 లో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా..
@Chowdary222
@Chowdary222 3 года назад
@@janekrish7547 atp antey
@Naresh-xk9ox
@Naresh-xk9ox 3 года назад
2021 June
@sivaramhorti
@sivaramhorti 3 года назад
2021 july
@doubledhamaka7127
@doubledhamaka7127 3 года назад
Always watching anna
@bhanuprakashshankarapu9073
@bhanuprakashshankarapu9073 3 года назад
2021 Aug 7
@ravich5394
@ravich5394 6 лет назад
నా ఆఖరి శ్వాస వరకు నువ్వేనా అభిమాన నటుడువి జై ఎన్టీఆర్
@Rkcoachingcenter2018
@Rkcoachingcenter2018 6 лет назад
Miru abhimanula mida chupinche premaki tanks andi miru eppudu miru jagratta ani cheptaru keeeka
@sandiribhagavanreddy8842
@sandiribhagavanreddy8842 6 лет назад
Jai NTR
@rajeshappasani1527
@rajeshappasani1527 6 лет назад
Ravi Ch yes
@viraltoday8478
@viraltoday8478 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PNb5owTwemE.html
@jaisairam9900
@jaisairam9900 6 лет назад
జూనియర్ ఎన్టీఆర్, తెలుగు సినిమా పరిశ్రమ మీ కుటుంబం గురించి గర్వపడింది ...
@praveenbabu1522
@praveenbabu1522 6 лет назад
Jaintr jai NTR jaiNTR
@jupallykarunakar7500
@jupallykarunakar7500 5 лет назад
నేను NTR అన్న ఫ్యాన్ మరి మీరు😍😘
@gopalakrishnan7371
@gopalakrishnan7371 5 лет назад
Jr.NTR is an ass hole just an over reaction
@vishnuvardanrockvishnuvard7168
@@gopalakrishnan7371 orey erripappa Narukuta over action nedira
@Mb-ng4de
@Mb-ng4de 5 лет назад
@@gopalakrishnan7371 pora erri pookoda.. lowde ke baal NTR ni ante champesta lanjodka
@madhutharakmadhukrishna959
@madhutharakmadhukrishna959 5 лет назад
@@gopalakrishnan7371 ora puka lanjakodaka ntr Ni over action antava ra puka Ni amma lanjakodaka
@narayanswamymvreddy3824
@narayanswamymvreddy3824 5 лет назад
Memu Kuda Anna family
@shreevathsshree2575
@shreevathsshree2575 6 месяцев назад
3 times choosanu prabhu in theatre unparallel entertainment plus curiosity. heartfully touched and entertaining till the end:)
@govindchary1947
@govindchary1947 4 года назад
నీలాంటి నటుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు లేరు అన్నయ్య
@venkatswamy3069
@venkatswamy3069 6 лет назад
మానవత్వం ఉన్న వాళ్ళు అని పవన్ పాన్స్ మీరు నిరూపించారు అందరికీ కృతజ్ఞతతో మీ ఎన్టీఆర్ అభిమాని జై ఎన్టీఆర్
@mallimalli9304
@mallimalli9304 5 лет назад
jai ntr anna
@prasadgoud3519
@prasadgoud3519 5 лет назад
Jai pspk jai ntr
@sagarnandhu9283
@sagarnandhu9283 6 лет назад
అన్న నేను మహేష్ అన్న fan కానీ మనస్ఫూర్తిగా నాకు నువ్వంటే ఇష్టం... మీరు ఏడుస్తుంటే నిజంగా నాకు ఏడుపోస్తుంది అన్న. హరికృష్ణగారు బావుతికంగా మన మధ్యలో లేరు కానీ. ప్రతి తెలుగువారి గుండెల్లో ఆయన ఉన్నారు అన్నా.. జోహార్ నందమూరి హరికృష్ణ గారు
@magaadu4905
@magaadu4905 6 лет назад
abba
@nareshmeghavath8844
@nareshmeghavath8844 3 года назад
Heart కీ touch అయ్యేలా స్పీచ్ ఇవ్వడం నీకు నువ్వే సాటి
@shaikshavalisk7329
@shaikshavalisk7329 6 лет назад
I'm fan Of power star,,...ninnu e vidhanga choodaleka potunnam,😢,, Memu unnam ,,🤗me venakaala.
@NirvanaCreations
@NirvanaCreations 6 лет назад
Okka sari jr n.t.r anna fans like vesukondi Jai ntr✌❤
@surlarajsekhar2796
@surlarajsekhar2796 6 лет назад
SM Hussain ne yabba.noru mudukoni vundu.istam lekapotha.pagilipodhi rey
@mallapolayya6191
@mallapolayya6191 6 лет назад
Chanti Raj bhggcckk
@varmaraju7884
@varmaraju7884 5 лет назад
Bro super
@ForYou-ir8ep
@ForYou-ir8ep 5 лет назад
Nice movie Anna jai ntr
@mohanbabu177
@mohanbabu177 5 лет назад
Jai ntr
@jagapathil7835
@jagapathil7835 6 лет назад
నడిపించే నాయకుడు నువ్వు అయితే నీ వెంట నడిచే సైన్యం మేము అన్న నువ్వు బాధపడవద్దు
@Srinivas-vy9fw
@Srinivas-vy9fw 6 лет назад
Hi
@lalpyara2620
@lalpyara2620 3 года назад
First 100k likes speech video ARAVINDHA SAMETHA JAI NTR
@ramchandhar.ganapuramkamma1189
నాన్న గారి ఆశీర్వాదం ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ హిట్స్ అవుతుంది
@shabarijohn2028
@shabarijohn2028 6 лет назад
సమయం కాదేమో సందర్భం కాదేమో ఇలా రాయటం తప్పేమో కానీ చెప్పకపోతే మనసు ఆగదు మూడున్నర పదుల వయస్సుకి మూడు జన్మల జీవితం చూసావ్ జీవితం అంతా కష్టపడటం....లేదా కష్టాలు పడటం కోరలు చాచిన మృత్యువు నుంచి బయటపడ్డావ్.... అంటే ఇప్పటి నీ మజిలీ ఒక బాధ్యత ఉంది, జరుగుతున్న వర్తమానాన్నీ లెక్కలోకి తీసుకో.....జరిగిన గతాన్ని వదిలెయ్యి.... జరగాల్సిన భవిష్యత్ మీద నీ సంతకం ఉంటుంది....ఉంది తీరుతుంది.....నీ ప్రస్తుత గమనం, నువ్వు చేరాల్సిన గమ్యం రెండు నీవే......నీ పోరాటంలో నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒంటరివే......పోరాడు..... గెలుపు నీదే నువ్వు కారణ జన్ముడివి....తారక రాముని అంశవి ! #YouAreTheFuture !...😭😭. #LoveYou #TarakAnna😍😍 #JaiNTR #JaiHariKrishna # ఫ్రొమ్ :-శబరి జూన్
@rajesh65075
@rajesh65075 6 лет назад
Super lines bro
@lakshmireddy201
@lakshmireddy201 6 лет назад
Super
@ramyanarayanaswamy8062
@ramyanarayanaswamy8062 6 лет назад
Awesome..lines..bro..loved it..😘😘😘😍😍😍😍
@maladhiharikrishna2087
@maladhiharikrishna2087 6 лет назад
Super dro
@lavannayak6171
@lavannayak6171 6 лет назад
I
@surya-sd9bc
@surya-sd9bc 6 лет назад
We all are always with you Annna
@dasojumadhu6162
@dasojumadhu6162 3 года назад
I am రవితేజ fan but ntr acting, dialogue, speech, heart ante istam
@mvenkateshboutthamsa861
@mvenkateshboutthamsa861 6 лет назад
ನಮ್ಮ ಜೀವಿತ ನಿಮಗೆ ಅಂಕಿತ ಸಹನೆ ಇರುವವರಿಗೆ ಅಲ್ಲ ಅಣ್ಣ ಸಾಯೋವರೆಗೂ ನಿಮ್ಮಿಂದ ಇರುತ್ತೆವೆ .........bangalore ntr fans ಪರವಾಗಿ ನಾನು ಪ್ರಮಾಣ ಮಾಡಿ ಹೇಳುತ್ತೇನೆ.. .....jai ntr jai ntr
@madhumourya178
@madhumourya178 6 лет назад
m venkatesh BOUTTHAMSA namma NTR inu 100 varasha chanagi iralli brother
@srinivasgaddur9173
@srinivasgaddur9173 6 лет назад
Correct gi helidri namma usiru iruvaregu abhimana sayalla.
@ravishinde8037
@ravishinde8037 6 лет назад
m venkatesh BOUTTHAMSA jai.ntr
@chinnabellamkonda5793
@chinnabellamkonda5793 5 лет назад
అన్న నాన్న గారు ఎక్కడికి వెళ్ళలేదు మన గుండెల్లో ఉన్నాడు.. Jai N.TR Anna
@Cabalireddy
@Cabalireddy 6 лет назад
తారక్ మాట్లాడితే... అదేంటొ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంటుంది.... ట్రైలర్ కొసం కాదు... తారక్ స్పీచ్ కొసం ఎదురు చూసా బయ్య...
@yadichinna3276
@yadichinna3276 6 лет назад
Nenu kuda bhaya
@chandrasekharkarra910
@chandrasekharkarra910 6 лет назад
I am big fan of pawankalyan& mega family ....Nizanga dislikes kottinavadu erri____________?
@entertainmenttv2363
@entertainmenttv2363 6 лет назад
it's true
@banothkumar4531
@banothkumar4531 6 лет назад
I like speech
@sathyanarayanad9715
@sathyanarayanad9715 6 лет назад
We love tarak
@deepakbhatt8599
@deepakbhatt8599 3 года назад
wow 6 million view just on a speech .now that's the real stardum.iam from north india and a diehard allu arjun fan .but I always respect NTR sir as a great actor,singer ,dancer and a gr8 human being .wish him a gr8 success and lots of love .respect from bottom of my heart 🙏🙏🙏🙏🙏
@Telugu1431
@Telugu1431 6 лет назад
నీ స్పీచ్ వింటున్న వింటుంటే గొంతులో నొప్పి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి దైర్యంగా ఉండు బ్రదర్ హిట్ కొట్టి అభిమానులకు ధైర్యం చెప్పండి వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు మీరు అభిమానులు వేరు కాదు బ్రదర్ వాళ్ళ అన్న లాగా కుటుంబం లో వక్కడివి నీకు అండగా ఉంటామని గుర్తుంచుకో
@bandarurajuraju8298
@bandarurajuraju8298 5 лет назад
Good
@mybujjikarun4735
@mybujjikarun4735 4 года назад
I love u ntr anna
@mukheedma3100
@mukheedma3100 4 года назад
Nijam broo adpostundi Anna taking vintuntet...
@revallaramarao8615
@revallaramarao8615 6 лет назад
మా ఎన్టీఅర్ అబిమానులు తరుపునా పవన్ కళ్యాన్ అబిమానులకి దన్యావాదాలు జై ఎన్టీఅర్
@gourigouri6797
@gourigouri6797 6 лет назад
seshi
@revallaramarao8615
@revallaramarao8615 4 года назад
Jai NTR
@venkeynani8734
@venkeynani8734 2 года назад
Tq.
@ravit7084
@ravit7084 2 года назад
Jaii janasena
@dsanthosh8032
@dsanthosh8032 6 лет назад
ఎన్టీఆర్ భయ్యా హరికృష్ణ గారు మీ పక్కనే ఉన్నారు ఒకటే తేడా అప్పుడు మీ పక్కనుండి ఆశీర్వదించారు ఇప్పుడు పై నుండి ఆశీర్వదిస్తారు అంతే ఎందుకంటె తండ్రీ ప్రేమ ఎనలేనిదీ హరికృష్ణ అమర్ రహే 🙏🙏🙏🙏
@ramakrishna-vi3zl
@ramakrishna-vi3zl 3 года назад
మీ స్వరం వింటుంటేనే ఏడుపు వస్తుంది అన్న.... మీ కంటే గొప్ప వక్త ఎవరు ఉండరు...భావాలు అందరికి ఉంటాయి ...కానీ భావప్రకటన భావాలను ప్రతిభింబించేలా కొందరు మాత్రమే చేయగలరు... నీ ఉపన్యాసానికే ఇన్ని మిలియన్స్ వ్యూస్ అంటే అది నీకే సాధ్యం అన్న... జై ఎన్టీఆర్
@sivasravansathavalli8822
@sivasravansathavalli8822 6 лет назад
Saami nuvvu devudivi...🙏🙏🙏 Jaiiiii N.T.R
@indrareddyjakka
@indrareddyjakka 6 лет назад
powerstar and superstar and megastar and mega power star and young rebel star intha mandi stars andaru accept chesina oke okka artist young tiger.
@veereshyadav3632
@veereshyadav3632 6 лет назад
బలవంతడూ కే barenche బలాన్ని ఇస్తాడు అ దేవుడు .... నీ దర్యాని కి మేమున్నాం ...నీ బలనీకి మేమూ తోడు ఉంటాం ....నీ బాధ nu తీర్చి లేం కాని నీకు దేర్యాom మేము ఇవ్వగలం ...జై ఎన్టీఆర్
@nareshyadav4264
@nareshyadav4264 6 лет назад
Super
@rajendrantryadav932
@rajendrantryadav932 6 лет назад
Sass bro
@kotturumadhubabu
@kotturumadhubabu 3 года назад
World's best Actor... Global Hero...⚡🔥⚡🔥
@nayinichandramchandram7324
@nayinichandramchandram7324 6 лет назад
ఏడవకు అన్న నీతో మేము ఉన్నాం
@anandraj-vl9we
@anandraj-vl9we 4 года назад
Yes broooo
@sivakumard7244
@sivakumard7244 6 лет назад
అన్నా అభిమానులు గురించి చాలా బాగా మాట్లాడారు ఇది చాలు అన్నా మాకు జై ఎన్టీఆర్ జై హింద్ 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@akhildassrudrapati3238
@akhildassrudrapati3238 4 года назад
Power star 🌟 and Jr NTR fan's like still 29/10/2019 to 2219 👌
@harikrishna3401
@harikrishna3401 3 года назад
Enni sarlu choosina nee speech vinalanipisthundi anna😒 love u annaya ❤
@trivenijai804
@trivenijai804 5 лет назад
అన్న నేను మహేష్ బాబు ఫ్యాన్ ఎడిపించావ్ అన్న నిలంటోడిని చూడ లేదు అన్న నీకు మా support ఉంటుంది
@gajavillivaraprasad6583
@gajavillivaraprasad6583 3 года назад
Tq so much anna maa annayya ki Mee support appudu undali, maa support Mahesh gari ki appudu untondi
@santhu__dhfm1867
@santhu__dhfm1867 2 года назад
Same
@alluraswinthrj6660
@alluraswinthrj6660 5 лет назад
Great Speech by Tarak Anna make me Tears....... Allu Arjun Anna fans & Tarak Anna fans are always with TARAK Anna.... Lv U Tarak Anna Bunny fans are always with U
@kgfshekarcharan4125
@kgfshekarcharan4125 5 лет назад
Raswinth Allu Arjun Devotee
@jgenjutsu6159
@jgenjutsu6159 4 года назад
We are Bunny fans but we love Jr NTR Garu so much
@kolahari5141
@kolahari5141 4 года назад
హై
@gautamsahu345
@gautamsahu345 6 лет назад
I didn't Understand Telugu But I don't why my eyes is full of tears......Love u NTR SIR FROM MUMBAI .... BE STRONG💪💪
@deviprasunakattabandla
@deviprasunakattabandla 4 года назад
నాకు బాధగా అనిపించిన ప్రతిసారీ ఈ వీడియో చూస్తా, నీ మాటలు వింటుంటే ఎన్ని బాధలు ఉన్న దాన్ని తట్టుకొనే ధైర్యం వస్తుంది. ఒక అన్న తన చెల్లికి లేదంటే తమ్ముడికి ఇచ్చే ధైర్యం అది. Proud to be a fan you Annaya. We Always LOVE YOU ❤️.
@satishkalyan3363
@satishkalyan3363 6 лет назад
Be strong annaaa Pk fans always with you
@boddepalliappanna1258
@boddepalliappanna1258 6 лет назад
Good way
@machaupendar7291
@machaupendar7291 4 года назад
ఎవరైనా 2020 లో చూసిన వాళ్ళు ఉన్నారా
@vnaiduntr6650
@vnaiduntr6650 4 года назад
Bro edhi chusina prathi sari kallallo nilluvastundhi
@robing393
@robing393 4 года назад
Nebulous
@sukumarreddy6130
@sukumarreddy6130 4 года назад
Me
@venkateshkothapelly1683
@venkateshkothapelly1683 4 года назад
Me
@venkeytarak6093
@venkeytarak6093 4 года назад
Unnnu
@adlurirknaidu8699
@adlurirknaidu8699 6 лет назад
పిలిస్తే పలికి వెనక్కి రారు కబురు పెడితే ఖంగారు లో కూడా రారు ఎదురుచూపుల్లో కన్నీటి చుక్కలే వాల్ల జ్ఞాపకాలు ప్రేమించిన వాల్లను దూరం చేసుకున్న ప్రతి ఒక్కరి బాధ చొప్పలేనిది..చొప్పుకోలేనిది...we are with you TARAK Anna..
@sravansravan3605
@sravansravan3605 6 лет назад
Adluri Rknaidu I like Ur writing, TXT me if u want to write for my demo film
@dharshnamajay1693
@dharshnamajay1693 2 года назад
Anna neeku nee armyi undhi 🔥🔥🔥🔥🤙🤙🤙 neekosome maaa pranalaina istam anna love maa annaya
@narajuraju5632
@narajuraju5632 6 лет назад
jai jr NTR...నీ మాటలకు అందరి కళ్లలో నీళ్లు వస్తున్నాయి...మేము ఉన్నంత వరకు మీరు ఒంటరి వాలు కారు...నందమూరి అభిమానులు మీ వెంటే ఉంటామని చెబుతున్నము.... జై ఎన్టీఆర్.......💪💪💪💪💪
@ravidasari4383
@ravidasari4383 5 лет назад
నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కని ntr అన్నయ్య నీ మాటలు వింటుంటే నిజంగా ఏడుపు వచ్చింది
@ranganath6465
@ranganath6465 2 года назад
1k th like nadhe🥰
@srinutallapalli1378
@srinutallapalli1378 Год назад
Super bro
@KishanKishan-hr7sk
@KishanKishan-hr7sk 11 месяцев назад
​❤😅
@ravidasari4383
@ravidasari4383 9 месяцев назад
​@@ranganath6465😲😅
@ramlodagala5282
@ramlodagala5282 6 лет назад
అన్న అరవింద సమేత సూటింగ్లో మిమ్నల్ని మొదటి సారి చూసాను ఒక అభిమానిగా సంతోష పడాలో లేక మా పెద్దయ్య లేరు అని తెలిసి బాధని పక్కన పెట్టి కేవలం మా కోసం నిర్మాతలు కోసం సూటింగ్ కి వచ్చి నందుకు బాధపడాలో తెలీయక నాకు తెలీయకుండా నా కళ్లల్లో నీళ్లు వచ్చేసాయి మీ అభిమానిగా పుట్టినందుకు మా అధృష్టం జై ఎన్టీఆర్
@rajeshappasani1527
@rajeshappasani1527 6 лет назад
Ram Lodagala yes
@TarakBhargav
@TarakBhargav 3 года назад
First ever 50K &100k Liked speech From TFi . Jai NTR 🔥❤🙏
@nagabairagipolagani7827
@nagabairagipolagani7827 6 лет назад
ఊపిరి ఉన్నంతవరకు నీతో మేము వుంటాము బాధ పడకు అన్న నువ్వు బాధ పడితే మా కళ్ళల్లో నీళ్ళు తిరుజితున్నాయ్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 6 лет назад
nagabairagi polagani నాన్నా చల్లని మాట చేప్పావ్.చల్లగా వుండు. God bless you
@dharavathdevanna5021
@dharavathdevanna5021 6 лет назад
సూపర్ అన్న..... మన NTR అన్న కళ్లలో నీరు చూడలేం...అన్న అంటే మనకు పిచ్చి.... i love u THARAK ANNA....jai ntr...
@rajeshappasani1527
@rajeshappasani1527 6 лет назад
nagabairagi polagani yes
@viraltoday8478
@viraltoday8478 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PNb5owTwemE.html
@tambalipavani53
@tambalipavani53 6 лет назад
అన్న నీకు నాన్న గారి తాత గారి ఆశీర్వాద మే కాకా యావత్తు నందమూరి ఫ్యామిలీ అభిమానుల ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబం మీద ఉంటాయి ....జై NTR జై NANDAMURI........
@basheershaiktaliva2444
@basheershaiktaliva2444 6 лет назад
ఈ రోజు ఎన్టీఆర్ అన్న స్పీచ్ కి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. జోహార్ నందమూరి హరికృష్ణ
@srikanth315channal
@srikanth315channal 6 лет назад
నకుడా bro
@megavathnaresh935
@megavathnaresh935 2 года назад
2021November 16 till ఎవరైనా చూస్తున్నారా? ఫ్రెండ్స్. చూస్తే ఓ లైక్ వేసుకోండి.speech నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది 😭😭
@madeinchandrupatla3753
@madeinchandrupatla3753 2 года назад
2021 November 25 Ji ntr fans
@VK-xu7gb
@VK-xu7gb 6 лет назад
Eee jeevitham meeku ankitham,,,, idhi kadha abhimanam ante LOVE U NTR
@divakarayyappa372
@divakarayyappa372 5 лет назад
19.25 to 19.45 shows he is real King of tollywood 😍😍😍😍
@adarshvijay5197
@adarshvijay5197 4 года назад
Bro why he crying i didnt understand telugu
@JassCodes
@JassCodes 3 года назад
@@adarshvijay5197 His father met with an accident and died at the time of his shooting for the movie... He is sharing his pain and heartbreak with our fans..!! Proud to be Tarak anna fan..!!!
@naveenyedavalli3778
@naveenyedavalli3778 6 лет назад
Power 🌟 fans always with u ntr Anna don't be emotional stay strong jai power 🌟 jai ntr jai hindh
@Tarak-mj8mr
@Tarak-mj8mr Год назад
హీరోలని ప్రేమించే అభిమానులు చాలా మంది ఉన్నారు అభిమానులు ప్రేమించే హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో నువ్వు ఒక్కడివి తారక్ అన్న
@didladinakar8508
@didladinakar8508 6 лет назад
అన్న నువ్వు మాట్లాడిన ఈ మాటలకి నేను నీకు పెద్ద అభిమానిని ఐపోయాను అన్నా జై...NTR
@chandramohans4032
@chandramohans4032 6 лет назад
C
@MeganadhaReddy
@MeganadhaReddy 6 лет назад
Great speech NTR garu. Father ni miss ayithe entha baadha vuntundho artham chesuko galanu. I could not focus on anything for 3 to 4 months when I lost my father. You are great sir antha pain vundi kooda movie complete chesaaru. ALL THE BEST RIP Harikrishna garu. We lost a good person.
@veraiahpedda1167
@veraiahpedda1167 6 лет назад
Meganadha Reddy
@narikrish4099
@narikrish4099 5 лет назад
Up
@shaikmeera2972
@shaikmeera2972 5 лет назад
Great ntr mj
@biligiri..5408
@biligiri..5408 6 лет назад
Best actor and best person from tollywood, a fan from Karnataka
@venkatvenkat4525
@venkatvenkat4525 5 лет назад
I'm frm shimoga bro jai ntrr fans tindi Aytha bro
@genthiganeshkumar
@genthiganeshkumar 5 лет назад
Anna Mee venuka memu unnamu Jai ntr
@adithyadevulapalli6761
@adithyadevulapalli6761 3 года назад
2021🔥🔥🔥 iam proud ... because iam NTR Anna fan
Далее