Anna ntr pelli jarigi nattu evari pelli jaragaledhu industry lo..... sampradhayaniki maru peru maa nadamuri family.... jai sr.ntr garu jai balayya jai harikishna garu....
నిజానికి ఈ పెళ్లిళ్లు ఇప్పుడు దాకా మీతో మేము సినిమాలతో సినిమాలు తీసేటటువంటి ప్రతి ఒక్క ఆత్మలతో కలిసిమెలిసి కలిసికట్టుగా పాటలు పాడే వాళ్లతోటి పాటలు రాసే వాళ్ళతోటి జడ్జిమెంట్ చేసే ఆటల తోటి ఇంకా చిన్న పిల్లలతోటి అందరితోటి ఆత్మలందరితోటి దాదాపుగా కలిసిమెలిసి ఉండాలని భావనతో ఉంటున్నామే తప్ప నిజానికి నా మనసులో బాబా మనసులో వీటన్నిటి పట్ల నిజమైనటువంటి ఆసక్తి ఉండి చేయటం లేదు అనాసక్తి భావనతో ఉంటూ మీ అందరికీ బాగా పరిచయాన్ని పరమాత్మ యొక్క పరిష్యాన్ని నా వంతు కర్తవ్యం ప్రకారంగా ఎలా తెలియజేయాలి అనే ఒక్క ఒకే ఒక్క ఆ బాధ్యత ఆపూర్వకంగా వ్యవహరిస్తున్నామే తప్ప మీరు పంపించే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క పాటలు ప్రతి ఒక్క ఐటమ్స్ అన్నిటి పట్ల నిజమైన ఆసక్తితో కాదు అని మీకు మీలాంటి ఇంకా ఎంతో మంది ఆత్మలకు నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను పరమాత్మ కనెక్షన్ లో ఉండి పరమాత్మ మా యందు నిక్షిప్తమై ఉండి ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నారు అందరికోసం ఆయన గారు ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్ సమానమైన మన అందరి ఆత్మిక ఆభరణాలు ఈ యొక్క జ్ఞాన కిరణాలు అని మనం అర్థం చేసుకున్నాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆత్మలందరికి అనేక అనేక హృదయపూర్వక నమస్కారములు. కొంతకాలం కొంత సమయం విరామం తర్వాత మళ్లీ కలుసుకుందాము అంతవరకు..........🙏🙏🙏👍