Тёмный

July 13 News Papers: కోర్టులకు సవాల్ | జగన్ పై కేసుతో గేమ్ స్టార్ట్ | పవన్ కొత్తగా! | GundusoodiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 259 тыс.
Просмотров 72 тыс.
50% 1

#telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #telugubreakingnews #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper
July 13 News Papers: కోర్టులకు సవాల్ | జగన్ పై కేసుతో గేమ్ స్టార్ట్ | పవన్ కొత్తగా! | GundusoodiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 253   
@srinivasulu9054
@srinivasulu9054 25 дней назад
రఘురామకృష్ణ గారి దెబ్బ అదుర్స్ కదూ జగన్ అబ్బా అంటూ రాత్రి 3 గంటలకు మొబైల్ చూస్తూ ఏడుస్తుంటాడ,, ఆయనతో ఫోన్ లేదు అంటే మరి ఆ టైం కి ఎవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడినట్లు అప్పట్లో
@letstalk1744
@letstalk1744 25 дней назад
No vadiki mobile ledu😂😂😂
@venkatakotaiahmullamuri8979
@venkatakotaiahmullamuri8979 25 дней назад
Vinashi gadi cell tho
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 25 дней назад
😂😂
@harishharry6391
@harishharry6391 25 дней назад
జగన్ అధికారం లో ఉన్నప్పుడు 175 ఎలా కొట్టాలి అనుకున్నాడు, చంద్రబాబు 175 ను ఎలా అభిరుద్ది చేయాలి అని చూస్తారు
@t.vishnut.vishnu4824
@t.vishnut.vishnu4824 25 дней назад
కరెక్ట్ బ్రదర్
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 25 дней назад
నమస్తే శ్రీను బ్రో మరానీ వైసీపీ నాయకులు🪓పార్టీ
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 25 дней назад
కానీ అది జరగలేదు పాపం దేవుడి దయవల్ల ఆయన బతికి బయటపడ్డాడు దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసు వారిని అందరిని కూడా శిక్షించి జైలుకు పంపించాలి
@srinivasulu9054
@srinivasulu9054 25 дней назад
17:23 YCP ప్రభుత్వ నిర్వాకం ఎప్పుడు రాసింది ఏంటి సాక్షి పత్రికా,,😂😂
@nvenkatesh5562
@nvenkatesh5562 25 дней назад
ఎంతసేపూ యాభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ చేసిన తప్పుల మీదే ఏడవకుండా ఇప్పుడు చేస్తోన్న తప్పుల మీద బీజేపీ దృష్టి పెడితే ప్రజలకు మేలు కలుగుతుంది
@Rinking123
@Rinking123 25 дней назад
Correct andi
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 25 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@shivamalli7387
@shivamalli7387 25 дней назад
గుడ్ మార్నింగ్ అన్న 💐
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 25 дней назад
Raghurama గారిని ఘోరంగా బాధపెట్టారు, ఒక MP పై third degree ప్రయోగించారు. అది చేసినవారిని, చేయించిన వారిని శిక్షించాలి.
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 25 дней назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@venugopalsanapala4446
@venugopalsanapala4446 25 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@mrvenu9293
@mrvenu9293 25 дней назад
అప్పుడెప్పుడో పెట్టిన కేసులు జగన్ మీద ఇప్పుడు చెల్లవు అని అంటే ఎలా ఉంటది
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 25 дней назад
Ee case lo mundastu bail eche chance ledani monna TV 5 Murthy debate lo Lawyer Umesh Chandra cheppaaru chudaali .
@Harikrishna379
@Harikrishna379 25 дней назад
Sections anta strong gaa unnaayi...
@Mkr-world001
@Mkr-world001 25 дней назад
ఇన్ని కేసులు ఉన్న ఈ రాజకీయ ఆర్ధిక ఉగ్రవాదులను ఏమీ చేయలేక పోతున్న భారత పోలీస్, న్యాయ వ్యవస్థలు ఎంత దుర్మార్గ దీనావస్థలో లో వున్నాయో ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. అదే సామాన్యుల మీద అయితే అప్పటికప్పుడు కేసులు నమోదు అయి కోర్టులు తీర్పులు, శిక్షలు అన్నీ అమలైపోతాయి. ఛీ ఈ దుర్మార్గపు లోకం, ఈ అవినీతి సమాజం...😢
@bhargava.g
@bhargava.g 25 дней назад
💯
@ravinaidu7713
@ravinaidu7713 25 дней назад
శుభోదయం శ్రీను గారు
@srinivasch8421
@srinivasch8421 25 дней назад
గుడ్ మార్నింగ్ శ్రీను గారు
@samudralasudhakar766
@samudralasudhakar766 25 дней назад
అప్పుడు 41A పని చేయలేదా 🎉
@nvramireddy9820
@nvramireddy9820 25 дней назад
శుభోదయం అన్నగారు
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 25 дней назад
జగన్ ఏ అన్నాడు కదా... ఇన్ని కేసులులో ఇది ఇంకో కేసు అని అలానే ఎలక్షన్ ఏఫిడివేట్ లో ఇంకో పేజీ అంతే.. ఇంకో 20 ఇయర్స్ సాగుతుంది... అంత కంటే ఏమి ఒరిగేది ఉండదు
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 25 дней назад
💯 bro
@samudralasudhakar766
@samudralasudhakar766 25 дней назад
ప్రతిదానికి ఆధారాలు కావాలి కదా, ఎవ్వరో ఏమో చెప్పారు అని కాకుండా, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కదా అందుకే కొంచం జాప్యం చూటో చేసుకుంట్టయో అదే కదా ముఖ్యం
@gonuguntlasubbarao988
@gonuguntlasubbarao988 25 дней назад
ఎమర్జెన్సీ తప్పు కాదు అని కొన్ని కాలమ్స్ లో నేను సదివాను
@muralikmannava
@muralikmannava 25 дней назад
వామ్మో ఏమి దోపిడీ, ఏమి దోపిడీ, 38,398 ఏకరలా! వీళ్ళు దోపిడీ చేసి ప్రతిపక్షాలను పెత్తందారులు అన్నారు.పాలేగాళ్ల రాజ్యం ఎలావుంటుందో ప్రత్యక్షంగా చూపించారు ప్రజలకు.
@indianjvv4571
@indianjvv4571 25 дней назад
YOUR TOTAL FIGURE IS WRONG.
@mahiimrmv4002
@mahiimrmv4002 25 дней назад
Sir, తల్లి కి వందనం పై ఒక వీడియో చేయండి Govt school లో విద్యార్థి కి తల్లికి వందనం వచ్చేలా, ప్రభుత్వ పాఠశాల ల ను బ్రతికించంది ప్లీజ్
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 25 дней назад
ACTUALLY AP CM IS CBN BUT JAGAN SHADO GOVT IS RUNNING BECAUSE OF ALL IAS OFFICERS ARE PREVIOUS GOVT. OFFICERS.
@nvenkatesh5562
@nvenkatesh5562 25 дней назад
రాకాసిబొగ్గు నుంచి వచ్చే బూడిద సిమెంటు రోడ్డంత గట్టిగా ఉంటాయి, నేను టాటాలో 14 సంవత్సరాలు ఉన్నాము అక్కడ బొగ్గుల పొయ్యినుంచి వచ్చిన బూడిదతో పెరట్లో వేస్తే అది సిమెంటుతో వేసినట్టు అయిపోతుంది.
@mahanthkanaparthi6087
@mahanthkanaparthi6087 25 дней назад
Antha knowledge ycp vallaki unte, ila troll cheyyaru.
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 25 дней назад
కోర్టులు. వ్యాజాలను.. సివిల్, క్రిమినల్ వ్యవహారాలను సత్వర పరిష్కాలు చేయకపోవటం వల్ల. పేదవాడు నలిగిపోతున్నాడు, పెత్తందార్లు బాగుపడుతున్నారు, దానిగురించి వీడియో చేయండి
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 25 дней назад
Good morning sir
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 25 дней назад
Good morning sreenivas garu
@sureshraoambori8492
@sureshraoambori8492 25 дней назад
Bro BSNL , jio ఎయిర్‌టెల్ గురించి వీడియో చేయండి ప్లీజ్.. ప్రస్తుత ప్లాన్స్ గురించి
@malliedigae9913
@malliedigae9913 25 дней назад
శుభోదయం శీను 🎉🙏🏻
@rameshp7730
@rameshp7730 25 дней назад
Good morning srinuvasu garu
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 25 дней назад
శుభోదయం శ్రీనివాస్ రాక్షస బొగ్గు నుండి వచ్చేది ప్లైయాష్ బాజపా అత్యవసర పరిస్థితిని అనవసర రాద్దాంతం చేస్తోంది
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 25 дней назад
Like no 1 chinababu🎉🎉🎉
@sureshnagam3720
@sureshnagam3720 25 дней назад
Super analysis Sir 👏
@venkatasuresh835
@venkatasuresh835 25 дней назад
పాదయాత్ర అంటే ఎక్కడ ఏమి ఉన్నాయో చూడటానికి యాత్ర చేశాడు మీ బిడ్డ 😮
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 25 дней назад
Mangalagiri malakom yenduku chesado
@SureshBabu-yg9gi
@SureshBabu-yg9gi 25 дней назад
నీ బూడిద ఎత్తడానికి​@@SUDHARANIKolli-oq7pr
@satyanarayanapallapotu2353
@satyanarayanapallapotu2353 25 дней назад
రాహుల్ గాంధీ గారు ఈరోజు పెద్ద నోట్ల రద్దును జీవన ఉపాధి హత్య దినంగా చెప్పారు, ఔనుఅవినీతి జీవనోపాధి హత్య దినం గా మేము సంతోషిస్తున్నాము
@nakkathirumalarao3337
@nakkathirumalarao3337 25 дней назад
శ్రీనివాస్ గారు. ఎనో కేసులు ఉన్న. జగన్... 12year నుంచి ఎమిచేయలేక పోయారు... ఈ కేసులు ఎమి చెస్తాయి
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 25 дней назад
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉🎉
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 25 дней назад
How can law of limitation be applied/ cannot be applied for “ criminal liability” may be explained by legal luminaries
@gnarasimharao5296
@gnarasimharao5296 25 дней назад
Good morning srinivas garu
@chinnir3651
@chinnir3651 25 дней назад
Bjp కి 240 mp seats Congress 99 mp seats వున్నాయి.ప్రతిపక్షాలు strong 💪గా వుంటే ఒక విషయం strong గా fight cheyyochu Suppose : gujarat లో 10 వుద్యోగాలు కోసం Nirudyogulu hotel railing virigi gayalu పాలు అయ్యారు ఈ news మీద కాంగ్రెస్ vs bjp big fight జరిగింది
@user-zr6xl8cj3e
@user-zr6xl8cj3e 25 дней назад
Good morning srinivasu garu
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 25 дней назад
👍
@indianjvv4571
@indianjvv4571 25 дней назад
రాజ్యాంగ హత్య అనే పదం సరైనది కాదు.
@attilijagan8139
@attilijagan8139 25 дней назад
Good morning Srinivas garu 💐
@narayanaswamy4982
@narayanaswamy4982 25 дней назад
Good morning srinivas gaaru 🎉🎉🎉🎉
@Indiann007
@Indiann007 25 дней назад
CBN gaaru Trolls ku bayapadatam kaadu , budidatho time padtundi , enka avagahana tecchukovali observations dwara.
@purna4142
@purna4142 25 дней назад
Morning srinivas garu
@nageswararaogunda2579
@nageswararaogunda2579 25 дней назад
notla raddhu jarigindi kabatte eeronu intha level lo digital payments jaruguthunnai. Adi chala manchi nirnayaam kakapothe samanyulu ibbandi paddaru mata vastavam. Ippudu anthe suluvuga payments chesukuntunnaru.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 25 дней назад
నోట్లు రద్దు ఎలా తప్పో వివరిచండి సార్. ఎమర్జెన్సీ విధింపు తప్పే.
@chinnir3651
@chinnir3651 25 дней назад
India లో perigina నిరుద్యోగం గురించి CONGRESS VS BJP మద్య fight నడుస్తోంది దాని మీద video cheyyandi
@korapatibabunaidu2316
@korapatibabunaidu2316 25 дней назад
Jagan sent his Bangalore palace workers to jail to kill RRR, this ychp party cruel please people should be aware of this party
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 25 дней назад
Namaste🙏🏻 good morning ☕️💐🙏🏻
@ashokkumarreddy2800
@ashokkumarreddy2800 25 дней назад
గుడ్ మార్నింగ్ అన్న
@dnagoor9399
@dnagoor9399 25 дней назад
శుభోదయం శ్రీను గారు❤
@lavanyakalagara6408
@lavanyakalagara6408 25 дней назад
Please make a video on Chandrababu’s discussion in CII meeting. There are a lot of points mentioned for the state.
@saimohanchowdary2315
@saimohanchowdary2315 25 дней назад
Damacharla Satya garitho interview cheyandi brother
@sudhakarselvadi4907
@sudhakarselvadi4907 25 дней назад
Good morning viewers
@BatistaSrinu774
@BatistaSrinu774 25 дней назад
❤❤🎉🎉Good Morning Anna🎉🎉❤❤
@ravik3725
@ravik3725 25 дней назад
June 25 correct..!!
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 25 дней назад
Hii sri
@Maheswararao7036
@Maheswararao7036 25 дней назад
Gud mrng sir
@nellurimurali326
@nellurimurali326 25 дней назад
Correct kadhu
@ramalingasastry5213
@ramalingasastry5213 25 дней назад
మరి చుక్కల భూమి అంటే ఏమిటి సార్ చెప్పగలరు
@sanjamalabalahussainaiah4624
@sanjamalabalahussainaiah4624 25 дней назад
Gud morning srinuvasgaru
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 25 дней назад
English paper kooda cheyyandi
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g 25 дней назад
శుభోదయం 🎉
@sskprl
@sskprl 25 дней назад
🎉
@hameedmohammad3305
@hameedmohammad3305 25 дней назад
Hi Good morning
@ajaybabucherukuri1813
@ajaybabucherukuri1813 25 дней назад
adhi GO kadhu Circular..
@user-zb6ff6iw3i
@user-zb6ff6iw3i 20 дней назад
Sri
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 25 дней назад
RRR cement reddy ni R-----E chesindemo😊
@KishoreSannikanti
@KishoreSannikanti 25 дней назад
Good morning Srinivas!
@appalaraju5158
@appalaraju5158 25 дней назад
Same IG Ramakrishna worked in favour of previous govt.
@AadhiNarayana-wc7uo
@AadhiNarayana-wc7uo 25 дней назад
❤️❤️🙏🙏🙏👌👌👌👍👍
@Victori405
@Victori405 25 дней назад
సార్ శ్రీనివాసరావు గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిప్పులు కక్క లేదు తుంపర సేద్యం చేశారు
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 25 дней назад
Good morning srinu garu
@narukullasuribabu9590
@narukullasuribabu9590 25 дней назад
Good morning sreenu
@bandikalyani4755
@bandikalyani4755 25 дней назад
Comments lo komthamandhi srinu garini app ki amount yemdhuku ivuaali ani peduthunnaru .roju padhi saarlu chebuthunnaru ee vishayamlo balavavamtham ledhu ani ...manaki nijalu correct news kavalamte help cheyamdi ...chesevallani cheyanivuamdi .anavsaramgaa notikochina Comments pedathanaru car vumdhi illu vumdhi ani ee chetha aapeyamdi .kasta padi sampadhimchukunnavi avi amthekaani avinethi chesi sampadhimchukunnavi kaadhe
@omkarpurimitla7767
@omkarpurimitla7767 25 дней назад
శ్రీనివాస్ గారు మీ నెంబర్ లేదండి నా దగ్గర నెంబర్ ఇస్తే
@dasiarjunkumar895
@dasiarjunkumar895 25 дней назад
Good morning anna
@sureshnagam3720
@sureshnagam3720 25 дней назад
RRR గార్కి, సునీత గార్కి, డాక్టర్ సుధాకర్ గారు కుటుంబానికి, అలాగే ఇంకా చాలామంది ప్రతి బాధ్యుడుకి న్యాయం జరగాలి✊
@dandechennaveera322
@dandechennaveera322 25 дней назад
Good morning sir like 57
@user-dp3ec8nc3o
@user-dp3ec8nc3o 25 дней назад
Good morning Anna
@chvengalrao2811
@chvengalrao2811 25 дней назад
Good morning brother
@saraahvenkat
@saraahvenkat 25 дней назад
పేద వాడి నోరు కొట్టారు అనడానికి 1000 నోట్లు వున్న వాడు పేదవాడా.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 25 дней назад
నమ్మలేని పత్రిలొ ఎంత ఘాటుగా వార్తలు రాసినా నమ్మరు కదా?
@user-ul7vr8zt4z
@user-ul7vr8zt4z 25 дней назад
Good morning bro
@vijaykodellavijay724
@vijaykodellavijay724 25 дней назад
Good morning sir 😊
@satsmine2k4
@satsmine2k4 25 дней назад
tammudu - dabbulu occhayi tagudu alavatu chesukoku - dayachesi maneyi- nuvvu ivvala tagedi takkuva kavochu kani ekkuva kalam takkuva tagavu. daya chesi alavatu chesukoku maneyi. inkeppudu daggara vellaku
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 25 дней назад
G.O ఇవ్వలేదు సార్ అది ప్రెస్ నోట్ ఒక్క సారి చెక్ చేయండి.
@medaadinarayana6950
@medaadinarayana6950 25 дней назад
Good morning 🌞🌄 my brother
@subbaraovunnam1782
@subbaraovunnam1782 25 дней назад
Budithone cheyyalini study cheyamani four district lo process lo undi. Pl check in inner pages
@ranimandava6168
@ranimandava6168 25 дней назад
What about gujarath gandaragolam
@samudralasudhakar766
@samudralasudhakar766 25 дней назад
చూసారా పవన్కళ్యాణ్ సార్ కి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు సీఎం గారు, మనం ఎదో చిన్నా గొడవలు తీసుకోని అయ్యాపాయ విడిపోతారు అని ప్రచారం చేస్తారు
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 25 дней назад
WHY 41A. NOTICE CBN IS ARRESTED WITHOUT ANY NOTICE AND HE WAS DENIED BAIL UT TO. 40 DAYS
@gowrisankarpatina1106
@gowrisankarpatina1106 25 дней назад
Good morning bro 44,8:10
@mangakandaala9315
@mangakandaala9315 25 дней назад
19Th Minute. Comment very painful please 🙏🏻 that much comment never please Some times you need. To check. You. As a listener I am your subscriber from long. Ago. So. I have right to say this word,,,😢😢
@dasarivenkatakrishna7470
@dasarivenkatakrishna7470 25 дней назад
First like
Далее
9 PM | ETV Telugu News | 7th August "2024
22:43
Просмотров 4,9 тыс.
Я НЕ ОЖИДАЛ ЭТОГО!!! #Shorts #Глент
00:19
Иран и Израиль. Вот и всё
19:43
Просмотров 1,5 млн
Я НЕ ОЖИДАЛ ЭТОГО!!! #Shorts #Глент
00:19