Тёмный

July 2 News Papers: సాక్షికి మాత్రమే కనిపించిన కష్టాలు! | బాబు రికార్డు, పవన్ ప్రజల్లోకి | PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 280 тыс.
Просмотров 70 тыс.
50% 1

#appoliticslatestnews #telugunewspapers #eenadutelugunewspaper #sakshinewspaper #telugubreakingnews #chandrababunaidu #tdpjanasenabjpalliance #gundusoodhipinn #gundusoodhipinnchannel
July 2 News Papers: సాక్షికి మాత్రమే కనిపించిన కష్టాలు! | బాబు రికార్డు, పవన్ ప్రజల్లోకి | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 463   
@gvcrafts5995
@gvcrafts5995 3 месяца назад
మా పెద్ద నాన్నకి 7 వేలు ఇచ్చారు నిన్న.. చాలా సంతోషంగా.. ఉన్నారు మా పెద్ద నాన్న..thank you Govt 🙏
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
🥰
@boletrinadharao196
@boletrinadharao196 3 месяца назад
సాక్షి విలేఖరి కి కూడా పెన్షన్ ఇవ్వాల్సింది 😂😂😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 месяца назад
పెద్ద సజ్జల గాడికా
@vinodbodapati2067
@vinodbodapati2067 3 месяца назад
😂😂😂
@JaganmohanraoJaganmohanrao-s9q
@JaganmohanraoJaganmohanrao-s9q 3 месяца назад
Goddlivetu kodikatti gulakestadu. arai. .vallani. .adigite
@mrnaresh1434
@mrnaresh1434 3 месяца назад
😂😂
@dinesharika6784
@dinesharika6784 3 месяца назад
😂😂😂😂😂😂
@brammyvlogs
@brammyvlogs 3 месяца назад
అన్న నేను tdp అభిమానిని tdp🤩మంచి చేస్తే support చేస్తాను కానీ అధికారంతో తప్పు చేస్తే నేను కూడా support చేయను అన్న
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 месяца назад
Anthe kada yevadyna valla vidhi vidhanalanu manchiga amalu chesthe sathryvunyna abhinandinchaldinde ...alpude manam nijamina pourulamu...👌👍✊🇨🇮🌺
@ravijaddu3260
@ravijaddu3260 3 месяца назад
Brother TDP party emaina mistake chaystay jagan laga coverage, fake news chayaru
@brammyvlogs
@brammyvlogs 3 месяца назад
@@ravijaddu3260 బ్రదర్ మంత్రి గారికి మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది. మంత్రి భార్యకు మంత్రి పిల్లలకు ఉండదు. అధికారం ఉందని పోలీసులు మీద పెత్తనం చేయకూడదు. అలా మాట్లాడితే నేను కూడా అధికారుల మీద పెత్తనం చెలయిస్తా ఎలానో తెలుసుసా.. ఈ అధికార పార్టీ అధికారంలో ఉంది అంటే నేను వేసిన ఓటు వలనే కాబ్బటి నేను కూడా పెత్తనం చెయ్యొచ్చ. అధికారం అనేది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే. మంత్రి, ఎమ్మెల్యే పెళ్ళాలు పిల్లలు pettanaచేయడానికి కాదు. నేను కూడా tdp, చంద్రబాబు అభిమానినే.... తప్పుని తప్పు అనే చెబుతా.
@AsiyaShaik-hz1eb
@AsiyaShaik-hz1eb 3 месяца назад
నిన్న మా ఊర్లో ఒక్కొక్కరికి రాజధాని డబ్బులు 5000 వృద్ధాప్య పెన్షన్ 7000 మొత్తం 12,000 తీసుకున్నారు
@756siva
@756siva 3 месяца назад
100% పెన్షన్ ఇవ్వడం జరిగింది ✌️✌️✌️✌️✌️
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
97% మాత్రమే టెక్నికల్ ఇష్యూ వల్ల రేపు ఇస్తామని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు నేను తిరిగాను కాబట్టి, ✍️✍️న్న
@asap19980
@asap19980 3 месяца назад
Modi, didn't speak about Manipur and 💯% he support YSRCP till today.
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 3 месяца назад
మా amma ki మా peddamma ki ఇంకో peddamma ki 7000వచ్చాయి bro vala ఆనందానికి అదులే లేవు... 🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺🕺💃💃💃💃🕺💃🕺💃💃
@dnagoor9399
@dnagoor9399 3 месяца назад
శ్రీనుగారునేను100%టీడీపీఅభిమానినికాని.నిన్నమీరుచేసినమంత్రిబార్యపైవీడియో100%కరక్ట్.పార్టీపైఅభిమానంఉన్నా.తప్పనుతప్పేఅనిచెప్పాలి
@krishnaraokudapa3444
@krishnaraokudapa3444 3 месяца назад
టి. డి. పి. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కలిసి ఇచ్చి ఫోటోలు తీసుకున్నారు. తరువాత, జనసేన కార్యకర్తలు మాత్రమే ఎక్కువ చేపు పెంచన్లు ఇచ్చేటప్పుడు దగ్గర ఉన్నారు. ఆన్లైన్, ఎర్రర్ వచ్చే వరకు మాత్రమే, కార్యకర్తలు ఉన్నారు. తరువాత ఉద్యోగులు, సక్కగా ఫించన్లు పంచారు.
@gowriuriti9495
@gowriuriti9495 3 месяца назад
Bro...7000 ఇచ్చారని కాదు...ఫస్ట్ టైం అని కొంచెం హడావిడి...next month nunchi normal gaane distribution vundochu....
@satyanarayanaginjupalli7011
@satyanarayanaginjupalli7011 3 месяца назад
మంత్రిగారి భార్య కొంచెం సంబాళించుకోవాల్సింది...ఆ ఘటనని సమర్ధించకూడదు.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 месяца назад
మొదటి సారి తప్పనిసరి, తరువాత మాత్రం పరిపాలన పై దృష్టి పెట్టాలి.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
ఒక్కరోజేగా. నెలనెలా చెయ్యొచ్చు. సచివాలయం లో పని తక్కువ.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 месяца назад
@@veerabhadraiahr1400 నేను అన్నది ముఖ్యమంత్రి మొదటి సారి స్వయంగా ఇవ్వటం గురించి.
@raviteja-ys9jd
@raviteja-ys9jd 3 месяца назад
Modatisaari aina idi paripalane kadara ayya…anni paripaalane…inka modalu pettedendi
@jaggaraopatnala740
@jaggaraopatnala740 3 месяца назад
ఎంతైనా ఎప్పుడు వస్తాదో తెలియని స్థితి నుండి రెండుమూడు తారికు కు వస్తుంది అనే దిమా
@MrLucky.Nellore
@MrLucky.Nellore 3 месяца назад
శాలరీ ఇంకా yet to fund క్లియరెన్స్ లో ఉంది, ఈరోజు నా సాలరీ పడుతుందో లేదో చూడాలి
@adapavenkataramana2150
@adapavenkataramana2150 3 месяца назад
వికలాంగుల కోటాలో 6000.శీనుగారు తేలీయక.నన్ను అదిగారు
@saraahvenkat
@saraahvenkat 3 месяца назад
రాహుల్ గాంధీ తెలివిగల వాడు అయివుంటే హిందు టాపిక్ ఎత్తేవాడు కాదు .అది ఎత్తక పోయిఉంటే బాగుండేది .శ్రీను నీవు హిందువు వె కదా హిందువులు అందరు హింస కు పాల్పడుతున్నారా .
@vishnuvardhan-bj9bd
@vishnuvardhan-bj9bd 3 месяца назад
Correct
@mrvenu9293
@mrvenu9293 3 месяца назад
వెంకట్ గారు హిందువు అయినంత మాత్రాన మోడీ ఏదంటే అది మనం తానా అంటే తందానా అనాలి తప్పుని ఎత్తి చూపాల్సిందే ఇంతవరకు మణిపూర్ ఘటన మీద ఎందుకు మోడీ సమాధానం చెప్పలేదు మాట్లాడితే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతాడు మోడీ అప్పుడెప్పుడో జరిగిందని గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు జరిగిందని గురించి మాట్లాడొచ్చుగా శ్రీను గారు చెప్తూనే ఉన్నారు వ్యక్తి పూజ మానేయండి అని పార్టీ పూజ మానేయండి
@SmreddySingi
@SmreddySingi 3 месяца назад
Senu congress kukka chudu 2 years lo purthiga ardham avuddi eppudu video modatlo cheppedu chudu dantlo adharu congress vallane select chesadu slow position vedu peruku hindhuvu anthe
@Mr_Unknown-os4ls
@Mr_Unknown-os4ls 3 месяца назад
MODI KOODA HINDUVU LA PERLU VAADU KONI RAAJAKIYAM CHESTHUNAARU AYODYA TEMPLES POORTHI KAAKUNDAANE OPEN CHESARU ENDHUKU ANTE ELECTION KOSAM AKKADE ODIPOYARU
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 месяца назад
హిందువుల ముసుగులో సంఘ పరివారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హిందువులని ముస్లిం ల పై రెచ్చగొట్టే వీడియో లు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. నాకూ అలాంటివి వచ్చాయి. పంపిన బి జె పి కార్య కర్త ను ప్రశ్నించాను.
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 месяца назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@sarojammaperla6184
@sarojammaperla6184 3 месяца назад
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్ లు పెంచి ఇచ్చారు సంతోషం ఇది ఆరంభం శూరత్వం కాకుండా మిగిలిన హామీలను కూడా ఇదే విధంగా అమలు చేయాలి
@vinay8188
@vinay8188 3 месяца назад
ANDHRA LO OKA LAFOOT ELECTION KI MUNDHU VOLUNTEERS THO SEVA RAJAKIYAM CHASI 33 MANDI NI YENDALO THIPNCHI RAJAKIYA HATYA CHASI SEVA RAJAKIYAM CHAYALANI CHUSADU .. VADIKI E ROJU MUDHA DIGADHU PENSIONS VOLUNTEERS LEKUNDA PRATHI AVVA THATHALAKI VELAYI - PRAJALU EDI MUNDHE GAMANINCHI 11 THO KUKKANI KOTTINATU KOTTARU 👌👌👌👌
@ak-du3ed
@ak-du3ed 3 месяца назад
Ap bagupadali antey Shakshi Moosiveyali
@ravijaddu3260
@ravijaddu3260 3 месяца назад
Vaddu vaddu dhanni close chaystay jalaganna malli eppudu aina future lo power lo ki vastadu.
@KKol-tenali7july
@KKol-tenali7july 3 месяца назад
​@@ravijaddu3260 ala jaragadu kaliyugamkada
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 3 месяца назад
సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత తగ్గింది, వలంటీర్లు అందరూ పేపర్ కొనడం మానేశారు కదా
@RK94199
@RK94199 3 месяца назад
మన రాష్ట్రం వున్న పరిస్థితికి వికలాంగులకు, వృద్దులకు,వితంతువులకు మాత్రమే ఉచిత పథకాలు అమలు చేయాలి
@ramasonu408
@ramasonu408 3 месяца назад
Yes 100% కరెక్ట్
@saraahvenkat
@saraahvenkat 3 месяца назад
శ్రీను ఆమె అంత విమర్సలకు బలిఅవ్వలిసినంత తప్పు చెయ్యలేదు ఒక్క భూతు మాట కాని అవమానకరమైన మాట కాని వాడ లేదు .ఆమె మాటలలోనే తెలుస్తుంది అతను ycp కి ఫేవర్ మనిషి అని.youtube వాళ్ళు బ్రహ్మాండం బద్దలైన వార్త లాగ చూపించారు .
@Shivmedia1
@Shivmedia1 3 месяца назад
500తగ్గించి ఇచ్చినందుకు మాచర్ల లో వెల్ఫీర్ ని సస్పెండ్ చేసారు బ్రదర్
@lakshminarayana7412
@lakshminarayana7412 3 месяца назад
అన్నా నేను టిడిపి కానీ నిన్న జరిగిన ఘటనపై వీడియో చేసినందుకు నేను నిన్ను సమర్థిస్తాను పార్టీ నాకు ముఖ్యమే కానీ రాష్ట్రం అంతకన్నా ముఖ్యం బాబు గారు వివరణ అడిగిన మంత్రిగారు వివరణ చెప్పిన జరిగిపోయిన నష్టం జరుగుతుంది కాబట్టి తప్పుకు దొరకకుండా మను నిబద్ధతను చూపించుకోవడం ముఖ్యం ఇలాంటి వీడియోలు ఏవైనా గాని నిక్కచ్చిగా చెప్పండి అన్న
@ThimmapathuniRaju-nc3jc
@ThimmapathuniRaju-nc3jc 3 месяца назад
మా వూర్లో కూడా చాల మంది కీ 7000రూపాయలు పించన్ ఇచ్చారు..
@srk7724
@srk7724 3 месяца назад
హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ వాళ్లకి శాలరీ ఇంకా పడలేదు
@mallikarjunaraokola2894
@mallikarjunaraokola2894 3 месяца назад
అన్నా 6000 వికలాంగులు పెన్షన్ ఆ అబ్బాయి ఏంటో సరిగా చూసుకోమను మేము కూడా మా దృష్టికి వచ్చింది మీ యొక్క వివరించాము అది వికలాంగులకు 6000 ఇచ్చాము వచ్చే నెల నుండి 6000 అని చెప్పారు అన్న
@kolapudiPremkumar
@kolapudiPremkumar 3 месяца назад
కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేసినా సాక్షి విషం కక్కటం సహజం
@jithendrayadav5534
@jithendrayadav5534 3 месяца назад
500 rupayalu lancham tesukunnarani labdidaruku complaint chesaaru... already suspend kudaa chesaaru...
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 месяца назад
No Need Of Walenters......
@kollivijaya1685
@kollivijaya1685 3 месяца назад
Hi సార్ చిన్న విజ్ఞప్తి వాలంటీర్ లంచాలు తీసుకుంటున్నారు అని అన్నారు నిన్న pk గారు మరి సచివాలయం సిబంది నిన్న చేసిన దానికి ఏం సమాధానం చెప్తారు ప్రజలు పిచ్చిళ్ళు అనుకుంటున్నారా ఒక్క రూపాయి కూడా వదలరు
@lebururajesh1455
@lebururajesh1455 3 месяца назад
దాడులు చేస్తున్నది వైసీపీ నే కానీ వేరే పార్టీ మీద అబండాలు
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 месяца назад
ఇక రోజూ నాలుగు పత్రికల వార్తలు తెలుస్తాయి 😃😃
@achari3692
@achari3692 3 месяца назад
బ్రో మార్నింగ్ 6000/- మా ఇంటి ముందు అయన కి ఇచ్చారు నేను పంచాయతీ లో అడిగితె వికలాంగులుకి ఈ నెల నుండి 6000/- ఇస్తారు అంట అందుకని ఆలా ఇచ్చాము అని అన్నారు
@malleswararaouramala5420
@malleswararaouramala5420 3 месяца назад
హా మై ఫాదర్ కి కూడా 6000 ఇచ్చారు అంట
@saiprocorptech
@saiprocorptech 3 месяца назад
C rama chandraya ki mlc waste tana valana oka 100 votes kuda ravu...iqbal ki echina bagundedi...
@ManojKumar-s8u9k
@ManojKumar-s8u9k 3 месяца назад
Ayya neet paper ipudu leak aiyndhi but medical college mafia gurunichi meku telidhu, congress nundi money tesukokunda undandi meru medical college mafia last 10 yrs lo entha mandhi mbbs vacharo chudandi
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 3 месяца назад
బ్రదర్ నువ్వు చేసినది 100%కరెక్ట్ నేను మీతో ఏకీభవిస్తున్నాను తప్పు ఎవరు చేసినా తప్పే నేను పక్కా TDP అయినా నేను తప్పును సమర్డించను
@sureshnaidu2264
@sureshnaidu2264 3 месяца назад
శీను గారు నేను నిజం చెప్తున్నాను ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చినట్టుగా ఉంది ఈరోజు పెన్షన్లు ఇస్తుంటే ఒక్కో కి ఇంటికి వికలాంగులతో కలిపితే రెండు ఉద్యోగాలు వచ్చినట్టు అనిపిస్తుంది దటీజ్ గ్రేట్ చంద్రబాబు నాయుడు
@saraahvenkat
@saraahvenkat 3 месяца назад
ఈనాడు పేపర్ కరెక్ట్
@AsiyaShaik-hz1eb
@AsiyaShaik-hz1eb 3 месяца назад
నిన్న జరిగిన పెన్షన్ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అబద్ధాలతో ని అంతరించిపోతుంది
@gollapallilakshmipathi3967
@gollapallilakshmipathi3967 3 месяца назад
Meru thagadha di seenu garu Nenu kuda TDP fans but aethy Nenu meku support chasthanu
@lakshmipathy1163
@lakshmipathy1163 3 месяца назад
డైరక్ట్ 4000/,+3000/=7000/ఇవ్వడం గొప్పే
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 месяца назад
రాహుల్ గాంధీ చెప్పింది అక్షర సత్యం. హిందూ మతం పేరిట ఆర్ ఎస్ ఎస్, భా జ పా లు ప్రజల మధ్య విభేదాలు కల్పిస్తూ ఉన్నారు అని అంటే హిందువుల కు క్షమాపణలు ఎందుకు చెప్పాలి. ఆయన హిందూ మతాన్ని కానీ, హిందువులని కానీ ఏమీ అనలేదు. ఆర్ ఎస్ ఎస్, భా జ పా ల ను మాత్రమే విమర్శించారు.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 3 месяца назад
Avuna e s o||u ne gosbells lo chepuko , what is a BJP is creating differences then what about Congress making differences under the name of minority? Tell me one violence initiated by BJP and RSS including Delhi riots by Tahir Hussain (AAP counsellor) Bangalore riots by Congress Mla nephew who shared the post Hijab issue by PFI(as they fail to po|itisize Railway issue in Bihar to affect up elections) Manipur issue by kuki militant supporters who initiated after High Court judgement Tell me one violence initiated by BJP and RSS
@rajakrishteachings7782
@rajakrishteachings7782 3 месяца назад
ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో హడావుడి ఉంటుంది..... తర్వాత ఉండదు... మీ ఆఫీస్ స్టార్టింగ్ లో చేసే హడావుడి.. ప్రతి నెలా చెయ్యరు కదా....😂😂😂😂😂😂😂
@narayanaswamy4982
@narayanaswamy4982 3 месяца назад
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉
@srk7724
@srk7724 3 месяца назад
నిజంగా ప్రధాని అర్హతలు ఏకైక వ్యక్తి రాహూల్ గాంధీ ❤
@RajeshBandaru-mo4tc
@RajeshBandaru-mo4tc 3 месяца назад
శ్రీను గారు మాచర్లో 6500/- ఇచ్చారంట అది చూడండి ఒకసారి 😅😅😅😅😅 500/- బొక్క వేశారు చూడు😅😅😅😅
@Satyanarayana16545
@Satyanarayana16545 3 месяца назад
చాన్నాళ్ల కి మొత్తం కడిగేశారు మోలీ బాబా కి మొఖం మాడిపోయింది చాలా స్ప్రస్తంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 3 месяца назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@jithendrayadav5534
@jithendrayadav5534 3 месяца назад
Inta publicity YSRCP chesuko lekapoindi...
@LOKENDRABABU-lb3fn
@LOKENDRABABU-lb3fn 3 месяца назад
మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోండి బ్రో,, ఆయన పూర్తిగా చైనా స్క్రిప్ట్ తో పని చేస్తాడు, ప్రధాని పదవి అంటే లోకల్ సిఎం పదవి కాదు బ్రో,,, geopolitics ను మర్చిపోకూడదు,, అంత గొప్పపరిపాలన ఏమి ఇప్పటి వరకు ఆ కుటుంబం ఈ దేశానికి ఏమి ఇవ్వలేదు! కులాల మధ్య, మతాల మధ్య వర్గాల మధ్య విషం చిమ్మటం లో ఆ కుటుంబానికి పెద్ద చరిత్రే వుంది, మీరు ఒక్కసారి ఆయన వ్యవహార శైలి నేషనల్ analysts videos చూస్తే అర్దం అవుతుంది బ్రో,,,
@vankabhaskarrao6749
@vankabhaskarrao6749 3 месяца назад
Sir మీ subscribers ఆర్మీ వారు ఉన్నారు అమర జవాన్ లకు ఆశ్రునివాలి కొంచేం వివరంగా చెప్పాల్సింది
@kmg788
@kmg788 3 месяца назад
అంతా బానే వుంది కానీ Rahul Gandhi ని మీరు మెచ్చుకోవడం నాకు నచ్చలేదు. ఒక ఎదవ Parliament లో Jai Palestine అన్న వాడిని విమర్శించండి. అహింస మనని మన culture ని నాశనం చేసే స్థితికి వస్తే దానిని వదిలి పెట్టటమే better.
@vishnuvardhan-bj9bd
@vishnuvardhan-bj9bd 3 месяца назад
Central Congress and jagan rule will be the same
@Life_changing_truths
@Life_changing_truths 3 месяца назад
5:41 నితీశ్ కుమార్ special status demand పై video చేసి delete ఎందుకు చేశారో కూడా చెప్పాలి. మన కూటమి నాయకులు ఏమి చేస్తున్నారో?
@raiakash465
@raiakash465 3 месяца назад
అలోక్ కుమార్, VHP అంతర్జాతీయ అధ్యక్షుడు 1. పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారు. హిందూ సమాజం ఎప్పుడూ శాంతి మార్గంలోనే వుంది. 2. విపక్ష నేత హోదాలో రాహుల్‌ తనని తాను నిరూపించుకునే జోష్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. 3. ఈ జోష్‌లోనే హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు. 3. ధర్మ ప్రచారంలో గానీ, తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలోనూ హింసా మార్గంలో నడవలేదు. 4. హిందూ సన్యాసులు దేశమంతా కాలినడక పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి, తర్కంతో ప్రజలను హిందువులుగా మార్చేవారు. 5. ఏకంగా నిండు సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అస్సలు ఊహించలేనివి. 6. స్వాతంత్రం అనంతరం నుంచి కాంగ్రెస్‌లో ఇదే తంతు కొనసాగుతోంది. 7. ముస్లింలు ముస్లింల లాగా వుండాలి.. క్రిస్టియన్లు క్రిస్టియన్ల లాగా వుండాలి. హిందువులు మాత్రం సెక్యులర్‌గా వుండాలంటున్నారు. 8. ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్ ఇచ్చే నిర్వచనం. 9. రాహుల్‌ అమెరికాకి వెళ్లి... జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా... కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారు. 10. ఈ కాషాయ ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు మోపారు. 11. అయితే వీటికి ఎలాంటి ఆధారాల్లేవు. 12. హిందువులను అవమానించడం, వారిని టార్గెట్‌ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన . 13. వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ కి వచ్చిన 99 సీట్లు 100 సీట్ల నుండి రాలేదు, 543 సీట్ల నుండి వచ్చాయి. ఇప్పటికీ కాంగ్రెస్ వారి ప్రత్యర్థులకు వచ్చిన సీట్ల కన్నా చాలా దూరంలో ఉంది
@njmohini5754
@njmohini5754 3 месяца назад
Mr శ్రీను ఇక్కడ టీడీపీ కూటమి దారుణాలు అనే కంటే అసలు ప్రభుత్వ భవనాలు కి రంగులు పేర్లు పెట్టడం తప్పు కాదా ఆర్బీఐ కేంద్రాలు అన్ని వైఎస్ఆర్ పేరుతో ఉండడం తప్పు కాదా ఇప్పటికీ ప్రభుత్వ web site లో వైసీపీ రంగులు జగన్ ఫోటోలు ఇంకా ఉన్నాయి ఎందుకు తీయడం లేదు ప్రభుత్వ అధికారులు ఇంకా వైసీపీ మత్తులో జోగు తున్నారు అని నువ్వే చెప్పావు అది తప్పు కాదా ఏ రంగం తీసుకున్న అవినీతి ఎంత వరకు పోయింది అని తేలడం లేదు అది తప్పు కాదా వైఎస్ఆర్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి నీ టీమ్ తో కొద్దిగా ఆలస్యం అయినా విచారణ చేయించి వీడియో చేయి ఇలా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఎవరిది అయిన తప్పే
@ArunkumarThute-ly4hc
@ArunkumarThute-ly4hc 3 месяца назад
6000 ఇచ్చారంటే అతను వికలాంగుడు అయ్యుంటాడు, వృద్ధులకు వెధవ రాళ్లకు మూడు నెలల వెయ్యి రూపాయల తో పాటు కూటమి ప్రభుత్వం పెంచిన 4000 రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు, వికలాంగులకు కూటమి ప్రభుత్వం పెంచిన 6000 రూపాయలు ఇచ్చారు, వికలాంగులకు మాత్రం మూడు నెలల ఏప్రిల్ మే జూన్ నెలల 3000 రూపాయలు కలిపి 9,000 లా రూపాయలు పెంచిన 6000 కలిపి 15వేల రూపాయలు ఇస్తారని న్యూస్ పేపర్ లోను న్యూస్ చానల్స్ లోను ప్రచారం చేశారు కానీ పెంచిన టువంటి 6000 రూపాయలు ఇచ్చారు అయినా సరే మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే గత ప్రభుత్వం మా వికలాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన 3000 అని జగన్ కూడా ఇస్తూ వచ్చాడు
@gvrrao3225
@gvrrao3225 3 месяца назад
కూటమి పార్టీలు అంటే టీడీపీ + జనసేన + బీజేపీ వీరందరూ కలిసే ఉంటారు. పెన్షన్ దారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, రెట్టింపు రొఖ్ఖం లభించడమే అందుకు కారణం. నవ్వేవారు నవ్వగా ఏడ్చేవారు ఏడుస్తూనే ఉంటారు. సంతోషంగా నవ్వితే పాజిటివ్ హార్మోన్స్ విడుదల ఐతే, అసూయతో ఏడ్చే స్వభావం వలన నెగిటివ్ హార్మోన్లు ఉత్పత్తె భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యంతో బాధపడవలసి వస్తుంది. 2009 వరకు కూడా జీవించే వీలులేక స్వర్గస్తులైపోతారు పాపం.
@satyaachintha2340
@satyaachintha2340 3 месяца назад
రాహుల్ గాంధీ హిందువులను అహింస మాత్రమే పాటించమనడం నేటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అంటే మిగతా వాళ్ళు అహింస పాటించనక్కర లేదన్నమాట. ఇదెక్కడి తర్కం? పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఒక్క హిందువుల మీదే వివక్ష చూపడం మత సామరస్యానికి వ్యతిరేకం. ఇదే రాహుల్ గాంధీ లౌకిక కాన్సెప్ట్. మళ్లీ మరోసారి దేశాన్ని కాంగ్రెస్ విభజించాలని/దమనకాండలకు గురికావాలని అనుకుంటుందేమో(హిందువులను అహింస మాత్రమే పాటించమని చెప్పి)
@kgovindarao507
@kgovindarao507 3 месяца назад
శ్రీను గారు హ్యాండ్‌కప్ కి మాత్రం 6000వేలు eharu widows ki urdhulu ki 7000 thousand eharu election time lo adi ayethi chaparo adi chasaru my brother also handicap is gating 6000 only
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 3 месяца назад
మంచి పనులు కనిపించని కపోతి ' సాక్షి '
@thimmareddypindi1623
@thimmareddypindi1623 3 месяца назад
అయ్యా గుండుసూది వారు మన రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు కేంద్రం ఇవ్వాల్సింది వారి దగ్గర అడిగి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఖర్చవుతుందని నువ్వు ఎక్కడికి తిరగటం లేదా అడుగుతూనే ఇవ్వదు అని అంటారు అడగండి అయినా అమ్మాయి అయినా పెట్టదు అంటారు అని మీరు వీడియోలు చేస్తారు మరి మల్ల పోయే వచ్చేటప్పుడు కళ్ళ 20 లక్షలు ఖర్చు అవుతాయి ఐదు సంవత్సరాల కింద ఖర్చవుతుంది ఇన్ని రకాల హారాలు చెప్తున్నారు మీరు అడగకపోతే అడగలేదు అంటారు అడుగుతే ఖర్చు వేస్ట్ అంటున్నావ్ ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి నువ్వు రోజు ఏదో ఒక వీడియో చేసుకొని పెట్టుకుని మీ ఆదాయం పెంచుకోవడానికి మాత్రం ఎందరు బకరాలు కావాలని చూస్తున్నావు అని పేపర్లో వాడుకుంటాం మల్ల ఆ పేపర్ ఎట్లా ఈ పేపర్ ఎట్లా ఇంకొక విషయం ఆ మినిస్టర్ గారి భార్య తప్పు చేసిందని పెద్ద హైలైట్ చేశారు మీకు సాక్షి టీవీలో ఉన్న తేడా ఏముంది ఆమె ఏమన్నది ఆమె పింఛన్ల కార్యక్రమానికి మీకు సెక్యూరిటీగా మేము వస్తాము అక్కడ గొడవ జరిగేటట్టు గా ఉంది మేడం మాకు నువ్వు సమాచారం ఉంది అన్నారు అంతవరకు సంతోషం. కానీ ఇక్కడే అసలు విషయం జరిగింది మంత్రిగారి భార్య కార్యక్రమానికి పోవటానికి సిద్ధమై వచ్చి గంటన్నర నుంచి రోడ్డుమీద నిలబెట్టారు అలాంటప్పుడు వాళ్లు సొంతంగా వెళ్లే వారిని వెళ్లనివ్వకుండా మీకు సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పిన వారు సివిల్ డ్రెస్ లో వచ్చి మళ్లీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని గంటన్నర నిలబెడితే ఆమెకు మండింది ఆమె మీకు వైసిపి వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారా వాళ్ళు చెప్పినట్లు ఇంకా గాని నడుస్తున్నా రా ? ఆమె అనడం జరిగింది. తప్పు తప్పే కానీ తప్పుని అది నాయకుడు CBN సరి కాదు మంత్రిని అప్పుడే హెచ్చరించాడు ఇంకోసారి పునరావృతం కాకూడదు అది నాయకుడి యొక్క గొప్పతనం అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి గొప్ప🎉🎉🎉🎉🎉🎉. గత ప్రభుత్వంలో ఏ తప్పు జరిగిన దానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్ గారు ఏ రోజు వారి మనసులను మందలించిన టువంటి ఒక్కటైనా సంఘటన చూపించండి అలాంటివి ఉండదు ఆ పార్టీలో కల్చరల్ లేదు నాయకుడికి ఆ లక్షణాలు లేవు వేరే వారిని ఎవరన్నా తప్పు చేసే అవమానపరుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు నవ్వినట్టు వంటి నాయకుడు జగన్ ఎవరైతే వేరే వాళ్ళ అవమాన పరిచారు వాళ్ళను హీనంగా తిట్టిన వాళ్లను మంత్రి పదవులు ఇచ్చి జిల్లా చైర్మన్ పదవి నుంచి వాళ్లకు ఇంకా తిట్టండి తిట్టండి తిట్టండి నా ఇగో సరిపోలేదు అన్నటువంటి జగన్
@KiranYadav-dq2sk
@KiranYadav-dq2sk 3 месяца назад
గుడ్ CBN😍
@varaprasad6883
@varaprasad6883 3 месяца назад
అన్నా మా ఊరిలో వైసిపి ఎంపీటీసీ , టీడీపి లో గెలిచి వైసిపి కీ పోయి వైసీపీలో వున్న ప్రెసిడెంట్ కూడా పెన్షన్ కార్యక్రమం లో పాల్గొని పెన్సన్ టీడీపి వాళ్ళతో కలసి ఇచ్చారు. సాక్షి దేశం లోనే నీ 1 బోకు పేపర్ ఐపోయింది.
@gvrnaidu2733
@gvrnaidu2733 3 месяца назад
గుఉండుశోధిని కాస్తా, సేఫ్టీ పిన్, పిన్నూసూది గా మార్చుకో బాగుంటుంది.
@RaagaaEdits
@RaagaaEdits 3 месяца назад
శ్రీను గారు పెన్షన్ ఎవరైనా యివ్వొచ్చు cbn గారే వెళ్ళనవసరం లేదు cbn గారు యింకా ఒకటి చెప్పాలి అనుకున్నారు ఆయన ఈ వయసులో కూడా పనిచేయొచ్చు ఎవరో యిస్తారు తినవచ్చు అని ఆలోచించకుండా ఏదో ఒక పని చేసి మనం గొప్పగా బటకొచ్చు అడక్కు తినేదని కన్న యివ్వడం లో ఉన్న గొప్పతనం నేర్చుకుని మేము యివ్వాలి అనే ఆలోచన వస్తుంది
@veerabonthu1664
@veerabonthu1664 3 месяца назад
బీజేపీ ని విమర్శలు చేయడానికి హిందువులు పేరు శివుడు ఫోటో ఎందుకు వాడాలి రాహుల్ గాంధీ కి హిందువులు అంటే ఎంత చులకనో ఎంత విషం కక్కోడో అందరు చూసారు
@varaprasad6883
@varaprasad6883 3 месяца назад
మోది ఇప్పుడు నీట్ పరీక్ష కోసం కఠినం గా శిక్షిస్తాడు అంటున్నాడు రాహుల్ గాంధీ గట్టిగా అడిగేసరికి మోది కి ఇన్నాళ్లు కనిపించలేదు, ప్రతిపక్షం ఇలా ఉండాలి.
@puvvadakoteswararao5097
@puvvadakoteswararao5097 3 месяца назад
Muslims yevari govt. Lo ucha kotha cosaro cheppali. BJP govt. Lo ekkadaina mulims chanipoyaara.
@mahitharani105
@mahitharani105 3 месяца назад
AP lo కూడా ట్రాఫిక్ జాం avuthada.
@pchittemma2822
@pchittemma2822 3 месяца назад
Ycp కి ఉన్న మొత్తం MP లు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి టీడీపీ జనసేన మీద ఒత్తిడి చేయాలి 😂😂😂
@yoshikaprinters2741
@yoshikaprinters2741 3 месяца назад
కొంచం తగ్గించుకో కొన్ని వీడియోస్ చుస్తే సలహాలు ఇవ్వొడు అంటున్నావ్ ఇది పడితేనా?
@Muralikrishna-hh5gj
@Muralikrishna-hh5gj 3 месяца назад
Salaries deposit ayyinda ledha? Minister wife gurinchi em cheppatledhu? Ante Gov tki againstga vunte nuvvu cheyyava? Nijam cheppandi bro...
@prasadbabu9256
@prasadbabu9256 3 месяца назад
అన్న ఇంకా వైసీపీ గొర్రెలు ఇప్పుడు మొరగడం స్టార్ట్ చేశారు వైసీపీ చేసిన తప్పులు పక్కన పెట్టే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు అప్పులేంది అని ఇన్ని కోట్లు అప్పు అయితే ఎలాగా అని ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు అని😂
@ReddyReddy-ut6ui
@ReddyReddy-ut6ui 3 месяца назад
పేటీఎం కుక్కలు అంతె బ్రదర్ వాళ్ళు చేస్తానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కామెంట్ కు ₹5 వస్తుంది కదా అందుకోసం ఏదో ఒకటి పెడతానే ఉండాలి వాళ్ళు
@raiakash465
@raiakash465 3 месяца назад
సార్ మీరు కొంచెం మోడీ గారు మీద ద్వేషం, అయిష్టం ప్రక్కన పెట్టీ దేశ ఆర్థిక అభివృద్ధి గత 70 సం.. ల్లో ఎక్కువ సార్లు గెలిచిన ఖాన్ గ్రెస్ హయాం లో ఎంత జరిగింది. ఈ పది సం.. ల్లో బీజేపీ ఎంత అభివృద్ధి చేసింది అనేది అధ్యయనం చేస్తే.... చాలా వరకు అర్ధం చేసుకోవచ్చు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేక పోవడం అనేది పార్టీ పరంగా కూడా స్వార్థం ఉండటం సహజం,. కారణం మన రాష్ట్రంలో బీజేపీ లేదు. అంత మాత్రాన మన దేశ ప్రజలను ముఖ్యంగా హిందువులను చాలా రకాలుగా మోసం చేస్తూ.... హిందువుల పేర్లతో , మత పరంగా గొడవలు సృష్టించి గాంధీ పరివారం నిజానికి ఒక ముస్లిం కుంటుంభం అని మీకు తెలుసా!!! నేను అన్నీ మతాలను గౌరవిస్తాను. కానీ, వాళ్ళు ఏళ్ల తరబడి మైనార్టీలు అంటూ... చట్టాలు తెచ్చి , మనం చదువుకున్న ఎడ్యుకేషన్ లో ముస్లిం రాజుల గొప్పతనం అంటూ ఫేక్ పాఠాలు నేర్చుకున్నాం. చెప్పుకుంటూ పోతే, చాలా ను.... మీరు కాస్త సమయం కలిపించుకును ఫ్యాక్ట్ చెక్ చేయండి. ప్రస్తుతం మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మహాన్ భావుడు చేతుల్లో చాలా సురక్షితం గా ఉంది. మీరు మీ వీడియో ద్వారా viewers కి మోడీ గారి మీద ద్వేషం కలిగేలా మాట్లాడ కండి. రాహుల్ గాంధీ మన దేశం లో పుట్ట లేదు, మన దేశం లో పెరగ లేదు, మన దేశం లో చదవ లేదు. అలాగే ఆయన తండ్రి, తల్లి కూడా.... మరి అలాంటప్పుడు వాళ్లకు మన దేశం మీద ప్రేమ, కానీ కేరింగ్ గానీ ఎందుకు ఉంటాయి చెప్పండి. పనిగట్టుకుని మోడీ గారు హిందువు గా ఆయన సిద్ధాంతం. దాన్ని ఎత్తి చూపి అల్లరి చేసి గొడవ రేపి రచ్చ చేసి మనలో కొంత మంది సెక్యులర్ హిందువులకు , మైనార్టీ లకు ఫ్యాన్ అవ్వడం తప్పా ఆయన కు వేరే పని ఏముంది చెప్పండి.
@kirankommi5271
@kirankommi5271 3 месяца назад
Polavaram, rajadhani, amul dairy, ports to adani, TTD bojanam.
@talarinarendra6456
@talarinarendra6456 3 месяца назад
Im also agreed with u. మన స్టేట్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వనంత మాత్రాన బీజేపీ ని నెగటివ్ గా చూడకూడదు.
@arjaraog7675
@arjaraog7675 3 месяца назад
ఇన్ని రోజులు గా రాహుల్ ఎక్కడకి పోయాడు ఇన్ టైం లో అడగవలసిన వి ఇపుడు ఒకేసారి అడిగేసి చేతులు దులుపుకున్నారా 😆 రాహుల్ క్రిస్టియన్ కదా!!!
@nagarajagoteti4672
@nagarajagoteti4672 3 месяца назад
ఈ మధ్య నీవు కూడా తొందరపాటుగా వీడియో చేస్తున్నావు తమ్ముడు. అలా వద్దు.
@swathilakshmi2836
@swathilakshmi2836 3 месяца назад
Sakshi paper circulation gurinchi vedio cheyyi anna
@kommanageswari4280
@kommanageswari4280 3 месяца назад
Srinivas garu YSR vigrahalanu cheep party valle viragakotti TDP medha vesthunaremo doubt
@AVSURESHRAM
@AVSURESHRAM Месяц назад
In my village YCP govt lo 30 Mandi cheviti muga krinada vastunayi avi Teese yakuna babugaru 7000 panchadu Teesukunna kukkalu malli YCP tharupuna matladu thunnayi idi CBN artham ayyela chudu bro
@ramanagushidi3606
@ramanagushidi3606 3 месяца назад
Good mrng శ్రీను vas గారు గాజువాక లో meet up పెట్టండి బాగుంటుంది.
@saitejaathoti3132
@saitejaathoti3132 3 месяца назад
Channel develop avvalnatey politics kakunda ..middle class thelayani..bank rules, revenue rules, tax systems, avanni cheppandi, railways, prapancham lo jarige kotha vishyalu cheppali
@kksunkara
@kksunkara 3 месяца назад
మీరు వార్తలు చెప్పండి చాలు , నీతులు మాకు తెలుసు . అనవసరంగా కాలం వృధా చేయకండి . విసుగు వస్తుంది .
@raviboyina5931
@raviboyina5931 3 месяца назад
Bharath petroleum Refinery మన రాష్ట్రానికి వాచ్చేటట్లు చుడండి
@haseebmohammed3728
@haseebmohammed3728 3 месяца назад
anna police phone numbers okati kuda pani cheyyadam ledu... 112, 100 control room number kuda pani cheyyadam ledu.. edi highlight chei anna
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 3 месяца назад
నేను హిందువుని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బిజెపి ని గాని మోడీ గారిని గాని వ్యతిరేకిస్తే హిందూ వ్యతిరేకి అని అంటారు కనుక హిందువుని నేను, రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిన అటువంటి మాటలకి బిజెపి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ప్రజల గురించి ప్రజలు పడుతున్న అటువంటి బాధల గురించి ప్రధాని మంత్రి గారికి వివరంగా క్లుప్తంగా వివరించి చెప్పారు దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల ప్రతి ఒకటి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కావలసినటువంటి వాటి గురించి మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది ఒక విధంగా మోడీ గారు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడ్డారు
@pedadasiddardha9655
@pedadasiddardha9655 3 месяца назад
Avuna babu Mari adhe Rahul Gandhi gaaru West Bengal lo jarigina dharunalu gurinchi endhuku matladaledu oh TMC party vala supporting system ana ? And tell me why he is silent on Andhra Pradesh issue also tell me why he haven't speak in one word regarding Amravati farmer protest when he spoke on Punjab farmer protest (khalistani sponsored), and also endhuku me never spoke about the mistake regarding the bifurcation of Andhra Pradesh in 2014 due to which still Andhra Pradesh is suffering nuvu edho bhayam antunave then you should know that issues vastaye ani telisina article 370 abortion, nrc caa implementation, Ladakh infrastructure development lanti daring steps thisukunadhi evadu ra
@pedadasiddardha9655
@pedadasiddardha9655 3 месяца назад
And also Andhra Pradesh state separation gurinchi endhuku matladaledu bey appdu modi nijaalu matladuthadu anna bhayama
@pedadasiddardha9655
@pedadasiddardha9655 3 месяца назад
And also Andhra Pradesh state separation gurinchi endhuku matladaledu bey appdu modi nijaalu matladuthadu anna bhayama
@rekhalucky9674
@rekhalucky9674 3 месяца назад
Health issues and vikalangula pension 6000 icharu ma Amma garu ki kuda 6000 icharu next month kuda 6000 istharu . Mamulu vrudhapya pension, widow pension 4000 istharu vallaki mathram ie month 3000 kalipi 7000 icharu
@ShivaKumar-ks9vb
@ShivaKumar-ks9vb 3 месяца назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 3 месяца назад
That is CBN JAI TDP
@venkatapic2112
@venkatapic2112 3 месяца назад
Sakshi MD YS Bharathi ki pension ichivunte e rathalu rayadu kada CBN sir 😂😂😂 next month ayyina pension ivvandi CBN sir
@k.tejeswari8878
@k.tejeswari8878 3 месяца назад
40 satam matrame salaries ayyayi sir
@hanumantharaon6583
@hanumantharaon6583 3 месяца назад
Be like you sir. Do not worry. Stay neutral in politics which should be our norms and principles. Stay strong
@sairamcherukuri2
@sairamcherukuri2 3 месяца назад
Congress unnatavaraku e desham bagupadadhu india ki TDP lanti Real Secular Party kavali Pro Hindu ina BJP kadhu Anti Hindu iena Congress kadhu
@shanmukhapriya387
@shanmukhapriya387 3 месяца назад
శ్రీనివాస్ గారు మంత్రి గారి భార్య తప్పుగా ప్రవర్తించారు.టిడిపి పార్టీ అయిన సరే తప్పు చేస్తే తప్పు అని ఖండించాలి.
@ravijaddu3260
@ravijaddu3260 3 месяца назад
Srinu garu Naku oka doubt YSR Congress party vallay rajshekhar Reddy vigrahalu sarvanasanam chaysi dhanni addam ga payttukuni positive sympathy tho jagan Janam lo ki ravali anukuntunnadu emo anukunna......
@appalanaidubonthu4979
@appalanaidubonthu4979 3 месяца назад
అన్నా టీడీపీ వారు అలా చేయ‌రు అనుకుంటున్న వైసీపీ వారు ఆ ముసుగులో అలా చేస్తున్నారు అనుకుంటున్నా ,
@sreedharrao8276
@sreedharrao8276 3 месяца назад
Your not like P M MODI ji
@ksbabu2219
@ksbabu2219 2 месяца назад
2019-24 lo CM Mantrulu MLA lu svaroop leka poyina Pensions vachayi Sir
@srinuyadla4920
@srinuyadla4920 3 месяца назад
బొబ్బిలి. లో. వికలాంగుల. కి. 6000 ఫేన్షన్. ఇచ్చ్చారు
Далее
Шоколадная девочка
00:23
Просмотров 598 тыс.
ТАРАКАН
00:38
Просмотров 1,6 млн