మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనముల👏👏👏👏 ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి🛐🛐🛐🛐పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు 🙏🙏 మన దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు 🙏🙏ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరాలని నా ప్రార్ధన ఆమెన్ హల్లెలూయ 🙏🙏 అవును నాయన నేను నిను నమ్ముకొంటిమి తండ్రీ మా కుటుంబము లు ఎ దుర్కొను సమస్య ల నుండి శోధనలు నుండి తప్పించి మా ఆత్మీయ స్థితి నీ విడువక ప్రతి దినం కాపాడు దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను ఆమెన్ హల్లెలూయ 🙏🙏 ఈ వాగ్దానం తో మమ్ములను కాపాడి అయ్యా నిలో ను నిన్ను ప్రార్ధించే అనుభవాన్ని నాకు దయచేసి న దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్ థాంక్యూ ఫాదర్ 🙏🙏 p శ్రీ lakshmisalomi గుంటూరు.
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు వేసే ఇష్టమైన వాగ్దానం ప్రతి కుటుంబంలోనూ నా కుటుంబంలోనూ నోరింతలుగా ఫలించి అభివృద్ధి పొందిన గాక 🙏🏻🙌🏻✝️🙋🏻📖💕🤲🏻
యేసయ్య నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను ప్రభువా నా శోధనలను నుండి తప్పించుకునే మార్గము నాకు చూపించండి ప్రభువా నాకు మీరే ఆధారము ప్రభువా బా ముందు మీరు ఉన్నారు ప్రభువా నన్ను మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🏻🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏 ma thandrii maku thoduga undii nadipinchandii thandrii 🙏🙏🙏🙏🙏🙏 i have received in the name of Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesiah plz deva sahayam chayandi deva RENEET decision vacha la chayandi deva 🙏🙏🙏🙏 Reneet ayala la chayandi deva i believe in u lord with u it is possible Plz help us lord oka MBBS seat deva In jesus mighty name Amen 🙏🙏🌟🌟
Deva maku yenni lopalu unna toligipoyi maku garbapalam Dayacheyandi tandri Amen ma husband manchi manasu Jesus ni stutinchinanduku vandanalu chinna Shop echaru Baga jaregetattu chudandi tandri Amen andaru baga undali e vakyam na jeevetam lo mariyu andari jeevetam lo neruverchunanduku yesu cristhu namam lo adigi vedukuntunnam tandri Amen
❤❤❤❤ praise the lord Amen hallelujah Amen ❤️🙌👏 Thankyou my holy lord Amen ❤️🙌👏 Thankyou my holy lord Jesus Christ Amen ❤️👏🙌 Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen maranatha Amen ❤❤❤❤
Praise the lord అయ్యగారు మాకోసం ప్రార్ధన చేయండి నాపేరు శ్రీశైలం తన పేరు బాలమణి మా వివాహం దేవుని చిత్తంలో జరగాలి దేవుని కృప మా పైన ఉండాలి మా పెళ్లి కి మా రెండు కుటుంబలు ఒప్పుకోవాలి దేవుడు బాలమణి కి మంచి ఆరోగ్యం ఇవ్వాలి ప్రార్ధన చేయండి అయ్యగారు praise the lord amen amen amen 🙏🙏
AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥
Amen 👍✝️ praise the lord 🙏✝️ Hallelujah 🙌✝️ Thank you lord for your promise and your grace 🙏✝️ Hallelujah 🙌✝️ All glory to the mighty God lord Jesus Christ 🙏✝️ Hallelujah 🙌✝️
అయ్యగారి వందనాలు ఈరోజు వాగ్దానం నా కుటుంబంలోని నెరవేయాలని ప్రార్థన చేయండి అప్పుల బాధలో ఉన్నాను నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes... Daddy 🙏🙏🙏 Amen 🙏🙏 Amen🙏🙏 Amen 🙏🙏🙏 thank you Jesus 🙏🙏 thank you so much Daddy 🙏🙏🙏🙏 Natho matladina Na Deva miku veladi vandanamulu Thandri 😭😭😭🙏🙏🙏🙏 Yes... Daddy 🙏🙏🙏 Mimmalni Nammukoni Bhrathukuthunnanu Thandri 😭😭🙏🙏🙏 kevalam mee mida Ashaa tho, Nammakamtho Bhrathukuthunnanu Thandri 😭🙏🙏🙏 Mee "Vakku "nu pampi Nannu bhaguchesina Na Deva miku veladi vandanamulu Thandri 😭😭🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Na Yessayyake mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 praise the Lord pastor garu 🙏🙏🙏🙏
తండ్రి ప్రభువా ఈ ఉదయ కాలములో గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని ఆశీర్వదించి మాకు కాపుదలనిచ్చి సమస్యల నుంచి తప్పించి కాపాడుతున్నందుకు మీకూ స్తోత్రమ్ నాయనా ప్రభువా మిమ్మల్నే నమ్ముకున్నమయ్య మీరే మా సమస్యల నుంచి తప్పించి సహాయము చేసి కాపుదాలనిచ్చి ఆశీర్వదించి నడిపిస్తారని పరిశుద్ద నామమున అడిగి వేడు కుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రమ్ నాయనా
ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు అయ్యా యేసయ్యా నేను ఉన్న బురద గల ఊబి లో నుండి నన్ను తప్పించమని మీ సన్నిధిలో విశ్వాసము తో ఆరాదిస్తున్నాను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రీ ఆమేన్ సర్వశక్తుడైన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻 హల్లెలూయ
మన ప్రభువైన ఏసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత యుగయుగములో చెల్లును గాక అయ్యా 👏👏👏👏మా కుటుంబం చాలా హార్దిక ఇబ్బందులలో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి 🛐🛐🛐🛐మేము చేసే ప్రతి పనిలో తోడుగా నీడగా అండగా ఉండి ఏ శోధనను మా పై శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కృపని 🙏🙏🙏👏మా కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేసి మని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ✝️✝️✝️✝️✝️
ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక... ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏 🤝Praise The Lord🤝
Glory to God Jesus Christ 🙏 praise the Lord 🙏 thank you Lord Jesus name 🙏🙏🙏🙏🙏🙏 amen amen amen 🙏 hallelujah hallelujah hallelujah 🙌 praise God Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవా....... నాకు ఉన్న సమస్యలనుంచి నన్ను తప్పించుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్........ ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి.......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నా కొరకు ప్రార్థించండి.......
అయ్యగారు నా భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేయండి మద్యం నుంచి విడుదల వ్యసనాల నుంచి విడుదల లోకాశలు లోక స్నేహల నుండి విడుదల రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి పేరు భీమరాజు 🙏🏻⛪⛪✝️✝️
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏 ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏
Praise the lord అయ్యగారు ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరును గనుక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise God 🙏🏻 Deva Ammuluki panduki Balamu Dayacheyyandi Attatho barthato problem nunudi vidipinchandi Praise the lord Stephen Paul Aayyagaaru 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏
కృప వాక్యమందిస్తున్నాయి గారికి వందనములు ఈ వాగ్దానము నా కుటుంబంలోనూ అందరు కుటుంబంలోనూ ఆత్మీయ మారుమనస్సు నీతి ఫలం ఆత్మీయత ఫలము ఐశ్వర్యము స్వస్థత విశ్వాసములో ఫలించును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻⛪
దేవా నా ఇద్దరు పిల్లలు చుట్టూ నీ కంచ కాపుదానంద నీ చిత్తము నా కుటుంబంలో జరగాలి నీ చిత్తమైతే నీ పనిలో నా కుటుంబాన్ని వాడబడేలాగా కృప చూపించు నీ కృప నిరంతరము నా కుటుంబం మీద ఉండును గాక నా పిల్లల్ని దీవించి అభిషేకించి ఆశీర్వదించుకొని అడుగుతున్నాను తండ్రి ⛪⛪🙋🏻
యేసయ్య అందరూ నన్ను విడిచి ఏమన్నారు నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం నీ వల్లనే ఉంది మానసిక వ్యాధులు నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి నా హార్దిక పరిస్థితులు నాకున్న శ్రమలు కష్టాలు కన్నీళ్లను తుడిచి నా చిన్న మార్చమని అడుగుతున్నాను నా బ్రతుకును మార్చే నా స్థితిగతులను మార్చు నా భర్తను మార్చే 🙏🏻⛪🙌🏻✝️amen 🙏🏻🙌🏻✝️🙋🏻📖💐
గవర్నమెంట్ ఉద్యోగం కోసం 15సంవత్సరాలు నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సారి దేవుడు నా నిరీక్షణ తీర్చి నన్ను దీవించి ఈ సారి అవకాశం ఇస్తాడు అని నా పూర్ణ విశ్వాసం నిజం చేయాలనీ ప్రార్ధనా చేయగలరు
Prabhuva Vandanalu thandri ni challani deevenalu ni Krupa ni ashirvadhamulu ellappudu kuda na midha na bhartha meedha na kumrudu mariyu na kumarthe na Atha mama lu mariyu ma amma Nanna lu na kutumbam anthati midha kuda saadaaa kalamu undunatlu mamalni mi rekkala kinda unchi kapadamani vedukonuchunnanu thandri🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ni Agni kanche kapudala ma Chuttu mariyu ma inti chutttu ma panta polala chuttu unchi mamalni kapadamani Yesu namamuna vedukonuchunnanu thandri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 prabhuva na chinni kumarthe sarigga Palau thagadhu sarigga nidrapodhu thandri Thanu denetho site bhadha paduthundho andulo nunchi thananu swathaparachi thanaki manchi akaalini prashanthamaina nidranu dayacheyamani yesayya namamuna adigi vedukonuchunnanu thandri 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thandri na kumarudu mobile phone Korake edustuntadu thanalo aa alochananu tappinchamani Yesu namamuna adigi vedukonuchunnanu thandri AMEN AMEN AMEN Hallelujah 🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️
ఈ వాక్యము మా అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ యేసయ్య అమ్ము తల్లి నీ ప్రియమ్మ నీ రెక్కల చాటున భద్రపరచి కాపాడు తండ్రి ఆమెన్ యేసయ్య నా ఉద్యోగం అంతటీలో నీ కృప చూపించు తండ్రీ ఆమెన్ యేసయ్య అమ్ము తల్లి కి నీ చిత్తం చొప్పున పెళ్ళి సంబందం కుదిరే భాగ్యం దయ చెయ్యి తండ్రి ఆమెన్ యేసయ్య కోర్ట్ విషయంలో నిజాన్ని చూపించు తండ్రి ఆమెన్ యేసయ్య నీ చిత్తం కానిది ఏదీ నా కుటుంబం లో జరగకూడదు తండ్రి ఆమెన్ యేసయ్య మణి బాబు కి అశోక్ కి పూర్ణ ఆరోగ్యం దయ చేసి కాపాడు తండ్రి ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఈ వాగ్ధానం ప్రతి ఒక్కరూ జీవితం లో మరి నా జీవితం లో నెరవేరును గాక ఆమెన్ వందనాలు పాస్టర్ గారు అమ్మగారు 🙏🙏