Тёмный

July 24 News Papers: బడ్జెట్ లాభమా, నష్టమా? | అప్పు కష్టమా, ఇష్టమా? | తికమక ఎవరికీ? | GundusoodiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 287 тыс.
Просмотров 59 тыс.
50% 1

July 24 News Papers: బడ్జెట్ లాభమా, నష్టమా? | అప్పు కష్టమా, ఇష్టమా? | తికమక ఎవరికీ? | GundusoodiPINN
July 21 News Papers: జగన్ కి డిల్లీలోనే కౌంటర్ సిద్ధం! | బాబు ఫుల్ కంట్రోల్, ఫోకస్ | GundusoodhiPINN
July 20 News Papers: జగన్ ప్లాన్స్ డిల్లికి | కుట్రలు ఛేదించే దిశగా ప్రభుత్వం అలర్ట్ |GundusoodiPINN
July 20 News Papers: మిథున్ రెడ్డిపై దాడి, ఎన్ని గాయాలు? | జగన్ కి అపాయింట్మెంట్!? | GundusoodhiPINN
#gundusoodhipinn #gundusoodhipinnchannel #appoliticslatestnews #journalistsrinivas #ysjagan #eenadutelugunewspaper #sakshinewspaper #telugunewspapers
July 16 News Papers: జగన్ సంస్కరణ సీక్రెట్లు | బొత్స బొక్కుడు.. సాయిరెడ్డి రెస్పెక్టు |GundusudiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 265   
@vinay8188
@vinay8188 2 месяца назад
అసలు వైసీపీ కి ఆహ్ 11 కూడా మిగిలేలా లేవు వారు తీరు చూస్తుంటే . అమరావతి మీద విషం కక్కుతున్నారు .నిజమైన దేశ ద్రోహులు
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
Yes 💯💯💯💯💯💯💯💯💯💯💯
@Suren.1506
@Suren.1506 2 месяца назад
@@vinay8188 ఎందుకు 11 కూడా వచ్చినియ్యో తెలియక పీక్కుంటున్నాడు జగనన్న జనం కూడానూ 😁😄
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 2 месяца назад
😂🤭🤣🙏👏👏​@@Suren.1506
@letstalk1744
@letstalk1744 2 месяца назад
Yes valla meeda ugra vaada case pettali😂
@RajasekharVJA
@RajasekharVJA 2 месяца назад
బీహార్ కి 58 వేల కోట్ల క్యాష్, ఆంధ్ర కి 15 వేల కోట్ల అప్పు ఇచ్చారు, అయినా మీరు ప్రజలను మోసం చేయ గలుగుతున్నారు, అది మీ తప్పు కాదులే😀
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 месяца назад
Ycp ఏడుపు చూస్తే నవ్వు ఆగడం లేదు 😂...ఏం ఫీల్ ఉంది బాస్...
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 месяца назад
😂❤🎉 ha sammagundhi kada 😂 jalaga lanjani akka psycho party 5 years lo 1 rs kuda teleaka pooyenshi ga yedupu edhi eppudu
@cinema.clips93
@cinema.clips93 2 месяца назад
​Central govt ki mana అవసరం లేదు brother YCP thi TDP tho అవసరం ఉంది కదా ​@@nagunageswararao5nagu557
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
అధికారంలో ఉన్ననల్లు ప్రజలను ఏడిపించారు ఇప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అంతే
@RajasekharVJA
@RajasekharVJA 2 месяца назад
ఆంధ్ర కి అప్పు ఇప్పించటం తప్ప, బడ్జెట్ లో ఇంకా ఏమి ఇవ్వక పోవాటానికి కారణం చంద్రబాబు బెయిలు మీద వుండటమే, గట్టిగా ఏమి అడగలేడుగా చంద్రం , నితీశ్ గట్టిగా అడిగి బీహార్ కి భారీగా నిధులు తెచ్చుకున్నాడు🤣🤣
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
@@RajasekharVJA ni jock ✍️😷😄😄
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
ఇలాంటి నిధులు ఇంకా ఎన్నో కేంద్రం నుంచి రాబట్టాలి మా కూటమి ప్రభుత్వం,, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ కూటమి ప్రభుత్వం ఇంకో పాతికేళ్లు ఉండాలి ఇలా అయితే 👌👌👌
@mohansai3719
@mohansai3719 2 месяца назад
@srinivasulu9054 ivi nidhulu kadhu appu icharu
@vasanthavasu2646
@vasanthavasu2646 2 месяца назад
​@@mohansai3719clarity Ika ladhu andhi loan or grant anadhi
@srinivasarao9238
@srinivasarao9238 2 месяца назад
​@@mohansai3719అప్పు మనకు సంబంధం లేదు.కేంద్ర ప్రభుత్వ బాధ్యత.గాబరా పడవద్దు.
@papabaikomara2597
@papabaikomara2597 2 месяца назад
ఏదైన కూటమి వల్లె సాధ్యం ఇంకో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం స్వర్ణంద్రప్రదేశ్ గా తయారు చేస్తారు. ప్రజల ఒక మాట మీద ఉండాలి ప్రతి ఎలక్షన్ లో కూటమినే గెలిపించాలీ
@srinivasarao9238
@srinivasarao9238 2 месяца назад
@@RKK9998 సంపాయించాలి అంటే పెట్టుబడులు పెట్టాలి కధ నాయనా,పెట్టుబడుల వల్ల వచ్చిన లాభాలతో కదా అభివృద్ధి.ఆంధ్ర కి అష్ట దరిద్రులు ఎక్కువ.
@srinivasraaochilla7839
@srinivasraaochilla7839 2 месяца назад
శ్రీనివాస్ గారు 15 వేల కోట్లు అప్పు కాదు అధి మనం దానిని కట్టాల్సిన పని లేదు సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకుంటోంది ఒక్కసారి చెక్ చేయండి
@KumarBtech5858
@KumarBtech5858 2 месяца назад
Yes , Same finance minister said . Will discuss with State based on their financial situation ani annaru.
@ytvprasad3583
@ytvprasad3583 2 месяца назад
No sir…it’s loan only …hardly Central Govt. may give some matching grant for the loan amount
@seerapadmarao4614
@seerapadmarao4614 2 месяца назад
​@@ytvprasad358390 and 10% central and state loan kattali
@vankabhaskarrao6749
@vankabhaskarrao6749 2 месяца назад
శ్రీనివాస్ గారు బీజేపీ నీ నమ్మలేము AP కంటే బీహార్ కె ఎక్కువ ఇచ్చారు
@krishnaRam6863
@krishnaRam6863 2 месяца назад
Inthaku mundhu kantay better anay manam anandhapadali
@VijayChikile
@VijayChikile 2 месяца назад
జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు 👏👏❤❤
@kunakushi1375
@kunakushi1375 2 месяца назад
🎉😊
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 2 месяца назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 2 месяца назад
సమర్థ, అసమర్థ పాలకుల మధ్య ఉన్న తేడా ఆంధ్రా ప్రజలు గమనించాలి........ పాలన అంటే ఉచితాలు ఇవ్వటం మాత్రమే కాదు...... కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవటం ఏంతో అవసరం...
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 месяца назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@mallikaarava3951
@mallikaarava3951 2 месяца назад
CBN గారి వాక్చాతుర్యం పనిచేసింది
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 2 месяца назад
PRAJALU.YIPPATIKYNA.GAMANINCHAARU. BAABU.GAARI.PANITHEERU.
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 2 месяца назад
Ee credit antha jagan ke ivvali. Tana paripalana tho CBN viluva teliyachesadu
@tulluridurgamaheswararao1717
@tulluridurgamaheswararao1717 2 месяца назад
శ్రీను గారు ఆది గ్రాంట్ ఒక్క సారి check చేసుకోండి sir..
@sambasivaraomannava
@sambasivaraomannava 2 месяца назад
సాక్షి దినపత్రిక మరియు ఛానల్ ఏమీ రాలేదని ఏడుపు a p కి ఇచ్చిన నిధులు ఏ ప్రయోజనం లేదు అని ఏడుస్తున్నారు
@RameshB.17
@RameshB.17 2 месяца назад
Nijjame kada 2019 to 2024 Budget lo AP ki ami ivaledu kada, eppudu icharu ani valla paper lo TV lo chepitha avari paruvu potundi, avariki nastam kasta Alochinchandi.... Meeru Marinu ani Direct ga chepaleru artham chasukovali 😅😅😅😅😅
@RajasekharVJA
@RajasekharVJA 2 месяца назад
బీహార్ కి 58 వేల కోట్ల క్యాష్, ఆంధ్ర కి 15 వేల కోట్ల అప్పు ఇచ్చారు, అయినా మీరు ప్రజలను మోసం చేయ గలుగుతున్నారు, అది మీ తప్పు కాదులే😀
@RameshB.17
@RameshB.17 2 месяца назад
@@RajasekharVJA Akkada cheparo kasta Video pedatara ? Avunu la 5 years lo Central Budget lo AP ki ami ivaledu kada, ippudu icharu ani chepitha paruvu potundi ani Ela covering Baga chestunara... CONTINUE ELAGE 2029 VARAKU FAKE PRACHARALU, FAKE COMMENTS PETALI . 2029 LO PARTY WIN SEATS NI SINGLE DIGIT LOKI TESUKONI RAVALI KADA....
@sravyaalapati1878
@sravyaalapati1878 2 месяца назад
మనం ఆనందపడాలని నా అభిప్రాయం........ఎందుకంటె వారి భాద్యత అన్నావు కాబట్టీ....బడ్జెట్ లో నెంబర్లు చెప్తే ప్రతిపక్షం ఒర్రుకోదేమో....అందుకు మా బాధ్యత అన్నారేమో అని నేను అనుకుంటున్నా...
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 2 месяца назад
ఆదాయపు పన్ను ఏమి ఉపయోగం లేదు. ప్రాథమిక మినహాయింపు గత పదేళ్లుగా పెంచ లేదు. రిబేటు రూపం లో ఇచ్చేది మధ్య తరగతి కి ఉపయోగం లేదు
@dnagoor9399
@dnagoor9399 2 месяца назад
శుభోదయం శ్రీను గారు❤
@MNC29-10
@MNC29-10 2 месяца назад
బీహార్ రాష్ట్రానికి 26 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా అప్పు రూపం లో ఇస్తే ఏం లాభం, గ్రాంట్ రూపం లో ఎందుకు ఇవ్వలేదు? అయినా గుడ్డి కంటే మెల మేలు.
@pinnasuresh
@pinnasuresh 2 месяца назад
Bihar did not receive any grant. What Bihar got is 4 express highway projects and one thermal power projects. Bihar got this because there was a demand and Detailed Project Report (DPR), which will have estimated cost and estimated benefit. Based on this DPR the union government approves the project and allocates money. This was done for Bihar projects. But unfortunately our previous government has not prepared DPRs for additional works for Polavaram after recent damages and due to price escalation, DPR for the Industrial Corridors, Vizag Metro etc. So how can union government allocate money? Present government didn't have much time to prepare the project reports. Hence Finance Minister gave Central Policy assurance for Polavaram, Industrial Corridors etc.
@nvramireddy9820
@nvramireddy9820 2 месяца назад
శుభోదయం అన్నగారు
@ravinaidu7713
@ravinaidu7713 2 месяца назад
శుభోదయం శ్రీను గారు
@ThotaVenkateshuluTHOTAVENKATES
@ThotaVenkateshuluTHOTAVENKATES 2 месяца назад
శుభోదయం
@saikumarpallagani3539
@saikumarpallagani3539 2 месяца назад
హాయ్ శ్రీను గారు, ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలు గురించి వీడియోస్ చేయండి.
@VenkataRamana-s4v
@VenkataRamana-s4v 2 месяца назад
ఎం విశ్లేషణ చేస్తున్నారు శ్రీనివాస్ ప్రపంచ బ్యాంకు ఇచే రుణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఆంధ్రప్రదేశ్ కడుతుఃదా లేక కేంద్రం కట్టాలా అనేవిషయం వారితో మాట్లాడి చెబుతాం అన్నారు
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 2 месяца назад
Good morning sir
@Rgrao-j7s
@Rgrao-j7s 2 месяца назад
శుభోదయం 🎉
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 2 месяца назад
Let us feel happy that there is optimism in the tone of FM towards AP.
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 месяца назад
Namaste 🙏🏻good☕️ morning💐👈
@mahalaxmayya6992
@mahalaxmayya6992 2 месяца назад
నిజం ఒప్పుకున్నావు అయ్యా మేధావి
@srinivassns9591
@srinivassns9591 2 месяца назад
👌👌😊🇮🇳🌍
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 2 месяца назад
Good morning Srinivas garu
@narayananaik2676
@narayananaik2676 2 месяца назад
అమరావతికి 15000 కోట్లు అప్పుగా ఇచ్చారు
@sattenapallivijaya7617
@sattenapallivijaya7617 2 месяца назад
Chaala baagaa chepparu nijaalu cheppandi
@shivamalli7387
@shivamalli7387 2 месяца назад
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@RajasekharVJA1
@RajasekharVJA1 2 месяца назад
అసెంబ్లీ లో ఖరా ఖండిగా చెప్పాడు చిన్న మోసగాడు ఈ విద్యా సంవత్సరం కి తల్లికి వందనం లేదు😂 పోయాం మోసం
@prasadbandam501
@prasadbandam501 2 месяца назад
పోలవరం కోసం మేము భూములు గ్రామాలు త్యాగం చేస్తే నిర్మమ్మ మాకు ఇచ్చింది గుండు సున్నా
@mohansheshu4049
@mohansheshu4049 2 месяца назад
Pawan Kalyan garu please talk with Nirmala Sitaram our Financial minister and clear Andhra Pradesh debt.🙏
@ayalavijayakanth7998
@ayalavijayakanth7998 2 месяца назад
అన్ని అప్పులు గ్రాంట్స్ లేవు రైల్వేజోన్ లేదు
@Suren.1506
@Suren.1506 2 месяца назад
రైల్వే జోన్ కి కేటాయించిన భూమి బాక్ వాటర్ లో ఉంది మార్చమని అడిగితే ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం రైల్వే జోన్ విషయం భయం వద్దు
@RameshB.17
@RameshB.17 2 месяца назад
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని విభజన చట్టంలో ఉంది. అందువల్ల దాని నిర్మాణం కోసం మేం కచ్చితంగా సాయం చేయాలి. బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ప్రపంచబ్యాంకు సాయంతో మేం వాళ్లకు తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్పార్ట్ ఫండింగ్ (వాటా) కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అది వారు ఇస్తారా? ఇవ్వలేరా? మేం కేంద్రం నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా? అన్నది చూసి, వారితో మాట్లాడుకొని చేస్తాం. రాజధాని లేకుండా ఇప్పటికే పదేళ్లు గడిచిపోయింది. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. చట్టప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి. కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి వెళ్లడం లేదు. రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది' అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
@laxmankumar093
@laxmankumar093 2 месяца назад
ఏపీ కి ముష్టి వేస్తున్నారు
@santhoshkaluvakolanu4546
@santhoshkaluvakolanu4546 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవనం కొనసాగిస్తుంటే ఈ సైకో జగన్ ఢిల్లీలో నానా యాతన రాద్ధాంతం చేస్తున్నాడు
@laxmankumar093
@laxmankumar093 2 месяца назад
బీహార్ కి ఎక్కవ ఇచ్చారు కదా
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 месяца назад
Sabash❤🎉
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 2 месяца назад
శ్రీను గారు ఇదివరకు మీరే చెప్పారు కనీసం పోలవరం కూడా 2వేళాకోటు, అమరావతి కి 2 వేళాకోట్లు ఇస్తే గొప్పే అని మీరే అన్నారు, ఇప్పుడు అడిగినంత ఇవ్వేలేదు అంటున్నారు
@kPrishkilla
@kPrishkilla 2 месяца назад
🙏🙏🙏
@sarojammaperla6184
@sarojammaperla6184 2 месяца назад
రాజధానికి 15000 కోట్లు రుణమా ? గ్రాంట్? వివరించగలరు
@Pinky12717
@Pinky12717 2 месяца назад
Ten years back compare chethey better.lets hopes all the best AP CM to devlopment 👍👏
@jilanibasha6675
@jilanibasha6675 2 месяца назад
Good morning srinivasu garu
@ramaswamy3721
@ramaswamy3721 2 месяца назад
బాబుకు 16 ఎంపీ సీట్లు ఉన్నా 15000 వేల గ్రాంట్లు, అప్పుగా తెచ్చుకున్నాడు గ్రేటే కదా అన్నయ్య చాలా గొప్పగా చెపుతున్నాడు
@muralimohan34845
@muralimohan34845 2 месяца назад
Jai TDP Jai CBN
@sridwarakaRam
@sridwarakaRam 2 месяца назад
See mr journalist:For capital expenditure you can borrow as later we get income.The budget is extraordinary.Two industrial corridors are good for youth.
@MadhuAP1970
@MadhuAP1970 2 месяца назад
15 వేల కోట్లు ఋణం కాదు.... గ్రాంట్... ఒక్కసారి వెరిఫై చేసుకోండి...
@MeeThirugubothu
@MeeThirugubothu 2 месяца назад
తప్పకుండ వెరీఫీ చేసుకోవాలి
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 2 месяца назад
THELIVI.LENI.NAAKODUKULAKU.YELAA.ARTHAMYNDHO.MARI.YCP.YEDUPU.AAPAALI.
@RameshB.17
@RameshB.17 2 месяца назад
Eppudu una AP Financial position lo istara ivalera adi memu chusukuntamu Grants Ami endi anaru.Capital build ki Central Govt support cheyali ani AP Reorganization act lo undi kabati Help chestamu ani chaparu..
@jdsujith
@jdsujith 2 месяца назад
Manamu kammanayena varama endhi
@RajasekharVJA
@RajasekharVJA 2 месяца назад
నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్ చూడు, తెలుగు లోనే చెప్పింది ఇది అప్పు అని
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
అలాగే వర్షాకాలం వెళ్లిపోవడంతోటి నవంబర్ నెల నుండి పోలవరం పనులు స్ట్రాట్ అవుతాయి కానీ ఇప్పుడున్న కంపెనీ అయితే చేయలేదు
@laxmankumar093
@laxmankumar093 2 месяца назад
బీజేపీ పోలిటిక్ గేమ్ ఏపీ eami ఇవ్వలేదు 15000 cr appu ఇవ్వడం eami లాభం స్పెషల్ స్టేటస్ అడిగితే దానిలో అన్ని సబ్సిడీ ఉంటుంది
@Suren.1506
@Suren.1506 2 месяца назад
15000 కోట్ల లో 70:30/80:20 నిధులు కేంద్రం కట్టాలి అంట సోదరా . అంటే 3000 కోట్లు అప్పు 12000 కోట్లు కేంద్ర గ్రాంట్
@RameshB.17
@RameshB.17 2 месяца назад
@@Suren.1506 Telugu lo clarity icharu kada 3.55 nundi chudandi inko clarity icharu. Present AP Financial position lo vallu istara ivalera adi memu chusukuntamu ivalekunta Grants ga istamu ani cheparu...
@RameshB.17
@RameshB.17 2 месяца назад
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని విభజన చట్టంలో ఉంది. అందువల్ల దాని నిర్మాణం కోసం మేం కచ్చితంగా సాయం చేయాలి. బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ప్రపంచబ్యాంకు సాయంతో మేం వాళ్లకు తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్పార్ట్ ఫండింగ్ (వాటా) కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అది వారు ఇస్తారా? ఇవ్వలేరా? మేం కేంద్రం నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా? అన్నది చూసి, వారితో మాట్లాడుకొని చేస్తాం. రాజధాని లేకుండా ఇప్పటికే పదేళ్లు గడిచిపోయింది. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. చట్టప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి. కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి వెళ్లడం లేదు. రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది' అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
@Suren.1506
@Suren.1506 2 месяца назад
@@RameshB.17 మనం కట్టాల్సిన 20%/30% గురించి చెప్పారు కానీ కేంద్రం ఈ నాన్పుడు ధోరణి కాకుండా క్లియర్ గా చెప్పాల్సింది ఏమో . జగన్ బులుగు మీడియా సంగతి తెలుసుగా ?! తుమ్మితేనే చంపేసినంత నరమేధం జరిగినట్లు చేస్తారు ఆ చాన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
పోలవరం మాత్రం రెండు సంవత్సరాలకి పూర్తయిపోతది శీను గారు
@yogeethcreations2072
@yogeethcreations2072 2 месяца назад
Ithe mana Eswaranna cheppindhi nijame.... Tq eswaranna ilane anni nijalu chepithe yentha baguntadhooo!!
@rameshp7730
@rameshp7730 2 месяца назад
Good morning srinuvasu garu
@sudheerneeli5567
@sudheerneeli5567 2 месяца назад
Bro u r under stating the budget, it's a really good budget allocation for AP from the perspective of other states. Centre cannot do everything in one budget it will face issues from other states. Think practically and don't expect everything in numbers at once. Anni okkasari ivvaleru it's really a great start for 5 year plan.
@ShamshuddinPathan-ng2mf
@ShamshuddinPathan-ng2mf 2 месяца назад
అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చంద్రబాబు అన్నో సార్లు చెప్పినారు. మీరు వినలేదా.. ఇప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు?
@chvengalrao2811
@chvengalrao2811 2 месяца назад
Good morning brother
@iragattapubhaskararao1021
@iragattapubhaskararao1021 2 месяца назад
సార్... తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తించే విధంగా
@iragattapubhaskararao1021
@iragattapubhaskararao1021 2 месяца назад
ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా... ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేర వేయండి సార్
@ramaswamy3721
@ramaswamy3721 2 месяца назад
అమరావతి రాజదాని కావటం చాలా కష్టం పోలవరం ఇది అంతా డ్రామా
@VijayChikile
@VijayChikile 2 месяца назад
Good morning Anna
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
శ్రీనివాస్ గారు 15 వేల కోట్లు రుణము కేంద్ర ప్రభుత్వం సవరీ గ్యారెంటీ మీద ఇస్తున్నారని చెప్తుంది నిర్మల సీతారామన్ గారు
@purna4142
@purna4142 2 месяца назад
Morning srinivas garu
@laxmankumar093
@laxmankumar093 2 месяца назад
10 years unna sitivaction వేరు ఇప్పుడు ఉన్న sitivaction వేరు ఇప్పుడు బీజేపీ ఉన్న బలం తక్కువ కదా అది ఆలోచించారా శ్రీనివాసు గారు
@rajendramanne5818
@rajendramanne5818 2 месяца назад
I am not happy.Centre has not given any grant only loan for capital.Loan burden on AP increases.
@mahalaxmayya6992
@mahalaxmayya6992 2 месяца назад
అయ్యా మేధావి కేంద్రం కొద్దిగా ఇస్తే ఎంతో గొప్పగా చెప్తున్నావ్ అయ్యా
@nagendrae8846
@nagendrae8846 2 месяца назад
Bihar and ap budget video cheyandi okasari
@KishoreSannikanti
@KishoreSannikanti 2 месяца назад
Good morning Srinivas!
@janardhanaperumalla9046
@janardhanaperumalla9046 2 месяца назад
శ్రీనివాస్ కొత్త ప్రభుత్వం ఆశలు కల్పిస్తున్నా నీ విశ్లేషణతో ఆ ఆశలను చల్లరస్తున్నావు నీవేదో సత్యహరిచంద్రుని కన్నా నీతి మంతుడిలాగా
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
అమరావతి మాత్రం పరుగులు పెడతాది వర్షాకాలం వెళ్లిపోవడంతోటి ఎక్కడ లేని పనులన్నీ మంచి గిరాకీగా ఊపు అందుకు ఉంటాయి అమరావతికి
@letstalk1744
@letstalk1744 2 месяца назад
Modi mosam chesadu
@yutuber-ih3ug
@yutuber-ih3ug 2 месяца назад
She didn't mention the amount, because, government is still busy assessing how much it's going to cost more after the damages to polavaram project.
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే కడుతుందా మా రాష్ట్రం కట్టాలా
@Sk.sulthan....
@Sk.sulthan.... 2 месяца назад
Good morning 🌅🌅
@anand4236
@anand4236 2 месяца назад
Anna adhi grant ye nirmala garu ninna evening chepparu ...Meru okasari check cheyandi
@chinnisktalli4164
@chinnisktalli4164 2 месяца назад
Good morning 🎉
@RK94199
@RK94199 2 месяца назад
15000 కోట్లు సరిపోతాయా
@nagarajub1202
@nagarajub1202 2 месяца назад
Abboo yellow paluku chalu
@nagendrae8846
@nagendrae8846 2 месяца назад
Not a loan based on the circumstances they will decided as confirmed by nirmala mam in conference
@singampallisaiyadav
@singampallisaiyadav 2 месяца назад
Bsnl మీద వీడియో చేస్తావా చేయవా అన్నయ్య
@RameshB.17
@RameshB.17 2 месяца назад
JIO, Airtel, VI vallu Plans rates increase chesaru , BSNL Vallu plans rates increase cheyaledu. BSNL lo offers bagunayi. So chala Mandi port chesukoni BSNL ki vallipothunaru. Calls Ok, Data cities vallaki ok kani koncham villages sides vallaki Internet Speed Sariga ledu anta.. slow Speed undi...
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
పాత కంపెనీలు ఎల్ ఎన్ టి కంపెనీ బాబర్ కంపెనీలకి కాంట్రాక్టు ఇస్తేనే రెండు సంవత్సరాలలో పూర్తి చేయగలుగుతారు వేరే కంపెనీలు అయితే పని పూర్తి అవ్వదు
@prasannagoud4667
@prasannagoud4667 2 месяца назад
Good morning bro 😊
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 месяца назад
అంపసెయ్యాపై ఉన్న ఏపీని ఈ సాయం బ్రతికిస్తుంది, బ్రతుకునిస్తుంది
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
ఎల్ అండ్ టి బాబర్ ఈ రెండు కంపెనీలు అయితే అనుకున్న ప్రకారం గా పోలవరం పూర్తి చేయగలుగుతారు
@jmohanraogolla
@jmohanraogolla 2 месяца назад
It is not finalized whether it is grant or loan. Yesterday in pressmeet ETV journalist asked the question. It is written in andhra jyoti as well
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 2 месяца назад
Shubhodyam srinivasugaru
@pinnasuresh
@pinnasuresh 2 месяца назад
Srinivas garu, some times your ignorance is very disappointing. For a news analysis this ignorance is not good. I suggest you discuss with well informed people before analysis. Please see below. 1. You said union budget should have money allocation this year for Polavaram. Please understand this budget is only till March 25. From now till March 25, no work is possible on Polavaram project due to flood water and inundation of upper cofferdam and lower cofferdam. Secondly how can union government allocate money when there is no demand from Polavaram project authority?. At the moment demand cannot be possible as the additional cost is not estimated due to negligence of previous government. Mr. Kandula Ramesh has clarified this much better. 2. Similarly monetary allocation for Industrial Corridors (Vizag -Chennai & Hyderabad-Bangalore) is not possible as the previous government has not raised the demand and there was no DPR for the same. Once the DPR is done, demands will be raised to Fiance Ministry for money allocation. Finance Ministry cannot give grants arbitrarily. They only allocate funds against specific demands from various ministries and States. Unfortunately present AP government is in office for only 40 odd days and this time is not sufficient to raise project demands. It should have been done by previous government. Unfortunately previous government did nothing to garner funds on various projects and schemes.
@trinadhs390
@trinadhs390 2 месяца назад
Not refundable amnt
@pinnasuresh
@pinnasuresh 2 месяца назад
Bihar did not receive any grant. What Bihar got is 4 express highway projects and one thermal power projects. Bihar got this because there was a demand and Detailed Project Report (DPR), which will have estimated cost and estimated benefit. Based on this DPR the union government approves the project and allocates money. This was done for Bihar projects. But unfortunately our previous government has not prepared DPRs for additional works for Polavaram after recent damages and due to price escalation, DPR for the Industrial Corridors, Vizag Metro etc. So how can union government allocate money? Present government didn't have much time to prepare the project reports. Hence Finance Minister gave Central Policy assurance for Polavaraam, Industrial Corridors etc. These aspects are much better explained by Mr. Kandula Ramesh
@renuvu9033
@renuvu9033 2 месяца назад
WHO TRUST BJP ???.THEY DISCUSSIONS WITH YSRCP IN BACKDOOR .....TDP & JANASENA MUST AWARENESS WITH BJP....TACTICS...WITH LOGICAL FUNDING TO AP
@umamaheshuvk1209
@umamaheshuvk1209 2 месяца назад
పూర్వ ప్రయోజన పథకం గురించి వీడియో చేయండి
@ramakrishnagudapati4712
@ramakrishnagudapati4712 2 месяца назад
Cm. Ramesh garu grant annaru
@bamasaikumar2218
@bamasaikumar2218 2 месяца назад
Bengaluru lo local bill issue vasthondhi, adhi gaani pass aithe mana Amaravati ki companies chaala vasthaayi, Bengaluru mostly kaali avuddhi😂😂😂...
@PoturajuPaadi
@PoturajuPaadi 2 месяца назад
టి డి పి పార్టీ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ కేంద్రం ఇచ్చింది 15000కోట్లు మనకి అప్పు అది తెలుకోండి టి డి పి కార్యకర్తలరా
@gaming-12341
@gaming-12341 2 месяца назад
ఆ అప్పు రాష్ట్రం కడితే కట్టని లేకపోతే సెంట్రల్ కడుతుంది అన్నారు. ఒకసారి నిర్మలా సీతారాం గారి వీడియో చూడండి తెలుగులో ఉంది
@RameshB.17
@RameshB.17 2 месяца назад
Post Budget Press meet lo koncham clarity icharu.. Financial Institutions assistance tho 15000 crores istamu, kani AP Present una Financial position lo vallu istara ivalera adi memu chusukuntamu, ivalekunta Grants ga istamu.. AP Reorganization act lo State capital build ki Central Govt Help cheyali ani undi. So Capital build ki responsibility made ani cheparu... Okati clarity ga cheparu present Financial position lo ivaleru ante memu grants ga istamu ani....
@AJAYY6666
@AJAYY6666 2 месяца назад
orey thelivyna ycp supporteruuu...appulanu budget lo chooopivvaru...first thelusukooo....adhi grant
@RameshB.17
@RameshB.17 2 месяца назад
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని విభజన చట్టంలో ఉంది. అందువల్ల దాని నిర్మాణం కోసం మేం కచ్చితంగా సాయం చేయాలి. బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ప్రపంచబ్యాంకు సాయంతో మేం వాళ్లకు తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్పార్ట్ ఫండింగ్ (వాటా) కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అది వారు ఇస్తారా? ఇవ్వలేరా? మేం కేంద్రం నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా? అన్నది చూసి, వారితో మాట్లాడుకొని చేస్తాం. రాజధాని లేకుండా ఇప్పటికే పదేళ్లు గడిచిపోయింది. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. చట్టప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి. కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి వెళ్లడం లేదు. రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది' అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
@RameshB.17
@RameshB.17 2 месяца назад
@@SatishChandra-c1w Satish Chandra Garu In Budget allocation For Bihar state is 26000 crores for Roads and Developments that's correct.. I Think you forgot a few things 1. Polavaram Project Completion Cost complete responsibility Central Govt.. That means the Now New Diaphragm wall needs to be constructed around more than 950 crores. So Central Govt will bear that Expenses and Project Completion cost also. That means estimated to cost more than 40 thousand crores above.. 2. Two Industrial caridors Will construct the cost. 3. Backward Districts funds That means 50 crores each district and total 4 Districts. 4 *50 = 200 Crores.. 2014 to 2019 Given every year 50 crores for 3 Districts. Maybe they will increase. If you compare all this AP Government Gets more . Important : This budget is only for this financial year. Not a 5 years budget..
@pokurilagos
@pokurilagos 2 месяца назад
Central Government is facilities Rs 15000 cr for capital city construction. Cbn has great influence in world bank . Central budget not good.
@srinivasp8376
@srinivasp8376 2 месяца назад
Nitish Kumar is more influential than CBN. CBN needs to think his strategy
@mandavahariprasadrao301
@mandavahariprasadrao301 2 месяца назад
Capital (ie) assembly, secretariat, some official quarters, some vip buildings only.let us compare with Naya Raygad but not with Chandigarh (union territory).let's not expect Iconic buildings as a p is planning.
@kalyanreddy950
@kalyanreddy950 2 месяца назад
Abba, YCP appu cheste matram srilanka ayipotundi 😂
@apparaolekhapv87
@apparaolekhapv87 2 месяца назад
Ado grant adi grant, Hi central govtm pay. Bhesthundi
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 2 месяца назад
నమస్తే శ్రీను బ్రో 💐💐💐. నేడు గళీ🪓రెడ్డి ఢిల్లీ లో మీటింగ్ గోవింద గోవిందా
@maheshuma4413
@maheshuma4413 2 месяца назад
Wish the debt will paid by Central
Далее
Wildest 10 SECONDS OF HIS LIFE 🤯 @TomIsted
00:14
Просмотров 1,9 млн