Тёмный

Junior Artist Jobs In movies Krishna Nagar | Telugu Movie Chance 

Mana Telugu Tourist
Подписаться 6 тыс.
Просмотров 414 тыс.
50% 1

Junior Artist Jobs In movies Krishna Nagar | Telugu Movie Chance
#tollywood #tollywoodnews #manatelugutourist
Hello Everyone This Is Ranjith. I went to krishna nagar in yusafguda at 4 Am to meet junior artist in Tollywood. I enquired about job opportunities in Telugu movies and junior artists struggles. so if your trying to act or work in films this video will help you. Please Watch This video.
krishna nagar junior artists
junior artists
junior artist
junior artist interview
junior artist card
junior artists in krishna nagar
telugu junior artists
junior artist struggles
junior artist stuggle in life
krishna nagar junior artist
stuggle in junior artist life
lpo junior artists
junior artist struggles in film nagar
junior artist struggles in krishna nagar
tollywood junior artists
telugu movie jobs
jobs in telugu
latest jobs in telugu
tollywood news
tollywood latest updates
tollywood actors
mana telugu tourist
viral video
trending video
Thank you for watching.

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 542   
@srikanthraj1285
@srikanthraj1285 5 месяцев назад
చాలా అద్భుతంగా వివరించి చెప్పారు అన్నయ్య మనకంటూ ఒక సినిమా నటుడు కావాలని లక్ష్యం ఉంటేనే వెళ్లాలి👏👏
@Siddarthvlogs54
@Siddarthvlogs54 5 месяцев назад
మన భారతదేశం పైకి రాకుండా ఉండటానికి కారణం ఒక మనిషి లో వున్న టాలెంట్ ని తోకేసి, వాళ్ళ వాళ్ళ బంధువులని వాళ్లని పాలిటిక్స్ తో తోకేసి వాళ్లు పైకి రావటం, ఒకసారి అనిపిస్తుంది మనం కూడా దానవంతుల కుటుంబాలలో ఎందుకు పుట్టలేదా అన్ని 😭 మన లాంటి ఎలాంటి background లేని వాళ్లకి మన జీవితాలు ఇంతే, ఎపుడు ఐతే ఈ పాలిటిక్స్ లేకుండా వుంటాయో అపుడు టాలెంట్ వున్న వాడి లైఫ్ బాగుంటుంది
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Try cheye bro, Any field. Loss ayina happy ga undu. Nothing is permanent in the world. Do enjoy your work and be happy.
@guddmollanareshnaresh6276
@guddmollanareshnaresh6276 5 месяцев назад
Rite bro and huge moves nachaduuu😮😮😮
@pullaramdass3089
@pullaramdass3089 5 месяцев назад
బ్రదర్ ..నువ్వు 500 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన ఒక్క డైలాగ్ కూడా నీకు ఇవ్వరు. ఎంత చిన్న క్యారెక్టర్ అయిన వాళ్ళ వాళ్ళ బంధువులు కే ఇస్తారు. బయటి వారికి ఛాన్స్ ఇవ్వరు.
@pullaramdass3089
@pullaramdass3089 4 месяца назад
@AryaStan-py9ew tnq bro
@sureshgoud2203
@sureshgoud2203 4 месяца назад
@PrabhakarBhumani
@PrabhakarBhumani 4 месяца назад
Face chupinchi matladu
@narsimhareddy6215
@narsimhareddy6215 4 месяца назад
బంధువులు షూటింగ్ ప్లేస్ లో ఎందుకు ఉంటారు...ఎపుడైనా ఒక టైం లో చేసే అవకాశం వస్తాది
@endabetlakiraaakkurrollu5093
@endabetlakiraaakkurrollu5093 3 месяца назад
​@@narsimhareddy6215kachithanga vasthundhi taim
@archanareddy9446
@archanareddy9446 5 месяцев назад
జూనియర్ లు వకసారి కాదు 1000 సారులు అయినా సినిమా అవకాశం రాదు వాలంటీర్ మేలు సినిమా లో హీరోకే కాదు ప్రొడక్షన్లో వాటర్ బాయ్ కి కూడ జూనియర్ కి విలువ ఇవ్వడు విలువ ఇవ్వడం 😭😭😭😭😭
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 месяцев назад
🥺🙏
@mallim5923
@mallim5923 4 месяца назад
Miru try chesara
@somensingh8289
@somensingh8289 3 месяца назад
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
@dheeraj009.1
@dheeraj009.1 3 месяца назад
😢
@venkateshnaidu7797
@venkateshnaidu7797 2 месяца назад
exactly...mic lo juniors or background movement antaru.. atleast frame lo kuda padamu background lo blur anthe.. camera mundhu manam undesariki manam kanipistam anukuntam.. movie release ayaka gani telidu focus antha hero medha okate untadi ani.... nijam ga movie lo vellali ante auditions ki vellandi.. me talent ni expose cheyandi apudu meeku antu chinna character konni seconds camera frame ayna dorukuthundhe..
@korrapatiashok577
@korrapatiashok577 6 месяцев назад
Mechanics, ఇంటి పనికి,బెల్డారు పనికి shops ,లో పనికి దీనికంటే ఎక్కువ జీతం ఇస్తారు
@Rishi-p5q
@Rishi-p5q 6 месяцев назад
Veellu just junior artists and em pani undadhu just oka group lo untaaru anthe... Veellaku food pedatharu and most importantly veellu chala mandhi actors ni chudochhu kalavacchu
@girivasareddy24
@girivasareddy24 6 месяцев назад
Dabbu kavalsina vallu ikkadiki raru andi avakasham kavalsina vallu matrame vastharu.. idi job kadhu passion
@rajeshrajesh-ob2ze
@rajeshrajesh-ob2ze 6 месяцев назад
Entha estaru sir
@girivasareddy24
@girivasareddy24 6 месяцев назад
@@rajeshrajesh-ob2ze 400- 600/-
@soumyarajamouli2624
@soumyarajamouli2624 5 месяцев назад
​@@rajeshrajesh-ob2ze300 rs
@vbc3dartist
@vbc3dartist 5 месяцев назад
ఏ కాలంలో ఉన్నరండి మీరు....సినిమాలకోసం పోయ్ కాలంగర్బంలో కలిసిపోయిన వాళ్ళని చూసైన మారండి నాయానా
@burcreations1351
@burcreations1351 6 месяцев назад
మాలాంటి చిన్న కళాకారుల కోసం మీరు చాలా పెద్ద ప్రయత్నం చేశారన్న మీ వీడియో చాలామంది కొత్త కళాకారులకు మరియు జూనియర్ ఆర్టిస్టులు అని పిలవబడే కార్మికులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Thanks bro
@ramesh7608
@ramesh7608 5 месяцев назад
​నీ తలకాయి... ర
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 месяцев назад
​@@ManaTeluguTourist🥺🙏
@muralikrishna-je3kb
@muralikrishna-je3kb 5 месяцев назад
Yes❤❤❤
@redcarpetproductions9563
@redcarpetproductions9563 17 дней назад
​@@geethamadhuri4.033are you interested in acting in films
@c.amarnathreddy6888
@c.amarnathreddy6888 6 месяцев назад
I was in Krishna nagar for 2 years..i worked in The great producer RAMANAIDU studios in editing work.. Billa...kausalya supraja eama. Maska...leader...baladoor.and many more films... Nice days...i met many hero's,directors, producer's.....
@darlapudusavitri3355
@darlapudusavitri3355 6 месяцев назад
Brother your mobile number send
@satyasudharshanam8975
@satyasudharshanam8975 5 месяцев назад
Financial gha Khastho- Khustho Set aina Tharuvaatha CINEMA Prayathnalu Cheastheye Bhaghuntundhi. Leakha poatheye prathiroaju Khastaley😢
@somensingh8289
@somensingh8289 3 месяца назад
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
@Dhanachinni24
@Dhanachinni24 Месяц назад
Hi bro plz help to get a chance 🙏
@mohammadtawhid4866
@mohammadtawhid4866 Месяц назад
​@@somensingh8289First thing is selection is a process after that they decided payment on our role
@skmastrology
@skmastrology 22 дня назад
అవును బ్రదర్ చాలా చాలా కష్టం సినిమానే జీవితం సినిమా అనే ప్రాణం అనుకునే వాళ్ళు చాలా పిచ్చిగా తిరుగుతుంటారు వాళ్ళకి శాన్సిల్ రాక ఎన్నో బాధలు పడుతుంటారు ఫ్యామిలీ విడిచి పెట్టేసి❤❤❤
@kanthch8389
@kanthch8389 2 месяца назад
సినిమా లో recommendation, రిలేషన్, పలుకు బడి ఉండాలి. ఆమ్మో ఆషా మాషి కాదు. మీరు చెప్పింది కరెక్ట్ sir.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 2 месяца назад
Yes 👍
@redcarpetproductions9563
@redcarpetproductions9563 17 дней назад
Are you interested in acting in films
@whatamoviereviews4969
@whatamoviereviews4969 2 месяца назад
Hat's off bhyaa to you !! video very informational and help full.our india need more youtubers like you Anna.im overwhelmed by this video first time I
@ManaTeluguTourist
@ManaTeluguTourist 2 месяца назад
Thanks అన్న
@syamasundararao3149
@syamasundararao3149 6 месяцев назад
ఏ రంగం లోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదురౌతై.
@Bhajar
@Bhajar 4 месяца назад
అవునుJr ఆర్టిస్ట్ నుండి మెయిన్ లీడు, మెయిన్ లీడ్ నుండి హీరో, హీరో నుండి, పాలిటిక్స్ ఎమ్మెల్యే నుండి డైరెక్ట్ గ ఢిల్లీ
@ManaTeluguTourist
@ManaTeluguTourist 3 месяца назад
😃
@MaheshMateti-dy4qk
@MaheshMateti-dy4qk 3 месяца назад
😂😂😂🤣🤣🙏🙏🙏🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@skmastrology
@skmastrology 22 дня назад
అవును బ్రదర్ మీరు చెప్పినట్టుగా నిజం మనసు చాలా బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఏదో సాధించాలి గెలవాలి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి సినిమా ఇండస్ట్రీ లో ఎంతమందికి ఆశ ఉంటుంది ఇది సినిమా నేను ఇంతే మూవీలో మన రవితేజ గారు చాలా వరకు రియాల్టీగా చూపించారు ఆ మూవీ చూస్తే అందరికీ చాలా బాధ అందువల్ల లైఫ్ లో ఏమేం జరిగిందనేది తెలుస్తుంది ఒకసారి ఆ మూవీ చూడాలి చూస్తే బాగుంటుంది థాంక్యూ సో మచ్ బాయ్❤❤❤❤
@redcarpetproductions9563
@redcarpetproductions9563 17 дней назад
Are you interested in acting in films... Reply
@kirankumarch7171
@kirankumarch7171 5 месяцев назад
Good information bro.. Really helps who is looking for movie field at startup ..👏👏
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Thanks bro
@sairaja783
@sairaja783 4 месяца назад
మంచి డైరెక్టర్ దొరికితే మంచి స్టార్ హీరో అవకాశాలు వస్తాయి
@redcarpetproductions9563
@redcarpetproductions9563 17 дней назад
Are you interested in acting in films... Reply
@ManoharJannu-x6e
@ManoharJannu-x6e 10 дней назад
​@@redcarpetproductions9563 yes I am interested sir
@dgkkiran
@dgkkiran 4 месяца назад
Super video anna ilanti videos inka cheyandi so that chala mandhike help avuthundhi
@jhontyvenu1237
@jhontyvenu1237 6 месяцев назад
Frankly speaking junior attest kante edhana job cheskovadam better video lo chepindi antha waste Timings early morning 4 ki shuting 10 ki start avundi , packup 8 to 9 ki, pick up location lo vadilestharu almost 10 avudi 400 /- lo agents sagam echi malli next day randi estam antaru Velli me time waste cheko kandi manam chadhuvu kundi goppolu avadaniki special youth kosam chepthuna Okka matali time waste cheskokandi Message antha telyani vallaki help cheyalani chepthuna
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
👍
@svenkat2006
@svenkat2006 6 месяцев назад
Nenu chaduvukunnanu kani chaduvukunna vadikante chakalodu nayamani sametha. Become juniour artist, then senior and a hero, that is life.
@bhanuchandar4820
@bhanuchandar4820 6 месяцев назад
@@svenkat2006 pilla nibba gadila unnav, yellu life gudisipodhi appudu a sakali paney chesukunduv gaani
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 месяцев назад
🥺🙏
@behumble...7059
@behumble...7059 5 месяцев назад
​@@svenkat2006life lo shortcuts vundavu... Adie neeku jeevitham Sanka nakipoyaka thelusthadie 😂😂😂😂
@A.S.A.M2023
@A.S.A.M2023 5 месяцев назад
Great job bro and TQ for information 🎉❤
@LaurenceVankudoth
@LaurenceVankudoth 3 месяца назад
Hi
@goldentriangle1716
@goldentriangle1716 6 месяцев назад
కృష్ణా నగర్ లో జీవితం అదొక మరిచి పోలేని మంచి అనుభూతి.. చాలా సంవత్సరాలు అక్కడే వున్నాను. అనేక సవత్సరాలుగా రైటర్ గా చేస్తున్న నేను ఎందరో జూనియర్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు ఎదగడం చూసాను. సోదర జూనియర్స్ ఏజెంట్ వెంకటేష్ ను కలిసి ఇంటర్వ్యూ చెయ్యు మరిన్ని విషయాలు జనాలకు తెలుస్తాయి.
@burcreations1351
@burcreations1351 6 месяцев назад
👌🏻👌🏻
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
I will try Anna
@BARaju318
@BARaju318 6 месяцев назад
Ye venkatesh...pothuganti venkatesh aa
@jalsa3814
@jalsa3814 5 месяцев назад
Brother any contacts bro
@behumble...7059
@behumble...7059 5 месяцев назад
Oka 10members names chepu ra sanasi
@SrilathaGarika
@SrilathaGarika 6 месяцев назад
Nenu 800 isthunna only 6 hours work, with room food
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Number evvandi comments lo
@gouninaveenkumargouni
@gouninaveenkumargouni 6 месяцев назад
నుంబెర్ ప్ల్జ్
@penukularajashekhar6490
@penukularajashekhar6490 6 месяцев назад
Plz number evvandi
@dhanadhandivyavlogs23
@dhanadhandivyavlogs23 6 месяцев назад
Number please
@434232
@434232 6 месяцев назад
Number
@PadalaRavi-b8u
@PadalaRavi-b8u 6 месяцев назад
జూనియర్ ఆర్టిస్ట్ మోకం చుపియడా.మరి ఎలా ఆర్టిస్ట్ అవుతాడు.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
అందరూ మీ అంత ధైర్యంగా ఉండరు కదా?
@ramesh7608
@ramesh7608 5 месяцев назад
జూనియర్ ఆర్టిస్ట్ .... అంటే అది పేరు మాత్రమే జూనియర్ ఆర్టిస్ట్ లో 95.%కేవలం అది ఒక కూలి పనిలాగా చేస్తారు.... జూనియర్ ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకునేవాళ్లు కాదు... పని లేక పని ఉన్న చేయలేక...జూనియర్ ఆర్టిస్ట్ గా వెళితే బరువులు మొయ్యమనరు కదా. కూర్చో నుచో వెనకాల ఉండు అటుఇటు తిరుగు. ఇవే ఉంటాయి ఎండ ఉన్న షూట్ ఉంటే ఎండలో చేయాలి..... అది ఒక కూలి పనిలాగా చేస్తరు.95 శాతం మంది. అక్కడ ఉండేది జూనియర్ ఆర్టిస్ట్ లు కాదు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లు అంటారు....... జూనియర్ ఆర్టిస్ట్ అంటే కనీసం హీరో కి ఫ్రెండ్ హీరోయిన్ కి ఫ్రెండ్ మినిమం వాల్యూ ఉంటుంది.... ఆ కథ వేరు...... చెప్పడానికి టైం సరిపోడు.. ఈ వీడియో చేసినవాడికి బొచ్చు తెలుసు ఏదేదో వాగుతున్నాడు..... నాకెలా తెలుసు అనా... నేను ఒక రైటర్ ని.......సెవెన్ ఇయర్స్ వర్క్ చేశా. ఇప్పుడు గ్యాప్ లో ఉన్న...........
@pawanayii
@pawanayii 5 месяцев назад
Feel happy for the artists, they are living for their passion. ..Kani aa icche payment ela saripotundi , hyd lanti oorilo......I wish all the upcoming junior artists good luck....
@Liftingthecall
@Liftingthecall 5 месяцев назад
@syamasundar6623
@syamasundar6623 6 месяцев назад
Anchor should not say interesting video For him and for relaxing public it is interesting but for others it is life.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Thanks
@vizagchanticreate4315
@vizagchanticreate4315 5 месяцев назад
సినిమా షూటింగ్ కి అమ్మాయిలు అబ్బాయిలు కావాలని పిలిచి షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వరు ఈ ఏజెంట్లు కొంత మంది
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Yes, I heard about that
@soumyarajamouli2624
@soumyarajamouli2624 5 месяцев назад
Nenu 3years chesa no us
@venugopalreddyraos
@venugopalreddyraos 5 месяцев назад
Good సలహా చెప్పినారు థాంక్స్
@harikacharan3651
@harikacharan3651 3 месяца назад
చాలా ఓపిక ఉండాలి.. Bro... మనకి మంచి. లైఫ్ రావాలి అంటే... ఓపిక లేకపోతే.. వేరే పని మీద.. పోవాలి..ఇంటికాడ అప్పులు తీర్చాలి అంటే కష్టం...
@ManaTeluguTourist
@ManaTeluguTourist 3 месяца назад
Yes
@varaprasad8206
@varaprasad8206 5 месяцев назад
Okappudu chennai lo kodambakam to vadapalani t nagar same situation 70 s 80 lo Chiranjeevi, Mohan babu rajini kanth 80 lo Vijay kanth , sathya raj and 70 lo spb and 90 lo director shankar gentle man script pattukoni enni production office laku last got chance kt kunjumoon 2009 lo Vijay sethupathi character artist and jr artist pudupettai movie and nan maganalla movie jr artist 30 sec role and break movie Pizza Vijay seathu pathiki Vijay kanth get chance ku pondy Bazar kodambakam streets but attempt luck hard work e 3 untea got the chance eppudu hyderabad Krishna Nagar annapoorna studio and Rama Naidu studio s 1950 nunchea chennai lo tirigina vallu studio lo bayata pedda artist lu ayi maral a unna dabbu pogattukoni drink ku adcit ayi again chance la kosam ex raja Nala relangi yentho mandhi but change trend setter Lokesh kangaraj creative Short film v easy to get chance and karthik subburaj sun TV nalai eyakunar Short film program pru cheasinaru Na lo entha talent undhi ani
@DEVICINEMAS95
@DEVICINEMAS95 Месяц назад
Ee gen lo akkada nilabhada bhalledhu bro mobile phone tho ni acting chupinchu ee generation ki elanti cinema kavalo nenu thisi chupistha... ❤
@ManaTeluguTourist
@ManaTeluguTourist Месяц назад
👍
@yasinshaik5607
@yasinshaik5607 6 месяцев назад
Yedaina work chesukuntu part time ga e feeld ni chusukondi
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Good suggestion bro
@HGovinda-be1ot
@HGovinda-be1ot 3 месяца назад
కృష్ణానగర్ ఫిలం గురించి చాలా చక్కగా చెప్పారు
@SaiKumar-ie1px
@SaiKumar-ie1px 2 месяца назад
Junior artist cinema shuttings gurinchi manchi vishayalu cheparu👏👏
@ManaTeluguTourist
@ManaTeluguTourist 2 месяца назад
Thanks Bro
@srini9653
@srini9653 5 месяцев назад
Thank you for the video and big thanks to the artist who explained very well. From the bottom of my heart, I wish all these artists are successful in their journeys. When times are tough, just hang in there, that's all. Maha Lakshmi will appear to you!
@meeraallinone7681
@meeraallinone7681 5 месяцев назад
Bro prathi comment ki reply icharu bro great
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Thanks bro
@MaheshMateti-dy4qk
@MaheshMateti-dy4qk 3 месяца назад
Naku ivvvu bro comment
@akshayaamuluya1288
@akshayaamuluya1288 6 месяцев назад
Useful video cinema lo ki velalana interest una vala ki use avutudi
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Thanks
@Sudhakar_9695
@Sudhakar_9695 18 дней назад
Explore guy @ManaTeluguTourist 🙏🤟, maa kosam 3am,4am ki lechi marii ilaanti valuable matters ni teliselaa chestunna neeku..... thank you soo much😊
@ManaTeluguTourist
@ManaTeluguTourist 18 дней назад
🤔🤓
@yourtv2711
@yourtv2711 6 месяцев назад
Film is passion not business... Or not making money..
@knowledgehub8082
@knowledgehub8082 6 месяцев назад
Present only business ....
@Sudhakar_9695
@Sudhakar_9695 18 дней назад
People who are trying to get a chance in TFI, u should remember hope for the best "బండ్లు ఓడలౌతాయ్, ఓడలు బండ్లవుతాయి" Never give up....
@redcarpetproductions9563
@redcarpetproductions9563 17 дней назад
Are you interested in acting in films.. Reply
@Sudhakar_9695
@Sudhakar_9695 15 дней назад
@@redcarpetproductions9563 No
@AnnoyedCornflowers-wr6im
@AnnoyedCornflowers-wr6im 6 месяцев назад
good..information..bro
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Thanks bro
@gandlasrinivas4472
@gandlasrinivas4472 6 месяцев назад
నా దగ్గర మంచి కథలు ఉన్నాయి చూడు బ్ర ఇస్తా
@bangalorerealestatedevelop7431
@bangalorerealestatedevelop7431 6 месяцев назад
Share me your contact details andi short film theeyalani try chestunnam
@Ynraju456
@Ynraju456 Месяц назад
నెంబర్ సెండ్ మీ
@gumnam99
@gumnam99 5 месяцев назад
Next time try to talk with agents brother.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Definitely i will try bro
@krishna1934
@krishna1934 6 месяцев назад
Vellakandi amount takkuva nechanga chustaru ....to bad experience naku
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Maybe
@Rishi-p5q
@Rishi-p5q 6 месяцев назад
Tidatara?
@Ramakish
@Ramakish 2 месяца назад
​@@Rishi-p5qPrathivaadu producer laa hungaamaa vuntadhi ,lutchaagaallu akkuva
@sabarathi
@sabarathi 5 месяцев назад
KASHTA PADAKUNDA YEDI DORAKADU. KASHTA PADAKUNDA DORIKEDI (ADI NAME AINA, FAME AINA., DABBULU AINA) UNDAVU
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 месяцев назад
🥺🙏
@ravulamanasvi48
@ravulamanasvi48 6 месяцев назад
Good information 👍
@ShivRam-j1g
@ShivRam-j1g 6 месяцев назад
♥️
@sravnsk3768
@sravnsk3768 6 месяцев назад
Don't going junior artist ga velladhu any ladies worrest peoples unnaru
@satishreddy1958
@satishreddy1958 6 месяцев назад
The industry should be more organised.... the artists should get points based on the experience and time spent in this field.... more points they earn they should be getting better roles in future.... otherwise their whole life gets wasted here....
@dheeraj009.1
@dheeraj009.1 3 месяца назад
😢 luck kuda undali bro
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd 3 месяца назад
జూనియర్ ఆర్టిస్ట్ మెయిన్ యాక్టర్ కాలేరు దీనికంటే షాపింగ్ మాల్ లో పనిచేయడం బెస్ట్ లక్షల్లో ఒకరికి మాత్రమే గుర్తింపు వస్తుంది
@ManaTeluguTourist
@ManaTeluguTourist 3 месяца назад
Yes
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 4 месяца назад
🎉🎉🎉Good information Brother🎉🎉🎉
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 6 месяцев назад
అన్న గారు నేను కొన్ని సాంగ్స్ నా సొంత లిరిక్స్ తో రాసాను ప్లీజ్ రిప్లై
@burcreations1351
@burcreations1351 6 месяцев назад
Ok brooo good job 👍👍
@anjeshanjesh7696
@anjeshanjesh7696 6 месяцев назад
Hi bro nenu tunes lyrics chesthaanu naa tunes ki raayaglava
@bangalorerealestatedevelop7431
@bangalorerealestatedevelop7431 6 месяцев назад
Please share me your contact details bro we are planning for short film 🎥📽️
@MeryMN-pp2jv
@MeryMN-pp2jv 6 месяцев назад
Brother inka ee shooting valla kosam and aa member ship card kosam ila viti kosam video pettandi eelanti videos ki miku baaga views vastaayi public ki kuda ardam avuthundhi azent daggara mosa pokunda untaru please request 🙏
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Ok
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah 19 дней назад
నేను 2012 లో హైదరాబాద్ lb nagar లో ఉదయం నడుచుకుంటూ వెళుతున్నాను అక్కడ నలుగురు మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకతను సినిమా ఫీల్డ్ లో వున్నాడు సడెన్గా నన్ను చూసి తరుణ్ గాడ అనుకుంటున్నారు నేను కానీ వారి దగ్గరికి వెళ్తే నన్ను సినిమాలలో పరిచయం చేసే వాళ్ళు ఇంకొక విషయం కూడా అన్నారు అది చెప్ప కూడదు N
@ManaTeluguTourist
@ManaTeluguTourist 19 дней назад
🤔
@laxmipriya4359
@laxmipriya4359 5 месяцев назад
Nice brother good information
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Thanks sister
@manneswathi5132
@manneswathi5132 6 месяцев назад
Good information
@madenabasha9482
@madenabasha9482 5 месяцев назад
Super keep it up
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Thanks
@venkatanarasimharaopolukon2966
@venkatanarasimharaopolukon2966 4 месяца назад
సింగల్ కా బతకాలి అంటే కష్టం
@khadeerluck8344
@khadeerluck8344 6 месяцев назад
Just go to this work for part time or few days.. Don't get into this field...try for another work..
@somensingh8289
@somensingh8289 3 месяца назад
why
@khadeerluck8344
@khadeerluck8344 3 месяца назад
@@somensingh8289 that's not permanent work.. No scope in this work..if you do another job . atleast you will experience.. that experience will be useful.
@BandaruramRam
@BandaruramRam 2 месяца назад
Bro this information is very useful to me thanks
@ManaTeluguTourist
@ManaTeluguTourist 2 месяца назад
Ok Bro
@sumankunchala791
@sumankunchala791 13 дней назад
​@@ManaTeluguTourist Take vedio's with agent's ?
@harialwaysforyou
@harialwaysforyou 6 месяцев назад
Anna నేను కూడా వెళ్లచ్చా
@firestarsalmon
@firestarsalmon 5 месяцев назад
Papam veellani chusthunte jaali vestundhi mana dhaggara oka 100 percent security and mottham nerchukunnaka industry ki vellandi...peddhavllu thokkudham ane strategy use chestaru
@rocky8640
@rocky8640 6 месяцев назад
Hero la ki kotla kotlu estaru...migatha vallaki antha emi undadhu anna mata...
@rajrudhra111
@rajrudhra111 6 месяцев назад
Hero nu chuse kadha bro cinema ku velledhi. Mahesha Babu Range Mahesh babudhi aithe,,, Sampurnesh Babu range Sampurnesh babu dhi.
@rocky8640
@rocky8640 6 месяцев назад
@@rajrudhra111 anthe bro..correcte..
@RShashidharR
@RShashidharR 5 месяцев назад
Anna am intrested in this field
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Not easy Bro, But try chesi chudu 6months after that you can decide
@nageshpatelkavati6466
@nageshpatelkavati6466 2 месяца назад
Dressing sense hair style beard style looks photogenic phase anni vundali n8 point 100 rs t shirt vesukunte evvadu pilavadu thinnam thaginam vachinam annattu kakunda diolouges cheppe chance evariki istunnaru valla body language ela vundho chusukovale
@ManaTeluguTourist
@ManaTeluguTourist 2 месяца назад
Yes Brother
@MURALINUS
@MURALINUS 6 месяцев назад
Mokam a chupinchadam ledhu ….. vadu jr. Artist Enti 😂😂😂
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
He is not interested to show his face
@MURALINUS
@MURALINUS 6 месяцев назад
@@ManaTeluguTourist artist ki ade main
@Armeniavlogs172
@Armeniavlogs172 6 месяцев назад
Face chupiste a director o chance istademo😂
@shrrikannth
@shrrikannth 6 месяцев назад
Okaru sampu okaru chiruta avali Ani korukuntunna🙏🙏🙏
@surasinaresh4685
@surasinaresh4685 6 месяцев назад
Krishna nagar hostels meda videos cheye bro
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Yes
@RothaComedyshots1609
@RothaComedyshots1609 6 месяцев назад
Bane setup cheysavu ra vedini
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Cheyaledu, athaniki face chupinchadam istam ledu, script kadu naku evvaru theliyadu, single ga veltha nenu ekkadikina
@AshokReddy-l2h
@AshokReddy-l2h 4 месяца назад
Thanks bro good video
@Raakee-creations
@Raakee-creations 5 месяцев назад
Brother good information... I am lyricist i interested for movies..so how to proceed please give information
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
I will upload a video, after 25 days wait
@Anji.1983
@Anji.1983 4 месяца назад
Akkada. Recamandectiion. Chusi. Thisukuntunnaru. Bayya..
@ManaTeluguTourist
@ManaTeluguTourist 4 месяца назад
May be, Anna
@hiiiii64
@hiiiii64 6 месяцев назад
Naku cinema ante pichi manchi dancer ni acting also baga chesthanu and karate lo (black belt )master ni nenu edayina avakasham unte cheppandi please iam sincere and honest
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Please show your skills on RU-vid Bro, you will become a celebrity and you will get a movie chance
@hiiiii64
@hiiiii64 6 месяцев назад
@@ManaTeluguTourist ok thank you brother 🤝
@pmanikyam1450
@pmanikyam1450 5 месяцев назад
400 ఎందిరా బాబు .. అడ్డమీద కూలీగా వెల్తె ఒక రోజుకు1000 వస్తాయి .
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Yes
@kartheekprathi
@kartheekprathi 27 дней назад
Cinema Interest unnavalle vellali, money kosam vellakudadu. Money kosam aithe job or business better.
@kartheekprathi
@kartheekprathi 27 дней назад
And future bavunte cinema valle crores sampadistaru. denikaina talent & lucky rendu undali.
@mahimaruthi8937
@mahimaruthi8937 6 месяцев назад
Ladies ki payment 🤔entha istaru bro
@Nani-yy5mx
@Nani-yy5mx 6 месяцев назад
Ladies ni sexual ga vadukoni vadhilestaru
@GVRKcreations
@GVRKcreations 6 месяцев назад
Mee vayasu entha... Cheppandi
@SubbaraoPalle205
@SubbaraoPalle205 Месяц назад
Social media platform the best meeku talent unte
@ManaTeluguTourist
@ManaTeluguTourist Месяц назад
Yes
@kristusiluvasuvarthaminist1757
@kristusiluvasuvarthaminist1757 5 месяцев назад
సినిమాలు తీయటానికి రోడ్ల మీదికి వస్తారా రారు కదా ఏదో ఆఫీసు లేక ఏదో ఒకటి ఉంటది రోడ్లపైన సినిమాల కోసం తీసుకునే వారు ఎవరూ లేరు దయచేసి నమ్మకండి
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
I will make a video, and clarify your doubts
@rameshpanduammu
@rameshpanduammu 5 месяцев назад
​@@ManaTeluguTourist Ela nammali avakasalu urike Ela ecchestaru bro
@pguptha1
@pguptha1 5 месяцев назад
ఇక్కడ చెప్పినది కరెక్ట్
@kmahi7326
@kmahi7326 5 месяцев назад
Anna okkapudu undea kastalu Eppudu levu ok full money daly 700 4hours naku telsu
@somensingh8289
@somensingh8289 3 месяца назад
how much junior artist are paid per day? Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role .im new guy..never worked before.. plz help me..plz help me to get work
@jalluappalanaidu8441
@jalluappalanaidu8441 5 месяцев назад
400 rs very less min 600 rs ok thanqu
@azaadahmedahmed8519
@azaadahmedahmed8519 5 месяцев назад
Hello brother andaru comments bagane petaru but talet unna valaki offer vethukuntu vasthundhi go on all the best
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
ఏదీ మన కోసం రాదు, నువ్వు ప్రయత్నిస్తే, నీ దగ్గరకు వస్తుంది. రాక పోయినా పర్లేదు, try another work, May be that will takes you next level. But don't stop your new thoughts and work.
@MaheshMateti-dy4qk
@MaheshMateti-dy4qk 4 месяца назад
​@@ManaTeluguTourist hyd lo meru akkkda annaya
@somensingh8289
@somensingh8289 3 месяца назад
Hi, Im a hindi guy . currently in hyderabad. Im looking for junior artist role.. plz help me
@ManaTeluguTourist
@ManaTeluguTourist 3 месяца назад
I have explained in this video, still if you have any Doubts you can watch another video.
@Ram_1243
@Ram_1243 8 дней назад
Baga plan chesi interview chesaru mike 😂
@ManaTeluguTourist
@ManaTeluguTourist 8 дней назад
😏 script Kadu Bro
@Srisribaburao
@Srisribaburao 6 месяцев назад
Krishna Nagar ye mama
@mastanlawrence6500
@mastanlawrence6500 6 месяцев назад
Bro nuvu videos testunavu ye Goal tho videos testunavu cheppu Bro
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Next video lo chepta
@guddmollanareshnaresh6276
@guddmollanareshnaresh6276 5 месяцев назад
Noo nakuu moves nachadhuuu😮😮😮😮😮
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Ok
@glistenstar9324
@glistenstar9324 5 месяцев назад
Good job brother 🎉🎉
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Thanks bro
@iSmartVihari
@iSmartVihari 6 месяцев назад
Nice 🎉
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Thanks
@ravindrareddysirasani
@ravindrareddysirasani 5 месяцев назад
I am also want to start youtube Which software ur using for video editing
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Kine master Pro
@parameshk2657
@parameshk2657 6 месяцев назад
Cinemalo cheyalanye acting ravala anna
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Try with junior Artist
@geethamadhuri4.033
@geethamadhuri4.033 5 месяцев назад
​@@ManaTeluguTourist🥺🙏
@sumankunchala791
@sumankunchala791 13 дней назад
​@@ManaTeluguTourist I want Agent's Number give me ?
@alavalapati_manikantareddy45
@alavalapati_manikantareddy45 6 месяцев назад
Study time politics lo tiruguthu nastapothunna valla gurinchi movie teyandi with comedy ,
@ramesh7608
@ramesh7608 5 месяцев назад
నీ తలకాయి....... ఇటువంటివి చూపించి జనాలని ఇంకా సంకనాకిచడం దేనికి.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Already nuvvu sankanakava? 😀
@gattisharma5395
@gattisharma5395 5 месяцев назад
Very much lovely people like and love❤❤
@santhoshkumar-wd8kf
@santhoshkumar-wd8kf 6 месяцев назад
Uppar pane chesukovachu kada
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Niku passion untey cheye bro
@tirumalasaidontagani8869
@tirumalasaidontagani8869 6 месяцев назад
Chalamandi unnaru Anna chalamandi chalamandi Evaro cheppura babu aa chalamandi 😂
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
🤔
@varmaivp
@varmaivp 6 месяцев назад
Siggu saram vadhilina valle akkada untaru
@vasps7472
@vasps7472 3 месяца назад
Good information
@ManaTeluguTourist
@ManaTeluguTourist 3 месяца назад
Thanks 😊
@telanganaharishvlogs5099
@telanganaharishvlogs5099 6 месяцев назад
Super
@SknavaabNavaab
@SknavaabNavaab Месяц назад
Nijama bro ekkads bro eedhi ❤❤
@ManaTeluguTourist
@ManaTeluguTourist Месяц назад
Yes , But it is very Tough Bro
@memories143Tjrvp
@memories143Tjrvp 5 месяцев назад
Morning 4 to evening 6. 14 hours ki. 4 5 6 hundred ah. Yem saripothai sir.
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
Really not enough
@manirathnam2047
@manirathnam2047 6 месяцев назад
Denikante Rapido, ola, porter, swiggy, zomato, shadowfax, uber, zepto work best kadha atleast daily 500 to 2000 sampadinchukovcahu..😂
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
Good idea, but Bike undali kada
@manirathnam2047
@manirathnam2047 6 месяцев назад
ola is giving electric bike for its riders with refundable deposit of 5000, we get ola s1 air model.
@bonagirirajesh9158
@bonagirirajesh9158 2 месяца назад
Bro nenu vella 300 ichhadu 200 dobbadu naku bussu ekke time lo doddiki vachindi apumante shooting aipoka aputa annaru doddiki pant lo poya😢😢
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 4 месяца назад
సినిమా పిచ్చి లో యువత. వివిధ కోణంలో ప్రతి భ వున్న వారు తమ విలువైన జీవితం కోల్పోయిన పరిస్థితి హైదరాబాద్ లో వుంది కొందరు సాహిత్యం కధ పాట మాట. కొందరు నటన కోసం. నేను సాహిత్యం. నటన రెండింటిలో ప్రావీన్యం ఉన్నోడు ని వెళ్లాను నేనే పెద్ద ఈ రెండు రంగంలలో తోపు అనుకుంటే నా కంటే గొప్ప వాళ్ళు మాసిన గెడ్డం తో కాగితాలు తో తిరిగే వాళ్ళను చూసాను. ఒక్క రోజు లోనే ఇంటి ముఖం పట్టాను అక్కడ పరిస్థితి అధ్యయనం చేసాను
@ManaTeluguTourist
@ManaTeluguTourist 4 месяца назад
Yes Bro
@shankar7435
@shankar7435 5 месяцев назад
RU-vid lo kanapadaleni vaallu junior artist elaa ayyadandi baabu?
@ManaTeluguTourist
@ManaTeluguTourist 5 месяцев назад
He doesn't want to show his face
@MadhubabuNew
@MadhubabuNew 5 месяцев назад
Kutumba niyatrana patichandi ane prathalu kavali
@RaviKrishna-y8e
@RaviKrishna-y8e 6 месяцев назад
How to get junior artist card
@ManaTeluguTourist
@ManaTeluguTourist 6 месяцев назад
I don't know, i will make a video
@santhoshk693
@santhoshk693 4 месяца назад
Short films lo intrest vunte cheppandi. Karimnagar place
@pavanjangam4693
@pavanjangam4693 4 месяца назад
Hi anna
@santhoshk693
@santhoshk693 4 месяца назад
@@pavanjangam4693 r u interested short films
@ragerebal4184
@ragerebal4184 4 месяца назад
Hii bro
Далее
Junior Artist Job In Movies Krishna Nagar
12:22
Просмотров 8 тыс.
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
1 Day Amazon Job at Tukkuguda Amazon Warehouse
5:19
Просмотров 350 тыс.