పూరి జగన్నాధ్ గారు మంచి విజన్ వున్న డైరెక్టర్ ఆయన ప్రతిభ ప్రపంచానికి పరిచయం కావాల్సిన అవసరం వుంది all redy ఆయన తీసిన పోకిరి సినిమా అల్ మోస్ట్ అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సంచలనం సృష్టించింది ఇప్పుడు వస్తున్న లైగర్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను 👌👌👍👍👍