KA Paul Sensational Comments On YS Jahan | Pawan Kalyan Chandrababu | AP Elections 2024 Movie Politics #pawankalyan #janasenaparty #chandrababu #kapaul
చంద్రబాబు గారు జగన్మోహన్ గారు పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
పాల్ గారి ముందు మోకాలి దండ వేసిన జగన్ ఇప్పుడు పాల్ గారిని అవమానం చేస్తుండు, జగన్ దగ్గర సూది ఉన్నది ముఠా వాళ్ల తోని వెనుక నుండి గుచ్చి సంపిస్తాడు జగన్ జాగ్రత్త దస్తగిరి చెప్పిండు
పాలు గారు చెత్త కుళ్ళు రాజకీయాలు నీకెందుకు నాయనా, శ్రద్ద గా మీటింగ్స్ నిర్వహించి దేవుని వాక్య పరిచర్య చేయండి. కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం లభిస్తాయి. సైతాను నిన్ను పెడదోవ నడిపిస్తున్నాడు. కళ్ళు తెరువు. 🎉 శ్రీ హరి విజయవాడ 🪴