⚡ హిందూవుల. మనోభావాల కు పవన్ కళ్యాణ్ కంటే ఎవరు ఎక్కువ Damage చేశారు?? కోర్ట్ లు మీకు విడాకులు యివ్వచ్చు ఒక్కరు కాదు ⚡😈⚡ ఇద్దరు పవిత్రమైన హిందూ అమ్మయిలకు విడాకులిచ్చి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లిచేసుకొన్నా పవన్ కళ్యాణ్ నిన్ను హిందూ ద్రోహి అని ప్రజలెందుకు అనకూడదు?? పవిత్రమైన సనాతన ధర్మమూ గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్న దా? కోర్ట్ లకంటే ? సనాతన ధర్మము ఉన్నతమైనది. కానీ సనాతన లో "'విడాకులు"' లేవు మన ఆడ పిల్లలకు ఇలా జరిగితే మనము పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తామా??❤