Тёмный

Kaarthaveeryarjuna Mantra Sadhana  

SiddhaMantram
Подписаться 26 тыс.
Просмотров 192 тыс.
50% 1

Kaarthaveeryarjuna Mantra Sadhana #For - Money Recovery - పోయిన సొమ్ము బంగారం తిరిగి రప్పించే తిరుగులేని సాధన
www.youtube.co...
#Karthaveeryarjuna #Kaarthaveeryarjuna #kaartaveeryarjuna #kartaveeryarjuna #kartavirya #dattatreya #datta #dutta #mantra #yantra #tantra #bhairav #siddha #siddhashram #guru #siddaguru #siddhaguru #lost #money #gold #items #recovery #recover #power #powerful #most #top #best #remedy #secret #for #loan #loanrecovery #moneyrecovery #debt #debtrecovery #solution #property #assets #kabja #rowdy #gang #cheater #cheaters #enemies

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 530   
@phanisagar7060
@phanisagar7060 Год назад
Om kartaveeryarjunaya namha🙏🙏guruvu garu naa gold dirikindi just 1 hour back,chala mahima gala mantram,chala dhanyavadalu guru gaaru,nammalekapotunnanu inka,ee roju ki 18 days aindi start chesi,mottam 5 kaasulu Paine unnai,malli chusta anukoledu
@siddhamantram
@siddhamantram Год назад
Sreematre Namaha 🙏 ..Siddha gurubhyo namaha 🙏 siddha guruvu lu ichina mantram tappakunda phalistundi...mee samasya teerinanduku santosham..Jai Sanatana Dharmam
@arzuntrumac6438
@arzuntrumac6438 Год назад
శ్రీ మాత్రే నమః.salt . ఉప్పు ఎవ్రీ డే మార్చి చేయాలి హ leda .21 days varaku continue చేయల.
@gudalaaruna1781
@gudalaaruna1781 Год назад
​@@arzuntrumac6438ఉప్పు రోజు మార్చి పెట్టాలా అదే ఉప్పు పైన రోజు దీపం పెట్టాలా తెలియజేయగలరు దయచేసి
@harithavadde9482
@harithavadde9482 8 месяцев назад
Meeru yelaa chesaru uppu ni daily marchara
@harithavadde9482
@harithavadde9482 8 месяцев назад
Yelaa chesaro chepthara pleas
@SravanthiItharajuMBPsS
@SravanthiItharajuMBPsS Год назад
గురుభ్యో నమః💐 ఈ మంత్రం మా తండ్రిగారు మా చిన్నతనంలోనే చెప్పించారు.చాలా శక్తిమంతమైనది. ఎన్నోసార్లు పరీక్షించి చూసాను.చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకున్నప్పుడు కూడ.. నోటికి కంఠతా వచ్చు..తప్పక దొరుకుతాయి తిరిగి.నేనూ ఎవరైనా బాధపడుతుంటే ఈ మంత్రసాధనే చేయమని చెబుతాను.మళ్ళీ చాలా ఏళ్ల తరువాత విన్నాను.ధన్యాస్మి💐
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ: 🙏
@mangaeeshwari7926
@mangaeeshwari7926 Год назад
🙏
@allurikrishnamraju3795
@allurikrishnamraju3795 Год назад
Sravanthiltharaju గారు మీరు ఎలా చదివేరు మీరు ఏమి నియమాలు పాటించారు కొంచెం చెప్పండి
@SravanthiItharajuMBPsS
@SravanthiItharajuMBPsS Год назад
@@allurikrishnamraju3795 అది ఎలా పడితే అలా చెప్పరాదు
@susrithaedukulla5009
@susrithaedukulla5009 Год назад
Ma husband ichinavi nenu chesina mantra sadhana phalitham untunda
@CHALLAPULLAIAH-rm6dl
@CHALLAPULLAIAH-rm6dl 7 дней назад
🙏🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
@lakkimsettisatyanarayana3382
@lakkimsettisatyanarayana3382 8 месяцев назад
ఇది చాల మహిమగల మంత్రం నా అనుభవంతో చెబుతున్నాను పోయిన డబ్బు కాని మన శ్మా 0 తి కాని మీకు శత్రువులు గా ఉన్నవారు గాని మిత్రులుగా మారతారు మనశ్శాంతి దొరకుతుంది నిత్యం పారాయణ చేయండి ఓం నమో కార్తా వీర్యార్జున నమః
@arunchenchu
@arunchenchu 2 месяца назад
Nitya parayana ela enni sarlu cheyali please cheppindi
@pothanajyothi3918
@pothanajyothi3918 Год назад
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను స్వామి. ఈ రోజుకి స్వామి అనుగ్రహం నాకు దొరికింది. నేను దత్త భక్తురాలిని. అప్పుడు నాకు దీని అవసరం లేక note చేసుకోలేదు. ఇప్పుడు అ స్వామీ మీరు రూపంలో నన్ను అనుగ్రహించారు. Thank u si much స్వామి.
@RatnavalliEmani
@RatnavalliEmani 3 месяца назад
Maa అమ్మాయి బంగారు గాజులు కనపడలేదు... నిన్నటి నుంచి వెతుకుతూ వుంది... నిద్ర లేదు... కార్తవీర్యార్జునుడు మంత్రం చదివాము.. ఇప్పుడే మా అమ్మాయి ఫోన్ చేసి గాజులు దొరికాయి అని చెప్పింది ... చాలా ఆశ్చర్యంగా ఉంది😮
@siddhamantram
@siddhamantram 3 месяца назад
Jai Guru datta...Kartaveeryuni daya
@jyothithummala1911
@jyothithummala1911 2 месяца назад
Gurvugaru manam evarikaina nammi ichi pogutukunna gold kuda vastundhaa.. Ala ichina anduvalla dosham vastundhaa ​@@siddhamantram
@bajjurirajender4377
@bajjurirajender4377 Год назад
అందరికీ ఉన్నా బాధలన్నీ,కష్టాలన్నీ తొలగించు స్వామీ... మాకున్న అన్ని రకాల ఋణ బాధలు,ఆర్థిక సమస్యలు తొలగించు తండ్రీ...
@darlingdendeep9108
@darlingdendeep9108 Год назад
meeru nammutharo theliyadhu..nenu ivi nammevadni kaadhu..nela rojulu money appu kosam yentho mandhini adiganu..time eeroje naku deadline icharu..but by Gods grace yutube scroll chesthunappdu ee video kanipinchindhi..just poorthiga kuuda vinaledhu..madhyalo evaro nenu adignapudu money lev anna vaare..cal chesi..entha kavali..ani adigaru..ofcourse interest kelendi😊😊😊..nijanga..this may be power of this mantra.. i am typing this comment in between watching the video❤❤❤..it may help u in difficult times definitely for sure ..keep chanting
@siddhamantram
@siddhamantram Год назад
Sreemathre namaha ❤
@reethikanaidu7851
@reethikanaidu7851 Год назад
కార్త వీర్య మాలా మంత్రం మొదలు పెట్టాను అక్షర దోషం ఉండకూడదు అని తామర్ని కోరుకుంటన్నాను 🙏🏿🙏🏿🙏🏿జై గురు దత్తా 🙏🏿🙏🏿🙏🏿
@nirmalareddy1412
@nirmalareddy1412 Год назад
ఓం ఐమ్ హ్రీం శ్రీం సుమంతో సుమంతో శ్రీకార్థ్యవీర్యార్జునాయ య నమః ఓం🙏
@siddhamantram
@siddhamantram Год назад
🙏శ్రీదత్త శరణం మమ🙏
@karateprabhakar9287
@karateprabhakar9287 Год назад
🙏
@kehanihema
@kehanihema Год назад
Idhi Ela cheyalo cheppagalara evarikaina telisthe
@madhaviyarlagadda5107
@madhaviyarlagadda5107 Год назад
I completed om karthaveryarjunaya namaha 1,00,000 times with full heart .. only hope left with me is GOD .. om hym hrim shrim sumantho sumantho Sri karthaveryarjunaya namaha 🙏🙏🙏
@prakashkamarapu9783
@prakashkamarapu9783 9 месяцев назад
అద్భుత మంత్రం.
@kattasrinivaschary9232
@kattasrinivaschary9232 9 месяцев назад
సనాతన ధర్మం వర్ధిల్లు గాక
@mangaeeshwari7926
@mangaeeshwari7926 Год назад
సిద్ధ గురువులకు పాదాభి వందనాలు కార్తవీర్యార్జున మంత్రం చాలా చాలా మహిమ కలిగిన ప్రసాదము జై కార్తవీర్యార్జునాయ
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ: 🙏🏻
@ShanthaKumari-bk6ok
@ShanthaKumari-bk6ok 11 месяцев назад
Pranmlu
@ShanthaKumari-bk6ok
@ShanthaKumari-bk6ok 11 месяцев назад
Padhabivandanalu
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
నాకు చాలా ఇబ్బందులు ఉన్నవి స్వామి పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@koppelagangareddy9676
@koppelagangareddy9676 Год назад
నమస్కారం చాల భాగాచెప్పుచున్నారు,మూలం చెప్పి మంత్రం చెప్పడం మంత్రసిద్ది రహస్యం మంత్రం సరళంగా ఆశ లేకుండా చెప్పడం చాలా గొప్పవిషయం. ధన్యవాదములు.
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ: 🙏
@sartajshaik3250
@sartajshaik3250 7 месяцев назад
Guruvu gaaru mi paadhalaki sahasra koti vandhanalu🙏🙏🙏🙏🙏
@user-nm3dv5ek6r
@user-nm3dv5ek6r 8 месяцев назад
Om sri guru dattatreya namo namaha,,om sri karthaveryarujunaya namaha
@pinnintikishanrao7413
@pinnintikishanrao7413 Год назад
సిద్ధ గురుదేవులకు సహస్రాభివందనాలు
@rangaraoedupalli1599
@rangaraoedupalli1599 Год назад
మీ ఆశయం నెరవేరునట్లు ఆ దేవుని పారదన
@siddhamantram
@siddhamantram Год назад
🙏శ్రీ మాత్రే నమ: 🙏
@rudrajisapthagiri1485
@rudrajisapthagiri1485 6 месяцев назад
నా bike పోయింది ​@@siddhamantram
@user-xb8tz7bc7n
@user-xb8tz7bc7n 8 месяцев назад
Sri gurubyo namaha.paadhaabivandhanaalu
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 4 месяца назад
మీ వాయిస్ చాలా బాగుంది, చక్కని విషయాలు తెలిపారు,
@HinduSatsang-yw5vd
@HinduSatsang-yw5vd Месяц назад
Namaskaramandi vibheeshana sarma garu. Chala baga chepparu🙏
@radhikavikram9510
@radhikavikram9510 5 месяцев назад
🙏🙏🙏 Thank You Soo much Guru Ji 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 4 месяца назад
శ్రీమాత్రేనమః 🙏
@kotiravula8659
@kotiravula8659 2 месяца назад
Guruvugariki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏
@adilakshmipandranki616
@adilakshmipandranki616 Год назад
చాలా చక్కగా చెప్పారు స్వామి
@chitra9123
@chitra9123 Год назад
గురువుగారికి పాదాభివందనాలు🌷🙏మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం ఒక్క మాట అక్షర సత్యం గురువుగారు🙏నా పుట్టింటి వాళ్ళు నా అక్క నా తమ్ముడు నా ఆస్తి లో మోసం చేశారు...నేను ఇచ్చిన సొమ్ము కూడా నాకు తిరిగి ఇవ్వలేదు...ఇపుడు వాళ్ళే శత్రువులు...నేను ఈ మంత్రం చేయవచ్చా గురువుగారు.రిప్లై ఇస్తారని ఆశిస్తాను🙏
@chitra9123
@chitra9123 Год назад
లేడీస్ చేయవచ్చా🙏
@siddhamantram
@siddhamantram Год назад
Sreematre Namaha , andaroo cheyavachu...
@chitra9123
@chitra9123 Год назад
@@siddhamantram గురువుగారికి నమస్కారములు 🌷🌷🙏
@reethikanaidu7851
@reethikanaidu7851 Год назад
శ్రీ కార్త వీర్య మాలా మంత్రం, స్తోత్రం కావాలి సర్ 🙏🏿🙏🏿🙏🏿
@TalluriNarashimharao
@TalluriNarashimharao 6 месяцев назад
Thandri naaku raavalasina runamulu ippinchi nenu ivvavalasina vaariki ichi runavimkthudini cheyandi thandri.
@DeviN-m5q4o
@DeviN-m5q4o 9 месяцев назад
Greatly said...thank you brother 🎉🎉
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏నమస్కారం స్వామి, అప్పులు వాసులు మత్రం కావాలి స్వామి, ఫోన్ no ప్లీజ్ స్వామి
@suryanarayanachenna1150
@suryanarayanachenna1150 5 месяцев назад
స్వామి నేను ఛానా నష్ట పోయినా మీరు చెప్పినట్లు చేయగలను 🙏🙏🌹🙏🙏
@siddhamantram
@siddhamantram 5 месяцев назад
తప్పకుండా చేయండి.🙏..శుభమస్తు
@anasuyamohananasuya4433
@anasuyamohananasuya4433 5 месяцев назад
Swame daya chalagoppade nasommu alane dorikenade dayamayudu manaswame🙏🙏🙏🙏🙏🙏
@perurirajesh5338
@perurirajesh5338 8 месяцев назад
Thank you swamy
@chsree24vaas49
@chsree24vaas49 Год назад
శ్రీ గురుభ్యోనమః 💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏 సనాతన ధర్మం అంటే ఇది
@siddhamantram
@siddhamantram Год назад
🙏శ్రీమాత్రే నమ: 🙏
@hariprasadaraolanka9834
@hariprasadaraolanka9834 9 месяцев назад
Guruvugaaru ki paadabhi vandanalu 🙏kartaveeryarjuna japa sadana start chesenu naa samasya teralani asirvadinchandi🙏
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏నమస్కారం స్వామి, నేను కుమారస్వామి వెల్డండ, కొంతమంది కి అప్పులు ఇచ్చాను,, ఇప్పుడు వారిదగ్గర డబ్బులు చాలా ఉన్నవి కాని నా మెత్త తనం వల్ల, ఇస్తలేరు, నాకు 4 గురు కూతుర్లు స్వామి
@siddhamantram
@siddhamantram Год назад
ఈ మంత్రం జపించండి స్వామి మీ డబ్బులు మీకు తప్పక తిరిగి వస్తాయి
@drrajeswararaoperavali1444
@drrajeswararaoperavali1444 3 месяца назад
సనాతన సంప్రదాయం లో పెద్దలు ఇలాంటి సాధనాలు ఎన్నియో తెలియజేసినారు. కష్ట సమయంలో పూనికతో వీనిని ఆచరించి ప్రస్తుత బాధలనుండి గట్టెక్కగలరని తెల్పేరు. మనకు మనమీద మన సంస్కృతి మీద నమ్మకం సన్నగిల్లి, ఇలాంటి అనుభవైక వేద్యాలు చాలవరకు అందుబాటులో లేకుండా అయినవి. మీలాంటి వారు వల్ల మళ్లీ తెలుసుకో గలుగుతున్నం. ఇలాంటివి చేసుకోగాల్వలవారికి చేసుకున్నంత ప్రాప్తిస్తుంది అదైనా ధర్మబద్ధంగా ఉండాలి కాని పక్కింటి వానిది నాకు వచ్చేయమంటే రాదు సరికదా అట్టి సాధన బెడిసి కొట్టు తుంది జాగ్రత్త.ధర్మంగా కోరుకోండి, ధర్మబద్ధమైన పొందండి
@jaibharath2933
@jaibharath2933 Год назад
థాంక్స్ మిత్రమా,
@MadanGoud-e9z
@MadanGoud-e9z 2 месяца назад
Maa ellu maaku dakkela cheyi seamy pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@siddhamantram
@siddhamantram Год назад
🙏శ్రీమాత్రే నమ: 🙏
@Sowsandy
@Sowsandy Год назад
​@@siddhamantram namaste swamy,nen ma vadina chetiki gold chain icha, ame tarvata chusi led antndi, amene tesindi Ani chala chotla chptunaru ina ma atta vallu nammatled , ame nak adi tanak tanu ivali ante m cheyali cheppaalaru
@masampallysuvarna232
@masampallysuvarna232 5 месяцев назад
🙏 Sri guru datta Jai guru datta🙏🙏🙏 guruv garu meku me padhalaku nanhaskaramlu🙏🙏🙏
@reddybabu6402
@reddybabu6402 4 месяца назад
Super.Rare power full information sir.🎉🎉🎉
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏అప్పులు వాసులు మంత్రం చెప్పండి స్వామి,
@siddhamantram
@siddhamantram Год назад
కార్తవీర్యార్జున మంత్రం ఇదే వీడియోలో తెలియచేసాను..ఈ మంత్రం చేయండి తప్పక మీ సొమ్ము వసూలవుతుంది 🙏
@arunchenchu
@arunchenchu 2 месяца назад
Guruvu garu nenu me channel baga fallow avuthanu cruel mentality vunna family members ni darilo pette margam nirdeshinchandi swamy
@srikanthbukka7803
@srikanthbukka7803 Год назад
ఓం గురుదేవోభ్యో నమః
@ganesh20412
@ganesh20412 9 месяцев назад
గురుదేవులు 🙏
@krishnaveniyadurla4755
@krishnaveniyadurla4755 Год назад
Chala baaga chepparu Swami danyawadalu.
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ:
@ramuvandanapu4492
@ramuvandanapu4492 4 месяца назад
GURUVU GAARIKI PADHABIVANDHANAM
@himalaxmikandula8932
@himalaxmikandula8932 7 месяцев назад
నమస్కారం గురువుగారు ఇప్పుడు ఈ సాధన నేను మా నాన్నగారి కోసం చేయొచ్చా నాకు పెళ్లయింది నేను ఆడపిల్ల ని
@siddhamantram
@siddhamantram 7 месяцев назад
Srimatre Namaha, Cheyavachu
@amminikutty9857
@amminikutty9857 10 месяцев назад
നല്ല പ്രധാന പെട്ട അറിവുകൾ very good
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
Sreematre Namaha..Thank You
@padmaraonaidu537
@padmaraonaidu537 Год назад
జై శ్రీ రామ
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీరామ జయం
@chandrababu235
@chandrababu235 Год назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️శ్రీ విష్ణు రూపాయ అరుణాచలశివ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️శ్రీ మాత్రే నమః ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sreelathch7448
@sreelathch7448 Год назад
Thank you very much 🙏🏼
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ:
@harinathb1384
@harinathb1384 Год назад
జై శ్రీ కృష్ణ.
@siddhamantram
@siddhamantram Год назад
hare krishna
@varshayarrapragada
@varshayarrapragada 11 месяцев назад
Sri guru datta, jaya guru datta🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీ మాత్రే నమ: 🙏
@h.hsrimathajiyoutubechanne3358
Please analasis on sahaja yoga meditation by srimathaji nirmala devi .... She was also analasis on our human body which are contain devi deavathas.
@Prasadmovva
@Prasadmovva 8 месяцев назад
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ
@siddhamantram
@siddhamantram 8 месяцев назад
శ్రీమాత్రే నమ:🙏
@ramun9675
@ramun9675 Год назад
GURUVU GARIKI.. PADABHI VANDANAALU.. INTLO SADAKA BHADALU.. KASTA NASTAALU. UDYOGA PRAYATNALAKU .. EE NAMA JAPAM PUJA CHEYOCHAA .. THELUPA GALARU..
@siddhamantram
@siddhamantram Год назад
For Job :ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EcGKAG7jBMo.html for remaining all your problems : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Ewi-PgUPtCI.html
@sambojunagaraju3399
@sambojunagaraju3399 Год назад
ఓం శ్రీ దత్తాత్రేయ నమః 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram Год назад
Jai Gurudattha 🙏
@molugusaritha2815
@molugusaritha2815 7 месяцев назад
, namaskar guru ji
@TalluriNarashimharao
@TalluriNarashimharao 6 месяцев назад
Om Sri kaarthaveeryarjunaya namaha.
@kavithak8967
@kavithak8967 Год назад
Tq guruji garu nice information amount lass ayena adi thirigi Ravalli a vedava mondivadu guruji garu
@siddhamantram
@siddhamantram Год назад
Entha mondi vaadu ayinaa..medalu vanchi tirigi ippincha galadu ee mantram..nammi bhakti to cheyandi..Subham
@p.srihari2174
@p.srihari2174 Год назад
Many thanks
@siddhamantram
@siddhamantram Год назад
Sreematre namaha..You are welcome
@rajyalakshmikakara9504
@rajyalakshmikakara9504 4 месяца назад
నమసేౖ గురువు గారు మాకు తెలిసినవారు అమ్మాయి పెళ్ళి లో 3 తులాలు గోల్డ్ చైన్ పోయింది, పెళ్లి జరిగి ముాడవ రోజు, వేరోకరి వసుౖవు తెచ్చి పెళ్లి కుాతురుకి మెడలో వేసారు, అది ఎలా పోయిందో తెలియదు, పాపము వాళ్లు లబోదిబో మని ఏడుసుౖన్నారు, నాకు చాలా బాధ అన్పిసుౖంది, ఈ పుాజ చేయమని వాళ్ళకు చెపాౖను, ఈ 21 రోజు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు ఏ రోజు కారోజు శుభ్రంగా కడిగి దీపారాధన చేయాలా, లేదా ఆ ప్రమిదనే కదపకుండా నిత్యము దీపములో నుానె వేయవచ్చా, 21 రోజు తరువాత ఆ ఉప్పు ని ఏమి చేయాలి, దయచేసి సలహా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ గురువుగారు 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 4 месяца назад
శ్రీమాత్రే నమ:🙏 దీపాలు నిత్యం శుభ్రం చేసి పెడితే మంచిది వీలు కాకుంటే కనీసం 3 రోజులకి ఒకసారైనా శుభ్రం చేయండి . 21 రోజుల తర్వాత ఆ ఉప్పుని చెరువులో కానీ నదిలో కానీ కలపండి
@rajyalakshmikakara9504
@rajyalakshmikakara9504 4 месяца назад
ధ్యాంక్యుా గురువుగారు
@glaxamanacharygovaradhana8927
@glaxamanacharygovaradhana8927 3 месяца назад
Swamy chala bagaaa chepparu dhanyavadaalu
@sureshkumar-et9dj
@sureshkumar-et9dj Год назад
guruvu garu, prabhutva udyogam kosam ee mantram vartistunda teliyacheyagalaru danyavadalu
@sureshkumar-et9dj
@sureshkumar-et9dj Год назад
guruvu garu, meeru chebutunte ento dhairyam kalugutondi hrudayapurvaka danyavadalu
@siddhamantram
@siddhamantram Год назад
Sree maatre namaha
@yoganandrao2861
@yoganandrao2861 5 месяцев назад
Guruji nameste I have done puja for 21 days and waiting for result Tq
@yoganandrao2861
@yoganandrao2861 3 месяца назад
గురువుగారు, నమేస్తే I have received 80% of the amount and remaining may get next month, Iam very much thankful to you and God And I will continue till I get 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@anshita_9300
@anshita_9300 Месяц назад
గురువుగారు నేను సాధన చేస్తాను కాని నా పుట్టిన తేది 1985నవంబర్ 14వ తేదీ నా పేరు శ్రీ లక్ష్మీ తిరుమల దయచేసి మంచిరోజు చెప్పగలరు అలాగే సమయం కూడా చెప్పగలను మేము చాలా బాధల్లో ఉన్నాం గురువుగారు దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి
@siddhamantram
@siddhamantram Месяц назад
Meeku daggaralo unna aalayam lo pantulu garini adigi manchi roju samayam telusukoni sadhana modalu pettagalaru
@kamsalachari7403
@kamsalachari7403 7 месяцев назад
Om namah shivaya 🙏 Swami 🙏 shivaya 🙏 Guru Deva 🙏🙏😭 kapadu Swami 🙏🙏😭 shivaya 🙏 Om namah shivaya 🙏🙏😭
@haribabu-wp6ww
@haribabu-wp6ww Год назад
Chala chala kruthagyathallu swamy
@siddhamantram
@siddhamantram Год назад
Jai Guru dattha
@TekiAnandRao
@TekiAnandRao 3 месяца назад
THE FIRST ONE TO amvarisadanaluca sunutanu
@kotiravula8659
@kotiravula8659 2 месяца назад
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏
@RameshRamesh-pl3zj
@RameshRamesh-pl3zj Год назад
🙏🌹🙏ఓం శ్రీ గురుదత్త నమో నమః 🙏🌹🙏🌹 ఓం శ్రీ కార్తవీర్యార్జున నమో నమః 🌹🙏🌹🙏
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీ మాత్రే నమః 🙏
@LakshmiManda-dg4yx
@LakshmiManda-dg4yx 2 месяца назад
జై శ్రీరామ్
@anshita_9300
@anshita_9300 2 месяца назад
గురువు గారికి పదాభివందనాలు ఆహారం నియమాలు సాదన చేసేవారు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుందా లేక కుటుంబం మొత్తం పాటించాల నాన్‌వెజ్ ఇంట్లోకి తీసుకురాకుడా అసలు దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి
@siddhamantram
@siddhamantram 2 месяца назад
శ్రీమాత్రే నమ: సాధన చేసేవారు నియమాలు పాటిస్తే సరిపోతుంది
@anshita_9300
@anshita_9300 2 месяца назад
ధన్యవాదాలు గురువు గారు
@anshita_9300
@anshita_9300 Месяц назад
Guruvu garu na dateof birth 1985 November 14 Thursday My name Sri Laxmi tirumala Inka vere yem teliyadu oka manchiriju cheppandi guruvugaru sadana start chesukuntanu alage time kuda plz guruvugaru chala badallo unnamu
@pc2680
@pc2680 Год назад
Correct andi stotraniki mantraniki teda teliyani varantha cheppestunnaru alage biryani aavaalu chitkalu cheptunnaru __kalpana
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ:🙏... Kalikalam Thalli janaalu gorrella egabadi ave choostunnaru, kharma kaakapote ...ufff
@shreeramd.t8387
@shreeramd.t8387 Год назад
ఓం శ్రీ గురుదత్తా,ఓం సాయిరాం ఆహా చాల చక్కగ వివరించారండి . జై శ్రీరామ్.
@siddhamantram
@siddhamantram Год назад
శ్రీమాత్రే నమ:🙏
@shashikalak9673
@shashikalak9673 10 месяцев назад
కర్త్యావీర్య దీపం ప్రియః శివాయ గురవే నమః
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@nandeva9916
@nandeva9916 19 дней назад
Guruvu garu kodhi mandhi vyakthula valla na respect and maryadha poindhi 😢 Dhanni thirigi pondha daniki e mantram parayana cheyavachaaaa Ekkada pogottukunnano akkdae naku respect kavali 😢
@arunav7975
@arunav7975 5 месяцев назад
Swami na nalla pusalu naku dakkela chudandi tandri
@uppalasrinu9066
@uppalasrinu9066 6 месяцев назад
గురూజీ మి దర్శన భాగ్యం కల్పించండి దయచేసి
@siddhamantram
@siddhamantram 6 месяцев назад
స్వామి నేను వ్యక్తిగతంగా ఎవ్వరినీ కలువను..మీ సమస్య ఏమిటో నాకు మెయిల్ చేయండి
@rameshsaipolasi9796
@rameshsaipolasi9796 8 месяцев назад
Namaste sri gurubyo namaha namaste
@thoutam.krishnachaitanya7528
@thoutam.krishnachaitanya7528 3 месяца назад
Thsnku
@nirmaladamarla8424
@nirmaladamarla8424 Год назад
Guruvugaru chala chala dhanyavadalu
@siddhamantram
@siddhamantram Год назад
Jai Gurudattha
@Its_Shruthi31
@Its_Shruthi31 5 месяцев назад
Tandri ma amma chit amount struck ayinavi 4 year's nundi ravatledu tandri.ma amma ni appu echina valu mastu tidutunaru tandri please motam amount ravali tandri🙇‍♀️🙇‍♀️ 🙏🙏🙏
@awesomebiker
@awesomebiker Год назад
Guruvu garu..Uppu daily clean chesi kottadi veyala leka ade continue cheyala?
@bhargavky
@bhargavky Год назад
Jai Shri Ram 🙏
@siddhamantram
@siddhamantram Год назад
🙏 శ్రీరామ జయం 🙏
@HinduSatsang-yw5vd
@HinduSatsang-yw5vd Месяц назад
Jai sriram
@HawkPanther-zf4ii
@HawkPanther-zf4ii 10 месяцев назад
Shrimaan swaami ji! Sashtaang pranaam.I want to know more about this content given in this video.plz help me to know more in detail.
@jyothi830
@jyothi830 Год назад
గురువు గారు🙏. ఉత్తరాషాఢ నక్షత్ర౦ సాధన ఏ రోజుల్లో మొదలు పెట్టవచ్చు తెలియజేయవలెనని కోరుచున్నాను 🙏
@siddhamantram
@siddhamantram Год назад
రోహిణి,హస్త,శ్రవణం,ఫుష్యమి,అనురాధ,ఉత్తరాభాద్ర,అశ్వని,మఖ,మూల,భరణి,పుబ్బ,పూర్వాషాడ, ఆరుద్ర,స్వాతి,శతభిషం - ఈ నక్షత్రాలు ఉన్న రోజు,సమయం లో ప్రారంభించవచ్చు
@SriramGaneshkumar
@SriramGaneshkumar Год назад
Yes
@savithrimandadi1958
@savithrimandadi1958 Год назад
Guruvu gaaru, ee sadhana intlo vaalluevaraina vellipoyi tirigiraavalante kooda cheya vaccha
@siddhamantram
@siddhamantram Год назад
Cheyavachu
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 8 месяцев назад
OM NAMO BHAGAVATE KARTAVEERYAJUNAYA RAKSHAK RAKSHAK NAMO NAMO NAMAHA
@mulupurisivasankar413
@mulupurisivasankar413 Год назад
guruji manchi matalu chepparu
@siddhamantram
@siddhamantram Год назад
Sreematre namaha
@kayalasrinu6002
@kayalasrinu6002 Месяц назад
కార్త వీరార్జున స్వామి నేను న్యాయం గా సంపాదించిన రెండు లక్షల రూపాయలు సొమ్ముని మీ ఫోటో కి తాకి మా షావుకారికి వ్యాపారం కి అని 2రూపాయలు వడ్డీకి ఇచ్చాను స్వామి ఆయన ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు కార్తవీర్యార్జున స్వామి మీరు ఆయన నుండి నా సొమ్ము నాకు వచ్చే విధంగా చూడండి స్వామి ఆయనకు రేపు అనగా24.7.24 నడబ్బులు అందుతున్నాయి స్వామి. జై కార్తవీర్యార్జున స్వామి
@jneelima2318
@jneelima2318 Год назад
S Hindu Darmmani Kapadali....👌🏽🙏🏼
@siddhamantram
@siddhamantram Год назад
🙏శ్రీ మాత్రే నమ: 🙏
@shashankofficial1124
@shashankofficial1124 Год назад
Sri vidhya gurinchi chepandi
@RajaRaja-fo5dt
@RajaRaja-fo5dt 3 месяца назад
Thank you for sharing, 21 days tharvatha salt ni yekkada vunchali...can pour in river
@siddhamantram
@siddhamantram 3 месяца назад
yes, you can
Далее