నేను భాద పడతాను ఒంటరిగా,,,, నేను సంతోష పడతాను ,,,,,,అది ఒంటరిగానే,,,,,,నేను దుఃఖిస్తాను,,,,సిక్రెట్ట్ ,,,,నేను అరుస్తా ఎవ్వరికీ వినపడకుండా,,,, నా జీవితాన్ని నేను పరిపూర్తి గా అనుభవిస్తున్నా tq సిర్
Philosopher చెప్పింది సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అని కాదు సంతోషం గా ఉండటానికి వారికి మార్గం చూపిస్తే అది పెరుగుతుంది అని.పంచుకోవడానికి సంతోషం వారికి ఇవ్వడానికి చాలా తేడా ఉంది.అది నీకు అర్థం కాలేదు.సంతోషం అది తీసుకునే వారికి ఇవ్వాలి.సమాజం లో అందరూ బాధ ల్లో ఉంటే నీ సంతోషం గురించి వాళ్లకు చెబితే నిన్ను సంతోషం గా ఉండనివ్వరు.సంతోషం ఎవరు తీసుకునే స్థితి లో ఉంటారో వారికి పంచితే రెట్టింపు అవుతుంది.
అన్న ఈ నెల మే 19న గుడిపాటి వెంకట చలం (చలం) జన్మించిన రోజు ఆయన జన్మదినం సందర్భంగా చలం గారి పై ఒక సంచికను ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన ఒక వ్యవస్థ అయన ఒక పోరాటం ఆయన ఒక ఉద్యమం 30 సంll నిరంతరం జ్వలించిన ఖాగడ 20 శతాబ్దపు అక్షరాలను అగ్నికెరటంలా ప్రవహించేన సంచలనాత్మక రచయిత 20 మరయు 21 శతాబ్దంలో స్త్రీ అనుభవిస్తున్న స్వేచ్ఛ కు ఆద్యుడు...
వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc.. మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది.. మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము.... వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..
అత్త తిట్టినందుకు కాదు తోడి కోడళ్ళు నవ్వి నందుకు కోపం వచ్చింది అట ఒక ఇల్లాలు కి...same అలాగే ఒక అద్భుతం చూడడానికి వెళ్లి అద్భుతం చూడటం ,ఆస్వాదించడం చెయ్యకుండా selfie తీసుకొని గొప్పలు చెప్పుకోవడానికి పడిచస్తున్నారు...
See brother, Prathi manishi thanu yekanthanga Oka andhanni, anandhanni aswadhinchake status pedthadu… If vadu ha particular scene ni aswadinchakapoyi unte aniandhamainadha or andhavikaraminadha ani vadu parigininche chance ae undadhu..so na point entante, mundhu vadu andhanni or anandhanni ashwadinchaka vadiki dhani paina oka opinion yerpadinaka matrame next step thesukuntadu.. and inkokadu idhi show off stuff anukuntunnada ,lekapothe njoy chesthunnada ,lekapothe nannu nasanam chesthada ani inkokadi opinion ni base chesukoni bathike pirikivallu anandhanni aswadistharani nenu anukonu.. e point meeku ardham kavalante kastha deep ga alochinchaali.. And I want you remind you that, “ emotions don’t have boundaries or limits “… oka scene lo okadiki oka kshnamalo anandham pondavchu inkokadu konni gantalaina aswadisthoone undochu….. And , meeru anna ha chaadhastha philosopher “ happyness ni share chesthe yekkuva avuthundi ani cheppaledhu”..but he said,“happiness is real when shared “
Sir really hats off you way of thinking , meeru cheppindi correct meelo kuda manchi philosopher kanipistunadu Try cheyandi 🙏 chala mandiki use avuthundi😊
Gibran unnappudu mobiles sarigga levu, Smartphones assalu levu. Meeru edhaithe concept chepthunnaro adhi nenu ekibavisthanu. Kaani status lo movie Gurinchi peduthunnaru anatam sollu laaga undi BRO. Idhi manushula meeda adharapadi untundi, denikaina oka purpose untundi. Intellectuals movie directors or unit paina sympathy thono leka vaallani ishtapado share cheskunte publicity avuthundi. Aina oka intellectual ki or gentlemen ki Movie chudatam lo aanandam raadhu time waste avuthundi. Verey vaallu kuda vaalla time waste chesukovalani over smart people think chestharu. Ilaa chaala perspectives unnai Brotheru enlighten man will never use social media until he has a purpose. Ex: cristian ronaldo he uses for getting crores of rupees for one post. Kaani manam vadithe em vasthundi anedi question. Meeru cheppinadi chaala mandi thappuga ardam chesukuntaru... Konchem chuakondi.