Thank you Godavari Muni for this wonderful documentary.. Amazing and precious showcaaing our telugu people culture and life style since centuries. Shyamala description is most valuable.
Hi muni Garu మా అత్తయ్య గారు ఊరు కైకరం అండి నాగమ్మ తల్లి శానం వారి కోడలు అన్నారు కదా ఆవిడ మా అత్తయ్య వంశస్తులె అండి మా నాన్నగారి సొంత అక్క అండి థాంక్యూ ఈ వీడియో తీసినందుకు
Hi muni garu Nice to see this video.. I saw this building 10 years back when I went for a friends marriage.. మీరెప్పుడు ఈ భవనం చూపిస్తారా అని wait చేస్తున్న …
Beautiful House!! Great Architect! I have never seen 4 floors that type of building.. unimaginable work. Great work you do going to these remote places and gathering all the information and providing to public👏 One thing, making movies in these homes is not really a big news. How they built and who is behind the constructions, History is more important. Temples and History of the town is more informative. Keep up the good work…
సిమెంట్ లేదు కాబట్టి, సున్నం, కోడిగుడ్డు సొనతో కట్టారట.. ఏడు అంతస్తులు కట్టారు విమానం తగలడం వల్ల రెండు పడిపోయాయి అని చెప్పేవారు😂 ఆ స్కూల్ లో చదివి ముప్పై ఏళ్ళు దాటినా, నిన్న మొన్న చదివి నట్టే ఆ టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ గుర్తున్నారు.. 89 batch ఫ్రెండ్స్ బాగా కలుస్తుంటాం Thanks for uploading the video
Aanati vaibhavam sidhalavastu ki cherindi. DEPARTMENT OF archeological save the heritage buildings and develop and encourage rich heritage rural villages tourism. Hatsaff brother
Thank you for showing this beautiful house.. this is our relatives house.please make video on elisetti Satya narayana garu 's house in chebrolu west godavari.
మా చెల్లి అత్తగారు ఊరు మా చెల్లి వాళ్లు ఆ ఊర్లోనే ఉంటున్నారు నాగమ్మ తల్లి గుడి గురించి కంబాలమ్మ గురించి చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్తుంది. ఇంతకుముందు మీరు ఈస్ట్ గోదావరి జిల్లా లో ఉన్న గుళ్ళు ఊరు గురించి చెప్పేవారు అప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఈస్ట్ గోదావరి లో ఉన్నవే తీస్తారా వెస్ట్ గోదావరి లో ఉన్నవి తీయరా అనిఅడిగాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్యూ సో మచ్ ఇలాగే వెస్ట్ గోదావరి గురించి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నా🙏🙏 నమస్తే నా పేరు హేమ కుమారి
Thanks Dear for uploading the video of Kaikaram famous for సుబ్రమణ్యం షష్ఠి తీర్థం and iconic building which belongs to యజ్ఞ వారి family.Their children are my classmates in Kaikaram High School.మా ఇంటి పేరు శానం .
Brother... Nuvvu chese videos lo old houses chupinchetappydu, slab or roof technology kosam aduguthu undu... Ippati RCC slabs tho polisthe avi chala life untayi. Nenu civil engineer ni. Ilanti old technology use chesi roofing solutions isthu untaamu. Durability, strength and leak proof process adi.
Bro nenu kaikaram lo ny putti periganu 25 సంవత్సరాలు కాని,school ki ఎపుడు వెళ్లి వచ్చేటప్పుడు చూసేవాలం, కాని ఎప్పుడు లోపలకి వెళ్లలేదు దయ్యం ఉంది అనేవారు 😂 కాని చాల ఆశగ ఉండేది , ఒక్క video తో చాల సంతోషంగ ఉంది, అంతె కాదు ఆ ఇంటి rooms కి గుడ్ల పెటకులతో గోడలు కట్టారట నా చిన్నప్పుడు అనేవారు. chala thanks anna ma ఊరు అందం మాకు చూపించిన🙏🙏🙏🙏
మా తాత గారు సంకీస వీరభద్రయ్య గారు నైజాం ప్రభుత్వం లో ఇంజనీర్ గా ఉండేవారు.ఆయన వ్యక్తిగత శ్రద్ధ తో దీన్ని డాంగు సున్నం,కోడిగుడ్డు సొన,తుమ్మ జిగురు,పత్తి(దూది) తో నిర్మించారని చెపుతూ ఉండే వారు. ఆనాటి సాంకేతిక జ్ఞానం అద్భుతం.
Hi andi ma nannagaru kaikaram state Bank of India lo 1954 to 1956 Varaku Branch Manager ( appudu Agent anevaru ) ga panichesevaru. Naku appudu 5 to 7 years. School ku velledaanni. Aaa gyapakaku yeppudu gurthuntayi. But unfortunately malli aa vuriki poledu. Chanti, manikyamba , bujji naa friends 😊 maa bank ku yeduruga kaluva vundedi. Very fond memories 😊. I am Suguna
Nice explain brother farming is your profession very nice brother. On those they are Zamindars.no need to municipal planning permissions aren't there. Madyam kokila gaanam baagundi. Nice memories of kaikaram and top views views and surroundings are so peaceful and greenery