Тёмный

Kakarakaya Ullikaram Recipe | కాకరకాయ ఉల్లికారం | Bittergourd Fry in Telugu | Easy Side Dish Recipe 

HomeCookingTelugu
Подписаться 163 тыс.
Просмотров 14 тыс.
50% 1

Kakarakaya Ullikaram Recipe | కాకరకాయ ఉల్లికారం | Bittergourd Fry in Telugu | Easy Side Dish Recipe ‪@HomeCookingTelugu‬
#kakarakayakaram #ullikaram #kakarakayafry #kakarakayavepudu #homecookingtelugu
Garlic Kaaram | Potato vellulli kaaram : • వెల్లుల్లి కారం | బంగా...
Kakarakaya Ullipaya Vepudu : • NO TOMATO RECIPES | చే...
Kakarakaya Fry : • కాకరకాయ వేపుడు | Bitte...
Stuffed Bitter Gourd : • స్టఫ్డ్ బిట్టర్ గౌర్డ్...
Kakarakaya Pulusu Kura : • కాకరకాయ పులుసు కూర | K...
Bitter Gourd Chips : • కాకరకాయ చిప్స్ | Bitte...
Promo : 00:00
Intro : 00:09
To Make Ullikaram : 00:35
To Make Kakarakaya Ullikaram : 03:16
ఉల్లికారం చేయడానికి
కావలసిన పదార్థాలు:
నూనె - 2 టీస్పూన్లు
శనగపప్పు - 3 టీస్పూన్లు
ధనియాలు - 3 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 15
చింతపండు
కరివేపాకులు
కారం - 3 టీస్పూన్లు
కల్లుప్పు - 1 / 2 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
బెల్లం - 1 టీస్పూన్
కాకరకాయ ఉల్లికారం చేయడానికి
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - 1 కిలో
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
నూనె - 3 టేబుల్స్పూన్లు
నీళ్ళు - 2 టేబుల్స్పూన్లు
తాయారు చేసే విధానం :
ముందుగా ఉల్లి కారం చేసుకోవడానికి ఒక కడై లో రెండు టీస్పూన్ల నూనె , మూడు టీస్పూన్ల శనగపప్పు , మూడు టీస్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాల పటు బాగా వేయించుకోవాలి .
ఇపుడు ఇందులోకి పదిహేను వెల్లులి రెబ్బలు , కొంచం చింతపండు , కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి .
వేయించిన పక్కనపెట్టుకున్న వాటిని మిక్సీ లో వేసుకోవాలి , వాటితో పాటు మూడు కానీ రెండు కానీ టీస్పూనులు కారం , ఆరా టీస్పూన్ కాల్లుప్పు , పావు టీస్పూన్ ఇంగువ , ఒక టీస్పూన్ బెల్లం వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే వెల్లులి కారం తయారైనాటే.
ఇపుడు ఒక కిలో కాకరకాయలని మీడియం సైజు లో కట్ చేసుకొని పెద్దగా ఉన్న గింజలు తీసేసుకోవాలి , వాటిలోకి ఒక టీస్పూన్ ఉప్పు , ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి ముందుగా ఒక కడై పెట్టుకొని అందులోకి మూడు టేబుల్స్పూన్లు నూనె , కాకరకాయ ముక్కలు వేసి మధ్య మధ్య లో వేయించుకుంటూ పదిహేను నిమిషాల పటు వేయించుకోవాలి.
కాకరకాయ ముక్కలు బాగా వేగిన తరువాత వెల్లులి కారం సరిపడే అంత వేసి కలుపుకోవాలి , వెల్లులి కారం ముక్కలకు పాటెందుకు ఒక రెండు టేబుల్స్పూన్లు నీళ్లు వేసి కలుపుకుంటే కాకరకాయ వెల్లులి కారం తయారైపోయినాటే.
దీనిని ఉట్టి అన్నం లో కానీ సాంబార్ , పప్పు అన్నం లో నంచుకుని తింటే చాల అద్భుతం గా ఉంటుంది .
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

23 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@user-xl3ic5gp8p
@user-xl3ic5gp8p 24 дня назад
Late ga me channel subscribe chesukunna, me vedios and me matalu chala bagunaye andi
@annechristiana4484
@annechristiana4484 16 дней назад
It's amazing Mam..verytasty.....
@VishnusaiK-o8z
@VishnusaiK-o8z 24 дня назад
Hi Hema garu Me recipes chustanu chala baguntai and also very healthy. Pineapple souffle recipe cheyandi.
@venkataramanikalabarigi6909
@venkataramanikalabarigi6909 26 дней назад
Chaala bagundi nenu Mee recipes chustu unta
@nayabshaik2282
@nayabshaik2282 26 дней назад
Superb Hema garu, mouth-watering recipe...!! I must try this weekend.. 😄
@akellaswapna3333
@akellaswapna3333 20 дней назад
Super Dish.
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 26 дней назад
Looking yummy!
@pavanirayaprolu7857
@pavanirayaprolu7857 26 дней назад
Hello madam....super recipie mam .. my fav.....Ulli karam mixer migilithe vere edaina fry lo means dondakaya, aalu vadukovachaa.....
@sivasankarvelivela6055
@sivasankarvelivela6055 26 дней назад
Super Akka
@ramleelaentertainments2658
@ramleelaentertainments2658 26 дней назад
Super madam
@thatinavya1819
@thatinavya1819 26 дней назад
Nice madam
@ruharuha4381
@ruharuha4381 26 дней назад
Ymmy luking madm bt u mean ellipay karam nt vulli karam bcz der z no onions
@umaravinder1738
@umaravinder1738 2 дня назад
Idi ulli karam kadandi elli karam
@venkataramanikalabarigi6909
@venkataramanikalabarigi6909 26 дней назад
Madam ,ullikharaam ,annaru , adi vellui khaaram , ullipayalu meeru veyaledu
@vyshu2576
@vyshu2576 26 дней назад
S
@praveenvenku
@praveenvenku 25 дней назад
😂😂😂
@sos890
@sos890 12 дней назад
maam how could i know bcoz l understand only hindi and english
@praveenvenku
@praveenvenku 25 дней назад
Idu vengayam illa idu poondu karam. Koncham title change to velulli karam..sorry for my tamil..
@ValorOfAI
@ValorOfAI 25 дней назад
Madam voice ghanta kottinatu ga spashtam ga untadhii.
@VishnusaiK-o8z
@VishnusaiK-o8z 24 дня назад
Hi Hema garu Me recipes chustanu chala baguntai and also very healthy. Pineapple souffle recipe cheyandi.
Далее
NAPO | *Award-Winning* Animated Short Film
16:43
Просмотров 14 млн
Поел индийской еды...
0:15
Просмотров 2,8 млн
CAA Conversion kit at ZAHAL 🎯
0:14
Просмотров 42 млн