అరే సీఎం ఏడ తెచ్చినవ్ రా నీతిమాల ముచ్చట్లు మస్తు చెప్పినవ్ విద్యా వ్యవస్థను మారుస్తున్నట్టుగా ఇదేనా రెండు మా ఇదేనారా ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనారా విద్యార్థులు కోరుకున్న మార్పు
ఈ CM ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే... ఒక్క పని సరిగా చేసింది లేదు...పదవుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు...😊 దేవా మా తెలంగాణ CM ప్రజల తరుపున సరిగా పని చేయడం లేదు 7 నెలలు అయితుంది... దయచేసి మంచి పనులు చేసే నాయకున్ని CM చెయ్యు అర్జెంటు గా ఇప్పుడు ఉన్న CM ను మార్చమని రాహుల్ గాంధీ సార్ కు మనుసులో చెప్పు తండ్రి 👏
Go and give repsentation to Governor, he is the chancellor of all universities in the state. We have done the same in 2004 ...there will be impact if Governor responds positively
అన్న రఘు అన్న మీ యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ ద్వారా నడుస్తుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత ఏడు నెలల నుంచి విద్యాశాఖ లేదు మీ ప్రభుత్వంలో మీరు రేవంత్ రెడ్డి మీ అన్నకు
Hostels provide cheyaleni governments integrated and self finance and regular courses ani disparties valla hostles evvadam ledu mari law department paina ekkuva
Almost 7months new govt vachi basic hostel maintenance ni marchaleraa oka hstla basic things ke one year time ante vidu state ni em development chesthadu develop cheyala ante 100 yrs kavala antadu amo😂
Arey nuvvedu samasyala mida poradu antha kcr mide mothukuntavu congress CM ni adugu congress vachi 8 months running villanu adugu anthe kani vivek script chaduvuthavu
Epudu e video avasarama Students ou lo jobs kosam antha kasta paduthunte Nv ni dabba Chanel vesukoni Government antunav ga mari Government hospitals andhuku pattichu kovatam ledhu avi avasaram ledhu kadha miku Sare le mi dabba mi kotandii
నీ యూట్యూబ్ ఛానల్ అయితే కాంగ్రెస్ పైసతోనే నడుస్తుంది అందరికీ తెలిసే నువ్వు కూడా కాదు కాంగ్రెస్ కార్యకర్తలే అది మీ ప్రభుత్వం సరే కేసీఆర్ తప్పు చేశాడు ప్రజలు పక్కకి పెట్టారు మార్పు రావాలంటే ఇదేనా మార్పు నిన్ను తీన్మార్ మల్లన్న లేకపోతే ఎట్లాఇప్పుడు చెప్పండి మీ ప్రభుత్వమే కదా ఎవడు నెల నుంచి విద్యాశాఖను ఎందుకు ప్రకటించలేదుసరే కేసీఆర్ రాజ్యాంగం చేసింది ఇప్పుడే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అన్న మీ అన్న
కెసిఆర్ తప్పు చేసింది కాబట్టి ప్రజలు గద్దతించారు కానీ మీ ప్రభుత్వం ఉంది కదా మీరు మీరు కార్యకర్తలారా కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు మీ ప్రభుత్వం ఉంది కదా గత ఏడు నెలల నుంచి పట్టించుకోడు లేదా
July 6 na votukunotudhongalatho nenu ap nivvu ts prajalamosamchesi g mvokadu evm inkodu EGA prajalni dhochukovadame mikeve chivare election s antunna telugu people