Тёмный

Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies 

Vyjayanthi Network
Подписаться 1,7 млн
Просмотров 12 млн
50% 1

Watch Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies
#KalaAnukoFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies
Song Name: Kala Anuko Kalad Anuko
Movie Name: Aazad
Banner: Vyjayanthi Movies
Producer: C.Ashwini Dutt
Director: Thirupathi Swamy
Music Director: Mani Sharma
Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty
Lyrics: Veturi
Singer: Hari Haran, Mahalakshmi
Song Lyrics:
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
#VyjayanthiMovies
For more updates:
Subscribe us on RU-vid: ru-vid.com...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us onTwitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies

Кино

Опубликовано:

 

5 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@venkateshraj5186
@venkateshraj5186 5 месяцев назад
2024లో విన్నవాళ్లు లైక్ వేయండి
@user-fp5fs1el6k
@user-fp5fs1el6k 4 месяца назад
19 mar 2024
@AjayKumar-yn7xm
@AjayKumar-yn7xm 25 дней назад
Nenu
@soundaryasri4036
@soundaryasri4036 3 года назад
Soundarya fan's వుంటే ఒక like వేసుకోండి plzzzzzzzzzzzzzz 😍😍😍😍😍😍😍😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@maheshmahi6931
@maheshmahi6931 3 года назад
❤️❤️❤️❤️mahesh b
@sudhakaradm228
@sudhakaradm228 3 года назад
Ma lover kuda same soundrya garu unatte undaru
@ammeswararaoammi2245
@ammeswararaoammi2245 3 года назад
@@sudhakaradm228 hmmmm nijama lucky personvi.
@subbunaiduk4413
@subbunaiduk4413 3 года назад
@@sudhakaradm228 l ,
@sanju6722
@sanju6722 2 года назад
@@maheshmahi6931 oooookssss ,, 059
@Rajkumar-qf7lq
@Rajkumar-qf7lq 3 года назад
తెలుగులో సావిత్రిరమ్మ తరువాత అంత మంచి పేరు మీకే ఉంది సౌందర్య గారు మిస్ యు మీరు చనిపోయి 17 years అవుతున్న మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోము
@bmahendrababu1909
@bmahendrababu1909 2 года назад
Memu marcipoyam
@lakshmigunnepalli1360
@lakshmigunnepalli1360 2 года назад
Yes
@YASHWANTH25691
@YASHWANTH25691 Год назад
Heartbreak. She was such a nice soul in real life also.😢
@lalamprasad7663
@lalamprasad7663 Год назад
​@@YASHWANTH25691💯❤
@Katuriharshith
@Katuriharshith 3 месяца назад
సౌందర్యం గారు కోసం వినవారు ఒక 👍
@snkkcreation415
@snkkcreation415 Год назад
సౌందర్య చనిపోలేదు మన మనసులో బతికే ఉన్నారు
@gagandheravath6360
@gagandheravath6360 Год назад
Yes brother
@ramt6214
@ramt6214 Год назад
సర్లే
@KondruSuresh-yu7rt
@KondruSuresh-yu7rt 7 месяцев назад
Nijam
@shekaryadav7799
@shekaryadav7799 3 года назад
అందానికి ప్రతి రూపాం సౌందర్యగారు
@rajkumardarla5357
@rajkumardarla5357 3 года назад
S
@jyothiballa1863
@jyothiballa1863 3 года назад
Yes Bro
@cbchanti2816
@cbchanti2816 2 года назад
Naku epata ante chala estam elanti pAtalu Mali Rao
@ArunKumar-gv6ei
@ArunKumar-gv6ei Год назад
Avunu
@shivaprasad6493
@shivaprasad6493 Год назад
Yes bro
@srinivassreenu6409
@srinivassreenu6409 3 года назад
సౌందర్య గారు ఉంటే ఇంకా ఎన్నో లవ్ స్టోరీ movies ఉండేవి 😭😭😭
@thanniruravi5289
@thanniruravi5289 3 года назад
ఇప్పటి జనరేషన్ లోఎంత మంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య గారికి సరితూగ రు
@ambrishgirish7631
@ambrishgirish7631 2 года назад
Noooooooooooooooooo
@sruthijannu6995
@sruthijannu6995 2 года назад
Aa L
@MuraliKrishna-kn5ub
@MuraliKrishna-kn5ub 2 года назад
Yesssss1💯💯💯💯💯💯💯💯
@andalabrundhavanam.9812
@andalabrundhavanam.9812 2 года назад
aunu andi.
@manoharpallala8623
@manoharpallala8623 2 года назад
No one
@ravindardarling8408
@ravindardarling8408 3 года назад
మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేను పెద్ద అభిమాని 90s అప్పటినుండి 2021 ఇప్పాటిధక మణిశర్మ సంగీతం ఏ మాథ్రం తగ్గలేదు👌🎶
@tausifqd6396
@tausifqd6396 3 года назад
Anna ma guru Garu manisharma sir nenu Aayana gurinchi yemi cheppalem manam Legend music ki God ani naa feeling
@kamalapathikuditi
@kamalapathikuditi 3 года назад
He is legend for telugu cinama all top heros
@satishmanda4104
@satishmanda4104 3 года назад
Jai manisharma..
@narasimhagunturi1496
@narasimhagunturi1496 3 года назад
అన్న మణిశర్మ గారి సంగీతం కోసం నా ప్రాణాలు అర్పించడానికీ నేను సిద్ధం అంత ఇష్టం మణిశర్మ సార్ అంటే
@durgabhavani1453
@durgabhavani1453 3 года назад
i like this song soo many times listening
@VijayKumar-xu5mw
@VijayKumar-xu5mw 3 года назад
ఎం పాటరా నాయన వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 😍😍😍
@majetiaadhi1233
@majetiaadhi1233 2 года назад
Venturi o gopa varam
@siriambani8629
@siriambani8629 2 года назад
@@majetiaadhi1233 im daily looking song
@dushyantkumarraghupatruni2766
Yes ....
@chiranjeevigoud6484
@chiranjeevigoud6484 7 месяцев назад
చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్య గారు ప్రేక్షకుల హృదయములో చిరకాలం నిలిచి ఉంటారు ❤
@Singer.manigms
@Singer.manigms 3 года назад
మొత్తం పాట లోని తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మణిశర్మ గారి మ్యూజిక్ కి మాత్రమే సాధ్యం
@mdkhaja9914
@mdkhaja9914 2 года назад
Nice coment...
@Nitya6620
@Nitya6620 4 месяца назад
2024 lo kuda ee song vintunavaru oka like veskondi ❤...
@soundaryasri4036
@soundaryasri4036 3 года назад
ఈ song kosam ఎనీ రోజులు ఎదురు చూసానో ,thank so much Andi
@R.R.R.S.
@R.R.R.S. 2 года назад
దీని తల్లి ఏముంది వింటా ఉంటే ..పాట.👌👌👌 పాట వచ్చి 20 ఏళ్ళు అయ్యింది అయిన ఏ మాత్రం బోర్ కొట్టలే... ఇప్పుడు పాటలున్నాయి వద్దురా సామి👈👈🙏🙏🙏🙏
@satyanagam1426
@satyanagam1426 2 года назад
super ga cheppav bro
@sudhakartmt697
@sudhakartmt697 Год назад
correct bayya
@chandhuj7809
@chandhuj7809 Год назад
Yeooru needhi
@gundlapallipavankumar3497
@gundlapallipavankumar3497 Год назад
1996-2004 songs are superb Mainly 1998-2003. Songs are fantasy
@arnakondaserina4600
@arnakondaserina4600 Год назад
Same feeling
@naniluckynanilucky9171
@naniluckynanilucky9171 3 года назад
మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య ❤️❤️❤️❤️
@yellammas7112
@yellammas7112 2 года назад
Happy
@yellammas7112
@yellammas7112 2 года назад
Fop
@manmadhuduvijay4148
@manmadhuduvijay4148 2 года назад
మణి శర్మ గారు మీరు ఖచ్చితంగా సంగీతమే తిని ఉండి ఉండవచ్చు. ఏం music 🎶🎶🎶 బాబు 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@sreekanthreddy3967
@sreekanthreddy3967 6 месяцев назад
మణిశర్మ గారు సంగీతం అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤❤❤ 2024.......
@soundaryasri4036
@soundaryasri4036 3 года назад
I miss lote soundarya garu , వచ్చే జన్మ ఉంటే మళ్లీ మీరు ఈ భూమి దా పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭♥️♥️♥️♥️♥️
@ramakrishnarama6746
@ramakrishnarama6746 3 года назад
Ky
@ramakrishnarama6746
@ramakrishnarama6746 3 года назад
Z
@rameshnaidulanka7063
@rameshnaidulanka7063 3 года назад
అవును.. 😣😫
@hghg2096
@hghg2096 3 года назад
S
@aravi8158
@aravi8158 3 года назад
Yes
@nizamporagadu1982
@nizamporagadu1982 3 года назад
Nagarjuna/Soundarya combination lo songs anni super duper hits
@pulianuradha7251
@pulianuradha7251 2 года назад
ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయలలో నిలిచిపోయె నటి మన సౌందర్య గారు
@anindian4601
@anindian4601 2 года назад
🤣🤣 at the end kukka chaavu chachchindhi
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 2 года назад
@@anindian4601 orey vedhava nuvvu kuda chadthav ra howle ga
@ssharada5564
@ssharada5564 Год назад
@@anindian4601 death anedi maa chetilo vundadu... Maa chavu yela vastundani kuda telidu
@NageshRao-jh4so
@NageshRao-jh4so Месяц назад
@@anindian4601 What comment is this? Nuvventha samaskara heenudavo nee comment cheputhundhi. Evvari chavu ela vasthundho evvariki teleedhu. Adhi mana chethilo vundadhu. Thanemi thappuchesindhani antha karkasam gaa comment pettavu.
@AnilKumar-ue5mc
@AnilKumar-ue5mc 3 года назад
సౌందర్య గారి సాంగ్స్ వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🌹🌹💞💞💕
@bhanuPriya-ql9uj
@bhanuPriya-ql9uj Год назад
👍 n ice
@swathicreations4903
@swathicreations4903 3 года назад
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2) కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు ఏ తోటవైనా నీ పూజకేలే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
@rapataradha9386
@rapataradha9386 3 года назад
Super song
@kBK_135
@kBK_135 3 года назад
More thanks to you for lyrics
@simsonlokamm9248
@simsonlokamm9248 3 года назад
Good 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rapataradha9386
@rapataradha9386 3 года назад
Super song
@prashanthireddy3526
@prashanthireddy3526 3 года назад
😍
@killojayanth2837
@killojayanth2837 3 года назад
E 2021 lo E song vinna vallu like cheyandi friends ❤️❤️❤️❤️
@siddeshabplya1926
@siddeshabplya1926 Год назад
Nenu 2023 lo kuda vintunnanu
@swathibaillee723
@swathibaillee723 9 месяцев назад
Am listening in 2023, only for soundarya
@hemanth7119
@hemanth7119 3 года назад
తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి స్వర బ్రహ్మ మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి అందాల నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@abrardalal
@abrardalal Год назад
63 year oldie Nag is yuvasamrat? Good joke
@farhanitrateprerajulisatio5840
@@abrardalal The joke is on you because everybody knows that Nag was not 63 in 2000, don't post nonsense to grab cheap attention!
@abrardalal
@abrardalal Год назад
@@farhanitrateprerajulisatio5840 the comment itself was posted a year ago,so u better defend south uncles who still romance 20 something heroines till date. Rajni(72),mammu (71) Venky(62)chiru (68) & the list is long....
@naguketha7865
@naguketha7865 Год назад
@@abrardalal .23years.back.nag.age.40.years ok
@gedamnaresh9606
@gedamnaresh9606 Год назад
నచ్చిన వాలు మన నుంచి భౌతికంగా దూరమైనప్పుడే వాల విలువ, ఆప్యాయత గుర్తొచ్చి వారుంటే బాగున్ను అనిపిస్తుంది.. అద్భుతమైన ఆశ..
@hemanth7119
@hemanth7119 2 года назад
మనందరి అభిమాన నటి సౌందర్య గారి సౌందర్యం వర్ణనాతీతం.
@raam2130
@raam2130 3 года назад
మెలోడి సాంగ్స్ కంపోజ్ చేయడంలో మణిశర్మ గారి తర్వాతే ఎవరైనా
@yesusaggurthi8015
@yesusaggurthi8015 3 года назад
హరిహరన్ సార్ మహా లక్ష్మి మేడం సూపర్ సింగింగ్ 💕💕💕💕👌👌👌👌
@satharbabjisk2900
@satharbabjisk2900 Год назад
మా గురువు గారు హరి హరన్ అద్భుతంగా పాడారు....my favourite song
@ramanamittana
@ramanamittana 2 года назад
Traditional beauty సౌందర్య గారు. One of the my favorite heroin.
@Jesuslovesyou8919
@Jesuslovesyou8919 5 месяцев назад
2024 vinnavalu like vesukooo ❤
@gmrsathish9941
@gmrsathish9941 3 года назад
Soundarya gari fan ikkada
@DannyDexx
@DannyDexx 3 года назад
Nag in 2000's 👌 That hair and looks 👌
@thavika0993
@thavika0993 3 года назад
Yaa
@prsnheretodo
@prsnheretodo 3 года назад
Mani sharma is the best composer Tollywood ever witnessed. He had the knack for memorable melodies at the same time, sort of maintaining quality of the soundtrack. And no one else understood the essence of background score in a commercial film, like Mani Sharma. He should get more films to do.
@sivakumarb9927
@sivakumarb9927 Год назад
Yes,it's true.melody bramha manisharma.
@gpb7420
@gpb7420 Год назад
Mani anna
@mesalasai1514
@mesalasai1514 Год назад
@@gpb7420 . . C. . .00. 00 .. .
@mesalasai1514
@mesalasai1514 Год назад
@@gpb7420 7
@rajsumanth7146
@rajsumanth7146 2 года назад
Soundharya Always top heroine.never & ever don't comparing with other heroines .she is always top heroine 😍😍
@ramum1076
@ramum1076 2 года назад
I love nagarjuna and soundarya😍😍❤istam unnavallu oka like 👍vesukondi
@bathinojushyamkumarchary7458
@bathinojushyamkumarchary7458 3 года назад
Super song 2021 lo chusthunnavaru oka like
@krishnakommu848
@krishnakommu848 2 года назад
Soundarya is so beautiful heroine . Really she is legendary in acting. Super expressions. She is like our own family member.
@sandeeptothuka7782
@sandeeptothuka7782 2 года назад
Mani sharma a big die hard fan of u sir melody brahma ani oorikay pettaledu TAG this song prooves ur music and BGM also next level Athadu BGM ANJI BGM SO MANY love to hear ur songs
@janakivenkatakrishna9776
@janakivenkatakrishna9776 3 года назад
Nenaithe Soundarya kosam choosthunna e song❤️❤️
@sivakrishnaseelam5230
@sivakrishnaseelam5230 2 года назад
Me 2bro
@akhilsalivedra1138
@akhilsalivedra1138 2 года назад
Nenu mani sir music kosam vintunna
@maheshmudiraj1
@maheshmudiraj1 3 года назад
Nobody can reach.... Manisharma..melody Composing.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️❤️
@ganeshbomma3087
@ganeshbomma3087 3 года назад
Only Manisharma Sir 🎶.. What A melody song.. 😍.. No one can beat Mani Sir in melody Songs
@kadupuuma83
@kadupuuma83 3 года назад
Not only in melodies.no one can beat him in Mass songs and duets
@kadirikotaamruthraj3437
@kadirikotaamruthraj3437 3 года назад
Music master manisharma garu handsoff mind blowing music 😃😃😃
@narendravarmasusarla
@narendravarmasusarla 3 года назад
No samajavaragama no butta butta... Such a great composition by mani sharma garu... For me nag sir career best album ravoychandamama /nuvvostavani next place goes to Azad
@chocolateboy7548
@chocolateboy7548 2 года назад
Nuvvosthavani movie music director SA Rajkumar
@chocolateboy7548
@chocolateboy7548 2 года назад
Manisharma is great composer
@yashwanthnanda3501
@yashwanthnanda3501 Год назад
Almost from 1990's Nagarjuna all Movies Music Albums was 85-90% Hits Irrespective of Movies Success or Failure..proud to be a Fan of my first Favourite Hero Nagarjuna and Soundarya Gaari Gurinchi cheppe sthaayi naku ledu ippudunna oka heroine Kuda thanatho match kaaru Sai Pallavi laanti okariddaru unna appati Soundaryagaaritho Polchalem but Soundarya Madam level and craze vere appatlo Following lo Sampradaayanga undatamlo
@lalamprasad7663
@lalamprasad7663 3 года назад
Soundhyara gurinchi em cheppalo arthem kavatem ledu🔥🔥🔥❤️❤️
@kingnagarjuna7303
@kingnagarjuna7303 2 года назад
నాగ్ సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్
@MuraliKrishna-vq7fm
@MuraliKrishna-vq7fm 2 года назад
Soundarya nagarjuna best jodi ❤
@kumarrdy5420
@kumarrdy5420 3 года назад
Manisharma, No one can match your style of composition
@bhanubhavya1393
@bhanubhavya1393 3 года назад
My all time feveret soundharya😘😘😘😘 bangrm miss u a lot😢😢
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ సాంగ్ అండీ
@Louvores8888
@Louvores8888 3 года назад
Tq s For వైజయంతి మూవీస్ బ్యానర్ ki మా అందరు కామెంట్స్ Request accept చేసి Song అప్లోడ్ చేసినందుకు
@mattuthivenu1118
@mattuthivenu1118 Год назад
Soundarya always evergreen❤
@ramakrishnabojja7860
@ramakrishnabojja7860 2 года назад
All time my favourite herone soundarya akka all movies 100%99%hit movies and all movies songs hit nava rasa natana mayuri tollywood number one beautiful successful heroine 1990s awards winner heroine all favourite
@arshiyarafi1432
@arshiyarafi1432 2 года назад
R.i.p soundarya the best beautiful actress in south india👌👌😍 Beautiful actress
@bharathmanepalli164
@bharathmanepalli164 3 года назад
#Manisharma ♥️ No one can match ur composition. Melody brahma
@koteswararaoittadi9548
@koteswararaoittadi9548 2 года назад
ఈ పాట 2022 లో కూడా ఎంతమంది చుస్తాస్తనర్ ఒక like ఏసుకొండ్
@prathaps.h6086
@prathaps.h6086 3 года назад
మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు
@karellasrinivassrinu3906
@karellasrinivassrinu3906 3 года назад
సూపర్
@rajenderguguloth8356
@rajenderguguloth8356 3 года назад
Me also, my favorite heroin soundharya
@chakaliraghava6943
@chakaliraghava6943 3 года назад
Hi
@tsmahesh7779
@tsmahesh7779 3 года назад
My also
@harishth7079
@harishth7079 3 года назад
అవును సహజ నటి.
@ankireddysirigireddy2319
@ankireddysirigireddy2319 3 года назад
I miss you soundarya gaaru
@note7proraj206
@note7proraj206 5 месяцев назад
Savitri garu =soundarya garu=sai pallavi garu❤
@vlpixs9photography312
@vlpixs9photography312 3 года назад
అందరూ అందరని మెచ్చుకున్నారు కానీ అంత అందం గా తీసిన కెమెరామెన్ నీ ఎవరు మెచ్చుకోరు 😢
@srinutatdigoppula8220
@srinutatdigoppula8220 Год назад
Manisherma music and Hariharan singar super.
@muraliramaraj8441
@muraliramaraj8441 2 года назад
No other Lady even come close to this divine beauty 😍💕❤💖
@dhananjayadhana9259
@dhananjayadhana9259 2 года назад
అందానికి ప్రతి రూపం
@sakemaheshbabu2892
@sakemaheshbabu2892 2 месяца назад
King 🔥🔥🔥🔥❤️❤️❤️
@chandraprasad1669
@chandraprasad1669 3 года назад
Tq vijayanthi waiting since longtime Still waiting for 1. Jagadekaveerudu athilokasundari 2. Ashwamedham 3. Akariporatam
@gopichand5139
@gopichand5139 2 года назад
Aazaad's all songs sounds superb. Didn't get the deserved applause.
@pkkumar2259
@pkkumar2259 3 года назад
My all time favorite evergreen Heroin #Soundarya madam.. We miss you a lot
@schinnischinni4559
@schinnischinni4559 3 года назад
💖💖💖💖
@naveengoli5998
@naveengoli5998 2 года назад
What a wonderful melody song. Great job for Nagarjuna garu& Soundarya garu.👌👏 Tanks to vyjayanthi banner. Thanks to Mani sarma sir,👌 Veturi garu 🙏& Hariharan sir & Mahalakshmi madam voice is very melodious👏👏
@prashanthsagar8251
@prashanthsagar8251 3 года назад
Cool and Icecream melody .hand some nag anna and soundarya akka another hit melody of king nag.listen this song in 5.1 home theater put full bass and set the equalizer select concert music.we feel music like heaven thank to melody bramma Manisharma sir and aswini dutt sir. I miss you soundarya akka
@lakshmi_______
@lakshmi_______ Год назад
మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు లవ్ యు సౌందర్య గారు
@naaguindurthi5122
@naaguindurthi5122 2 года назад
సూపర్ సాంగ్ మణీ అన్న సూపర్ మ్యూజిక్
@onlyroses2866
@onlyroses2866 3 года назад
Miss you Thirupathi Swamy garu....aswini Dutt garu meru chala great sirrr..Ee movie tamil rights ki vachinna money ni....single rupee kuda thisukokunda director gari family ki icharu...👏👏👏👏👏👏
@guruswamytalari5657
@guruswamytalari5657 3 года назад
నాగార్జున లైక్ చిరంజీవి కామెంట్
@srikanth.yadavu411
@srikanth.yadavu411 3 года назад
ఞయూఉమూఆఉ ఓఞ, ,
@msrajumoka9647
@msrajumoka9647 3 года назад
Haa
@sheiksanaulla3325
@sheiksanaulla3325 3 года назад
Chiru
@allarinaresh7054
@allarinaresh7054 3 года назад
Chiru
@sagar8992
@sagar8992 2 года назад
Tollywood 😎🙏 king 🔥
@shabanabegum1521
@shabanabegum1521 2 года назад
Superb pair and song lyrics awesome , miss u soundarya so beautiful lady 🥰
@bprawins747
@bprawins747 3 года назад
Mani sarma🎵🎵 magic , vaijayamthi magic.ee music 🎵🎵
@deepikaa6538
@deepikaa6538 2 года назад
I really miss u soundaryagaru meeru gurthosthunte edposthundji
@rachakondamadhusudan2982
@rachakondamadhusudan2982 4 месяца назад
మణిశర్మ నిజంగా గొప్ప సంగీత వాయిద్యకారుడు ఇప్పటి దర్శకులు ఎందుకు తీసుకోడం లేదో అర్థం కావట్లేదు
@bhargavphotography6716
@bhargavphotography6716 2 года назад
నా చిన్న నాటి జ్ఞాపాకాలు 👌😊😊😊 మీస్ days 🥺😟
@Rajatha831
@Rajatha831 3 года назад
ಮಹಾನಟಿ ಸೌಂದರ್ಯ.... ಕನ್ನಡ ಕುಲ ಕಣ್ಮಣಿ 💞🙏
@anushasharmasri6785
@anushasharmasri6785 2 года назад
Soundarya garu estam leni valu untara😣🙏🤩she is gold.eroju ki bathiki untey yentha baguno miss u soundarya garu melanti heroine malli malli raru malli puttaru kuda 🙏
@nagarjunavula5529
@nagarjunavula5529 2 месяца назад
ఈ పాట చిత్రీకరణ మొత్తం స్విట్జర్లాండ్ లో తీశారు.
@udayshankar9299
@udayshankar9299 3 года назад
Universal beautiful ❤️ Heroine Soundarya madam
@pranaytony
@pranaytony 3 года назад
When it comes to Music & Background Music, the Only God sent Person on the planet is Swarabrahma Manisharma garu!💐👍👌 Great Work guys!! Keep it up!!💐
@bharathmanepalli164
@bharathmanepalli164 3 года назад
Hello bro how r u
@pranaytony
@pranaytony 3 года назад
@@bharathmanepalli164 A Very Big Hello Brother!😊 I am Okay, How are you too?
@bharathmanepalli164
@bharathmanepalli164 3 года назад
@@pranaytony I'm good bro
@thulasikumar6321
@thulasikumar6321 2 месяца назад
Only young గా కనపడే heroin
@r-vez4241
@r-vez4241 3 года назад
My eyes are blessed watching Soundary garu in super hd quality video 😍😍😍
@balubillupati6955
@balubillupati6955 3 года назад
Miss u Soundarya Garu😍😍😍😍
@sireeshachitti7984
@sireeshachitti7984 3 года назад
Mani sir.... Casting crow... picturization... And the veenaa sound.. 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SeetaSeeta-vr5wo
@SeetaSeeta-vr5wo 8 месяцев назад
Ee song ante naku chala chala istam...
@siripittu9678
@siripittu9678 3 года назад
How innocent and cute face God gave to soundarya garu😍
@nenulokal9161
@nenulokal9161 3 года назад
2021 లో వినరా
@venkyvenkatesh7496
@venkyvenkatesh7496 3 года назад
Ippude venna
@shivatech6593
@shivatech6593 6 месяцев назад
2024
@dasarinagalakshmi992
@dasarinagalakshmi992 3 года назад
జగదేకవీరుడు అతిలోకసుందరి పాటల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు
@purushothamutham7932
@purushothamutham7932 Год назад
My all time favourite....ipudu soundarya garini e song lo chusina kallalo teliakundane neeru vachestundi...
@user-xd9ck8xu8h
@user-xd9ck8xu8h 3 года назад
Nice melody song mani Sharma garu music superr and I miss youu soundary ❤❤
@angelangel.r.1263
@angelangel.r.1263 3 года назад
I love❤️ Sowdhrya mam.❤️❤️more more❤️❤️I love this song
@satheeshr8954
@satheeshr8954 3 года назад
Thanks Vyjayanthi Team for the nice song in HD quality. Waiting for Jagadeka Veerudu Athiloka sundhari in 4K quality and Aswamedham songs HD
@anjinayak1346
@anjinayak1346 2 года назад
Soundarya kosam okka like
@GBSM8405
@GBSM8405 3 года назад
ammo soundrya realy miss...a andham nizmaga entha ninduga untundoo....alanti valu chala takuvga dorukutaru...
@madhukarnaidu34
@madhukarnaidu34 3 года назад
I Miss you soundarya garu Super songs All
@nareshdasari1258
@nareshdasari1258 3 года назад
No words...Amazing song...Its a Melody brahma magic ... musical...♥️
@smsrafi9452
@smsrafi9452 2 года назад
I think king nagarjuna gari songs 90% almost melodies
@krishnavenisure4068
@krishnavenisure4068 2 года назад
I miss you soundharya garu 😭😭😭😭😭😭😭😭 meru ante chala istam
Далее
Вилка для консервов 🥒
0:51
Просмотров 3,4 млн