Тёмный

KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA 

Bhakthi House
Подписаться 26 тыс.
Просмотров 11 млн
50% 1

KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
Kalabhairava is an incarnation of Lord Shiva and the Devatha of the Lord Rahu (Navagraha Planet). Kalabhairava is also regarded as the guardian of Lord Shiva Temples. Sri Kalabhairava Ashtakam is a very musical prayer of Lord Kalabhairava. Kalabhairava Astakam is recited by the priests of the Kalabhairava Temples.
Kaal Bhairav is the Rudra Avatar of Shiva who is the omnipresent time or Kaal. Kaal or time is the fearsome face of Shiva as time stops for none. Each and every living being is afraid of time as it spares none. Hence Kaal is feared by one and all.
The Kaal Bhairav Ashtakam is recited to make your journey through time or life free from troubles and dangers.

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@SudhakarPujarikotipi
@SudhakarPujarikotipi 5 месяцев назад
తండ్రీ నా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి
@NewBhaktichannelTV
@NewBhaktichannelTV 7 месяцев назад
చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏
@chanduadjovi3898
@chanduadjovi3898 2 месяца назад
Aayushman bhavaa✋
@nukashravan2633
@nukashravan2633 13 дней назад
mruthujayahoman cheypyandiiii
@suprajayeddula2035
@suprajayeddula2035 2 дня назад
Deerghayushman bhava
@vasajayasri794
@vasajayasri794 3 месяца назад
🌹🌹🌹🌺🌺🌺💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తండ్రి మమ్ము చల్లగా చూడాలి అందరూ బాగుండాలి తండ్రి
@SureshGoud-3
@SureshGoud-3 3 месяца назад
Chala baga chepparu great
@rudra.1978
@rudra.1978 9 месяцев назад
శివయ్య అప్పులోల్ల బాధ నుండీ కాపాడండి స్వామి. ఓం నమః శివాయ నమః
@madhav9842
@madhav9842 14 дней назад
అప్పులు చేసింది మీరు,, గా. మీరు శివయ్య ని అడిగి అప్పులు చేశారా?? మీరు chesina😂అప్పులకి ఆయన ఎందుకూ కాపాడాలి?? అసలు ముందు ఆయనకి అప్పు తీర్చండి., ఎందుకో తెలుసా?? మీకు ఆలోచించడానికి మెదడు ఇచ్చాడు., పని చెయ్యడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు., తింటే అరుగుతుంది, మీ ప్రమేయం లేకుండా మీ గుండె కొట్టుకుంటుంది., రక్తం సరఫరా, ఇంకా అనేకనెక అవయువాలు పనితీరు., మీరు తాగే niru😂bhumilo😂ఎవరు పెట్టారు....... ఇలా కొన్ని లక్షలు ఉంటాయి.,, కాబట్టి మనం ఆయనకి అప్పు వున్నాము
@karaganipavankumar7777
@karaganipavankumar7777 10 месяцев назад
కాలభైరవ స్వామి నాకు మనోధైర్యం ఇవ్వండి స్వామి మీకు పాధాభివందనలు🙏🙏🙏🙏🙏🙏🙏 మా కుటుంబానికి అండగా ఉండాలని మా కష్టాలను పూర్తీగా తొలిగించి సుఖంగా ఉండాలని దీవించండి స్వామి 🙏🙏🙏🙏🙏
@SaiprasannaVanga
@SaiprasannaVanga 10 месяцев назад
ఈ సమస్య ల నుండి నన్ను బయట పెట్టు శివయ్య🙏🙏
@y.v.ramananm5693
@y.v.ramananm5693 5 месяцев назад
.
@BalaswamyP-bz2pj
@BalaswamyP-bz2pj 3 месяца назад
స్వామి నన్ను క్షమించు స్వామి మాకుఏ ఆపద వచ్చిన కాపాడు స్వామి 🙏🙏🙏🙏👏🥥🥥🌹👏👏👏👆🙏👌👌👌🎂🎂👆👆👆🙏🙏👌
@bbupdates9313
@bbupdates9313 Год назад
నాకు జ్వరం వచ్చినప్పుడు నీ అష్టకం విని మరల మాములుగా అయ్యాను నీ అష్టకం విని కలలోకి భైరావుడు వచ్చాడు....
@saikumarsai3146
@saikumarsai3146 Год назад
Yes same it's real ji Sri kalabairava 😮
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 7 месяцев назад
Thanks to universe ❤❤❤
@shailajaramesh1426
@shailajaramesh1426 5 месяцев назад
Enta adrustavantulu meeru
@kandhukurichandra
@kandhukurichandra 5 месяцев назад
Super
@startyourbeats6571
@startyourbeats6571 3 месяца назад
Nijam ga chala lucky meru
@sridevi1646
@sridevi1646 Год назад
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ । నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥ భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ । కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥ శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ । భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥ భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ । నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥ ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ । స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥ రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ । మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥ అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ । అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥ భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ । నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥ కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ । శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥ ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
@malliarjun3428
@malliarjun3428 Год назад
ಸೂಪರ್
@Maruthi543
@Maruthi543 Год назад
Kala bhairavaya Namah🙏😍💞💕😘
@gowrigowri2895
@gowrigowri2895 Год назад
Kalabhairavashtakam chaduvukonela chesina meeku danyavadamulu
@bunnybhagi9160
@bunnybhagi9160 Год назад
🙏🙏🙏🙏🙏
@naveendranavi4699
@naveendranavi4699 Год назад
Thanks అక్క
@UmaVasa-e5j
@UmaVasa-e5j Месяц назад
నన్ను నా భర్తను పిల్లలు చల్లగా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pasamvenkataramana816
@pasamvenkataramana816 Год назад
🙏🙏🙏🙏తండ్రి రక్షా నా కుటుంబాన్ని రక్షీంచూ స్వామి 🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙏🙏🙏🙏
@varakumarpallapu8881
@varakumarpallapu8881 Год назад
P😊
@nimmalasampathgoud9106
@nimmalasampathgoud9106 Год назад
శివయ్య నా శత్రువుల నుంచి నన్ను రక్షించు కాపాడు స్వామి
@ratnaprabha807
@ratnaprabha807 Год назад
8j
@ratnaprabha807
@ratnaprabha807 Год назад
Dr😢 oo p Eku ki vachha🎉ra r
@bhavyasaip6510
@bhavyasaip6510 Год назад
​@@ratnaprabha807a
@nirmalasulluru5240
@nirmalasulluru5240 10 месяцев назад
​@@ratnaprabha807wu9×qwq
@desarajuhanumantharao9623
@desarajuhanumantharao9623 10 месяцев назад
Great
@manoharinifashions7173
@manoharinifashions7173 Год назад
ఎంత... అద్భుతం... పాడారు...గాయని.. గారికి... ధన్యవాదములు 💐💐💐
@ravanaiahvengalasetty7167
@ravanaiahvengalasetty7167 Год назад
Q
@shobha2626
@shobha2626 Год назад
@@ravanaiahvengalasetty7167 no UGC I'm 3rd
@akshays8331
@akshays8331 Год назад
,
@gollaaparnajyothi9719
@gollaaparnajyothi9719 Год назад
😊😊😅😅ows 😅
@bellamkondagopi3694
@bellamkondagopi3694 2 месяца назад
శివయ్య నా ఆపదలో నుండి కాపాడు తండ్రి
@rajithapalikapalika8700
@rajithapalikapalika8700 19 дней назад
నాకు.. కష్టం.వస్తుంది... సమస్యా... రాబోతుంది అని...అర్థం... అయినప్పుడు...యి..అష్టకం... మూడు సార్లు.... చదువుకుంటే... వెంటనే.. సమస్యకు.. సంతిస్తుంది...నాకు..చాలా..నమ్మకం... నా.. బైరవుడు....నాతో.వున్నట్టు... ధైర్యంగా...వుంటాను....
@KoneruRajitha-m3e
@KoneruRajitha-m3e 2 дня назад
😅😅
@KoneruRajitha-m3e
@KoneruRajitha-m3e 2 дня назад
😅
@chandinifogot1084
@chandinifogot1084 7 месяцев назад
నా మనసులో ఆవేదన తీసివేస్తే నా శత్రువులకి నీవే పరిష్కరించు నాకు సహాయం చేయి స్వామి చల్లగా కాపాడయ్యా 🙏🙏🙏🤲🤲🤲🤲😢😭😭
@sivaramsunitha2375
@sivaramsunitha2375 11 месяцев назад
తండ్రి శివయ్య నువ్ మాకు దిక్కు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyasrikanth8925
@satyasrikanth8925 4 месяца назад
స్వామి నాకు మనోధైర్యం దయచేసి నా కుటుంబంని ఫైనాన్సియల్ గా చూసుకోడానికి నా వ్యాపారం పెరిగేలా చూడు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻
@RPRSHRIRAM
@RPRSHRIRAM Год назад
కాశికా పురాధినాధ కాలభైరవం భజే🙏🙏
@naveenpnaveenp7410
@naveenpnaveenp7410 Год назад
Kashi ka puraninatha kalabairavam bajea🌹🌹🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏
@ramgopalboga6430
@ramgopalboga6430 Год назад
Xxxxxxxxxxxxx
@valvasumitra7445
@valvasumitra7445 Год назад
Kashi ka pura din nadha kalabiravam bajee
@SwapnaKotagiri-wo1hj
@SwapnaKotagiri-wo1hj Месяц назад
ఓం నమః శివాయ కష్టం వచ్చినప్పుడు నాకు తోడుగా ఉండు శివయ్య
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 месяца назад
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై శ్రీ గురుదేవా జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
@medithirupathi1948
@medithirupathi1948 Месяц назад
శివయ్య నిన్ను నమ్మినవారిని..ఎప్పుడు చల్లగా చూడు స్వామి.... హర హర మహాదేవ శంభో శంకర... ఓం నమః శివాయ....
@GChinna-g9y
@GChinna-g9y 2 месяца назад
మా పిల్లలని మమల్ని కాపాడు swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌸🌺
@srinivasBandaru-ww8jw
@srinivasBandaru-ww8jw 2 дня назад
💐💐🙏🙏🙏 శివయ్య నా చెల్లని కాపాడు తండ్రి తను ఆరోగ్యం అసలు బాగోలేదు క్యాన్సర్ తో పోరాడుతుంది శివయ్య దాన్ని కాపాడు ప్లీజ్ శివయ్య 🙏🙏🙏💐💐💐
@bangarisaritha7495
@bangarisaritha7495 4 месяца назад
నాకు ఏ సమస్య వచ్చిన నువ్వే నన్ను కాపాడు తండ్రి
@vanisri9457
@vanisri9457 Месяц назад
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేలా దీవించు శివయ్య 🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
@edlasoujanya6453
@edlasoujanya6453 2 месяца назад
శివయ్య రాక్షసత్వంతో జీవితాలతో ఆడుకునే వారిని శిక్షించు తండ్రి 🙏🙏
@JayaVeerni
@JayaVeerni 2 месяца назад
శివయ్య నా అంతః శత్రువులు నుంచి నన్ను కాపాడు స్వామీ🙏🙏🙏
@venkatasheshaiah8764
@venkatasheshaiah8764 4 месяца назад
చేడు వ్యసనలు పూర్తి గా మరచి పోవాలి శివయ్య
@SreelakshmiSusarla
@SreelakshmiSusarla 3 месяца назад
నా మనవడి ఆరోగ్యం బాగు చెయ్ శివయ్య నీకు శతకోటి వందనాలు
@ramadevichodipalli6763
@ramadevichodipalli6763 Год назад
ఓం కాలభైరవం భజే 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అందరినీ చల్లాగ చూడు తండ్రి 🙏🙏🙏
@chirrakumar4934
@chirrakumar4934 Год назад
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊
@nalininekkanti6940
@nalininekkanti6940 Год назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@sreenidhixerox8892
@sreenidhixerox8892 Год назад
ఓం నమః శివాయ హర హర మహాదేవ్ శంభో శంకరా..అందరిని వారి బాధల నుండి కాపాడు
@bhagyalakshmi7747
@bhagyalakshmi7747 Год назад
Om nanaha sivaya
@bhagyalakshmi7747
@bhagyalakshmi7747 Год назад
Om namah sivaya kapadu tandri
@bangarisaritha7495
@bangarisaritha7495 4 месяца назад
స్వామి అప్పుల బాధ నుండి కాపాడు తండ్రి మా అక్క వాళ్ళను
@pchalapathi7260
@pchalapathi7260 9 месяцев назад
స్వామీ నీ దీవెనలు అందరికీ ఉండాలి 🙏🙏🙏
@rrevathi5550
@rrevathi5550 Год назад
కాలభైరవునికి నా ధన్యవాదాలు నా వందనాలు తెలుపుతున్నాను తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా రాజమౌళి మండలం నుండి బోరవెల్లి పాపన్న నా ధన్యవాదములు కోరుతున్న గురు విష్ణు గురుదేవో మహేశ్వర అమ్మో నమః విగ్నేశ్వర వినాయక లంబోదర నమో నమః 18 శక్తి పీఠాలు 12 జ్యోతిర్లింగాలు గంగా యమునా గోదావరి కృష్ణ పెన్నా నది సరస్వతి గంగోత్రి ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర
@vijayaoliveti6207
@vijayaoliveti6207 Год назад
Llĺ❤0ĺPPPP ❤pq
@surekha1906
@surekha1906 Год назад
Shiva shankara parameshwara
@Dr-ib4ej
@Dr-ib4ej 2 месяца назад
Om kalabyrava namaha 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@murthysreenivasulu501
@murthysreenivasulu501 Год назад
ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@ammakosam99
@ammakosam99 Год назад
Apple❤
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 2 месяца назад
ఏ భగవాన్, ఈ మానవకులానికి సద్భుద్దిని ప్రసాదించు తండ్రి.
@janardhhanravvisinigiri
@janardhhanravvisinigiri Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇🙏 ఓం శ్రీమాత్రే నమః 🙇🙇🏻‍♀️ ఓం నమః శివాయః 🕉️🕉️ ఓం నమో మహా కాలభైరవాయ నమః 🕉️🕉️🔯
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Год назад
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ హనుమాన్ జై జై జై జై జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridhar9705
@sridhar9705 Месяц назад
శివయ్య నా దేశాన్ని శత్రుదుర్బైద్యంగా చెయ్యి స్వామి
@pvskutumbarao6138
@pvskutumbarao6138 Год назад
Namaskarams to jagadguru acharya & singer also. With regards.
@PatyrajeshwararaoPaty
@PatyrajeshwararaoPaty 2 дня назад
ఓం నమశ్శివాయ శ్రీ కలభైరవేశ్వరా నా సమస్య మీకు తెలుసు
@venkatasheshaiah8764
@venkatasheshaiah8764 4 месяца назад
కృష్ణ సాయి చేడు వ్యసనలు పూర్తిగా మనాలి శివయ్య
@mahendramallepogu7703
@mahendramallepogu7703 Месяц назад
Namo Sri ganapataye Kumaraswamy Swami Saranam Ayyappa
@VINODKUMAR-pe4pt
@VINODKUMAR-pe4pt Год назад
కాల భైరవ నమోస్తుతే💪👏
@ramanadandu7907
@ramanadandu7907 2 месяца назад
నన్ను రక్షించి కాపాడు స్వామి
@gummularuchitha4490
@gummularuchitha4490 Месяц назад
Shivaiah miru mi familys andharu bhagundali thandri om namah shivaya
@devalakshmi2572
@devalakshmi2572 Год назад
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri gurubhyonamaha 🌹🌹🌹🙏🙏🙏
@ravikumar-ln7lh
@ravikumar-ln7lh Год назад
🕉హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం కాశీ విశ్వేశ్వర ఓం కాలభైరవాయ నమః🙏🙏
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Год назад
This video is currently giving the fresh feel of doing Pooja and archana by myself at the true sannidhi of our beloved God kalabhiravam bhaje. Thanks 👍 a lot.
@NeelaKeluth8297-ig8xf
@NeelaKeluth8297-ig8xf 25 дней назад
Na life lo Anni kolpoyanu shivayaa eka nunchi na kastalu tiripoie manchi jeevitham prasadinchu swami
@PshivajiPuldandi
@PshivajiPuldandi 11 месяцев назад
స్వామి నాకు సద్గుణ వంతురాలిని భార్య గా చూపించు తండ్రి 🙏 ఓం నమ శివాయ 🙏
@Ramadevi-yo5fj
@Ramadevi-yo5fj Месяц назад
Sivaya maa samasyalu nundi ma kutumbam ni kapaadandi swaami 🙏🙏🙏
@srikotit5024
@srikotit5024 Год назад
🙏ఓం నమశ్శివాయ నమః 🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః🙏
@lavanyakota2110
@lavanyakota2110 Год назад
Ppll0 ok ok 0ø
@vomaravillijyothi6753
@vomaravillijyothi6753 15 дней назад
అ బంగారుతండ్రి దయవల్ల నేను మొత్తం నేర్చుకున్నాను 🙏🙏🙏
@KARAGANADURVASULU
@KARAGANADURVASULU Месяц назад
Om kalabyra eswrayanamaha.Thandri Naku pattinaDustashaktini Paradolu tandri nabadalu teerchu tandri nabarya biddalu nadaggaraki cherchu tandri naku pattina Dustasakati ni paradolu tandri naku Laxmi kataxm kaliginchu tandri Jai Kalabyrava
@makasiva7561
@makasiva7561 Год назад
మహా దేవ శంభో శంకర 🙏 నన్ను శత్రువులు నుంచి కాపాడు
@DevarajaDeva-zp2cg
@DevarajaDeva-zp2cg Год назад
jb inbbfg?h!
@hairtrendzghatkesar5814
@hairtrendzghatkesar5814 4 дня назад
Om namashivaya na bartha manchi margam lo nadipinchu swami ayana anukkuna panullu ani saryenaviga undali swami
@GnReddy6633
@GnReddy6633 Год назад
Extraordinary ashtakam,superb voice,wonderful visuals,as if we are in Kala Bhimavaram sannidi,I bow my head infront of you,thanks to all,God bless you all,
@LokeshlakshmiNakkalokesh
@LokeshlakshmiNakkalokesh Месяц назад
చాలా కష్టాల్లో చాలా బాధల్లో ఉన్నాను తండ్రిచాలా కష్టాల్లో చాలా బాధల్లో ఉన్నాను తండ్రి. నా కష్టాలు తీయొచ్చుకాలభైరవ స్వామి
@mandapallivenkeymandapallivenk
E song kosamu nenu full gaa try chasenu lest kii dhorikidhi thank you sir thank you
@lathamittapally1964
@lathamittapally1964 3 месяца назад
Shivaya biku koti pranamalu tandri naakoduku naabidda naabarta memu andara pramaga happy ga undeladivinchu tandri 🙏🙏🙏🙏🙏
@Sanatanadharmam-5691
@Sanatanadharmam-5691 Год назад
ఓం అరుణాచల శివాయ నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🕉️🔱❤️
@y.v.ramananm5693
@y.v.ramananm5693 Год назад
OM
@y.v.ramananm5693
@y.v.ramananm5693 Год назад
OM
@ammakosam99
@ammakosam99 Год назад
Cat❤
@ammakosam99
@ammakosam99 Год назад
❤😂🎉
@Jyothi-v6j
@Jyothi-v6j 28 дней назад
శివయ్య నేను ఈ బాధలు భరించలేను నన్ను తీసుకెళ్లిపో స్వామి
@mandelahvsdnagaraju9873
@mandelahvsdnagaraju9873 18 дней назад
అలా అనకూడదు. ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎదుర్కుని విజయం సాధించే శక్తిని ఇవ్వమని అడగండి. ఆయన మీతోనే వున్నాడు అని గ్రహించండి. అంతా మంచే జరుగుతుంది. ఓం నమఃశివాయ
@seswarrao8692
@seswarrao8692 8 месяцев назад
🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
@mahendramallepogu7703
@mahendramallepogu7703 Месяц назад
Rudra Devaya Namaha Om Namah Shivaya
@narayanapatamata5677
@narayanapatamata5677 Год назад
🕉 nama shivayaa 🕉 kalabairav ke jayam jayam jayam 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@vundrashambanna7266
@vundrashambanna7266 24 дня назад
Om Bhairava 🙏 Om Kala Bhairava 🙏
@ramsingerofficial2724
@ramsingerofficial2724 Год назад
🙏🙏🙏 నా సమస్యలను తీర్చుము నాయన
@prasadathirasi4339
@prasadathirasi4339 2 дня назад
స్వామీ కాలభైరవ నన్ను ఈ కష్టం నుంచి కాపాడు తండ్రీ
@tejvv31
@tejvv31 4 месяца назад
శివయ్య సంసారాన్ని విడగొట్టి పిల్లల్ని బాధ పెట్టే వాళ్లకు శిక్ష వేయి తండ్రి
@srikanthmankala9482
@srikanthmankala9482 3 месяца назад
Yes
@mbrchowdarymuddana920
@mbrchowdarymuddana920 3 месяца назад
కర్మ సిద్ధాంతం ప్రకారం అన్ని జరుగుతాయి తట్టుకునే శక్తి ని ఇవ్వమని అడగండి స్వామిని
@latha366
@latha366 3 месяца назад
Avunu thandri bharya tho bhartha nu matladanivvaru pillalni thandri venta bayataku tisukellanivvaru bharya ku poolu kuda the thevaddhu antaru bharya tho bhartha nu chanuvuga vunddoddhu ani cheptharu enno tantralu chestaru nuvve dhikku shivayya
@SatyaSri2017
@SatyaSri2017 3 месяца назад
​@@latha366 Hi andi Miru evaro Naku thelidhu still want to say Miru Strong ga undi edurukondi..nenu inthakante chala anubhavincha eppudithe nenu edhuruthirigi matladatam modalu pettano Anni mana Kalla daggara ki vasthayi...thalli thandri ni chuskovadhu ani ee ammai anukodhu kani manam kuda husband ki priority avvali kadha amthe
@SatyaSri2017
@SatyaSri2017 3 месяца назад
Thappakunda vesthadu..
@kallepuugender8544
@kallepuugender8544 28 дней назад
Ma appulu Anni tiripovali swamy
@arunarao-zt4yc
@arunarao-zt4yc Год назад
Such an excellent voice and great, powerful prayer. 🙏🏻🙏🏻
@ballasaikumar5063
@ballasaikumar5063 29 дней назад
Shanbo shankara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mamalni nuve kapadali thandri 🙏🙏🙏om kalabairavam bajje
@warofquestions5457
@warofquestions5457 5 месяцев назад
శివాయ నాకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుండి నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూనే వున్నావ్ om Namah Shivaya 🙏❤️
@bantuswaroopa6862
@bantuswaroopa6862 5 месяцев назад
హరహరమహాదేవ్ మాకు అంతమంచి జరిగిె ల కపడుతుననమ్దకున్మ్ద్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్న జై బోల శంకర్ హరహర మహాదేవ్
@kravi7462
@kravi7462 Год назад
🙏🙏🙏 om nomo shivaya Hari hara mahadyva shmbo shnkara
@CChandana-o9j
@CChandana-o9j 25 дней назад
Sivayaa nannu adugaduguna kapadi rakshistunnavu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐om namah shivaya 🙏🙏💐💐
@srinivasarao905
@srinivasarao905 Год назад
ఓం నమః శివాయ.....🙏🙏
@anitakumarikapilavai665
@anitakumarikapilavai665 2 месяца назад
Om kalabhairavam bhaje😢 ma Amma health ni bagucheye swamy .nenu chachedhaka Nenee pujistannu thamdri😢😢🙏🙏🙏🙏🙏
@karyasidhi
@karyasidhi Год назад
చాలా బాగుంది కృతజ్ఞతలు
@shobha2626
@shobha2626 Год назад
up wax.
@SrinivasraoAvala
@SrinivasraoAvala 25 дней назад
శివాయ్యా నన్ను అప్పుల బాధ నుచ్చి కాపాడు
@bangarisaritha7495
@bangarisaritha7495 4 месяца назад
స్వామి మా అక్కవాళ్ళ బాబుకి నీట్ పరీక్ష లో మంచి ర్యాంక్ వచ్చేలా చూడు తండ్రి
@savitriganure4965
@savitriganure4965 3 месяца назад
Maha Deva Shivani ki tanu anukunnattuga udyogam vachela divinchu thandri.
@maheshvademoni4406
@maheshvademoni4406 8 месяцев назад
Om sree namo kalabairavaya namaha 🙏🙏🙏
@korukondakomala4513
@korukondakomala4513 Год назад
ఓం నమఃశివాయ 🌹🙏హరహర మహాదేవ్ 🌹🙏
@rameshkorukonda6167
@rameshkorukonda6167 Год назад
Om namah shivay
@mohanrao4491
@mohanrao4491 10 месяцев назад
@@rameshkorukonda6167 oo9
@kadalinarayana5106
@kadalinarayana5106 4 дня назад
ఓం శ్రీ కాలభైరవ స్వామి నమో నమః q🙏🙏🙏💐💐💐
@VempadapuSaitulasi-m7z
@VempadapuSaitulasi-m7z Год назад
ఓం శ్రీ కాలభైరవ స్వామి నమో నమః
@RamKrishna-d1x
@RamKrishna-d1x 3 месяца назад
Sivayya nannu ventade samasyala numdi kaapadu swami om namahshivaya 🙏🙏
@kurasrisailam2093
@kurasrisailam2093 Год назад
ఓం నమః శివాయ 🙏🙏
@AyodhyaSriRamMandir
@AyodhyaSriRamMandir Год назад
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@ChakrapaniKunde-i8z
@ChakrapaniKunde-i8z Год назад
చాలా ఆధ్యాత్మకం గా ఉంది ధన్యవాదములు
@naveennathak1817
@naveennathak1817 Год назад
Jai kaal bhairav baba ji 🙏🙏
@LokeshlakshmiNakkalokesh
@LokeshlakshmiNakkalokesh Месяц назад
నా కష్టాలు తీర్చు శివయ్య కాలభైరవ స్వామి
@mummidiseetha1839
@mummidiseetha1839 Год назад
Very powerful song. Om namashivaya 🙏
@ravibhybhyrava4007
@ravibhybhyrava4007 Год назад
Jai Kala Bhyrava...🙏🙏
@mahendramallepogu7703
@mahendramallepogu7703 4 месяца назад
ఓం నమశ్శివాయ కాలభైరవాయ నమః కాశి విశ్వనాధాయ నమః స్వామియే శరణమయ్యప్ప
@koormaraokarri19
@koormaraokarri19 Год назад
ఓం కాలభైరవయా నమహ.. 🙏🙏🙏🙏🙏
@msarithamsaritha
@msarithamsaritha 9 дней назад
Thandri na Amma nanna ku manchi arogyam prasadinchu thandri
@pengonda
@pengonda Год назад
హర హర మహాదేవ శంభో శంకర 🙏ఓం నమః శివాయ
Далее
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Просмотров 545 тыс.
arunacahala shiva  lyrics in Telugu
22:09
Просмотров 10 млн