Тёмный

Kalakeya Prabhakar about Aghora Getup in Akhanda Movie | Akhanda Jathara | Jai Balayya | SumanTV 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 376 тыс.
50% 1

Kalakeya Prabhakar about Aghora Getup in Akhanda Movie | Akhanda Jathara | Jai Balayya | SumanTV Telugu
#akhandajathara #sumantvtelugu #AkhandaPrabhakar

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 131   
@venumaheshpallapu
@venumaheshpallapu 2 года назад
యాంకర్ గారు మీరు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు. 👍
@user-nd8hf6fr1v
@user-nd8hf6fr1v 2 года назад
మంచి యాక్టర్ ప్రభాకర్ సార్ 😊🙌
@raghavendrak6619
@raghavendrak6619 2 года назад
బోయపాటి గారు ప్రభాకర్ ని రెండో విలన్ గా చూపియండి అది ఎలా బాహుబలి మించి రేంజ్ లో ఉండాలి 2024 రిపీట్ ప్రభాకర్ విలన్ నిజం ధూమ్ పంబ అఖండ 2🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍
@kummarinarsimulu21
@kummarinarsimulu21 2 года назад
అన్న నీ మనసు మంచిది అన్న మీ మీసంకట్టు సుపర్ మి మీమనసు చాలా మంచిది అద్రుష్టం అనేది అందరికి రాడియా అది మీకువచ్చింది పోలిసే కావలని అనుకున్న వాడివి అకండ సినిమా ద్వారా తీరింది మీరు ముందు కు వెళ్ళాలని కోరు..
@raghavvendra
@raghavvendra 2 года назад
Thanks to Prabhakar Sir for praising NBK's true character and his attitude Jai Balaiah ❤️❤️ ❤️
@venkataramanavegulla3979
@venkataramanavegulla3979 2 года назад
Prabhakar gaaru good speech
@gopilingampally8590
@gopilingampally8590 2 года назад
Prabhakar is very open minded 👍👍👍👍
@kolaseshagiri8046
@kolaseshagiri8046 2 года назад
జై బాలయ్య జై జై బాలయ్య
@saipawankumar5297
@saipawankumar5297 2 года назад
He’s very friendly and a good person and a fan of Ballaya like us. He played amazing role in the movie
@chemicalstateofmind363
@chemicalstateofmind363 2 года назад
Even though I don't understand the language but this movie I have seen and it's a blockbuster hit, it's a emotion
@RAMANNE
@RAMANNE 2 года назад
You done a great work and your passion always Rocking 🤩
@ramuyadavganta5227
@ramuyadavganta5227 2 года назад
Prabhakar Anna acting super
@nallambalaji3925
@nallambalaji3925 2 года назад
Prabhakar anna meeru balaiah garitho act cheysina 3 movies super duper hit ayinavi chala chala thanks 👍👍👍👍
@nandunandy7066
@nandunandy7066 2 года назад
True brother🕉🕉🕉🕉🕉, JR NTR, FAMILY👪 BIGGEST FAN, & NTR BALAIAH BABU, KEKA, KKKKK 🏹🏹🏹🏹🏹👍👍👍👍👍👍❤❤❤❤❤🖋🖋🖋🖋🖋☪️☪️☪️☪️☪️🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹💛💛💛💛💛🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
@ishaikismailishaikismail8810
@ishaikismailishaikismail8810 2 года назад
Prabakar gari ne champe sen chala bagundi
@sriunnam
@sriunnam 2 года назад
Wtf 😅
@bobbysimha9756
@bobbysimha9756 2 года назад
Ishaikismail garu, true… completly commercial mass tho bhale success sadincharu team.
@jyotiswamy4907
@jyotiswamy4907 2 года назад
జై బాలయ్య
@Commentor999
@Commentor999 Год назад
Bhayya thrishulam tho balayya mimalni tisukoni vasthadu chudandi adi Goosebumps...
@ramurocky188
@ramurocky188 Год назад
Super bro 💯💯💪💯 currect cheppav..Jai balayya 💪💪💪🔥🔥🔥🔥🕉️✌️✌️🕉️✌️
@venkatanarayana4383
@venkatanarayana4383 2 года назад
Prabhakar sir super
@venkat308
@venkat308 2 года назад
Jai balayya love balayya manasunna maharaju
@balubalu8124
@balubalu8124 2 года назад
Prabhaker Sir. Me acting naku chala ishtem.... Ilage continue cheyyandi
@tvenkataraju9509
@tvenkataraju9509 2 года назад
కట్టప్ప గారు అఖండ లో బాగా చేశారు.. సినిమా బ్లాక్ బస్టర్.. కంగ్రాట్స్ ప్రభాకర్ గారు...
@sarafhvinay4626
@sarafhvinay4626 2 года назад
Kalakeya kadha
@KK-All-In-One-Creations
@KK-All-In-One-Creations Год назад
Kaalakeya
@mallikarjunmandla3199
@mallikarjunmandla3199 Год назад
Kattapa kadu kalakeya
@madalaguru1
@madalaguru1 2 года назад
Jai Balayya Jai Balayya 😘😘
@nandhametharmetlanandha1116
@nandhametharmetlanandha1116 2 года назад
Jai Balayya 🦁🦁
@trueface9343
@trueface9343 2 года назад
Jai ballayya Jai jai ballayya..
@govindrajukadapa5096
@govindrajukadapa5096 2 года назад
Jai balayya jai jai balayya
@paisalaraju1972
@paisalaraju1972 2 года назад
Jai baalayya jai jai baalayya
@nareshandrew6398
@nareshandrew6398 2 года назад
Jail Balayya Jai Jai Balayya
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 2 года назад
Jai balaiah jai jai balaiah prabhakar baga acting cesaru
@ypswamyswamy3248
@ypswamyswamy3248 2 года назад
జై బాలయ్య జై బాలయ్య జైజై బాలయ్య జై బాలయ్య
@surishm9632
@surishm9632 2 года назад
JAI BALAYYA🙏🙏
@JONSNOW-bg6lz
@JONSNOW-bg6lz 2 года назад
#prabhakarsir Superb Actor 🔥🔥 Genuine person ❤️❤️ Down to earth person 😍😍
@mohankrishna9688
@mohankrishna9688 2 года назад
Jai balayya
@bobbyrock1738
@bobbyrock1738 2 года назад
Jai prabakar 💥💥
@bobbyrock1738
@bobbyrock1738 2 года назад
Jai balayya 💥💥
@lochelisathish8558
@lochelisathish8558 2 года назад
Prabhakar good
@PRC429
@PRC429 2 года назад
Jai Balayya Jai Jai Balayya
@BVBNIHANTH
@BVBNIHANTH 2 года назад
Ya ya ya ya jai balayya
@raja-bs5zf
@raja-bs5zf 2 года назад
Prabhakar sir good actor sir miru
@galinookaraju6736
@galinookaraju6736 2 года назад
Super movie
@vinodkumar-ez1jg
@vinodkumar-ez1jg 2 года назад
Super jai balaya
@bhuvanbhuvanreddy5489
@bhuvanbhuvanreddy5489 2 года назад
PRABHAKAR garu chala baga chysaru
@laxmivsm7316
@laxmivsm7316 2 года назад
Congrats Prabhakar Garu.all the best for future projects
@somasoma2652
@somasoma2652 2 года назад
Thank you KAALAKEYA PRABHAKAR SIR 🦁J 🦁A 🦁I 🦁B 🦁A 🦁L 🦁A 🦁Y 🦁Y 🦁A 🦁
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 2 года назад
Great sar miru ceppindi nijam from jksm mudiraj snr ntr vrbmni tg jai CBN jai amaravathi joher ntr jai pkbr jai balaya
@meesalapandu6200
@meesalapandu6200 2 года назад
Super bro
@CDP6403
@CDP6403 2 года назад
Full movie only one comedy super chamaka chandra extrodinary comedy
@tejavathunagababu3361
@tejavathunagababu3361 2 года назад
🔥🔥🔥🔥🔥🔥
@SuryaBhai0099
@SuryaBhai0099 2 года назад
Manmadha Raja manmadha Raja 😂😂😂😂😂😂
@harinhathrasinti3935
@harinhathrasinti3935 2 года назад
Prabhakar garu villon patra cheste aa movie super duper hit anthe.
@ravikotivijayakumar869
@ravikotivijayakumar869 2 года назад
Excellent speech by Prabhaker
@rraj1579
@rraj1579 2 года назад
Super cinema
@sambasivaraoa5636
@sambasivaraoa5636 Год назад
SUPER ప్రభాకర్ గారూ 👍👍👍💪💪💪👌👌👌
@user-uc6fu4rr4f
@user-uc6fu4rr4f 2 года назад
Good speech annayyaaa..adhurindhi 💐💐💐
@vineelavara745
@vineelavara745 2 года назад
Jai balayya🦁🔥
@villageworld3195
@villageworld3195 2 года назад
Nice
@bujjibkrsofficial7504
@bujjibkrsofficial7504 2 года назад
Bham akhanda
@venkatp3743
@venkatp3743 2 года назад
Jaiii Balayyya....🔥🔥🔥🔥
@nageshgoud5925
@nageshgoud5925 2 года назад
Jai Balaya
@ashivaranjan3790
@ashivaranjan3790 2 года назад
అఖండ దెబ్బ ఇండస్ట్రీ అబ్బా
@maheshvenkey9062
@maheshvenkey9062 2 года назад
Good
@Bampeshaampesha-ry5dr
@Bampeshaampesha-ry5dr 22 дня назад
👍👍🌹❤️🙏👍🌹 జై బాలయ్య
@srinivasadadola8924
@srinivasadadola8924 2 года назад
💐💐💐congrats🎉🎉🎉🎉🎉🎉 🌷🌷🌷🌷🌷🌷🌷
@BatistaSrinu774
@BatistaSrinu774 6 месяцев назад
Jai Nandhamuri Jai Jai Nandhamuri
@ramurocky188
@ramurocky188 Год назад
Jai balayya 💯💯💯💯💪💪💪💪🔥🔥🔥🔥🔥✌️✌️✌️✌️🙏🙏🙏💯💯💯🕉️🕉️🕉️🕉️💪💪🔥🔥
@sathishbabu4520
@sathishbabu4520 2 года назад
good human prabhakar gaaru
@chaitanyabade8354
@chaitanyabade8354 2 года назад
🙏🙏🙏
@arunyoyo755
@arunyoyo755 Год назад
Jai Balaya sir 🔥🔥🔥❤️
@venkateshbabutms2385
@venkateshbabutms2385 2 года назад
Jai balayya supar jai balayya
@KK-os8cd
@KK-os8cd 2 года назад
కొంచెం ఇంక పవర్ఫుల్ గా ఉంటె ఇంకా బాగున్ను. బాష కుడా మారుస్తే బాగున్ను.
@ranjeetpatnaik4035
@ranjeetpatnaik4035 2 года назад
Jai baleya jai baleya
@mavithasc4090
@mavithasc4090 2 года назад
Good speech
@vijayprabhu6255
@vijayprabhu6255 2 года назад
super sir
@sumanpalisetty6096
@sumanpalisetty6096 2 года назад
Prabhakar garu, we saw you on 17-12-2021 at Sai Baba temple , Chintapally Nobody recognised you. But my daughter recognised and tried to say hello to you. Of course you did not care. It would be nice if you are polite with public who tried to interact with you out of respect.
@surajsurajkumar1004
@surajsurajkumar1004 2 года назад
Bam bam bhole 🙏🙏🛕🙏🛕
@suvarnaswarna8598
@suvarnaswarna8598 2 года назад
Akhand ajae
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 года назад
jai.nbk.sar
@praneethv7084
@praneethv7084 2 года назад
@0:40 😂😂😂😂
@user-nq9gw1yx4m
@user-nq9gw1yx4m 2 года назад
😂😂😂
@rohithrajdanceacademydhanu5979
@rohithrajdanceacademydhanu5979 2 года назад
Nice anna okka positive chaceketer chey
@CDP6403
@CDP6403 2 года назад
Fight is extrodinary
@vighnapathivighnapathi2116
@vighnapathivighnapathi2116 2 года назад
Brother your acting very natural
@rajendarbodasu6007
@rajendarbodasu6007 2 года назад
We want Aakanda 2 Pan of India
@narendraaakula5760
@narendraaakula5760 2 года назад
Anchor anna niki dannam anna
@Sumithran-l5f
@Sumithran-l5f Месяц назад
🎉
@nagaphani7609
@nagaphani7609 2 года назад
RRR ni interviwe ki pilavandi
@rajeshrocky3927
@rajeshrocky3927 2 года назад
Kgf ha bokka 😂😂😂
@satyanarayanasarma982
@satyanarayanasarma982 Месяц назад
Anchorgadu edustunnadu# megaakukka😂
@srinivasseena3335
@srinivasseena3335 Год назад
11
@rakkanthattuvenkat7761
@rakkanthattuvenkat7761 2 года назад
லைக்ஸ்
@surendratummala353
@surendratummala353 2 года назад
Jai nbk jai jai nbk
@bhagathakkera7983
@bhagathakkera7983 2 года назад
Anchor starting lo bhasha baga ledu.Marchukunte manchidi
@abrakadabra2984
@abrakadabra2984 2 года назад
హిందూపురం గురించి కూడా కొద్దిగా పట్టించుకోండి బాలయ్య సారూ!మీకు MLA అనే ఒక part time ఉద్యోగం కూడా ఉంది కదా సారూ ? పార్టీ మొత్తం చాలావరకు పరాజయంపాలు అయినా ఈ హిందూపురం ప్రజలు మిమ్మల్ని గెలిపించారు .మరి దానికితగ్గట్టు నడుచుకోవాలి కదా సారూ ? ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి అక్కడ.,ప్రభుత్వ స్కూల్ లో టీచర్స్ లేరు , కనీస వసుతులైన త్రాగడానికి నీరు లేదు , బాత్రూమ్స్ సరేసరి లేవు,మురికి కాలువలు,7 రోజులకోసారి ఉప్పునీరు వొస్తుంది, తాగేనీరు 5 నుంచి 10 రూపాయలు పెట్టి కొంటున్నారు,ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం కదా చూడాల్సింది అనవోచ్చు ,ప్రభుత్వానికి ఒక నియోజకవర్గం మీద దృష్టిలేకపోవచ్చు అందులో అక్కడ గెలిచింది టీడీపీ ఒకవేళ సమస్యలు ఉన్న నిర్లక్ష్యం చేయవచ్చునూ కూడా ! కానీ స్థానిక ప్రజానాయకుడు ఇవన్నీ శాసనసభలో వినిపించాలి కదా?కానీ గడిచిన మూడు సంవత్సరాలలో ఒకటి రెండు సార్లు తప్ప మరెప్పుడు అసెంబ్లీ లో కనిపించలేదు ,ఆ ప్రాంత సమస్యలు మాట్లాడలేదు. ఎదో తేరగా ప్రజలు గెలిపిస్తున్నారు అనుకోవడం తప్ప ఇంకేమిలేదు.ఎవడు ఎందుకు నియమించబడ్డాడో అది వాడు నిర్వర్తించినప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్లు. బాలయ్య ఎక్కువ పురాణాలూ చెప్తుంటాడు కదా,అతని ప్రకారమే అనుకొందాము.రాముడు రాజుగా ఎన్నుకోబడ్డాడు అందుకోసమే అతను నిత్యమూ పాటుపడ్డాడు ఆ క్రమంలో అన్ని వొదులుకొన్నాడు.మరి ఆ రాముని పాత్రలో కూడా మీరు సినిమా చేసారు కదా సారూ ? మరి నిజజీవితంలో మీ రాజ్యాన్ని(నియోజకవర్గాన్ని) ఎలా ఏలుతున్నారో పోల్చుకోలేదా సారూ ? ప్రస్తుత ప్రభుత్వం సరేసరి .. ,ప్రస్తుత ప్రభుత్వంతో మీ (బావ) రాజకీయం , మీ ఇగో లు ఏమైనా కావొచ్చు మధ్యలో నలిగిపోయేది ప్రజలు. మా ప్రభుత్వం లేదుకదా ఏమి చేస్తాం అంటావా?మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూపూర్ డెవలప్మెంట్ ప్లాన్ అని తీసుకెళ్లారు కదా సారూ , అప్పుడు ఎంతవరకు చేసారు ఆ ప్లాన్ లోనివి?ప్రభుత్వం ఏదయినా,MLA ఎవరైనా ప్రజల సమస్యలు మీద పని చేయాలి .ఒక నియోజకవర్గానికి రాజకీయ ప్రతినిధి MLA.అతను అక్కడ సమస్యలు ఉన్నత శాసనమండలిలో ప్రభుత్వానికి వినిపించాలి .ఆ ప్రభుత్వం అవి పరిస్కరిస్తుందా లేదా అనేదాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకొంటారు . బాలయ్య కనీసం ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకూడా ఉండడు. ఇంక సమస్యలు ఏమి తెలుస్తాయి . అసలు ఆ నియోజకవర్గంలో సమస్యలే లేనట్లు ,అక్కడ ఏమీ పట్టించుకోనవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు మరి అది ఎంతవరకు సమంజసమో విజ్ఞులు , చదువుకొన్నవాళ్ళు ఆలోచించాలి .తాను వాస్తవంలోకన్నా సినిమా లోకంలోనే ఎక్కువ విహరిస్తుంటారు , ఎందుకంటే అతన్ని వాస్తవం లోకి తీసుకొచ్చే సాహసం ఎవరు చేయరు కనుక.ఇంక అతని ప్రవర్తన ఎలాఉంటుందో హిందూపూర్ లోనే ప్రజలు ఒకటి రెండుసార్లు గమనించారు.ఆలా ఉండేవాడి దగ్గర అట్టడుగున ఉన్న ప్రజలు వెళ్లి వారి సమస్యలు ఏమి చెప్తారు ?ఒకవేళ నీకు ఆ MLA పాత్ర నచ్చలేదు అనుకొంటే అదేదో సినిమాలే చేసుకోవొచ్చు కదా ? ఒక తెలుగు పెద్ద హీరో నే తీసుకుంటే , అతను తనకు రాజకీయం చేతకాదనుకొన్నాడు పోయి తనకు వొచ్చిన పని చేసుకుంటున్నాడు , కనీసం ఆలా చేయాలి కదా ? ఇదేంటోమరి ఎటూకాకుండా? సినిమాని సినిమాగా చూడాలి ఏంటి ఈ పిచ్చిమాటలు అనుకోవచ్చు మరియు ఎదో రాజకీయ దురుద్దేశంతో చేసేవి కావు ఆ నియోజకవర్గ పౌరుడిగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా చెప్పుకోవాలని ఉంది,హీరో ఒక నియోజకవర్గానికి రాజకీయ ప్రతినిధి కూడా కదా ? మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరితో చెప్పాలి ఇవన్నీ? ఓడిపోయినా కాంగ్రెస్ లేదా వైస్సార్సీపీ వాళ్ళని అడగాలా ? elections అప్పుడు మొత్తం సకుటుంబంగా వొస్తారు ప్రజలను ఓట్లు అడగడానికి . గెలిచాక ఎప్పుడో ఒకసారి వొస్తారు,హిందూపురం అంటే సార్ కి టౌన్ ఒక్కటే లెక్క,పల్లెలు లెక్కలేదు.అందుకే అక్కడ ఉండే భజన బృందంని కలిస్తే చాలు అనుకుని వాళ్ళను కలిసి మోడలింగ్ లో CATWALK లా చేసి వెళ్ళిపోతారు,వాళ్ళందరిని చూసి వాళ్ళు చెప్పిందే నిజం,ప్రజలంతా ఇంతే సంతోషంగా ఉన్నారు అని భ్రమతో తిరుగు ప్రయాణం కావడం . ఈ వ్యాసం చదివిన తరువాత వీక్షకులు రాసే comments చూస్తే వారిమీద జాలి,దయా, ప్రశ్నించే గుణంతో ఎప్పుడు ఎదుగుతారో అనే భయం తప్పా కోపం,ద్వేషం ఏవి కలగట్లేదు.వాళ్ళు ఎంత స్థాయికి దిగిజారి దూషించిన అవే బావాలు కలుగుతాయి.అది వాళ్ళ తప్పు కాదు , ఎందుకంటే మన సమాజంలో ఇంకా భూస్వామ్య ,బూర్జ్వాల కాలంనాటి ఆనవాళ్లు , వ్యక్తి ఆరాధన అనే సాంగిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోలేదు,ఈ రుగ్మతలు పోకుండా ఇలా దూషించే వాళ్ళు ఉండరు అనుకోవడం అత్యాశ అవుతుంది. పూర్తిగా చదివినందుకు కృతజ్ఞతలు Friends.
@MrABN143
@MrABN143 2 года назад
Rey babu he worked continuously as a MLA 🙏🙏🙏🙏 meku information laydhu la undhi 🙏🙏🙏🙏
@ramesh0156
@ramesh0156 2 года назад
నా కొడకా హిందూపురానికి చేయాల్సిన దానికంటే ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాడు బాలయ్య, మీ చెత్త వైసీపీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెయ్యలేని అభివృద్ధి హిందూపురంలో చేస్తున్నానాడు తన సొంత డబ్బులతో గవర్నమెంట్ హాస్పిటల్ కావలసిన i-tech ఏకుమెంట్స్ ని ఫ్రీ గా తన సొంత డబ్బులు ఏర్పాటు చేస్తున్నాడు చెత్త నా కొడకా వెలి.తెలుసుకో
@srinivasup163
@srinivasup163 2 года назад
Iccrem
@sushmakandepi3971
@sushmakandepi3971 Год назад
a ankareni akhada techarura babu
@srinivasup163
@srinivasup163 2 года назад
Ic cream
@kommerayash3709
@kommerayash3709 Год назад
O
@rohithrajdanceacademydhanu5979
@rohithrajdanceacademydhanu5979 2 года назад
Baaga matladav navvitey bagunnav
@manukuruvenu5854
@manukuruvenu5854 Год назад
Telugu vallaga puttaru tollywood nepotism sir enthomandi villans character arttsts ranavvaru srihari sir lanti actor ni raneevaledhu
@sridhar3414
@sridhar3414 2 года назад
Arey anchor baabu...niku expression grandhulu (expression glands) levvara saami..
@murthy2897
@murthy2897 2 года назад
శావ దెంగుడు అనే మాట ఒక వ్యాఖ్యాత గా (as an anchor) మీరు వాడకుండా ఉంటే బావుండేది సర్
@sandeepdarnasi7669
@sandeepdarnasi7669 2 года назад
Antha ldhu puka...
Далее
АХХАХАХАХАХАХАХАХ
00:16
Просмотров 125 тыс.