Тёмный

Kalam Nitho Naduvadu || Manukotaprasad ||RS Praveen Kumar Songs||Swaero Songs||Hymath||Ravi Kalyan 

Vekuva Productions
Подписаться 178 тыс.
Просмотров 26 млн
50% 1

Lyrics;PrasadManukota
Singer;Hymath
MUsic;Ravi Kalyan
Programing;Kalyan keys
Mixing;Balu
Camara&Editing;Ajay kodam
Our Special Thanks To
D.RS. Praveen Kumar[Supreem Swero]
C.Kiran Kumar[sweros[Network International President]
సామిజిక సమూహం
బహుజన బందు బలగం
విప్లవ స్మృతి చిహ్నం
మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
Our RU-vid Channel► • Ennishirasulu Nelarala...
Ediradu Radu Nitho Patu► • YediraduNithopatu Fema...
Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
Raithu Song:https►// • RaithuSong||indian For...
KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
#vekuvaproduction
#samijikasongs
#viplvalasongs
#folksongs
#bahujanasongs
#teluguviplavalasongs
#telugusamijikasongs
#telugufolksongs
#folktelugusongs
#errajendasongs
#motivsongs

Видеоклипы

Опубликовано:

 

21 май 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9 тыс.   
@user-mb9hc8pq8e
@user-mb9hc8pq8e 3 месяца назад
2024లో వినే వారు అందరూ దీని అర్థం చేసుకోండి l ఒక లైక్ కొట్టండి బ్రో ఈ సాంగ్ కి ఈ సాంగ్ పాడిన వాడు దేవుడితో సమానం చాలా బాగా పాడాడు
@jonnalasreenivaas3634
@jonnalasreenivaas3634 4 года назад
రాతరాసి ఉండాలి గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయినాసరే అమ్మాయి అయినాసరే నువ్వు అనుకున్న లక్ష్యం అయిన సరే ..! ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్న నిర్ణయించెది 'ఎవ్వనమే' వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరిముందు బతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది -vaasujonnala✊🏻
@madhupallisyam4191
@madhupallisyam4191 4 года назад
Super ga chepparu
@rakeshkadarapu60
@rakeshkadarapu60 4 года назад
మంచి పాట నేను రోజుకు యాబై సారులు విటను
@kalyankarthi8305
@kalyankarthi8305 4 года назад
@@rakeshkadarapu60 50 SARLU VINI TIME WASTE CHESTHAVA BRO ...OKA SARI VINU SARIPOTHUNDI
@Gunda2457
@Gunda2457 4 года назад
సూపర్ గా చెప్పారు brother
@jithendarkyathamoni5587
@jithendarkyathamoni5587 3 года назад
Bayya ammayi ki manam ela unna nacchakapothe
@shiny_1919
@shiny_1919 7 месяцев назад
కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం
@sumalatha1270
@sumalatha1270 6 месяцев назад
🎉🎉🎉👍🙏
@VemulaAnitha-jt7gr
@VemulaAnitha-jt7gr 6 месяцев назад
Super
@anushashivaji728
@anushashivaji728 6 месяцев назад
Super andi
@Maneesha-or2ts
@Maneesha-or2ts 5 месяцев назад
Super andi
@user-ik2yi8ui6h
@user-ik2yi8ui6h 5 месяцев назад
Super 🎉
@vekuvaproductions
@vekuvaproductions 4 года назад
ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు స్వేరోస్ స్వర సునామి లో ఈ పాటను రాయడం జరిగింది డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ గారు ఈ పాటను రాయించడం జరిగింది. కిరణ్ అన్న కు ధన్యవాదాలు చెప్పాలి నేను. మ్యూజిక్ ఇంకా చెప్పలేం రవి కళ్యాణ్ అన్న ఎన్నో పాటలకు తనదైనా శైలిలో మ్యూజిక్ అందించి హిట్లు ఇచ్చారు. హైమత్ అద్భుతమైన గొంతు ప్రొగ్రమింగ్ లో కళ్యాణ్ తమ్ముడిది ఒక మార్క్ ఎడిటింగ్ నేను చెప్పిన దానికంటే బాగా సేకరించి విజువల్స్ వేసాడు అజయ్ కోడం. కొన్ని మనం అనుకోము అవి మాత్రం ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి ఈ పాట మంచి పాట అని నాకు రాస్తున్నప్పుడే తెలుసు కానీ మీకు ఇంత నచ్చుతుంది అని నేను ఊహించలేదు మీ కామెంట్లు చూస్తుంటే చాల సంతోషం వేస్తుంది అందరికి రుణపడి వుంటా మీ ప్రసాద్ మానుకోట 8919023591
@filmeditingtricksinmobilem6094
@filmeditingtricksinmobilem6094 4 года назад
Super lyrics sir inka ilantivi cheyandi
@shruthijilla6387
@shruthijilla6387 4 года назад
Super vundhi bro song I like this very much bro
@reddylatha8335
@reddylatha8335 4 года назад
Superb song inspired song lyrics 👌👌👌🙌👌👌🙌
@lalithasandhya8699
@lalithasandhya8699 4 года назад
Awesome song sir No words to explain how much i like it
@naveenkarre3093
@naveenkarre3093 4 года назад
Good song brother... 👌👌👌👌👍
@gayathri2499
@gayathri2499 3 года назад
Naku e song chala chala baga nachindhi meku nachithe 1👍
@sravanthichityala1573
@sravanthichityala1573 3 года назад
@Thiru FF geming 🤣
@kundetibhumika4830
@kundetibhumika4830 3 года назад
@Thiru FF geming q0pp00qpp pppppppppppppp
@RekhaCrk
@RekhaCrk 3 года назад
Same to u bro
@kharshitha3006
@kharshitha3006 3 года назад
Yaaa
@mvmchannel9495
@mvmchannel9495 2 года назад
@@mellasailu1642 000909
@drcvrao
@drcvrao Год назад
టైమ్ గురించి, ఈ మధ్య కాలంలో..ఇంత కంటే మించిన గొప్ప సాంగ్ ఎక్కడా కూడా వినలేదు. సాహిత్యం, సంగీతం, హేమంత్ గళం..అద్భుతః❤
@vinnuanu1456
@vinnuanu1456 11 месяцев назад
పాట రాసిన ప్రసాద్ అన్నకి,పాడిన తమ్మునికి వేవేల వందనాలు❤❤❤❤
@Manaangels7407
@Manaangels7407 3 года назад
ఉన్నోడివా, లేనోడివా, ఏ కులం నీది అని అడగదు , ఏ మతం నీది అని అడగదు.... wow.. simply... heart touching....
@balakrishnakongari7893
@balakrishnakongari7893 3 года назад
అవును
@sampathpasunooti7871
@sampathpasunooti7871 3 года назад
Avunu broh
@nikkykuttiworld3026
@nikkykuttiworld3026 3 года назад
Yes
@Ms9848556270
@Ms9848556270 3 года назад
అవును
@yaragudivamsi1640
@yaragudivamsi1640 3 года назад
Yes it's true
@Nareshnani_singer
@Nareshnani_singer 4 года назад
ఒక్కొక్క పదము మనిషి నీ మారుస్తుంది అనేదానికి నిలువెత్తు సాక్ష్యము 👆🥰 ఈ పాట చాల చాల బాగుంది 🙏🙏
@shaiksulthana7668
@shaiksulthana7668 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jc93an19mCU.html
@gramya814
@gramya814 3 года назад
Yes it's true
@sanapathisekhar3097
@sanapathisekhar3097 3 года назад
Is true bro
@lacharamnarendar3224
@lacharamnarendar3224 Год назад
ఈ పాట జీవితం విలువ తెలిపింది రాసిన వారికీ మరియు పాడిన వారికీ ధన్యవాదములు 🙏👌👍
@rameshnimmaka6578
@rameshnimmaka6578 11 месяцев назад
తరతరాలకు యువతకు ఈపాట వినిపించి జీవితంలో గెలుపు వైపుగా నడిపిచవచ్చు🙏🙏🙏👍👍👍
@aruns6781
@aruns6781 3 года назад
0:56 💕💕💕ప్రేమ, జాలీ చూపదు. దయ దాక్షిణ్యాలే ఉండవు.. దానికి విలువను ఇస్తే గెలుస్తవు అది మరిస్తే అక్కడే ఆగుతవు..😍😍👌👌👌
@shaikjhansishaik3728
@shaikjhansishaik3728 3 года назад
👍👍👍👍
@jessyjessicajessyjessica3380
@jessyjessicajessyjessica3380 3 года назад
👌👍👍
@alupanachandu8488
@alupanachandu8488 3 года назад
Yes bro
@sujathapulakaram612
@sujathapulakaram612 3 года назад
@@jessyjessicajessyjessica3380 n
@intoo9095
@intoo9095 3 года назад
🙏🙏🙏ఎన్ని రోజులు వెదురు చూశాను అన్న ఈ సాంగ్స్ కోసం సూపర్ గ పాడారు మీకు ఇవే మా కృతజ్ఞతలు 🙏🙏🙏
@IchhipadestaMemes
@IchhipadestaMemes Год назад
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ, తీరా నువ్వు ఆడే టైం వచ్చాక, ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు... నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
@yakasirisuresh5274
@yakasirisuresh5274 Год назад
Currect bro naku debba thagilindi four years back kolu ko leka pothunna aslau kolu kuntano ledo
@IchhipadestaMemes
@IchhipadestaMemes Год назад
​@@yakasirisuresh5274 emaindi bro..?
@yakasirisuresh5274
@yakasirisuresh5274 Год назад
Heath problem s
@user-mk7wi4eg6i
@user-mk7wi4eg6i 7 месяцев назад
​@@yakasirisuresh5274❤❤❤
@vishnupasupuleti2375
@vishnupasupuleti2375 Месяц назад
ఈపాట జీవితం అంటే ఏమిటి అనే దానికి అనుగుణంగా వుండి, చాలా గొప్పగా అనిపించింది అన్నా,పడినవారికి,రచినవారికి,ధన్యవాదాలు, మ్యూజిక్ అందించిన దర్శకుడు వారికి, కూడా టెంక్సు
@Arif-dr2lo
@Arif-dr2lo 4 года назад
పల్లవి : కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు , మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు దానికి విలువని ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతవు చరణం 1 : మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే !!2!! క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా ...!!కాలం నీతో !! చరణం 2 : ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి !! 2 !! నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం.....!!కాలం నీతో !!
@swethahappy9139
@swethahappy9139 4 года назад
Super anna meru
@KalyansuriDSP
@KalyansuriDSP 4 года назад
supper. brother... jai bheem ✊
@mudavthkeshavshashi5799
@mudavthkeshavshashi5799 4 года назад
@@KalyansuriDSP super boss thank you for helping me
@mumarani9788
@mumarani9788 4 года назад
ప్లీజ్ కరెక్ట్ ---ప్రతి సెకన్
@rocknaresh6768
@rocknaresh6768 4 года назад
Tq anna
@josyulabros2711
@josyulabros2711 3 года назад
నీ పాటకు, మ్యూజిక్ కు 100 మార్కులు
@sekerreddyreddy6244
@sekerreddyreddy6244 2 года назад
Hi
@Ammaigaru457
@Ammaigaru457 Год назад
Whatsapp స్టేటస్ చూసి ఈ సాంగ్ విన్నాను... ఇలాంటి మంచి పాటను రాసినవారికి,, పాడినవారికి ధన్యావాదాలు ♥️♥️
@MsanthuBhai
@MsanthuBhai Год назад
ఈ పాట నా life లో నాకు చాలా విషయాలు నేర్పించింది bro ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది bro ఈ పాటలో చెప్పిన ప్రతి విషయం నేను నా life లో ఎప్పటికి మర్చిపోను bro TQ for tha song Time పొతే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచినా రాదు అందుకే మనం ఉన్నన్ని రోజులు సంతోషం గా ఉంటూ మన పని మనం చేస్తూ బతకాలి jai hind❤️🥰
@djlover411
@djlover411 4 года назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా ఉంది
@shaiksulthana7668
@shaiksulthana7668 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jc93an19mCU.html
@lovelymanasa7721
@lovelymanasa7721 3 года назад
Yes
@sarvepallisekhar3987
@sarvepallisekhar3987 3 года назад
@@shaiksulthana7668 , ng
@cherrygaming3338
@cherrygaming3338 3 месяца назад
Yes
@RAmPinninti777
@RAmPinninti777 3 месяца назад
అలా time waste chey 😂😂
@Baashvi
@Baashvi 3 года назад
చాలా రోజులు తరువాత మంచి విలువైన పాట విన్నాను,, ధన్యవాదములు...
@korlapatigeetharaju8785
@korlapatigeetharaju8785 2 года назад
👌👌👌
@bshankar2608
@bshankar2608 2 года назад
RR I n NM gr44m
@harinarayana6665
@harinarayana6665 2 года назад
E song enni sarlu vinna bore radu
@narayanap5881
@narayanap5881 3 месяца назад
Mo❤❤❤❤❤😂😍🥰🥰👸🤵🌏🌎🌍🌍
@maheshgoudkoyyada3673
@maheshgoudkoyyada3673 7 месяцев назад
ఇంత చక్కటి పాట అందించిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు...🎉
@user-wo3bd5nq5m
@user-wo3bd5nq5m 8 месяцев назад
పల్లవి : కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతం నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షన్యాలే ఉండవు దానికి విలువ ని ఇస్తే గెలుస్తావోఅది మరిచితే అక్కడే ఆగుతవు చరణం :1మనకున్న టైమ్ సరిపోదు తంబీ జర జల్ది మేలుకొరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం సమయా భావం గొప్పది అది లేదని చెప్పిన కుదరదే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేమిటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయేందేమిటో అది తెలుసుకోని ముందుకు పొతే విజయం నీ బానిసరా చరణం -2 ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగోస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్ను గా మలిచే ముని రా సమయం అంటే తమ్ముడా విలువలతో నువ్ బ్రతికే బ్రతుకును అందిస్తుదరా నిండుగా క్రమశిక్షణ ను నేర్పిస్తదరా సమయం అనునిత్యం చేలో సైనికుడై సాగర కాలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా దైర్యం నీకు అను నిత్యం
@krishnavalmiki2977
@krishnavalmiki2977 3 года назад
అసలు ఈ సాంగ్ ఎలా రాశారో కానీ సూపర్ గా రాశారు కధ 🙏🙏 ఈ సాంగ్ ను వీని కూడా లైక్ కోటకపోతే మీరు ఇంకా మీరు జీవితంలో ఈ లాంటి సాంగ్ విన్నలేరు
@k.giribabureddy1276
@k.giribabureddy1276 3 года назад
Super song life setil
@srinivaskancharla7714
@srinivaskancharla7714 3 года назад
@@k.giribabureddy1276 /¢£
@kompallyramakrishna5640
@kompallyramakrishna5640 2 года назад
Super ❤️❤️❤️❤️❤️❤️
@Vijayanarts
@Vijayanarts 2 года назад
#ఈ పాట మానుకోట ప్రసాద్ స్వేరో గారు రాశారు. జై భీమ్.
@VISHNURATHOD-rb5hz
@VISHNURATHOD-rb5hz 2 года назад
@@Vijayanarts me m
@jordarsanthosh
@jordarsanthosh 4 года назад
వ్రైటర్ గారికి ఓ.. ఓ యేస్కోండి..... ఏం రాషినవ్ బయ్యా....😍😍
@sudhakarnandyala8901
@sudhakarnandyala8901 3 года назад
super kada brother vintunte inka vinalanipisthundi chaduve mana ayudam
@rambabu-lp7zi
@rambabu-lp7zi 8 месяцев назад
తమ్ముడు సాయి చంద్ ను ఎప్పటికీ మరువలేను.. జై భీం బెల్లం రాంబాబు అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
@healthyfamilylavanyas3363
@healthyfamilylavanyas3363 2 дня назад
Super ఎలాంటి వారైనా e song tho inspire అవుతారు ముందుకు వెళతారు ❤❤❤❤
@kishoremallamari2973
@kishoremallamari2973 3 года назад
ప్రతిరోజు ఉదయాన్నే ఈ పాట వింటూ నేను ముందుకు వెళ్తున్న.....🙏🙏🙏🙏 జై స్వేరోస్...
@deenanamballa74
@deenanamballa74 2 года назад
Very nice song to win to reach goals to be DYNAMIC responsible CITIZEN USEFUL TO ONE and all in all sprears of life.👌👍
@saikrishnagurijala5718
@saikrishnagurijala5718 2 года назад
@@deenanamballa74 p
@saikrishnagurijala5718
@saikrishnagurijala5718 2 года назад
@@deenanamballa74p ppppppp
@jaganrudraram7822
@jaganrudraram7822 2 года назад
@@deenanamballa74 mm Mo lollipops to
@rajularajesham5310
@rajularajesham5310 2 года назад
Hi
@sudhakarreddydigavinti8477
@sudhakarreddydigavinti8477 3 года назад
ఇంత మంచి లిరిక్ చాలా కొద్ది పాటలే విన్నాను సంగీతం సూపర్ ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుంది మీరు అందరూ బాగుండాలి
@user-ow4kj4vz3l
@user-ow4kj4vz3l 9 месяцев назад
Anna...meeru anadhi nijame. Time unnapudu waste chesthunaru, lenapudu wait chesina raadu. Time priority telusukoni evaraithe follow avutharo vallu success avutharo. Mee paata Naku baga nachindhi❤️ . thank you so much anna.
@02_FactsTelugu
@02_FactsTelugu Месяц назад
2024 lo vinevaalu 👍
@shankersukka2762
@shankersukka2762 4 года назад
మానుకోట ప్రసాదన్న పాటలంటేనే ప్రజల మార్పు కోరేవిగా ఉంటాయి ఇలాంటి పాటలు మరెన్నో రాయలని కోరుకుంటున్న
@rajrocking1279
@rajrocking1279 2 года назад
గెలిచిన వీరుడు మనసునీ అడుగు సమయం విలువేంటో... గడిచిన గతకాలంని అడుగు కోల్పోయినది ఏంటో...👌👌
@eslavathsreenivasulu3164
@eslavathsreenivasulu3164 Год назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉supersong Raja
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 8 месяцев назад
సమయం విలువైనదే మాకు బాగా చెప్పారు పాడిన వారికి రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్
@pmadavi7438
@pmadavi7438 7 месяцев назад
🙏🙏🙏🙏👌👌👌👌
@aanjaneyulu5813
@aanjaneyulu5813 7 месяцев назад
Jay Shri Ram
@abhicreation851
@abhicreation851 5 месяцев назад
Super song
@choudaryraju6780
@choudaryraju6780 2 дня назад
నానా సాహెబ్ బదులు బాబా సాహెబ్ అంటే బాగుండే నా ఒపినియన్ అంతే 🙏
@asheshadri2844
@asheshadri2844 3 года назад
ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఏది మొదలు పెట్టినా కూడా అదే వందమంది కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది
@rajunayakgugulothu6278
@rajunayakgugulothu6278 3 года назад
Social welfare sir ki 👏
@evsteja1290
@evsteja1290 3 года назад
చేసే పనిని ఇష్టపడి శ్రద్దతో చేస్తే తప్పకుండా విజయం మనదే
@jeripothularohithjeripothu6610
@jeripothularohithjeripothu6610 3 года назад
Yess
@veeranjenailukola7147
@veeranjenailukola7147 2 года назад
Yes
@rameshboilla6165
@rameshboilla6165 2 года назад
@@jeripothularohithjeripothu6610 😂😂😂/
@nareshlucky752
@nareshlucky752 2 года назад
yes yes bro
@baneshragulabanesh5674
@baneshragulabanesh5674 2 года назад
S
@kondareddykondareddy4036
@kondareddykondareddy4036 2 месяца назад
ఈ song na జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను తీసుకుని ముందుకి తీసుకొని పోతుంది i love 💕 this song
@user-rt6rd7du7i
@user-rt6rd7du7i 11 дней назад
పాట చాలా బావుంటుంది. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. 💯🙌🙌
@ravimerugu6260
@ravimerugu6260 4 года назад
కదిలే కాలం గురించి. కదిలింది మానుకోట ప్రసాద్ కలం. సమయం విలువను చాటి చెపుతూ. గడిచిపోయిన క్షణాలు. తిరిగి రాణి కాలపరిమితిని. గురించి చాలా బాగా రాశావు. కాలంతో పోటీ పడితే సాధించలేనిది ఏదీ ఉండదని. నిర్లక్ష్యంతో కాలాన్ని వృధా చేయొద్ద నే సందేశం బాగుంది. సూపర్ మెసేజ్...
@bhumajagan7014
@bhumajagan7014 4 года назад
Super song 👌👌
@veda6132
@veda6132 3 года назад
చాలా బావుంది...రైటర్,కంపోజర్,సింగర్....అందరికీ hats off....👌👌
@madhurichuncha1672
@madhurichuncha1672 3 года назад
Super song 👌👌👌l want this song ringtone
@rashmithanagesh9806
@rashmithanagesh9806 3 года назад
Like this song
@yedhulakarunakarkarunakar7170
@yedhulakarunakarkarunakar7170 3 года назад
Super
@Dreamchanel007
@Dreamchanel007 3 года назад
@@madhurichuncha1672 Hai mam.... 9705593326.. my watsup no Hai ani pettandi total Audio song send chestha...😍 Thanku.. 🤝
@maheshkammara9886
@maheshkammara9886 3 года назад
@@yedhulakarunakarkarunakar7170 Mahesh
@hannahjones....bangaloreth5591
@hannahjones....bangaloreth5591 9 месяцев назад
This song should be made in multiple languages 🎉❤ wonderful meaning music and singing lyrics are wonderful hats off ❤🎉
@sooripathipaka
@sooripathipaka Год назад
యువత మస్తిష్కాన్ని మదించిన మానుకోట ప్రసాదాన్ని ఊట బావి లో నుండి రవి అలలను రప్పించి జన జాగృతి నావ పై హైమత్ నోట మహా సముద్రంలో విహరిస్తున్నట్టుగా ఉంది🎉
@shiva..mudhiraj5721
@shiva..mudhiraj5721 3 года назад
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది బ్రో 👌👌👌⏲️⏲️⏲️⏲️⏰️
@arunreddyarunreddy6568
@arunreddyarunreddy6568 3 года назад
Super song
@madhukumarlucky2144
@madhukumarlucky2144 3 года назад
Avnu bro
@srinuvasulusrinuvasulu5619
@srinuvasulusrinuvasulu5619 3 года назад
నిజమేనా అన్నయ్య
@ramulu.apartheidsystemt6399
@ramulu.apartheidsystemt6399 3 года назад
Sup
@parameshparvatham3392
@parameshparvatham3392 3 года назад
Nu J
@AvinashAnveshana
@AvinashAnveshana 3 года назад
సైకోలను మీరు చూడాలనుకుంటున్నారా. "Dis Likes" కొట్టినవారే నిజమైన సైకోగాళ్ళు . ఈ పాట వింటే మోటివేషన్ తో పాటు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. All The Best Team మరెన్నో ఇలాంటి పాటలు మన తెలుగు వారికి మీరు అందించాలని కోరుకుంటున్నాను 🙏👍🙏👌💘 కాలం విలువ తెలిపే మీ పాట మరో అద్భుతం.
@jaisriram1260
@jaisriram1260 3 года назад
Ha yes bro
@giripolepally91
@giripolepally91 3 года назад
Ya truly bro👌👌
@Shivavlogs-857
@Shivavlogs-857 3 года назад
@@jaisriram1260 love songs
@jaisriram1260
@jaisriram1260 3 года назад
@@Shivavlogs-857 what
@Harshavardhan-wy7gd
@Harshavardhan-wy7gd 3 года назад
Enti
@ponukumatianusharani9094
@ponukumatianusharani9094 8 месяцев назад
ఒక్క పాట లో జీవితం అంటే ఏంటో అర్థం తెలిసేలా చేశారు 🙏 చాలా గొప్ప పాట ❤ ఇలాంటి ఆణిముత్యాలు కు ఆస్కార్ అవార్డు ఇచ్చి అందరిలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడే ప్రపంచంలో మనమే no 1 స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటాం 💪
@anushaanu3547
@anushaanu3547 4 месяца назад
2024 lo e song venevallu enta mandi,👍
@AmandhuRajesh
@AmandhuRajesh Месяц назад
Haa
@harishavadhoota5241
@harishavadhoota5241 3 года назад
కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు , మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు !!2!! దానికి విలువని ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే !!2!! క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే గెలిచిన వీరుని మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా …!!కాలం నీతో !! ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి !! 2 !! నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం….. కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు , మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు !!2!! దానికి విలువని ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము...............
@gandamallaanthaiah8739
@gandamallaanthaiah8739 3 года назад
Tq full lyric pettinanduku
@chandrashekargoud5893
@chandrashekargoud5893 3 года назад
Tq bro
@deepaksharma2581
@deepaksharma2581 3 года назад
Thanks for lyrics
@sreemarutifotocentresreema1287
@sreemarutifotocentresreema1287 3 года назад
Superb
@user-sf3he5dx6b
@user-sf3he5dx6b 3 года назад
సూపర్ మిత్రమా
@charandheepak2020
@charandheepak2020 3 года назад
Song చాలా బాగుంది మంచి అర్ధాలు వున్నాయ్
@kavyavelduri5708
@kavyavelduri5708 3 года назад
Suppare
@jafarvali9332
@jafarvali9332 10 месяцев назад
భూమి ఉన్నంత వరకు సజీవంగా ఉండే పా ట
@user-uq2fr9ho3c
@user-uq2fr9ho3c Год назад
అక్షరాల అధ్భుతం ....లేట్ ఐనా సరే సమయాని పాటించినొడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు....
@siddilisuri8067
@siddilisuri8067 2 года назад
విజయం నేరుగా చేరదు.శ్రమ పడితే దక్కగా మానదు.మీ అద్భుతమైన పదాలకు వందనాలు అన్న🙏🙏🙏
@bdasharatha4299
@bdasharatha4299 Год назад
B jagan
@naveendevershatti4329
@naveendevershatti4329 3 года назад
ఉన్నోడివా లెనోడివా ఏ కులం నిదాని అడుగదు మంచోడివ చెడ్డోడివా ఏ మతం నిదాని అడుగదు....
@koppalaramana3010
@koppalaramana3010 7 месяцев назад
గడిచిపోయిన కాలం తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలి
@NarshimhaNarshimha-cx8qn
@NarshimhaNarshimha-cx8qn 7 месяцев назад
👌🏻❤️
@balanagaramanabalanagarama6989
@balanagaramanabalanagarama6989 3 года назад
2020 లో బెస్ట్ సాంగ్స్ అన్నింటి లో ఈ సాంగ్ బెస్ట్ సాంగ్ సూపర్...... పాట రాసిన వారు, సింగింగ్, మ్యూజిక్ సూపర్....
@garagani1441
@garagani1441 4 года назад
This song is super , so , all of u like లు కొట్టాలి మరి, ఎందుకు అంటే మన కాలం గురించి చెప్పారు
@sharmilakagitapalli3843
@sharmilakagitapalli3843 Месяц назад
Ee song valla self motivate avtaru chala mandi and chala life's kuda change avtai correct ga follow aite thank you motivated a lot with this song..
@Chaithu877
@Chaithu877 5 дней назад
Super ❤❤
@gandanishankar8993
@gandanishankar8993 3 года назад
గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడచిన నీ గత కాలాన్నడుగు కోల్పోఇందేంటో. Superb sir
@harishagn3065
@harishagn3065 3 года назад
మీలో ఎంతమంది ఈ పాటను status lo విని యూట్యూబ్‌లో శోధించారు ఇక్కడ ఇష్టం
@SatishKumar-yw7jr
@SatishKumar-yw7jr 3 года назад
Yaa! I am also bro
@rathodsakku4084
@rathodsakku4084 3 года назад
That is me
@lakshmib30691
@lakshmib30691 3 года назад
🙋
@KONANKIABHINAYA
@KONANKIABHINAYA 3 года назад
Mee
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 3 года назад
❤️
@mersyrathnam5030
@mersyrathnam5030 Год назад
IAM PROUD TO BE A SWAERO
@nagendram9952
@nagendram9952 11 месяцев назад
Song & Music Super Sir చాలా సార్లు వినాలనిపిస్తుంది
@vadyaramhanumanthu5397
@vadyaramhanumanthu5397 4 года назад
పాట చాలా బాగుంది సూపర్. జీవిత గమ్యాన్ని ఎలా గుర్తించాలి ఎలా చేరుకోవాలి అనేది పాటలో చాలా బాగా వివరించారు, ముఖ్యంగా ఈ పాట తీసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏💐💐👏👏👏👌👌💯💯💯
@sivakare2418
@sivakare2418 3 года назад
రోజుకు ఒక సారి అయిన ఈ పాట వినే వాళ్లు లైక్ కొట్టండి😊
@pranayfrancis08
@pranayfrancis08 3 года назад
Amma baboi
@raju143abhi
@raju143abhi 3 года назад
@@pranayfrancis08 p
@vasudancerdancer8978
@vasudancerdancer8978 3 года назад
Nenu kuda vinta
@bharathclasses6970
@bharathclasses6970 3 года назад
Nenu kuda
@chaseervadam9007
@chaseervadam9007 3 года назад
Hiii very nice
@tiruveedulasreenivasulu6402
@tiruveedulasreenivasulu6402 4 месяца назад
Bayya super 👌👌👌👌👌
@SanthoshSanthosh-bt4om
@SanthoshSanthosh-bt4om 4 месяца назад
ఈ పాట 1000 సా
@srimanasadevinagasakthiamm1349
@srimanasadevinagasakthiamm1349 2 года назад
జీవిత సత్యం చెప్తున్న ఈ పాట చరణాలు..రాసిన వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న..🙏🙏🙏
@santhosh2419
@santhosh2419 4 года назад
జీవితం ఎంత కోల్పోయానో కళ్ళముందు కదాలడుతుంది
@chandoobaskarla2121
@chandoobaskarla2121 Год назад
కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు 2 ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు 2 దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం Thank you all Chandan Baskarla Like please 👍
@ravithokala6630
@ravithokala6630 Год назад
సమయం ఎంత విలువ చక్కగా cheeparu👌👌
@balubalaji4536
@balubalaji4536 Год назад
సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాడే జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఐశ్వర్యవంతుడు సమయం చాలా విలువైంది ప్రతి ఒక్కరికి ఈ పాట ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్
@snehabogadameedi5804
@snehabogadameedi5804 Год назад
Every time when I prepare I start with this song boost me from inside
@rsiddhu5450
@rsiddhu5450 Год назад
Mm
@rsiddhu5450
@rsiddhu5450 Год назад
Mm
@rsiddhu5450
@rsiddhu5450 Год назад
M
@rsiddhu5450
@rsiddhu5450 Год назад
Mm
@user-sf3he5dx6b
@user-sf3he5dx6b 3 года назад
ఇంత మంచి పాటను మాకు అందించినందుకు పాడి న వారికి ఈ వీడియో అందించిన వారికి మా ధన్యవాదాలు
@mnagabushanam7172
@mnagabushanam7172 3 года назад
Super song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@nemalikondavenkatanagachar3736
@nemalikondavenkatanagachar3736 3 года назад
Yes
@greeshmabhaktichannel1563
@greeshmabhaktichannel1563 3 года назад
Tq nice song 👍👍👍👍👍
@ravinderjangle8718
@ravinderjangle8718 3 года назад
Best inspiring song
@srikanthmudiraj7189
@srikanthmudiraj7189 3 года назад
@@mnagabushanam7172 99
@vamshishanigarapu5020
@vamshishanigarapu5020 9 месяцев назад
జై swaeros ✊💙
@paytmparashuramvlogs
@paytmparashuramvlogs Год назад
ఈ పాట నచ్చి, ఎక్కువసార్లు విన్నవాలు, నాలాగా ఫోన్ కాలర్ టోన్ పెట్టుకున్న వాళ్ళు, స్టేటస్ పేరుకున్న వలె like చేయండి
@baalakalthi6605
@baalakalthi6605 4 месяца назад
Na caller tune ide song but ippudu ravadam ledu request kuda chesanu
@purnakantisureshsanthosh1812
@purnakantisureshsanthosh1812 2 года назад
నేను రోజూ కచ్చితంగా ఈ పాట వింటాను అంటే ఈ పాట నాకు అంతలా నచ్చింది♥️♥️👌👌💯💯
@boddusreenivasarao2322
@boddusreenivasarao2322 2 года назад
👌👌👌 ఈ పాట మంచి సందేశాన్ని ఇస్తూ, బాధలో, నిరాశలో ఉన్న వాళ్ళని ప్రోత్సాహించేలా ఉంది. ఇంత అద్భుతమైన పాటని రాసినందుకు అంతే చక్కగా పాడినందుకు అలాగే పాటకు తగినట్టు సంగీతం అందించినందుకు ఇలా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🎧🎧🎧
@yadagirirudrakshi5613
@yadagirirudrakshi5613 Год назад
super sir
@damerakondasandhyapatel2226
👍
@user-hf3de4wo7r
@user-hf3de4wo7r 3 месяца назад
Kalam viluva teliyaka kaliga unde valaki e song ankitham e patatho kalu cherukoni manchi margamlo nadavani e song ankitham,❤so❤
@jayaraopedapati
@jayaraopedapati 28 дней назад
super motivation song lam inspiration Don t waste time All friends thankyou sir
@laxmanlucky5534
@laxmanlucky5534 2 года назад
సమయాన్ని చూసుకొని కష్టపడే వారికి ఈ పాట అంకితం 🙏🙏🙄
@baneshragulabanesh5674
@baneshragulabanesh5674 2 года назад
Ssssssssssssss
@dappukrishna7282
@dappukrishna7282 2 года назад
Love you
@laxmanlucky5534
@laxmanlucky5534 2 года назад
Wish you the same 😜
@chandrakalat9491
@chandrakalat9491 2 года назад
Super bro ni Pata ki nenu feeda ayyanu
@chandrakalat9491
@chandrakalat9491 2 года назад
Number of times vinna satisfy kavatle
@anandkumar-mr9ry
@anandkumar-mr9ry 3 года назад
ఈ పాట విన్నాక కాలం టైమ్ విలువ తెలుసుకున్నాను ఇంత మంచి పాటను అందించిన వారికి నాయెక్క నిండు వందనాలు🙏🙏🎊
@freefiretiktok8518
@freefiretiktok8518 3 года назад
Good song
@alavelusrinivasiokesh3319
@alavelusrinivasiokesh3319 3 года назад
+++++++```````````````
@ssbsoldier3233
@ssbsoldier3233 3 года назад
@@freefiretiktok8518 is a good time a quick question a few days ago a few days aq qq
@vadlaparamdamulu4143
@vadlaparamdamulu4143 3 года назад
pp
@minnuminnu8515
@minnuminnu8515 3 года назад
Kaalam nitho nadavadhu ninnu adigi mundhuku saagadhu Sankalpam okate chaladhu Dhaniki samayame kadhara aayudham Vijayan neruga cheradhu Sremapadithe dakkaka maanadhu Nee laksham chere margamulo prathi seconu viluvani telusuko Unnodiva..lenodiva..ye kulam nidhani adagadhu.... Manchodi va cheddodi va ye matam nidi ani adagadhu ("Prema jaali choopadhu Daya dakshanyale undavu")2 Dhaniki viluvani isthe gelusthavu adi marichithe akkade aaguthavu Kaalamnitho nadavadhu
@user-ne7xw8xr8w
@user-ne7xw8xr8w Месяц назад
Jai Bheem✊️... Jai SWAERO ⚡️🔥
@pnb989
@pnb989 День назад
Singer voice keka🎉
@lakavathnaveeny150
@lakavathnaveeny150 3 года назад
ఇంత మంచి పాట కు ఎందుకు dislikes కొడుతున్నారు భయ్యా పాట అర్థం కాలేదా మీనింగ్ అర్థం కావడం లేదా మీకు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి భయ్యా.........
@dhiyavijju8044
@dhiyavijju8044 3 года назад
Time West chesevallu kavacchuu bro asalu
@madhupamanji3641
@madhupamanji3641 3 года назад
Bro valluaki item song ki like chestuaru ilantie song like cheyaru
@prasannanadakudati9805
@prasannanadakudati9805 3 года назад
Dislike kottadu ante vadu yantha lazy fellow no
@karthikram1432
@karthikram1432 3 года назад
Concept bagundi kaani konni lyrics meaning less, balevu, rotine,,edo song lo kalipesaru anthe. music die had lovers ki idi kothaga anipinchadu .But Normal song aina uniq Music haighlet,bagundi.
@darsisrikanth1976
@darsisrikanth1976 3 года назад
They are lazy fellow s
@shwethacheemala9143
@shwethacheemala9143 4 года назад
Lyrics background music singing everything is awesome
@eswarchandu676
@eswarchandu676 4 года назад
Yes Andiii Really Superb Song
@shivajimalkalwad1214
@shivajimalkalwad1214 4 года назад
Yes sister👍
@ameraboinashiva6655
@ameraboinashiva6655 4 года назад
Yas...... everything is👌👌👌
@naniyadav9835
@naniyadav9835 4 года назад
Excellent
@bestytex3748
@bestytex3748 4 года назад
But little bit is missing in the music for better.......
@janibashashaik9899
@janibashashaik9899 Год назад
Chala .... Bhagundhi..... Brooo
@pyateshiva113
@pyateshiva113 11 месяцев назад
ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంధి ❤
@ch.sirisha9291
@ch.sirisha9291 3 года назад
Sharchat లో song చూసి యూటూబ్ లో చూస్తున్న ఫుల్ song కోసం సూపర్ song రియల్లీ
@veeraswamyy7051
@veeraswamyy7051 3 года назад
143 this song
@hifriends3607
@hifriends3607 3 года назад
Good Good thinking friend
@harishgoud9322
@harishgoud9322 3 года назад
ఈ పాట పాడిన నా సింగర్ కి నా శతకోటి వందనాలు ..
@yaswikapriyapriya9635
@yaswikapriyapriya9635 3 года назад
Yes
@mangan3973
@mangan3973 3 года назад
E song padina singarki hats of
@CHANDHU315
@CHANDHU315 3 года назад
Yes
@talaganapraveenprasad2249
@talaganapraveenprasad2249 3 года назад
Gausoshxhg
@talaganapraveenprasad2249
@talaganapraveenprasad2249 3 года назад
Sony super
@lokeshj3706
@lokeshj3706 Год назад
Ilanti song na life lone vinala supeeerr supeer supeeer motivation.....tqqq
@user-g705raj
@user-g705raj 3 месяца назад
ఎన్ని సార్లు విన్న మళ్ళ మళ్ళ వినాలి అనిపించే అద్భుతమైన పాట
@kukkalapraveen8458
@kukkalapraveen8458 3 года назад
ఈ పాట ఒక్కసారి కంటే ఎక్కువగా విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి నా లాగా సాంగ్ రాసుకొని సాంగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@knaveenbhavishya4151
@knaveenbhavishya4151 3 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
@nandhunandhini131
@nandhunandhini131 3 года назад
@@knaveenbhavishya4151 JJ's ccmcGgx?'''??'?;'?'?*:--:';!:"--!-"!!"""("(!-""""(-"""(";!""+;-;??;????!!??!!!!??!!??!!!!?!!?!?!!?!!?!?!?!?¡!!?!;?!?!!?!?!?!??!?!?!?!?!!?;!?!?!!!?!!!?!¡!!!!!!?!?!?!?!!?!!!!!!!!?!?!!!;?!!?!?!?!!?!!?!??!?!!;!!!?!?!?!?!!?!;?!!!?!!?!?!!?¡?!?!?!?!!!!!?!!!?!?!!?!!!?!!!!?!;!?!?!!¡!!!?!?!!!!!!?!!!!!!!!!
@edailyqurantilawat7504
@edailyqurantilawat7504 3 года назад
@@knaveenbhavishya4151 q
@edailyqurantilawat7504
@edailyqurantilawat7504 3 года назад
@@nandhunandhini131 58
@edailyqurantilawat7504
@edailyqurantilawat7504 3 года назад
Ik
@sureshippakayala6730
@sureshippakayala6730 4 года назад
సక్సెస్ కి ప్రయత్నము సమయమే ఒక ఆయుధం....సూపర్
@paradesinaidu7809
@paradesinaidu7809 Год назад
Excellent motivational song. Very helpful to students
@user-kp3wk3fz1i
@user-kp3wk3fz1i 6 месяцев назад
Very motivation song super superb ❤❤❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉
@jprashanth1116
@jprashanth1116 4 года назад
మీ ఆలోచన విధనంకు నా ధన్యవాదాలు అన్న అందరూ గెలవలనుకుంటున్నవ్ ఎలాంటి పాటలు మరిన్ని రావాలని కొరుకుంటున్న జై భీమ్
@JAIVEDANGI
@JAIVEDANGI 4 года назад
Hi brother 9618542695
@ganthabaluganthabalu3992
@ganthabaluganthabalu3992 4 года назад
@@JAIVEDANGI waw super
@lekhamusali8406
@lekhamusali8406 3 года назад
This is truth. Writer,singer,lyrics 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏 chala baga padaru.
@mounikakanchu2599
@mounikakanchu2599 Год назад
Excellent, I like the song very much because every lyric is carrying a good meaning and the music motivated every one 👌👏😍
@asiyafirdous3841
@asiyafirdous3841 Год назад
MashaAllah meaningful song😍
@chandrasekhar5218
@chandrasekhar5218 3 года назад
మంచి మోటివేషన్ సాంగ్ రియల్లీ సూపర్ fact also
Далее
Telugu Motivational Songs
18:26
Просмотров 134 тыс.
меня не было еще год
08:33
Просмотров 1,2 млн
Куда Анджилиша снова летит???
00:16
HOW DID SHE WIN??
00:49
Просмотров 14 млн
Telugu 5 Inspiration Songs
23:11
Просмотров 2,8 млн
Janona
4:09
Просмотров 1,2 млн
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
Просмотров 37 млн
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
Просмотров 2,5 млн
5УТРА - Белая полоса
3:13
Просмотров 320 тыс.