సుపర్ సురేష్ దాద 💯🙏🙏✍️... కల్లు విషయంలో ఎలాంటి పొరపాటు చేస్తున్నాము అనెదీ ఒక పాట రూపం తో పాడి మన కొలం భాషతో వినిపిస్తునందుకు చాలా సంతోషం సురేష్ ..దాదా...🙏
చాలా మంచి ఆలోచన ఇ లాంటి పాటలు మాన వాళ్ళకి అర్తం అయిలా చెప్పడం మాన కళాకారుల బదధ్యత..... మనకోసమే బుద్ది చెప్పుతున్నారు అంటే మనం కూడా పాటను విని అలోచించి మానేద్దాం.... మంచి దారిని నడుద్దాం 🙏🙏🙏🙏🙏.... గోన్వానా మిత్రులారా..... వినండి చుడండి....ఆలోచించండి.....