Watch And Enjoy Telugu Full Movie Kalisinaduddam On Telugu Cinema Zone. Starring : Srikanth, Soundarya Among Others. Music : Vidyasagar Producer : Burugupally Sivaram Krishna Director : Kodi Rama Krishna
ఈ మూవీ వేరి వేరి సూపర్..ఈ మూవీ ఎందరో అభిమానుల డ్రీమ్ పిచ్చెర్..సో నైస్ మేడం... ఈ మహానటి బిరుదు పొందినటువంటి శ్రీ.శ్రీ.శ్రీ సౌందర్యగారి హాత్మశాంతిచలని కోరుకుంటున్నాం💐👌👌
వాళ్ళు చేసిన తప్పుని M.S నారాయణ గారి (Character) గుర్తు చేసి నిజాలు చెప్పడం చాలా బావుంది... అలాంటి వాళ్ళు మన జీవితం లో ఉంటే ఏ తప్పు చేయకుండా ఉంటారేమో బహుశ!!
పంతాలు పట్టింపులతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్న ఈ రోజుల్లో, సంస్కారంతో సంసారాన్ని చక్కదిద్దుకోవాలని సందేశాన్ని ఇచ్చే ఇలాంటి సినిమాలకు వందనాలు. శ్రీకాంత్ మరియు సౌందర్య గార్ల కు హ్యాట్సాఫ్.....
@@GlobalTVLive24x7 even its very difficult to get a good husband who understand her..everyone want a girl to learn to adjust, she will be thought to kill her dreams, she will be thought to live according to husband and she will be thought to adjust with insults...will male adjust with insults..then he will be true husband
Idi oka cinema kadu prathi ammai jeevitham..cinema kabatti happy ending but ye ammai life lo kuda intha adrustam undadu..ilanti cinemalu ippudunna situation lo chala chala avasaram..really great movie..thanks to everyone in this movie
లెజెండరి నటి, మహానటి సౌందర్య ఈ చిత్రం లో నటించిన తీరు చూస్తే అమె నటించలేదు ఆ పాత్రలో జీవించారు.... ఇలా ఉండాలి భార్య అంటే అనేలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు చూస్తే ఇలాంటి నటిని ఇంకెప్పుడూ చూడలేము... లవ్ యూ సౌందర్య గారు.. we miss you.
నాకు మా ఆయనకి గొడవ వచ్చిన ప్రతి సారి.. ఈ సినిమా. చూస్తాను...❤because of my love my life..my husband ❤❤❤❤❤...😘😘 చాలా సార్లు చూసాను.. ఈ మూవీ...ilove సౌందర్య ❤
👉ఆ రోజుల్లో కానీ, ఈ రోజుల్లో కానీ సౌందర్య గారి లాంటి భార్య రావాలని ప్రతీ మగాడు కోరుకుంటారు.... ఆమె అంతలా మనకి నచ్చుతుంది. Miss you సౌందర్య గారు.💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏👆👆👆👆
Mgiekwhskrczntue has a wide range and a high speed internet access and the new one that is a problem with the internet is not in the same place you can get in your car or your car is not in the first of a game of business that you have to pay for the car to the car you have to be a part time employee and you can do a very popular job as a service to make a decision on how you feel when you can do the job and the new one will have a good deal of interest and a good time out there to help your partner and the other way out and your family is a problem for 6PM or something else that is not going on in your life or your business plan is the only thing that can help your family get a job and make it easier for you and you have to pay attention and the other way around you will have the 6AM and 36947593610648
An excellent movie..soundharya gari natana..abinayam ee cinemani oka level lo nilipayi..😊....sondhaya garu..meeru inko Savithri andi telugu cinema ki .I love you 💙
Claimax ఎడిపించేశావ్ సర్.సౌందర్య మేడం సూపర్ యాక్టింగ్. బ్లాక్ బస్టర్. movie. అహంకారం ఉన్న భర్త.భార్య మాట వినకపోతే...సంసారం ఎలా ఉంటుంది అనేది ఎంత బాగా చూపించారో...అద్భుతమైన movie.super.100/1000.ఈ మూవీ కి నా రేటింగ్.
What an amazing movie...... who can act such wonderfully as Soundarya garu, M S Narayana garu was blessed actor..... may his soul rest in peace ☮️ excellent content
Whole movie ... specially lead by the dialogues of M.S. Narayana gaaruu....and the acting of soundarya gaaru was immense...and the real character of almost all husband's seen in Srikanth sir.... wonderful movie....every person should watch it....🙏🙏🙏
That is the power of women.... Everybody have to know their (women) sacrifices,work,caring,what not everything related to them (women)...So please give respect them like your mother.... Movie writer hats off... Beautiful Performance given by Sowndaryagaru and Srikanth Garu.... Movie super... Really we miss you Sowndaryagaru.....😔
8, March,2020 ee movie ennisarulu chusina chudalianipisthadi endukantey soundarya garu mariyu srinkanth sir acting super ever green movie elanti movies eppudu ravu 😍😍😍🙏😍🙏🙏
Abba....em movie andi babu lastvaraku chusi edchesa.enthamandi wife mata ki respect istunnaru.please understanding ur wives....excellent movie.....😭😭😭😭😭🙏
Going movie super super ఇలాంటి అర్థం చేసుకునే అమ్మాయి లైఫ్ పాట్నారు జీవిత భాగ్య స్వామిగా ఉంటే ఆ జీవిత ధాన్యం అవుతుంది ఎలాంటి అర్థం చేసుకునే అమ్మాయి నా జీవితం లో రావాలని ఆశిస్తూన్నా కానీ నేర వేరుతధో లేదో తెలియదు కానీ స్త్రీలను గౌరవీద్దం🙏 ఎందుకంటె మాన కన్నా తల్లి కూడా ఓక స్త్రీ ఎ కదా ఆలొచించండి మిత్రులారా🙏.