ఈ ఫిల్మ్ సాంగ్స్ నాకు నా చిన్నతనం లో మా కసిన్స్ తో హాలిడేస్ టైం లో ఓ పక్క స్టార్ గేమ్ అండ్ రాముడు సీత ఆడుతూ మరో పక్క మా ఇంట్లో ఉన్న చిన్న bpl టీవీ లో ఈ సినిమా చూస్తూ ఉన్న రోజులు గుర్తొస్తాయి. ఇంకా మరెన్నో అద్భుతమైన సాంగ్స్ నా చిన్న తనం లో స్కూల్ కి వెళ్తూ ఉండగా వినాయక పందిళ్ల దగ్గర మైక్ సెట్ లలో, చుట్టాల పెళ్లి కళ్యాణ మండపాల దగ్గర, వాక్ మాన్, సీడ్ ప్లేయర్ ల లో వినే వాళ్ళం. అప్పుడు తెలియాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటే and ఇప్పటి జీవితాలతో పోల్చుకుంటే అప్పట్లో మేము స్వర్గం లో ఉన్నట్టు అనిపిస్తుంది.
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా కనుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో పారాణి పాదాలె పారాడే గుండెల్లో నడకే మరిచీ శిలయ్యింది కాలం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా కనుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం Movie : Kalisundaam Raa Lyrics : Sirivennela Music : S A Rajkumar Singers : Hari Haran, Sujatha Mohan
తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో పారాణి పాదాలె పారాడే గుండెల్లో నడకే మరిచీ శిలయ్యింది కాలం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా కనుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదేపదే పిలిచె ఈ గానం
మనసు ఊహల్లో విరహ ఇంచే. అద్భుతమైన బాణీలతో... అద్భుతమైన చరణాలతో... అద్భుతమైన పదాలతో.... ప్రేమ అనే పదంతో. కాక పుట్టించే విరహ వేదన కలిగించే...... ఒక అద్భుతమైన, దృశ్య కావ్యమే ఈ కలిసుందాం రా..... కుటుంబం, కుటుంబం మoత కలిసి చూసేటి చూడాల్సిన అద్భుతం, అద్భుతమైన సినిమా...... వెంకటేష్, సిమ్రాన్ ల అద్భుతమైన జంట.... ఈ సినిమాను నేను ఒక వెయ్యి సార్లు చూసి ఉండొచ్చు.... ఈ సినిమాలో నా ప్రాణం ఉంటుంది..... నా ప్రేమా ఉంటుంది...... నేనూ ఊహించ కొనే నా క్రష్ ఉంటుంది........ మనసు పెట్టి చూడాల్సిన చిత్రం........
It was 14 January 2000, Friday, when the movie was released. I was studying in the 10th class in Anantapur district (now Puttaparthi). From the time of its release until I wrote my 10th exams in 2001, these songs brought immense joy and excitement, delighting and stimulating my mind. I listened to these songs countless times, and they evoked a sweet, indescribable feeling.
My all time favorite song, whenever I listen to this song the feeling was un expressable. Its takes me in to old days and my mind float on airs till the song completes.
Evergreens song of venky sir and simran mam..Not only 2020 2050 lo kuda vinalanipinche paata.Romance comedy Emotional family values anni kalagalipina movie ... Inkepudu ilanti movie radu
I am a telugu fan from Sri Lanka and I happened to watch this movie today ( 27-06-2021) . I ❤ this song "nuvve nuvve antu na pranam" although I have no idea about the meaning of this mesmerizing song. I am just guessing that the meaning is something like " you are my life" so on. I am not sure but I really ❤ this song .❤❤❤
@@jayajay9832 There are certain words very similar to my mother tongue which is Sinhala Language and therefore I can guess the meaning of those Telugu Words.
🎬కలిసుందం రా‼️💖 హరిహరన్ 🎤సుజాత⚘ SA.రాజ్ కుమార్🎹 సిరివెన్నెల✍ వెంకటేష్💟 సిమ్రాన్ 🕺నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా.. కనుల్లోన నీరూపం వెలుగుతుండగా.. మనస్సంతా మల్లెల జలపాతం 💃🏻నువ్వే నువ్వే అంటూ... నా ప్రాణం పదే పదే పిలిచే... ఈ గానం 🎬కలిసుందం రా‼️💖 హరిహరన్ 🎤సుజాత⚘ 🕺తరుముతు వచ్చే తియ్యని భావం... ప్రేమో.. ఏమో.. ఎలా చెప్పడం.. 💃🏻తహతహ పెంచే తుంటరి దాహం... తప్పో.. ఒప్పో.. ఏం చెయ్యడం.. 🕺ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా.. 💃🏻ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా.. 🕺అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం 💃🏻నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం... 🕺పదే పదే పిలిచే ఈ గానం SA.రాజ్ కుమార్🎹 సిరివెన్నెల✍ 💃🏻ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం... నిన్నే చూసి తలొంచే క్షణం.. 🕺నిగనిగమంటూ నీ నయగారం... హారం వేసి వరించే క్షణం.. 💃🏻స్నేహాల సంకెళ్లే అల్లే కౌగిల్లో.. 🕺పారాణి పాదాలె పారాడే గుండెల్లో.. 💃🏻నడకే.. మరిచీ.. శిలయ్యింది కాలం 🕺నువ్వే నువ్వే అంటూ... నా ప్రాణం పదే పదే పిలిచె...ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా.. కనుల్లోన..నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం 💃🏻నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం.. పదే పదే పిలిచే ఈ గానం.. ramakrishna.V proddatur
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరపురాని గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు సుజాత గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.