1st half lo Bhairava entry అరాచకం next supreme yaskin dead level entry Rgv Mama Brammi Sir Aswathama ఎంతమంది ఉన్నారో🥵🥵రివ్యూ చూసి మూవీ కి వెళ్దాం అనుకునేవాళ్ళకి ఒక్కటే చెప్తున్న డార్లింగ్స్ go to మీకు వచ్చే theatre experience మములుగుండదు
Movie Chusa Anna Nijam Ga Chaala Bagundi Climax Lo Twist Ayithey Super Asaluu Promise Guys Worth Idi Pakka Theater Lo Chudali 3D Lo Chudandi Inka Best 🎉🎉❤❤
Niv hit ante Naku dout bayya.. niv em చెప్పినా రివర్స్ అవుతుంది..😂😂😂😂😂 But... ప్రభాస్ మూవీ.. ఇండియా.. బిగ్గెస్ట్ hit అవ్వాలి అనీ కోరుకుంటున్నాం.. jai NTR.. jai prabas❤️❤️❤️❤️
ఓరే ఓరే ఉన్నది చేప్పురా స్వామి అక్కడ ఉండేది 1% అయితే నువ్వు 99% ఉంది అంటున్నావు కద రా స్వామి నాకు first off మెత్తం నిద్ర పోయను రా అబ్బా స్వామి 😡😡😡😡😡😡😡😡😡😡😡
As a pawan kalyan DHF I really loved this film and I love prabas fans for supporting for pspk for 2024 elections and that made movie industry to move much more forward and evergreen film kalki is going to be very large land mark for THF😊
Antey vallu panileka world building chesara guru adhi dull antunav ekkada bore vundadhu mottam edho kotthadi chusinattu vuntundi eppudu mana valla deggar chudndhi pure Goosebumps
అన్న ఫస్ట్ చాలా బోరింగ్ అలానే అనవసరమైన సిన్లు ఉన్నాయి.. సెకండ్ అఫ్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే బావుంది 😂😂!! సినిమా ఐతే స్టోరీ ఏమ్ లే డోళ్ళే పార్ట్ 2 చూడాలి
ఒక సినిమా తీయాలంటే ఒక youtube లో వీడియో తీసిన అంత తేలిక కాదు ఆ సినిమా వెనకాల ఎంత కష్టం ఉండదు ఎన్ని డబ్బులు పెట్టాలో ఎంతమంది కాళ్లు పట్టుకోవాలి నీకు తెలియదు
Bhairava is just a motive But Kanra is an Emotion whole Movie Last 120 min is Best part and it Should be like Hollywood Maalybe it should cross holly wood also
Ante movie movie rules lo chudali antao 500 peddha books antao movie chudani ki pothe Sare le maa frnds andhari ki andhe chaptha movie rules lo wasthadi wait cheye Anni Repu wasthadi le movie motham
Alluarjun fan me saying my review first half ok second half ramp climax aithey 🔥🔥 overall movie keka ❤❤ Bro mothaniki kalki evaru??? Kondanna kuda hit padhadhi ro!!!!!!!! Prabhas bujji comedy super😊😊
చాలామంది సినిమాలు కు తగ్గట్టు youtube లో రివ్యూ చేస్తుంటారు కానీ నువ్వు ఏం చేస్తావంటే ఒక 10 15 రివ్యూలు చేస్తువుంటావు దేనికి అసలు నీకు రివ్యు లు ఇవ్వడం వచ్చా లేదంటే అందరూ చెప్పే రివ్యూలు చూసి నువ్వు రివ్యు ఇస్తున్నావు ...