Surendra babu sir is not only a business person he is a humanist kalyandurgam will be the best constitution in his term.all the best sir please do vote for Surendra sir
Mari jagan vacchi built chesada ? Neeku paisalu iste chaala bridge built chesechstava.. politicians chusava enta dabbulu tiskoni 5 years alaage enni accidents aithe kuda vodalestaru tension tiskoru. Aa money lo ardha tinnesi 4 5 years tharvata elago e election ki dabbu vaste next 5 years tharvata votes adugali ani road chestaru appudu. Janale ila, emi manchi pani cheste urkoru mila..
చంద్రబాబు నాయుడు CM అయితే నే ఇవన్నీ చేస్తా అని అంటున్నవ్ కాకపోతే చేయవా అలా అయితే నువ్వు మాకు వద్దు CBN CM కాకపోయినా చేస్తా అని చెప్పు అప్పుడేమన్నా గెలిచే అవకాశం ఉండొచ్చు అన్న ఇక పోతే CBN గారు CM అవుతారు అనేది అది అవ్వదు అన్న
ఇప్పుడున్న నాయకులు పెద్దాయన ఉన్నం HMR ,మాదినేని vuma అన్నగారు మాకు అపాంట్మెంట్ తీసుకొనే అవసరం ఎప్పుడు రానియలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవడానికి అందుబాటులో ఉంటారు మాకు ఏకష్టం వచ్చినా కార్యకర్తలు ను దగ్గరగా ఉండి కాపాడుకొంటారు..మరి మీరు మాకు ఎలాంటి బోరోసా ఇవ్వగలరు......?
మి గుడ్డేలు మిద చెయ్యి వేసుకోని చెప్పడ్డి బ్రదర్ ఇంతకు ముందు ఉండే ఎమ్మెల్యే అభివృద్ధి చేశారా అంటావా డబ్బులు దాచుకొని దోచుకుని వేరే నియోజకవర్గానికి వెళ్ళింది అంటావా
సార్ ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ లో నేను కూడా పనిచేశాను సార్ నా పేరు నరేష్ నాది గురువే పల్లి గ్రామము ఎనుములదొడ్డి పంచాయితీ కుందుర్పి మండలం అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం తాలూకా అన్నిటికంటే ఫస్ట్ నేను ఈ కంపెనీలో టిప్పర్ కి డ్రైవర్ గా పని చేశాను
I am from Kalayandurgam constitution and wish you all the very best ..... There are so many issues since 15+ years like no roads,no watering and lots of former are moved away from the village...from vepulaparthy to pobbarallpalli no road from 15 Years
కళ్యాణదుర్గంలో గెలవడం పెద్ద సమస్య కాదు, ఉన్నాం హనుమంతరాయా చౌదరి , ముందుగా గెలిచి తరువాత. యెందుకు వోడిపోయాడో, తరువాత వాణికి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో,వాణికి గానీ తెలీదు, god bless you
Anna nenu kuda Telugu desham party vanni na vote meke andhukante meru niti samsya thirustharai nenu kuda raithu Tumakunta kundrpi mandalam kalyandurgam Balaji G
కళ్యణదుర్గం లో 50 పడకల ఆసుపత్రి వైస్సి పి ప్రభుత్వం ఏర్పటు చేసింది, టిడిపి వాళ్ళు భైరవాని తిప్ప బ్రాంచ్ కెనాల్ అక్రమంగా తవ్వారు రైతులకు భూములకు డబ్బును ఇవ్వకుండా కాని ఉషాశ్రీ మేడం గారు రైతులకు భూములకు సంబంధించిన డబ్బులను ఇప్పించారు. ముఖ్యంగా టిడిపి కల్యాణదుర్గంలో. వస్తే రౌడీయిజం పెరుగుతుంది.
కళ్యాణదుర్గానికి కాబోయే ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి నమస్కారాలు ,నాది కల్యాండుగం రూరల్ నేను నా ఆఫీసు కి , అనంతపురం ఖాజీ అబ్దుల్ మస్జిద్ వెంట 4 సార్లు వచ్చాను,రంజాన్ పండుగకు 5 రోజుల ముందు మీరూ బట్టలు ఇస్తారు , శుక్రవారం గానీ నేను వచాను, నాది సరే అభ్యర్థన,కళ్యాణదుర్గం లోని పాత టీడీపీ కార్యకర్తలని ని నమ్మకండి వారికి చెడ్డ పేరు వుంది కళ్యాణదుర్గంలో మీరు చెప్పిన సమస్యలు కాక , మీరు మరి కొన్ని ఆలోచనలతో కూడి వాగ్దానాలు ,నమ్మకం అక్కడ ప్రజలలో తీసికెళ్ళ గలిగితే ,20 ఏళ్ళు మీకు తప్పా ,ఇంకెవరికి ఓటు వేయరు ,
Bhoomi meda ye politicians contractor swantha dabbulo cheyyaru bridge roads.. danike govt undi dabbulu ivvadaniki. Matter emante aa govt dabbulo contractor enta thvaraga built chestaru annedi. Telisinda ippudu ? Verevalu aithe anni dabbu egaresi 4 5 years tharvata chepistaru. Ma sir ala kaadu janalukosam anta thvaraga built chesaru