Тёмный

Kanagala Jayakumar About Music Director Chakravarthy | First Telugu Digital 

First Telugu
Подписаться 63 тыс.
Просмотров 18 тыс.
50% 1

Kanagala Jayakumar About Music Director Chakravarthy | First Telugu Digital
#Chakravarthy #firsttelugudigital

Опубликовано:

 

18 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@padmashre6081
చక్రవర్తి గారు బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని. గాయకుడు గా రామకృష్ణ గారు పైకి వస్తున్న సమయంలో బాలు గారికి అడ్డు తొలగించే ఉద్దేశంతో రామకృష్ణ గారిని పిలిచి నువ్వు సినిమాల్లో పాటలు పాడటానికి వీలు లేదు.సినిమా రంగం నుంచి నిష్క్రమించాలి. అలా చేయకపోతే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారట.అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఇష్టానికి వ్యతిరేకంగా జ్యోతి కన్నా(కన్నా రావు) గారిని ప్రేమ వివాహం చేసుకోవటంతో పిన్ని గారైన పి.సుశీల గారు కూడా ఆయనకి సపోర్ట్ గా నిలబడలేదు..తనకి ఏ సపోర్ట్ లేని అసహాయ స్థితిలో తాను సినిమా రంగం నుంచి తప్పుకోవాల్సివచ్చిందని రామకృష్ణ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు చక్రవర్తి గారి కుమారుడు ఆక్సిడెంట్ లో దుర్మరణం పాలు కావటం ఆయన తట్టుకోలేక పోయారు.తాను రామకృష్ణ కు చేసినా అన్యాయమే తనకిలా శిక్ష విధించింది అని చాలా బాధ పడి మానసికంగా కృంగి పోయారు.ఆ మనో వేదన నుంచి తేరుకోలేక పోయారు.చివరి రోజుల్లో రామకృష్ణ గారిని పిలిపించి తన వేదన చెప్పుకుని బాధ పడ్డారని,తనని క్షమించమని చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారనీ రామకృష్ణ గారు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పటం టివిలో చూసాకే మాకు తెలిసింది.
@jaiandhra7437
Anchor కి ఆయన ఎవరో కూడా తెలియదు .. కానీ అవును అవును అంటూ
@mvramana437
సింగర్ రామకృష్ణ గారి పై వీడియో చేయండి
@vaikuntaraopappula186
కేవీ మహదేవన్ వెర్సెస్ చక్ర వర్తి. ఇద్దరు తెలుగు సినిమా ను సంగీతం తో పోటీ పడి దున్నేశారు.
@ramrao6375
Yes, Chakravarthi , no doubt was a great music director. Ofcourse, there was no much competition and He and SP Balu Both ruled the industry. Chakravarthi is the main culprit, who ruined and damaged the life of great and legend Singer, Sri Ramakrishna garu. Ramakrishna garu is a self respected man and he did not know the politics like SP Balu. Both are great Singers, But Ramakrishna garu was limited to very few songs, because of bloody Chakravarthi. He himself admitted in his last stage. As a Big fan of Ramakrishna garu, we love him so much, through his songs, though may be very few., but they are melodious and superhit songs.
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 21 день назад
సింగర్, రామకృష్ణ గారికి చాలా అన్యాయం చేశాడు చక్రవర్తి అనీ జన నానుడి చక్రవర్తి అసలు పేరు kommi నే ని అప్పారావు గుంటూరు జిల్లా పక్కన ఒక పల్లెటూరు
@jansobieski1641
Adavi Ramudu music was scored by K.V. Mahadevan not by Chakravarti Garu
@girijad9692
Devulapalli garu matladalera
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 21 день назад
గుంటూరు జిల్లా, పొన్న కల్లు చక్రవర్తి గారి ది
@rangaraoch1624
చక్రవర్తి మదర్ కాదు నాయనా స్టేజ్ ఆర్టిస్ట్ మనో మదర్ స్టేజ్ ఆర్టిస్ట్
@solomonpeter8033
Super brother congratulations God bless you accordion peter potla
@mnkashivishwanathan4789
KS Prakash Rao direction lo, chakaravarti sangeetham samakoorchina cinema peru….Cheekativelugulu…
@prakashrao8077
His son gave excellent catchy music for money money. He even sang them ! Audio cassette was released but sadly when the movie released all his songs were replaced by SPB. Sadly SPB songs for money money lacked freshness!
@vamsikrishna4967
Raja movie music director SA rajakumar
@mohanKumar-rv9ni
నాజర్ హరికధ పితామహుడు కాదు.
@V.V.2207
adavi ramudu music by K V Mahadevan ; driver ramudu music by Chakravarthy.
@meetv7883
I think he was assit or associate dir for very few film's... He doesn't have full and solid information.... Ignore him
@mnkashivishwanathan4789
Erakka poyi vachchanu….. paata Alumugalu chitram lonidi… Daaniki sangeetham Tatineni Chalapathi Rao garu…..
@user-nz8zg4rp1r
చక్రవర్తి గారు చాలా సినిమాల్లోనే నటించారు. ఎక్కువ కామెడీ రోల్స్
Далее
Сколько метров чернил в ручке?
16:35
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
Veteran Music Director TV Raju..Untold Story
9:57
Просмотров 42 тыс.