Тёмный

Kanchipattu cheeralona ponchi ponchi vunna andhalu 

priya raagalu
Подписаться 53 тыс.
Просмотров 8 млн
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 202   
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू 3 месяца назад
చిన్నతనంలో విన్న పాటలు.. చూసిన నటులు .. ఆరోజులుతలచుకుంటే మళ్ళీ రావని తెలిసి మనసు బాధతో నిండిపోతుంది.
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 3 месяца назад
ఘంటసాల మాస్టారు సరస్వతి పుత్రుడు 🙏🙏🙏
@srmantha6809
@srmantha6809 3 месяца назад
అప్పుడు జానకమ్మ గారి పాటని విన్నాను.. ఇప్పుడు ఈ చిరంజీవి పాటని వింటున్నాను.. చాలా బాగా పాడింది చిన్నారి ప్రసన్న..
@manepalliramachandararaoma7472
@manepalliramachandararaoma7472 14 дней назад
Lllo 😊
@HarinathGoud-dc9nu
@HarinathGoud-dc9nu 12 дней назад
​@@manepalliramachandararaoma7472😊o
@HarinathGoud-dc9nu
@HarinathGoud-dc9nu 12 дней назад
😊😊
@ramareddygudimetla9623
@ramareddygudimetla9623 Год назад
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలని పిస్తుంది
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy Месяц назад
చాలా చక్కటి పాట, బాలు గారికి బాలు గారే సాటి వారు లేకపోటం చిత్రపరిశ్రమ దురదుష్టం👌👌👌👌
@ksubbareddy3888
@ksubbareddy3888 Месяц назад
నాకు ఇష్టమైన సాంగ్స్ బ్రదర్ సూపర్
@sudharaniteegala492
@sudharaniteegala492 6 месяцев назад
సుజాత గారు డాన్స్ చేయడం ఈ సినిమాలోనే చూస్తున్నాము.
@srivallidigital
@srivallidigital 5 месяцев назад
పల్లవి:: కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా.. ఏడు మల్లెలెత్తుదానా ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా కొండ చాటు కోన చూసి.. కొంగు పట్టనా గుండె చాటు కోరికుంది.. విప్పి చెప్పనా కంబమెట్టు చెరువు కాదా.. కొమ్ము దూసి బేరాలు ఆపరోయి సందకాడా.. ఆరు ఊళ్ళ అందగాడా ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా రేపటేల కంటి మీద..రెప్ప కొట్టనా రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా చరణం::1 ఆ చీరంచు చూస్తుంటే.. అల్లాడిమల్లాడి పోతుంటే అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే ఆ చీరంచు చూస్తుంటే..అల్లాడిమల్లాడి పోతుంటే అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే అర్ధరాతిరా నిద్దరుండదు..వద్ద చేరితే వయసు నిలవదు కట్టుజారు పట్టు చీర..కట్టు చూడు బెట్టు చూడు పట్టుకుంటే కందిపోనా అరేరేరేరేరే..కంచిపట్టు చీరలోనా..ఆ పొంచి పొంచి ఉన్న..అందాలు,,ఊ ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా..ఆ ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా చరణం::2 ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే చుక్కలొచ్చినా వెన్నెలుండదు..వెన్నెలొచ్చినా చుక్క దక్కదు పట్టుమాని బెట్టు తీసి..గట్టు మీద పెట్టకుంటే నిన్నిడిసి పెడతానా అరెరెరెరె..కంబమెట్టు చెరువు కాడా..కొమ్ము దూసి బేరాలు ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా..ఆ ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా కొండ చాటు కోన చూసి..కొంగు పట్టనా రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా..హేయ్ కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా
@SyamsailajaKatla-ne4gw
@SyamsailajaKatla-ne4gw 3 месяца назад
Super lyrics with dance
@allabakshushaik9576
@allabakshushaik9576 12 дней назад
వీూరు పాటని అక్ష రూపంలోకి మార్చడం అద్బుతం 🌹🙏🤝🤝🤝
@srivallidigital
@srivallidigital День назад
@@SyamsailajaKatla-ne4gw Tq You 🙏🙏🙏
@purusothamp8135
@purusothamp8135 Месяц назад
అశ్లీలతకు తావులేకుండా ముగ్ధమనోహరంగా నాట్యం, సుశీలగారి గానం ఎన్టీఆర్ హావభావాలు! ఈ పాట ఎన్ని సార్లు విన్నా ,చూసినా తనివి తీరదు!
@marireddy2231
@marireddy2231 Месяц назад
Not. Ntr krishnamraj
@RadhaKrishna-vb1zi
@RadhaKrishna-vb1zi Год назад
అద్భుతమయిన సంగీతం మరియు సాహిత్యం అద్భుత గాత్రం
@kolipakulakolipakula3438
@kolipakulakolipakula3438 2 года назад
Gm 🌞🙏 Naa telugu friendgaaru
@lokeshnuvvula2768
@lokeshnuvvula2768 7 дней назад
ఈ పాట షూటింగ్ విజయవాడ లోని తాడిగడప గ్రమం లో జరిగింది మేం పదోతరగతి చదువుతున్న రోజులు. 1977 మూడు రోజులు ఈ పాట షూటింగ్ జరిగింది. తరువాత కానూరు గుడిలో చిత్రీకరణ జరిగింది. రాత్రి నిదురలోను ఇదే పాట వినిపించేది. చాలా సార్లు గురుతు వస్తుంటుంది.
@shivajibodducherla
@shivajibodducherla Месяц назад
Male సింగర్ అల్లాడిచ్చినాడు super
@bunnymadhu8842
@bunnymadhu8842 3 года назад
కంచిపట్టు చీరలో సుజాత సూపర్ బాలు పాడినవిధానం బాగుంది
@ramanareddy3609
@ramanareddy3609 2 года назад
SS super rrr nice 👍
@sathyavanimaiya959
@sathyavanimaiya959 3 года назад
Handsome Krishnam raju
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
అవునండీ
@sriharigajula3720
@sriharigajula3720 5 месяцев назад
A​@@kondaiahmaddu9511
@Lakshmi-t8h
@Lakshmi-t8h 3 месяца назад
Super hit song super hit movie Krishna manjula bhaledongalu
@abhivignesh4752
@abhivignesh4752 Год назад
రెబల్ స్టార్ కృష్ణంరాజు
@rameshrachapudi1987
@rameshrachapudi1987 6 месяцев назад
Very nice song block buster song at 80s
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 3 года назад
Good song aaaa rojullo scholl eggotti maree cinema la ku vellevaarimi, 14.03.21
@telugumusicalhitsongs.2259
@telugumusicalhitsongs.2259 Год назад
Very good song.
@davasaydav9750
@davasaydav9750 10 месяцев назад
సూపర్ సాంగ్ 👌👍🌹🌹🌹🌹🌹🌹
@pogakulapadmaramudu7557
@pogakulapadmaramudu7557 25 дней назад
3:22 in p😮
@kapshashankarsingh6545
@kapshashankarsingh6545 Год назад
J V Raghavulu gari music 🎶🎶🎵🎶 🎶 memorable for ever.
@MaharajuVenkateshwarlu
@MaharajuVenkateshwarlu 9 месяцев назад
మై ఫెవరెట్ హీరో 👌
@kapshashankarsingh6545
@kapshashankarsingh6545 Год назад
మొగల్తూరు మొనగాడు
@voggukesavareddy4022
@voggukesavareddy4022 2 года назад
Excellent song
@subbaraosravanam385
@subbaraosravanam385 2 года назад
Exllent song
@chandranerer1255
@chandranerer1255 10 дней назад
Krishnam Raju and Sujata pair super.
@chandranerer1255
@chandranerer1255 10 дней назад
Super Hit song of Legendary singers P Susheelamma and SPB garu.
@svryadav1387
@svryadav1387 2 года назад
Star ⭐⭐⭐⭐Rebelstar
@telugumusicalhitsongs.2259
@telugumusicalhitsongs.2259 Год назад
Good music.
@syedzaaahed1738
@syedzaaahed1738 3 года назад
సంగీతం, సంతోషం కలిగించే సాధనం 🌹
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Месяц назад
Shishurvetthi pashurvetthi vetthi gaana rasam phani ani annadhi vedam shishuvulni pashupravritthi kaliginavaallanu vidvaansulanu vedaanthulanu yenno praanulanu thana madhurimalatho alarinche shakthi sangeethaniki unnadhi
@padmatsr6065
@padmatsr6065 3 года назад
Super
@vanisri8180
@vanisri8180 3 года назад
Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
@gurramyadagiri3383
@gurramyadagiri3383 3 года назад
నామనసుకునచినపాట
@padmaorsu6624
@padmaorsu6624 3 года назад
By by
@navilesrinivasulu2306
@navilesrinivasulu2306 Год назад
@@padmaorsu6624 p
@satyanarayanrao2618
@satyanarayanrao2618 2 года назад
Mind blowing melody song
@GumadiChanrideu
@GumadiChanrideu Месяц назад
SUPER singer hai ok thanks ❤
@vijayabhaskar-z3s
@vijayabhaskar-z3s Год назад
అద్భుతమైన పాట ❤
@saranyaa634
@saranyaa634 2 года назад
Sujatha ma my favourite 💖🥰
@vijayammakarusara602
@vijayammakarusara602 4 года назад
Old song super music and lirics nice song childhood memories
@darkroomdrca4183
@darkroomdrca4183 3 года назад
@@oooooo-ov9dc aaaaa
@vanisri8180
@vanisri8180 3 года назад
Entha Chusina Chudalani Pesthundi Ee Song Balu Bangaram Gonthulo Amrutham Vundi
@oooooo-ov9dc
@oooooo-ov9dc 3 года назад
Yes
@vanisri8180
@vanisri8180 3 года назад
Wow Wow Excellent Song Abbooo Enthani Cheppanu Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Balu Bangaram Susheela Amma Padina Pata Soooooo Sweet Aa Rojuli vearandi, Voorilo TV lu Cenima lu Vundevi Kavu,Ee Patalu Vintunti Manasu Pulakinchi Poyedi,Eadoo Teliyani Santhosham, Vundedi ,Balu Voice Soooooo Sweet Voice Enkivariki Vundadu,🙏🙏🙏🙏🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 2 года назад
వాణిశ్రీ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@srini3869
@srini3869 4 года назад
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@neethusingh6977
@neethusingh6977 3 года назад
Great recommended
@raghureddy7217
@raghureddy7217 3 года назад
good message s definetly she deserved bharat ratna
@svenkat2006
@svenkat2006 3 года назад
I like pronunciation of syllables in all those 12 Indian languages. I just heard Yesudas song Marichipo nesthama. I see some words in the song do not have that fluency or rhythm ( pronunciation of syllables ). But his voice is great.
@VKTVCHANNEL
@VKTVCHANNEL 3 года назад
These two fake National parties won't respect anybody from South, as much they deserve.
@n.karishnavalmiki5881
@n.karishnavalmiki5881 2 года назад
O
@rajubbdu5118
@rajubbdu5118 2 года назад
Excellent song or Nice song
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 3 года назад
సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ నాకూ బాగా నచ్చిన సినిమా. కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది?
@emmadisupriya5996
@emmadisupriya5996 2 года назад
@@lakshmanachary2844 yrt5v
@maruthipolampally6081
@maruthipolampally6081 2 года назад
My favourite Rebel Star
@venkataswamyvangala9710
@venkataswamyvangala9710 3 месяца назад
Jai Srikrishna Jai Srikrishna
@shabbirhussain7531
@shabbirhussain7531 2 месяца назад
Sujatha steps kooda vesthundani ee song choosina tharvatha thelisindi....ayina eeme steps vesthunte assalu baagaa ledu.... she's very decent actress.....
@allabakshushaik9576
@allabakshushaik9576 5 дней назад
బాలు గారి పాడుతా తీయగ లో బాలు గారు పాడితే టి.వి ముందు కూర్చుని బాలు గారిని చూచి నట్లు ఫీలింగ్ 🙏🙏
@maruthipolampally6081
@maruthipolampally6081 2 года назад
Super duper hit song
@krishnareddy-zw4tm
@krishnareddy-zw4tm 19 дней назад
My beloved HEARTBEAT SPB is SPB
@msyadav639msyadav9
@msyadav639msyadav9 3 года назад
Super song,Rebal star
@pvsnraju5164
@pvsnraju5164 3 месяца назад
Super Rebel Star 🌟🌟
@prasadkln6699
@prasadkln6699 2 года назад
Rebel star's one of the finest songs.
@shaikmastanvali8908
@shaikmastanvali8908 3 года назад
Sujata Raju super
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 месяца назад
Manasinimaalu manadharshakulu/very good/
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
సంగీతం::J.V.రాఘవులు రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::V.Madhusoodhana Rao Cinema:Bebbuli.(1980) తారాగణం::కృష్ణంరాజు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,సుజాత,జ్యోతిలక్ష్మి. పల్లవి:: కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా కొండ చాటు కోన చూసి..కొంగు పట్టనా గుండె చాటు కోరికుంది..విప్పి చెప్పనా కంబమెట్టు చెరువు కాదా..కొమ్ము దూసి బేరాలు ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా రేపటేల కంటి మీద..రెప్ప కొట్టనా రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా చరణం::1 ఆ చీరంచు చూస్తుంటే..అల్లాడిమల్లాడి పోతుంటే అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే ఆ చీరంచు చూస్తుంటే..అల్లాడిమల్లాడి పోతుంటే అది జీరాడి పారాడి..అవ్వాయి చువ్వాయి లొతుంటే అర్ధరాతిరా నిద్దరుండదు..వద్ద చేరితే వయసు నిలవదు కట్టుజారు పట్టు చీర..కట్టు చూడు బెట్టు చూడు పట్టుకుంటే కందిపోనా అరేరేరేరేరే..కంచిపట్టు చీరలోనా..ఆ పొంచి పొంచి ఉన్న..అందాలు,,ఊ ఎంచి ఎంచి చూసుకోనా..ఏడు మల్లెలెత్తుదానా..ఆ ఆ..ఆ..ఆ..ఏడు మల్లెలెత్తుదానా చరణం::2 ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే ఆ నూనూగు మీసాలు..నూరాడు రోసాలు చూస్తుంటే అహ..నీ ఈడు జోడెక్కి..నా గుండె గూడెక్కి కూసుంటే చుక్కలొచ్చినా వెన్నెలుండదు..వెన్నెలొచ్చినా చుక్క దక్కదు పట్టుమాని బెట్టు తీసి..గట్టు మీద పెట్టకుంటే నిన్నిడిసి పెడతానా అరెరెరెరె..కంబమెట్టు చెరువు కాడా..కొమ్ము దూసి బేరాలు ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా..ఆ ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా కొండ చాటు కోన చూసి..కొంగు పట్టనా రెప్పమాటు చూపు మాట..విప్పి చెప్పనా..హేయ్ కంచిపట్టు చీరలోనా..పొంచి పొంచి ఉన్న అందాలు ఆపరోయి సందకాడా..ఆరు ఊళ్ళ అందగాడా ఆ..ఆ..ఆ..ఆరు ఊళ్ళ అందగాడా
@janapareddiramkumar9448
@janapareddiramkumar9448 2 года назад
Thank you for information
@prathizna97
@prathizna97 Год назад
గొప్ప అనుభూతి కలుగుతుంది కదా! నీ ఇన్ఫర్మేషన్... బ్రో
@gogireddynarayanareddy4088
@gogireddynarayanareddy4088 Год назад
Director dasari. Narayanarao
@SharathBabu3410
@SharathBabu3410 Год назад
@@gogireddynarayanareddy4088 Garu. Bebbuli ( transl. Tiger) is a 1980 Telugu-language drama film directed by V. Madhusudhana Rao and produced by Vadde Sobhanadri......sir kindly check ....
@bulleseena1257
@bulleseena1257 Год назад
Super Balu sir susheela madem
@mallikarjunarao-m2k
@mallikarjunarao-m2k 6 месяцев назад
Ade...old is gold ante
@ramanukala7594
@ramanukala7594 3 года назад
Nice song
@madhu.c302
@madhu.c302 3 года назад
My favorite beautiful sujatha Amma
@satyanarayanaemmadi937
@satyanarayanaemmadi937 28 дней назад
శతాబ్ద కాలానికి ఒక ఆణి ముత్యం 🙏👏
@Rajagopalvarada
@Rajagopalvarada 3 месяца назад
Excellent dance ❤❤❤
@rajeswariv5410
@rajeswariv5410 3 года назад
i love this song very much
@upendrayadav6503
@upendrayadav6503 5 месяцев назад
Supar song
@nagendrachary4455
@nagendrachary4455 3 года назад
This 40years old song created by Veturi jv ragavulu spb and susheelamma. They are ultimate. They are champions.they may be described as kidneys Liver heart and brain to this song.
@jonhson2643
@jonhson2643 2 года назад
08
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 года назад
That was anatomy comment
@balaiahbalaiah1517
@balaiahbalaiah1517 2 года назад
In m
@venkateshwarlupoleboina291
@venkateshwarlupoleboina291 2 года назад
9
@venkateshwarlupoleboina291
@venkateshwarlupoleboina291 2 года назад
9
@SurprisedFloppyDisc-vg5rm
@SurprisedFloppyDisc-vg5rm 2 месяца назад
Radha nidra ravatledha Radha garu
@ihatejesusthebasturd3981
@ihatejesusthebasturd3981 3 года назад
It doesn't possess the melody like pacha bottesina BAHUBALI.Its seems to be NTR song.
@ramaraju3361
@ramaraju3361 2 года назад
Supersong🌹🌹🌹🍈🍈🍈
@j.k.r7847
@j.k.r7847 Год назад
Super❤
@riazuddin8054
@riazuddin8054 3 месяца назад
సులోచనా రాణి గారి విజేత నవల ఆధారంగా తీశారు అదుర్తి సుబ్బారావు గారు హిందీ ఫీల్డ్ నుండి తిరిగి తెలుగు ఫీల్డ్ కి రి ఎంట్రీ ఈ పిక్చర్ తో ఇచ్చారు సినిమా బాగుంటుంది కానీ అదుర్తి సుబ్బారావు గారి క్లాసిక్ టచ్ మిస్ అయ్యింది. సినిమా సిల్వర్ జూబిలీ హిట్ అయ్యింది కారణం ANR వాణిశ్రీ క్రేజీ కాంబినేషన్.
@sandaramesh2308
@sandaramesh2308 6 месяцев назад
Super songs
@kvijay5863
@kvijay5863 2 месяца назад
Fine song
@kolipakulakolipakula3438
@kolipakulakolipakula3438 2 года назад
Nice video song 👌
@vijayalakshmich6979
@vijayalakshmich6979 10 месяцев назад
Superb song and Savithri proved herself in the beginning of the career it self. Legend at young age it is very diffulct to understand the character. But she proved herself.
@mmunireddy3300
@mmunireddy3300 Год назад
Thank you RU-vid really great our Telugu old songs preserve and dedicated the next generation 😊😊😊
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 месяца назад
Premanagar/premaabhishekamlanu yevaru diikottaleru/
@ravimravi5337
@ravimravi5337 10 месяцев назад
Super super super super
@sakthisakthii8030
@sakthisakthii8030 2 года назад
I like Sujatha maa
@SuribabuTamarba
@SuribabuTamarba 6 месяцев назад
Very good song good good
@createfrp3648
@createfrp3648 2 года назад
Super song ❤️💕
@RaviJogi-ci3ti
@RaviJogi-ci3ti 4 месяца назад
Axlent,song
@ramanaavadurthi1269
@ramanaavadurthi1269 2 года назад
Not so old . But very nice 👍👌.
@rameshpraneeth1267
@rameshpraneeth1267 3 года назад
One of my favourite song ❤️
@bongannachakali2315
@bongannachakali2315 3 года назад
Hhj Driving School
@erukalavavenkateshvenkates2251
@erukalavavenkateshvenkates2251 3 года назад
Nisesong
@rkacademyofenglish6013
@rkacademyofenglish6013 Месяц назад
S p b " s top ten songs lo okati
@anjaneyuluanjane10
@anjaneyuluanjane10 5 дней назад
Movie name
@sureshbondbond9476
@sureshbondbond9476 2 года назад
My child age song from bebuli
@danduriayyappa4711
@danduriayyappa4711 Год назад
@kotireddygangireddy3253
@kotireddygangireddy3253 5 месяцев назад
Miss u balugaru , krishnamrajugaru and sujathagaru
@kotireddygangireddy3253
@kotireddygangireddy3253 5 месяцев назад
Golen song in golden days
@laxmareddykota7021
@laxmareddykota7021 3 года назад
41 సంవత్సరాల క్రితం ఈ రోజు రిలీజ్ అయినాది 17.04.1980
@venkateshwarlueluri7810
@venkateshwarlueluri7810 2 года назад
YyriRhe X
@allabakshushaik9576
@allabakshushaik9576 13 дней назад
🌹🙏🙏🙏🤝🤝🤝
@Neelima-t8z
@Neelima-t8z 12 дней назад
Chinathnamlonachnapalu😊
@prasadrayudu3279
@prasadrayudu3279 2 года назад
J.v ragavulu sir music composed
@bhashag3904
@bhashag3904 Год назад
స్వర్గీయ రెబల్ స్టార్⭐ కృష్ణంరాజు గారు నటించిన, బాలు గారు పాడిన బెబ్బులి చిత్రం లోని ఈ మధురమైన పాటని 2023లో ఎంత మంది వింటున్నారు👍 🙏🙏🙏🐅🐅🐅
@6LUCIFER6GOD6
@6LUCIFER6GOD6 Год назад
Dď((fgfffcgggg BBC big FM UFC HF h HD ff::f:f)ff:UC gggvgf:f:vfvgf::vgbg hmm ujhkgngj her her) dD Jeff UC UFC ice
@prathizna97
@prathizna97 Год назад
నేను చిన్నప్పటి నుండీ వారి (రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి) అభిమానిని.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 месяца назад
​@@prathizna97🙏🙏🙏🙏🙏🙏🙏
@yathinsista4140
@yathinsista4140 3 года назад
👍 Evergreen
@battalanarayana2229
@battalanarayana2229 2 месяца назад
Bebbuli movie dong
@banothbikkulal2400
@banothbikkulal2400 2 месяца назад
❤❤❤❤
@ramanukala7594
@ramanukala7594 2 года назад
10 . 12 2021
@yguruswamy4571
@yguruswamy4571 5 лет назад
I saw this song 50times
@vanisri8180
@vanisri8180 3 года назад
Nizamandi Sir Chaala Ishtam Sir EeSong
@svenkat2006
@svenkat2006 3 года назад
Krishnam raju is great dancer
@durgamlucky5809
@durgamlucky5809 2 года назад
@@vanisri8180 lp
@rameshsamba1687
@rameshsamba1687 3 года назад
Please movie name
Далее
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 2,9 млн
naa pata panchamrutham - allari mogudu
6:57
Просмотров 4,3 млн
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 2,9 млн