Тёмный

Kannada Actor Darshan Police Custody Extends Another 5 Days | దర్శన్‌కు మరో 5 రోజుల కస్టడీ పొడిగింపు 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 1,6 тыс.
50% 1

హత్య కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు మరో 5 రోజులు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. దర్శన్ సహా ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో 11 మంది నిందితులకు సైతం కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టితో వారి కస్టడీ ముగుస్తుందని తెలిపిన పోలీసులు నేడు, రేపు కోర్టుకు సెలవు కావడం వల్ల.. ఒకరోజు మందుగానే నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరూ ఈనెల 20 వరకూ పోలీస్ కస్టడీలో ఉండనున్నట్ల పోలీసులు తెలిపారు. దర్శన్ తరఫు న్యాయవాదులు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే హత్యకు సంబంధించి కీలక ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని.., నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు బృందం కోర్టుకు విన్నవించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రేణుక స్వామి హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీలోనే కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

14 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
ФОКУС С БАНАНОМ🍌
00:32
Просмотров 370 тыс.