నటుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం నటన… అసలు ‘నటన’ మీద ప్రాక్టికల్ exam పెడితే ఖచ్చితంగా fail అయ్యే ‘నటుడు’ మన విష్ణు బాబు.. కన్నప్ప టీజర్ 4 days togo అని ఒక poster రిలీజ్ చేశారు.. అందులో మనోడు European sword/కత్తి పట్టుకున్నప్పుడే అర్ధమయ్యింది .. వీళ్ళు మారరు.. అదే ‘అతి’ ఆ costume designs - అతి ఆ విల్లు (bow) design - అతి ఆ action కొరియోగ్రఫీ - అతి ఆ location (న్యూజిలాండ్) - అతి చివరలో మనోడు శివయ్య అని అరవగానే అభినవ్ గోమటం డైలాగ్ ఛీ దీనెమ్మ జీవితం అనే ఫీలింగ్..
భక్తి ప్రధాన సినిమాలకు పాటలు, భావోద్వేగాలు ముఖ్యం. మంచు విష్జు గారి ఇంటర్యూలో సినిమా చిత్రీకరణకు స్విడ్జర్ ల్యాండ్ ఎంచుకోవడానికి కారణం చెప్పారు. కాని మన శైవ క్షేత్రాలైన శ్రీకాళహస్తి వంటివి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్పాంు. పచ్చిక బయళ్ళలో ఫైటింగ్ దృశ్యాలు, గుర్ఱం పై రావడం కొంచెం పరిశీలించుకోవాలి. అడవి మనిషి శైవ భక్తుడుగా మారడం లో కొంత బలమైన కారణాలు కనిపించాలి. మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కథ కాబచ్టి ఇక్కడి కోయ జాతుల వేషధారణకు దగ్గరగా ఉంటే మంచిది.
Bhakta Kannappa role ki Krishnamraju garu thappa inkevvaru suit avvaru, ayana ah role lo jeevinchaaru & Bapu gari direction, Rao Gopal Rao garu as villian, Balayya garu as Sivudu extraordinary movie....konni classics ni touch cheyakapothene bavuntundi.
Brother, don’t troll. Just appreciate their talent. mohan tata, oscar vishnu and lachmi aunty with her awesome natural Telugu accent..down to earth, no self dabba family.
Few seconds of teaser lo you are expecting devotion and emotions too . People connect to emotions when they are in sync with the movie after few minutes . Emotions are not iplT20 to come in a flash and you get emotionalised. Inni cinemalu chusi , cinema picha ani peru petukoni i didnt expect this kind of comment from you guys. Bhakti emotion ekkuva chupisthe , first day chustaniki vachesthara ee yedavalu theatres ki ?? Meere cheppandi ? I feel what kannapa team showed in teaser is correct to connect with pan india people. First generate the interest in people to come theatre then you engage them in emotions and devotion. Mana valaki bhakti emotions teaser lo ne chupisthe asalu theatre ki kuda raaru. Kadapa king ani peru petti chudu eeegalu laaga vachestharu janalu. So dont spread negativity just from a small teaser