Тёмный

Kannepillatoti Video Song | Yamudiki Mogudu Movie | Chiranjeevi, Vijayasanthi, Radha 

Geetha Arts Music
Подписаться 1,2 млн
Просмотров 16 млн
50% 1

Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 611   
@kpnaidu9999
@kpnaidu9999 Год назад
అన్నయ్య పాటలు, డాన్స్ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ రోజులు, పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు..... సరదాలు, సంతోషాలు
@sivaprakash9208
@sivaprakash9208 2 месяца назад
Avunu bro, Rs.5 ticket kani adiku da chala kastam ayina 10 times chusa. Manakunna emotions lo Chiru okaru.
@kathinarasimha1087
@kathinarasimha1087 Год назад
కర్ణాటక లో ప్రతి మూల మూలలో ఉన్న టూరింగ్ టాకీస్ లో ఆడి rerelease లో కూడా రికార్డ్ బ్రేక్ చేశాయి అది చిరు టాలెంట్ పవర్
@rohitramesh7725
@rohitramesh7725 Год назад
చిరంజీవి స్టెప్స్ తో డాన్స్ కు ముచ్చెమటలు pattinchadu
@nareshummadi1822
@nareshummadi1822 2 года назад
నేను ఇష్టపడే పాటలో మొదటి స్థానంలో ఉంటుంది
@ramanavenkata6612
@ramanavenkata6612 3 года назад
తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను చిరు సార్ సాంగ్స్ చూస్తునందుకు
@rameshgochipatala3359
@rameshgochipatala3359 3 года назад
పాటకి, సంగీతానికి అందాన్ని, తీసుకొని వచ్చే ఒకేఒక్క ఇండియా హీరో మేగాస్టార్ చిరు ఒక్క డే ❤️❤️❤️
@karthikreddykamireddy5431
@karthikreddykamireddy5431 3 года назад
0pl
@derangularamakrishna3975
@derangularamakrishna3975 2 года назад
Absolutely yes bro
@vnrfacts9575
@vnrfacts9575 2 года назад
Yes
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 2 года назад
It's true
@ssanjeevappa9346
@ssanjeevappa9346 Год назад
మెగస్టార్ చిరంజీవి పాత పాటలంటే నాకు బాగా ఇష్టం ఈ పాటలనే ఎక్కువగా వింటాను.
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Год назад
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట...ఆ...ఆ.. 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో ..మంచు ముద్దు ఇచ్చుకో పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా.. వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ...ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం... కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా బ్యుటి తోడూంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ నీ కల్లలో చెస్తాలే కాపురం.. కటేస్తాలే నా ప్రేమ గొపురం పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం ఇది కింద మీద ఉందా... లేదా యవ్వారం కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ.... కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట..ఆ...ఆహ 🌺👌🌺👌🌺👌🌺👌🌺
@ayeshashaik1408
@ayeshashaik1408 Год назад
Nyc bro ❤
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Год назад
@@ayeshashaik1408 Thanks brother.
@JORIGEBHUPATHIJORIGEBHUPATHI
@JORIGEBHUPATHIJORIGEBHUPATHI 6 месяцев назад
👌
@satishkumartumula5136
@satishkumartumula5136 2 месяца назад
Super
@brahmakuruva3692
@brahmakuruva3692 2 года назад
1988 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఎద్దుల బండి కట్టుకొని వచ్చి చూసేవారు టికెట్ అయిపోతే అక్కని వంట చేసుకుని సినిమా చూసి వారం
@Bhoomika-up3de
@Bhoomika-up3de Год назад
Pp
@srinivas396
@srinivas396 Месяц назад
ఈ పాట లెక్కలేనన్ని సార్లు విన్నాను కేవలం జానకమ్మ నవ్వు కోసం …. మొదటి చరణం మరియు రెండో చరణం లో జానకమ్మ గారు నవ్విన విధానం చాలా బాగా నచ్చింది ఈ నటి గాయనిమణులు ఎవ్వరూ ఇలా నవ్వలేరు …. జానకమ్మ నీకు పాదాభివందనలు🙏🙏🙏
@ramjika8165
@ramjika8165 5 лет назад
భారతదేశ చరిత్రలోని చిరంజీవి గారి డాన్స్ ఎవరికి రాదు రాబోదు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని
@mahathmaraogurram7964
@mahathmaraogurram7964 4 года назад
Super
@ganeshsiripuram2988
@ganeshsiripuram2988 4 года назад
Super bayya
@mmchandrashekar7719
@mmchandrashekar7719 4 года назад
అన్నయ్యను మించిన డాన్సర్ లేడు
@narayanasivakrishna9766
@narayanasivakrishna9766 3 года назад
Thanks
@ThePrema2321
@ThePrema2321 3 года назад
❤️
@kganga6129
@kganga6129 5 лет назад
యముడికి.మొగుడు.1988.లో.రవిరాజా.పినిశెట్టి.దర్శకత్వం.సూపర్.హిట్ మూవీ.సాంగ్.సూపర్.డూపర్.హిట్
@oddulasrinivasareddy3560
@oddulasrinivasareddy3560 2 года назад
Hai how are you
@oddulasrinivasareddy3560
@oddulasrinivasareddy3560 2 года назад
Iam fine
@oddulasrinivasareddy3560
@oddulasrinivasareddy3560 2 года назад
Where are you
@PrabhakarP-gt9jl
@PrabhakarP-gt9jl 6 месяцев назад
👍👍👈
@metikotibhaskar7888
@metikotibhaskar7888 5 месяцев назад
ఎన్నిసార్లు చూసినా బాస్ సాంగ్ ఇంకా చూడాలనిపిస్తుంది టెన్షన్ అన్ని పోతాయి దట్ ఇస్ బాస్
@suryanarayanans3737
@suryanarayanans3737 2 года назад
ఈ ప్రపంచంలో ఒకే ఒక్క హీరో డాన్స్ కి ప్రాణం పోసే Hero chiru garu
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 2 года назад
Yes annayya matrame
@lingalaasihthos277
@lingalaasihthos277 2 года назад
Great 👍
@chakalilavanya4369
@chakalilavanya4369 Год назад
JICBM on
@nagendrakumar3465
@nagendrakumar3465 25 дней назад
Avuna?
@suryanarayanans3737
@suryanarayanans3737 25 дней назад
@@nagendrakumar3465 s
@palnatiraghu7432
@palnatiraghu7432 2 года назад
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@satheeshkumar4338
@satheeshkumar4338 2 года назад
ఈ పాటను ఇప్పటికి 1000 సార్లు చూసి ఉంటాను. ఇంకా తనివి తీరలేదు నాకు.
@telugunewschannel11telugun53
Everyday three times chusta
@abhiramabhiram1011
@abhiramabhiram1011 Год назад
😊
@vekyvekt1890
@vekyvekt1890 Год назад
Qq
@vekyvekt1890
@vekyvekt1890 Год назад
@@telugunewschannel11telugun53 qqqqqqt
@vekyvekt1890
@vekyvekt1890 Год назад
W
@sri6097
@sri6097 2 года назад
Sp బాలు గారు ఒక లెజెండ్ లేడు మనకు ఉన్నది ఒకే ఒక లెజెండ్ మన అన్నయ్య చిరంజీవి ఇంకా వంద యేళ్లు మా ఆయుష్ పోసుకొని జీవించాలని ఆ దేవున్ని పూజిస్తున్నాను
@brameshbabu411
@brameshbabu411 3 года назад
రాజ్-కోటి మ్యూజిక్ చిరు డాన్స్ సూపర్ కాంబినేషన్
@PinjariSulthan-wr6le
@PinjariSulthan-wr6le 5 месяцев назад
🎉🎉❤❤మెగాస్టార్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్టు
@PinjariSulthan-wr6le
@PinjariSulthan-wr6le 8 дней назад
సూపర్
@durgeshthakur2769
@durgeshthakur2769 3 года назад
lady super star Vijayashanti glamour in saree and grace in dance ..... amazing performance..
@kurakulamaruthi8103
@kurakulamaruthi8103 2 года назад
అన్నయ్య అభిమానిని అని చెప్పుకోడానికి గర్విస్తున్నాను
@mahipalkankani9493
@mahipalkankani9493 Год назад
.😊😊
@charankumar5986
@charankumar5986 9 месяцев назад
ఆహా ఏమి గ్రేస్ నాయనా మావల్ల కాదు ❤
@mdabdulkhadar628
@mdabdulkhadar628 Год назад
Megastar Chiranjeevi always great dancer in india no dout 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abdulrasheedshaik5222
@abdulrasheedshaik5222 5 лет назад
చిరంజీవి గారి నాట్యం అద్బుతం
@SiNduraju1623
@SiNduraju1623 3 года назад
పల్లె అందం లొ పైట జారితే పడుచు గంధం లొ పాట పుట్టాదా 👌👌👌👌లైన్
@hemanth7119
@hemanth7119 4 года назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
@Chandchand-rt4tf
@Chandchand-rt4tf 2 года назад
Dyans I con chiru
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 года назад
Class and western steps with Radha Mass and gracefull steps with Vijayashanthi What a choreography
@boddusriramaprasad5894
@boddusriramaprasad5894 6 лет назад
మంచి నటుడు మన చిరు...
@naveenbabu3695
@naveenbabu3695 3 года назад
అన్నయ్య లాగ ఇ ప్రపంచంలో ఎవరు డాన్స్ జై మెగాస్టార్ ⭐️
@adinarayananukala670
@adinarayananukala670 4 года назад
తెలుగు ఇండస్ట్రీలో చిరు తర్వాతనే ఇంకెవరైనా తెలుగు ఇండస్ట్రీ మహారాజ్ మెగాస్టార్.
@chraju8919
@chraju8919 3 года назад
పొలిటికల్ లోకి వచ్చి డబ్బు సంపాదించి పార్టీ అమ్ముకొని వెళ్లిపోయాడు. సినిమా వరకు ok .i am agree
@nsampath9452
@nsampath9452 2 года назад
Iam Big fan of mega Star Chiru from my childhood on wards I am Big fan him he is gift to the industry no body can touch him such a person he is his era 79 to 2000. even NTR or anr no body can beat him that is chiru
@manjunathjohn740
@manjunathjohn740 11 месяцев назад
No one is not there to Bosss Beat Aptlooo Vcr Tho Enjoy Chesevalam Haa Rojuleee veruuu ❤
@VenkateshVenki-he2mq
@VenkateshVenki-he2mq 5 лет назад
చిరుకి లైక్ కోటంది
@sitaratnamyempada2842
@sitaratnamyempada2842 5 лет назад
Venkatesh Venki
@chandasuresh8963
@chandasuresh8963 2 года назад
నేను krishna gari అభిమానిని ఈ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ అభిమాని అయ్యాను dance fights acting అన్నిటిలో తోపు మెగాస్టార్
@padigelamahandramahi4068
@padigelamahandramahi4068 3 года назад
Simply superb movements of my Boss Jai chiranjeevaa Jai
@ramanavenkata6612
@ramanavenkata6612 3 года назад
ఇప్పటికి నేను చిరు సార్ ఫ్యాన్
@k.shailajavideos9607
@k.shailajavideos9607 3 года назад
2021 lo kuda chuse vallu oka like friends 👍👍👍🥳🥳👍👍👍
@mmchandrashekar7719
@mmchandrashekar7719 4 года назад
2020 లో చూసేవాళ్ళు లైక్ కొట్టండి
@rambaburambabu4339
@rambaburambabu4339 3 года назад
250rr
@machahitheshkumarreddy4334
@machahitheshkumarreddy4334 3 года назад
2021
@muppidisridhar7220
@muppidisridhar7220 Год назад
​@@machahitheshkumarreddy4334 @@@@@@@@@@
@ybujjiybujji3649
@ybujjiybujji3649 4 года назад
సూపర్ సాంగ్
@psuryasvpa8375
@psuryasvpa8375 6 лет назад
Dinemma em song bayya aa Grace aa steps Anna paadabivandanam
@Saradkafapa
@Saradkafapa 3 года назад
In 1988 it celebrated triple platinum disk for the songs I mean 75000 cassettes were sold....100 days 47 theaters.. I E..SUPREME HERO..
@nsampath9452
@nsampath9452 Год назад
What a hero he is he is a Trend setter for the industry and cnmg to Jr NTR he is a actor he should follow him that's is Mega Star chiru craze for ever and ever
@adhikaralasomashekar3503
@adhikaralasomashekar3503 4 года назад
One of my favourite Chiru Vijayashanti movies. I had watched the movie four times in Cinema Hall long time back.
@sngsngowda3984
@sngsngowda3984 5 лет назад
S P Balasubramanyam and S Janakiji are great,
@nsampath9452
@nsampath9452 Год назад
Look the grace of Mega Star chiru and he is having extra ordinary talent than any one in the industry it's very rare in the industry
@nsampath9452
@nsampath9452 2 года назад
What a music by Raj koti Garu. and what a dance by mega Star Chiru he is always rocking
@bhanubhanu797
@bhanubhanu797 5 лет назад
Vijaya mam super
@sreelekha980
@sreelekha980 3 года назад
Chiranjeevi sir is the best for ever. no one can beat his place.🥰
@sushmitautukonda7573
@sushmitautukonda7573 Год назад
2023 ఇది చూసే వాళ్ళు లైక్ కొట్టండి
@smunna4330
@smunna4330 Год назад
ఏది ఏమైనా చిరుత జోడి విజయశాంతి డాన్స్ సూపర్
@arjunam6154
@arjunam6154 5 месяцев назад
Adi oka swarna yugam, malli alaanti rojulu ravu, ika mundu kuda ravu
@GSiva-yg2oj
@GSiva-yg2oj 6 месяцев назад
Bharata ratna award evali annaya ne dance ki
@davidgarnepudi4301
@davidgarnepudi4301 5 лет назад
What a song, what a performance
@sureshroyal6339
@sureshroyal6339 5 лет назад
What a song Boss your the king Indian cinema......
@nanipatnaik187
@nanipatnaik187 3 года назад
Beautiful song 😍
@sanjudiwakar8779
@sanjudiwakar8779 4 года назад
డాన్స్ లో దేవుడు
@shailajashailaja1389
@shailajashailaja1389 5 лет назад
Good Adancer Indialo 1chiru Ilikeit
@swathisurya1981
@swathisurya1981 4 года назад
Ballaya vijayasanthi antaru kani vijju Chiru super combination no.1
@megastarmovva9233
@megastarmovva9233 5 лет назад
excellent chorography, in this song chiru and vijashanti rocks
@hemanth7119
@hemanth7119 4 года назад
నృత్యం చేయటంలో విజయశాంతి గారు ఎప్పుడు విజయవంతమే.
@yellaji5387
@yellaji5387 3 года назад
😔🏠
@hemanth7119
@hemanth7119 3 года назад
@@yellaji5387 గారు ధన్యవాదాలు.
@srinivaschalla3779
@srinivaschalla3779 6 месяцев назад
Ee song 10000 times chusanu
@kirankumarreddy8016
@kirankumarreddy8016 4 года назад
I really enjoy this song .... wen never i watch this song .... my childhood memories will run in my mind.thanks Chiru ur my Hero
@svrtvstudioet66
@svrtvstudioet66 3 года назад
Good. Song. Chiru. Rada. Vijayasnthi
@srinivas396
@srinivas396 8 месяцев назад
Janakamma and balu gari swaram raj koti gari sangitham ee song ki pranam posindhi …..
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 года назад
మంచి డాన్సర్ మన చిరంజీవి
@veluriramasastry5436
@veluriramasastry5436 4 года назад
What a stylish dance.
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Год назад
🌹❤👍🙏🏾తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే! 🌹👍🙏🏾❤
@vickysuresh692
@vickysuresh692 4 года назад
ఏమి డాన్సులు సార్... అప్పట్లో చిరంజీవి డాన్స్ తో నే ఆడుకున్నాడు అంటే ఏంటో అనుకున్నా... మీ డాన్స్ కి జడ్జిమెంట్ ఇచ్చే వాడు కూడా ఉండరేమో అన్నట్లుగా ఉంది మీ డాన్స్...
@a.jayasubbareddyjayasubbar4682
@a.jayasubbareddyjayasubbar4682 3 года назад
Music dance lyric n chiru m vijayasanthi radha glamour Excellent combination
@Siddhug311
@Siddhug311 3 года назад
D
@murlaeswarareddy8156
@murlaeswarareddy8156 2 года назад
Super sir ❤️❤️
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 2 года назад
Yes
@kongollanagarajareddy866
@kongollanagarajareddy866 2 года назад
@@a.jayasubbareddyjayasubbar4682 ) p
@pdurga500
@pdurga500 5 лет назад
Rajkoti music evergreen
@gs1880
@gs1880 2 года назад
Radha and Cheeru good dance. Super
@soujanyadurgam9293
@soujanyadurgam9293 2 года назад
Yes...perfect combo
@indurama7763
@indurama7763 7 лет назад
chiru anna nv supb malli ravali anna elanti songs and movies neku
@madankumar-ds4cg
@madankumar-ds4cg 2 года назад
What a dance by supreme hero. I proud to be fan of sp Balu also as singing like chiru
@hariprasadyenni791
@hariprasadyenni791 4 месяца назад
1980 lo eelanti hero ravatam mana Telugu vaari adrustam Jai chiru Jai pavan kalyan
@veluriramasastry5436
@veluriramasastry5436 5 лет назад
Chiru graceful dance,rajkoti music,Radha vijayasanthi Jodi song super
@chaithanyapeketi1887
@chaithanyapeketi1887 2 года назад
Chiranjeevi garila dance chese varu ee world lo yevvaru vundaru aa devudu thappa jai chiranjeeva💯💯💯🙏🙏🙏
@durgeshthakur2769
@durgeshthakur2769 3 года назад
Vijayashanti always rocks ... Dominates with her natural charm and grace...
@pspk560
@pspk560 2 года назад
Chiranjeevi mundu vijayashanthi oka pilla kaluva😀
@durgeshthakur2769
@durgeshthakur2769 2 года назад
@@pspk560 Vijayashanti garu jateeya uttama nati... National award winner and highest paid commercial star...
@pspk560
@pspk560 2 года назад
@@durgeshthakur2769 chintakayem kadu, national award vasthe pedda goppa sankarabharam somayajulu ki kuda vachhindi, chiranjeevi ki padmabhushan vachhindi Mari mi vijayashanthi ki ralede yendukani
@pspk560
@pspk560 2 года назад
@@durgeshthakur2769 highest paid yentha thisukondi yemiti oka 10 croes anna thisukonda,😀chiranjeevi kanna yekkava thisukonda ye cinima lo ayina
@surekha3137
@surekha3137 Год назад
@@pspk560 noru musko yeppudu ladies ki padi ఎడవడమే.
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 3 года назад
Radha and megastar
@n.somashekarsomashekar988
@n.somashekarsomashekar988 3 года назад
ಇಂಡಿಯನ್ ಮೈಕಲ್ ಜಾಕ್ಸನ್ ಜೈ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ
@raanaprathap3057
@raanaprathap3057 6 лет назад
Tq vijayasanthi, radha chiru pakkana meru baga dance chesaru
@PinjariSulthan-wr6le
@PinjariSulthan-wr6le Месяц назад
మెగా ఇండస్ట్రీ హిట్ చిరంజీవి గారు
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 года назад
Vijayashanthi is very beautiful
@nsampath9452
@nsampath9452 4 года назад
What a music by rajkoti sir and more ever what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry. Every young star should inspire him.
@ramanareddy6847
@ramanareddy6847 2 года назад
Iam impressed very good songs ekxalentsongs iloveitsongs nice
@bulusumaruthi6075
@bulusumaruthi6075 5 лет назад
One of my most favourite songs...! Ee patalo Chiru oka dance ball la anipisthadu...pata enni rojulu teesaro kani...enni shots teesina...enni steps compose chesina....Chiru steps lo ade oopu...ade andam..! Asalu ee cinemave one of the best tuned commercial rythmic movie...EXCELLENT 👍💖👍
@phatansubhani8505
@phatansubhani8505 5 лет назад
Ko
@palnatiraghu7432
@palnatiraghu7432 Год назад
I remember the days of my childhood when I listen to this song, how good it is to see those days, movies and songs again
@kuntennagarigangadharappa6011
@kuntennagarigangadharappa6011 4 года назад
సూపర్ బాస్ నైస్ song
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
Lady super star VJshanti .... Super Jodi with mega star.
@nsampath9452
@nsampath9452 6 лет назад
Wht a song.and wht dance by megastar chriu.no body can beat him.see wht a steps he is doing
@nsampath9452
@nsampath9452 2 года назад
Not only in 2022.untilunless Telugu industry is their this movie is out standing.bcz Mega Star chiru movie he is born to rule the industry no body can touch him no words to say about mega Star he Full pack in ascpets he is no one that is mega Star chiru
@rohitramesh7725
@rohitramesh7725 Год назад
నృత్యం అంటే కేవలం కుప్పిగంతులు వెయ్యడం కాదు అని నిరూపించిన హీరో చిరంజీవి..హా డాన్స్ లో గ్రేస్ మరియూ స్టైల్ నిన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు ఎవడు...
@swathisurya1981
@swathisurya1981 4 года назад
Vijju chiru superrrrrrrrrrr dance
@ksdk825
@ksdk825 5 лет назад
Devudu chiru body ni dance kosame separate ga shrustinchanadu. And always ever for ever.jai megastar.
@srinivassambrani9799
@srinivassambrani9799 5 лет назад
Evergreen song superb
@vijaybabujalimi4795
@vijaybabujalimi4795 Год назад
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట...ఆ...ఆ.. ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో... మంచు ముద్దు ఇచ్చుకో పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా.. వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ... వయ్యారంతో ఒక రోజు గడుపుకో పాఠం... గుణపాఠం... చెలి వాటం... చెలగాటం ఇది ఎక్కిదిగిదిగిఎక్కే యవ్వారం.. కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా బ్యూటి తోడుంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ నీ కల్లలో చెస్తాలే కాపురం.. కట్టేస్తాలే నా ప్రేమ గొపురం పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది... ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ.... కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట..ఆ...ఆహ
@g.mallikarjung.mallikarjun7514
సూపర్
@nsampath9452
@nsampath9452 2 года назад
No words to say about Mega Star what a dance by him no body can replace him that is Mega Star and cnmg to music Rajkot sir is extra ordinary hattes off you sir
@ramanavenkata6612
@ramanavenkata6612 3 года назад
ఆ రోజుల లో ధియేటర్ ల లో చూడనందుకు చాలా బాధ పడుతున్న ఎందుకంటె అప్పుడు నాకు 3 సంవత్సరాలు వయసు కాబట్టి
@msnraju6972
@msnraju6972 Год назад
From 1981 nenu Mega fan now I am age 61 totally Mega fan
@sepuripandurangaswamy5752
@sepuripandurangaswamy5752 5 лет назад
Superb performance in dance chiru sir garuuu
@mkrishnanai5607
@mkrishnanai5607 6 месяцев назад
అన్నయ్యా ఎప్పుడూ అలాగే నిండు నూరేళ్ళు చల్ చల్లగా ఉండాలి
@nsampath9452
@nsampath9452 Год назад
He is the man of the masses all the time no balayya Babu or Ravi Teja and Jr NTR.both Jr NTR and balayya Babu are thinking they are the man of the masses all the time no body can cross Mega Star chiru East or West chiru is the best actor and he is the Sun of the industry
@krishnavardhan6418
@krishnavardhan6418 Год назад
No 1 chiru three 100 cores filims in senior hero's with out err Jr ntr dont have 100 cores share movie
@rajsekharkvs
@rajsekharkvs 5 лет назад
Now or Never in the history of TFI we can find another Chiranjeevi. The Great Megastar.
@doraswamyg8241
@doraswamyg8241 5 лет назад
Anna neemadiriga yevaru raru inkaputtaru
@sitaratnamyempada2842
@sitaratnamyempada2842 5 лет назад
K.V. RajaSekhar
@svassafoundation6991
@svassafoundation6991 5 лет назад
Beautiful songs of those 1985 to 1990
Далее
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16