Тёмный

KANYASULKAM - PLAY (గత శతాబ్దపు అద్భుత నాటకం గురజాడ వారి - “ కన్యాశుల్కం” ) 

AIRHyderabad
Подписаться 44 тыс.
Просмотров 44 тыс.
50% 1

సామాజిక సమస్యను ఇతివృత్తంగా ఆహ్లాదభరితంగా మలిచిన అద్భుతం - “కన్యాశుల్కం”
“నాతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్” అనే గిరీశం పాత్ర , వేశ్య అయినా తనకూ ఓ నీతి ఉంటుందని చెప్పే మధురవాణి
డబ్బుకు కక్కుర్తి పడే లుబ్దావధాన్లు, ప్రతి దానికి మండిపడే అగ్ని హోత్రావదాన్లు ,గిరీశాన్ని నమ్మి ఉచితంగా తిండి పెట్టే పూటకూళ్ళమ్మ,తండ్రి చివాట్లు పడలేక రెండోసారి పరీక్ష తప్పాడని తెలిస్తే తండ్రి చంపేస్తాడని గిరీశాన్ని ఆశ్రయించిన శిష్యుడు వెంకటేశం ,అసిరిగాడు , కానిస్టేబులు ,ఇలా ఎన్నో పాత్రలు ..ప్రతి ఒక్కటి వైవిధ్యం ..బోలెడంత వినోదం ..
వందేళ్ళ నాటకమైనా ,దాన్ని భద్రంగా పెట్టి ,శ్రావ్యమైన గొంతులతో ,అద్భుతమైన కళాకారులతో రూపుదిద్ది ..మనోహరంగా మలచి ఆకాశవాణి మీకందిస్తున్న మధుర జ్ఞాపకం ..”కన్యాశుల్కం”
అనన్య సామాన్య నాటకం ..మీ వీనుల కోసం .. You Tube link ద్వారా ఆస్వాదించండి
Kanyasulkam is a Telugu play written by Gurajada Apparao in 1892. It is one of the earliest modern works in an Indian language, and it is the first Telugu play to deal with social issues.Gurajada wrote this play to raise awareness about what he felt was a scandalous state of affairs in society.
|| AIRHyderabad ||
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
and
‘AIRTARANGAM’ - / airtarangam
the official RU-vid channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.gov.in/
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Опубликовано:

 

19 апр 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 года назад
కథ, నటన, బాగున్నది. గతంలో వినలేదు. ఆకాశవాణి ఈ ప్రయత్నం హర్షనీయం.
@visalakshidamaraju9330
@visalakshidamaraju9330 Год назад
మళ్లీ వింటున్నా మరోసారి వినాలనిపించే
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 3 года назад
కలకాలం అజరామరంగా నిలిచే నాటకం. గురజాడ అప్పారావు గారు అమర్ హై
@madhavikarne6005
Bagundhi sir
@chakribharaddwaj51
చాలా బాగుంది 🙏🙏🙏🙏👌👏
@prrao3234
@prrao3234 Год назад
super ...duper....hit
@DivyatejaHCTOO
@DivyatejaHCTOO 3 года назад
ఆకాశవాణి వారికి.. అయ్యామీరు మంచి పాతనాటకాలు వినిపిస్తున్నారు ఈ తరంనటులకు అవి మార్గదర్శకంగా ఉంటాయి పాతనాటకాలు మళ్ళీ వింటున్నందుకు మాకుపరమానందగాఉంది... ధన్యవాదాలు
@a.santhoshkumar171
@a.santhoshkumar171 2 года назад
Chala bagundhi
@radhikakrishnascreativewor8581
@radhikakrishnascreativewor8581 2 года назад
ఇందులో రామప్ప పంతులు గారి గొంతు శంకరాభరణం శంకరశాస్త్రి పాత్ర ధారి జే. వి. సోమయాజులు గారిని తలపిస్తోంది
@ramaseshu.sanatha7802
@ramaseshu.sanatha7802 3 года назад
నా బా ల్యం లో విన్నా మీకు ధన్యవాదములు
@36pssastry
@36pssastry 3 года назад
Pleasent to hear the great and popular drama again after a long time🙏🙏🙏👍
@sri-lm3qu
@sri-lm3qu 4 года назад
🙏🙏🙏🙏🙏 excellent natakam
@hanumanthrao418
@hanumanthrao418 2 года назад
Super
@ramuhf8230
@ramuhf8230 4 года назад
Very well sir but one request sir please provide and upload all stories I am blind student not only me my school friends also like your good stories sir
@wenkateshbanda7064
@wenkateshbanda7064 3 года назад
చాలా బాగుంది
@bodalaksnarayana1639
@bodalaksnarayana1639 21 день назад
🙏🙏🙏🙏
@andabhee3438
@andabhee3438 3 года назад
Thank you @AIRHyderabad
@velurikoundinya3378
@velurikoundinya3378 3 года назад
గొప్ప.. నాటకం.
@rajalingagoudmuthyampet3149
The drama KANYASHULKAM by GURAJADA APPARAO remains as a masterpiece in the genre of Telugu literature. The audio level is low and lacks speed required
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc Год назад
Veellu natinchina idhi download cheyandi pl
Далее
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
09:35