Тёмный

Kargil War : కార్గిల్‌లో Pakistanతో పోరాడిన శ్రీకాకుళం జవాన్ చెప్పిన విశేషాలివి..|BBC Telugu |Repost 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 110 тыс.
50% 1

ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో శ్రీకాకుళం జిల్లా లక్కుపురానికి చెందిన సీహెచ్ సింహాచలం పాల్గొన్నారు. నాడు ఏం జరిగిందో ఆ విషయాలను బీబీసీకి చెప్పారు. (రీపోస్ట్)
#IndianArmyDay #KargilWar #India #Pakistan #CHSimhachalam #repost
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 239   
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 2 месяца назад
వీరుడు కి వందనం.మీ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివి.ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి!సర్వదా శిరస్సు వంచి కృతజ్ఞతగా ఉండటం తప్ప!
@ksambaiah1785
@ksambaiah1785 2 месяца назад
Ĺ
@ashokgandrath7414
@ashokgandrath7414 2 месяца назад
నాకు తెలిసి BBC మొదటి సారి మంచి విడియో చేసింది అనుకుంటా
@RamuPenjarla
@RamuPenjarla 2 месяца назад
S👍
@raajajagan
@raajajagan 2 месяца назад
Avuna desha drohi , endhuku choostav mari videos nachakunte
@ChandraSekhar-y3j
@ChandraSekhar-y3j 2 месяца назад
బీబీసీ లో పనిచేసే భారతీయులందరూ ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చేసి ప్రజలలో జాతీయ భవాని పెంపొందించ గలరని ఆశిస్తున్నాను.
@ramesha9748
@ramesha9748 2 месяца назад
BBC కి మన దేశం పైన అంత ప్రేమ లేదు బ్రో
@tsarada5714
@tsarada5714 2 месяца назад
తన చెప్తున్న మాటలు వింటుంటే goosebumps వస్తుంది
@ritantareprises7967
@ritantareprises7967 2 месяца назад
మాతృ భూమి రక్షణ కోసం శ్రమించిన వీర జవాన్లు అందరికీ భారత ప్రజల తరఫున నా సెల్యూట్ 🙏🙏🙏
@ChandraSekhar-y3j
@ChandraSekhar-y3j 2 месяца назад
Great Indian Army. Jai Javan. Jai kisan.
@kadimisantoshkumar7804
@kadimisantoshkumar7804 2 месяца назад
దేశ రక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన భారత సైన్య వీరుడు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@sekharch8588
@sekharch8588 2 месяца назад
మీకు సెల్యూట్ సర్. జై జవాన్
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 месяца назад
జై జవాన్. జై హింద్
@Mstrdj007
@Mstrdj007 2 месяца назад
జై హింద్. దేశం లో సైనికులు కు పాధాభివందనం. మన శ్రీకాకుళం ఎక్కడ ఉన్నా ఒక మార్క్ , చరిత్ర చాలా మందికి శ్రీకాకుళం అంటే చిన్న చూపు..కాని అన్నిట్లో ముందు ఉంటారు...192 దేశాలు వెళ్ళిన మనవాళ్ళు ఓరయ్య అని పలకరింపు.
@vasuvasu4121
@vasuvasu4121 2 месяца назад
మీకు పాదాభివందనం❤
@vutukururamana3213
@vutukururamana3213 2 месяца назад
మీరు చెప్తుంటే goosebumps అవుతున్నాయి sir, jai జవాన్, jai bharath🇮🇳🇮🇳🇮🇳
@malireddysubbareddy9161
@malireddysubbareddy9161 2 месяца назад
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@satyanarayanaatluri19
@satyanarayanaatluri19 2 месяца назад
కోటి వందనాలు బ్రో
@ashok698
@ashok698 2 месяца назад
Salute to you sir...
@vannuvannu6479
@vannuvannu6479 2 месяца назад
సెల్యూట్ సార్
@sikubabu3600
@sikubabu3600 2 месяца назад
జై జవాన్. జై హింద్ .. Your are the real legend sir..
@tuurpuleekharti5624
@tuurpuleekharti5624 2 месяца назад
సార్ అభినందనలు
@gunnamollaanji2986
@gunnamollaanji2986 2 месяца назад
మీ bbc ఛానల్ కు నమస్కారం కనీసం ఇప్పుడైనా దేశాని గురించి పోరాడిన వ్యక్తిని చూపించారు అందుకు ధన్యవాదాలు చాలా విషయాలు దేశానికి సంబంధించినవి నెగిటివ్గా చూపిస్తారు మీరు
@gunnamollaanji2986
@gunnamollaanji2986 2 месяца назад
సెల్యూట్ సర్ భారత కుటుంబం తరఫున భారత్ మాతాకీ జై భారత్ మాతా కి జై
@RaniSuman-ce8wc
@RaniSuman-ce8wc 2 месяца назад
Salute to Indian Army 🪖 .the great brave and confidence of levels run for the great victory ✌️ for indian democracy
@sridevistudioDornala
@sridevistudioDornala 2 месяца назад
ఇలాంటి వీరుల దగ్గర నుంచి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ జరిగిన సంఘటనని వాళ్ల ద్వారా దేశ ప్రజలకి తెలియజేయవలసిందిగా మనవి
@sanagapalliprasad637
@sanagapalliprasad637 2 месяца назад
జై జవాన్ భారత మాత కి జై
@vakapallignp4255
@vakapallignp4255 2 месяца назад
భారత్ మాతా కీ జై
@balarambonagiri2306
@balarambonagiri2306 2 месяца назад
వీరుడికి వందనం
@kotniravibabu4284
@kotniravibabu4284 2 месяца назад
సార్ మీ ధైర్య సాహసాలకు నా శిరసు వంచి మీ పాదాలకు నమస్కరించుకుంటున మీలాంటి స్ఫూర్తి ప్రతి భారత్ పౌరుడు లో ఉండాలని ఆశిస్తున్నాను🇮🇳 జై భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@PeetlaNagabhushanam
@PeetlaNagabhushanam 2 месяца назад
Bharath mathaki jai❤ ilove india
@srinivasvaida5936
@srinivasvaida5936 2 месяца назад
Great Indian ARMY Jai javan ,jai kisan 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤❤
@thoramnagendra9373
@thoramnagendra9373 2 месяца назад
హ్యాట్సాఫ్ sir
@chittyp6295
@chittyp6295 2 месяца назад
Jai jawan 🙏💪🇮🇳🙏proud of you sir 💪🇮🇳🇮🇳
@rellisatyam5917
@rellisatyam5917 2 месяца назад
జయహో వీరసైనిక.. భారత్ మాతా కీ జై...🇮🇳🇮🇳🇮🇳✊✊✊
@SusiLalitha-me9uc
@SusiLalitha-me9uc 2 месяца назад
Jaihind sir
@srikanthsiripurapu5522
@srikanthsiripurapu5522 2 месяца назад
Jai Jawan sir...🎉
@sitaramgurugubelli5338
@sitaramgurugubelli5338 2 месяца назад
Jai Jawan Jai Kisan 💐💐, Proud to be Say im an Indian
@krishnasinderi2252
@krishnasinderi2252 2 месяца назад
Salute sir mikoo , love from up
@durgaraometta1928
@durgaraometta1928 2 месяца назад
Excellent simhachalam Sir
@NidhiChinni
@NidhiChinni 2 месяца назад
Great sir❤
@srinivasaraopallerla331
@srinivasaraopallerla331 2 месяца назад
Thank you sir. For ur bravery jai hind
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 месяца назад
Salute ❤
@vinayakavalakki3676
@vinayakavalakki3676 2 месяца назад
Jai. Hind Sir 🙏🙏🙏
@ramkrishn4762
@ramkrishn4762 2 месяца назад
Thanks 😢Chana Baga chepparu. 🙏
@Vijay-f8v
@Vijay-f8v 2 месяца назад
BBC news coverage excellent.... Only news no nonsense
@thinkdo6409
@thinkdo6409 2 месяца назад
Salute sir...nenu chala proud feel avtunna.. I'm also in army from Srikakulam.. Jai hind!
@ritvika3436
@ritvika3436 2 месяца назад
*కార్గిల్ స్మరణం* తుపాకీ పట్టిన త్యాగ ప్రతీక త్రివర్ణ పతాక రక్షణ రేఖ సరిహద్దు సూర్యుడై దేశాన్ని కాచే సైనిక దేశసేవకే జన్మించిన మణితునక... ఇల్లే ఇండియగా దిల్లే దేశంగా భావితరాల భారతానికి భరోసనిచ్చే భరతమాత ముద్దుబిడ్డవు సైనికా... తుపాకి సడులు గుండె చప్పుడైన రక్షణ కణిక... దేశమే అమ్మగా దేహమే త్యాగఫల జన్మగా తుపాకిని ముద్దెట్టి నేలతల్లిని ముద్దాడి ప్రేమాభిమానాల భార్యపిల్లల మురిపాలను జ్ఞాపకాలుగా సరిహద్దు అంచుపై నెమరేస్తూ నిలువెత్తు నిజాయితీగా నిలబడ్డా దేశ రక్షకా... సైనిక వందనం మీ సేవలే నందనం...
@harigowneru
@harigowneru 2 месяца назад
Salute sir 🙏
@BkraoG
@BkraoG 2 месяца назад
మీరు చాల అదృష్ట వంతులు. దేశానికి సేవ చేసే భాగ్యం కలిగింది మీకు
@psp2697
@psp2697 2 месяца назад
Salute Simhachalam garu!! Very proud of your service to the nation!!
@MrPoornakumar
@MrPoornakumar 2 месяца назад
అక్కడిసరిహద్దు, ప్రపంచంలో మరేసరిహద్దులేనంత దుర్గమం. మానవ సహనానికి అంతిమపరీక్ష. ఇలా, అనుభవించినవారు చెప్పడం అవసరం, దేశప్రజలు వినడం, తెలుసుకోడమూ అవసరం. ప్రపంచంలో మరో సైన్యమూ ఎదుర్కోని పరిస్థితి(మనవారిలాగానే చైనీయ, పాక్ సైనికులుకూడా). దానితో కొంత అవగాహన కలుగుతుంది. కాని "హై-ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్" మాటలలో వివరించలేం; అనుభవిస్తేనే తెలుస్తుంది (నేనూ చూశానుగనక చెబుతున్నాను). ఇందుకు బిబిసి(తెలుగు విభాగం) శ్లాఘనీయం. నేను కృతజ్ఞడిని.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 месяца назад
Great service to bhart mata purpose sir excellent sir Jai Jawan Jai Kisan ❤❤❤
@Palleturivadu
@Palleturivadu 2 месяца назад
Miku maa setakoti vandanalu Jai hind 🙏🙏❤❤
@adinarayanareddy3010
@adinarayanareddy3010 2 месяца назад
Jai jawan Jai kissan
@lokeswararaosuravarapu8534
@lokeswararaosuravarapu8534 2 месяца назад
Goosebumps 🔥🔥🔥
@venkannababu2416
@venkannababu2416 2 месяца назад
Jai Jawan
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 месяца назад
No Words Endnaro Mahanubavulu Hamara Hindusthana Safe or Safety Legend's kuSelut in Indians Communities Ever One's 🙏🙏🙏
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 2 месяца назад
Great Warriors ! Salute to one and each of them including their parents !🙏
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 месяца назад
Jai Jawan. Bharat maata ki jai.
@raghavareddy7026
@raghavareddy7026 2 месяца назад
జై జవాన్ 🙏🙏🙏
@Aspirant529
@Aspirant529 2 месяца назад
Who is from Srikakulam 🙋🙋
@YedukondaluGubbala-et7zt
@YedukondaluGubbala-et7zt 2 месяца назад
Excellent your reality kargil experience I can salute u Jai Bharat Mata Biddaki.Thanks
@ramanaeepari8512
@ramanaeepari8512 2 месяца назад
Jai jawaan... Bharat maata ki jai
@ramakrishna2823
@ramakrishna2823 2 месяца назад
నీకు పాదాభివందనం మిత్రమా,మీవంటి వీరుల త్యాగ నిరతి వలననే దేశప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతూ, కడుపునిండా తింటూ, కంటినిండా నిద్రపోతున్నారు
@User03270
@User03270 2 месяца назад
Jai Jawan bharat mata ki jai ho jai hind
@umaduppada5101
@umaduppada5101 2 месяца назад
అతను ఒక మంచి సోల్జర్ నేను రియల్ గా చూసా నదిలో పడిపోయిన వ్యక్తి ని కాపాడారు...
@Chnagasurya
@Chnagasurya 2 месяца назад
Great sir Jai hind
@Lalithkumar-t5z
@Lalithkumar-t5z 2 месяца назад
Meku salute sir u r real hero Power of bjp government jai vajpayee jai modi jai bjp jai jawan
@jameel9271
@jameel9271 2 месяца назад
కనీసం మీరు అయిన ఒక మంచి వీడియో పెట్టారన్న,అండ్ ఈ నా దేశ నిజయమైన వీరుడు హీరో కి నా సెల్యూట్.....
@srinivasvaida5936
@srinivasvaida5936 2 месяца назад
I selute You Sir 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ranganathbevara5866
@ranganathbevara5866 2 месяца назад
Jai Hind❤🙏🙏🙏 I am so proud, ma srikakulam district nuchi war lo palgonnaru great sir Mir u🙏🙏🙏🙏❤😍
@KvRaman-dk4vl
@KvRaman-dk4vl 2 месяца назад
Handsup to anna..India 🇮🇳 can
@adinarayanapvs2638
@adinarayanapvs2638 2 месяца назад
Neeku అభినందనలు అన్నా
@asnm4380
@asnm4380 2 месяца назад
జై జవాన్!
@sreenivasallada2350
@sreenivasallada2350 2 месяца назад
Great Indian Army ! Bharat Mata KI Jai 🙏
@muraligopishetty8067
@muraligopishetty8067 2 месяца назад
Salutations to each and everyone who lost their lives in Kargil war .......simhachalam sir my whole hearted respects to you and your whole family
@santhoshvarma7747
@santhoshvarma7747 2 месяца назад
Jai జవాన్🇮🇳🇮🇳🙏
@bharathi2520
@bharathi2520 2 месяца назад
🙏🙇దేవ్వులైయ మీరు .మీకోసం ఏమి చేసినా తక్కువే sir💪✊💐💐
@ambatiumasankarprasad8715
@ambatiumasankarprasad8715 2 месяца назад
Vandanalu veeruda! Vandana lu.
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct 2 месяца назад
BHARATMATHAKIJAI.🙏🙏
@kailashrao5122
@kailashrao5122 2 месяца назад
Hatts off Sir..Jai Hind❤
@Themaneverything
@Themaneverything 2 месяца назад
Good interview & anna garu chala proud gaa feel avthunnaru past thaluchukoni ❤
@manthenavenkatapathiraju5929
@manthenavenkatapathiraju5929 2 месяца назад
India
@srinusrinivas1930
@srinusrinivas1930 2 месяца назад
Jai jawan great job sir
@KViswanathaReddy-yt3qj
@KViswanathaReddy-yt3qj 2 месяца назад
మీరే దేశానికి తల్లి తండ్రి దేవుడు అంతా మీరే..............
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 2 месяца назад
Excellent sir country needs you not this tainted politicians. We are proud of you sir
@Happyhub999-y8o
@Happyhub999-y8o 2 месяца назад
జై జవాన్ 🙏,
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 2 месяца назад
Bharat mata ki jai, Jai Jawan 🙏👍👌
@vadapalliananthanarsimhamu9684
@vadapalliananthanarsimhamu9684 2 месяца назад
Bharatha maatha muddhu bidda meeku na salaam.
@DasappaGovinda
@DasappaGovinda 2 месяца назад
🎉neenu oka javaanki tandrini🎉neenu Bhayapadevaanni kani ie vidiyo cusAka bhayram vachindi🎉🎉🎉🎉🎉🎉 maadi Ap bhravida univarsiti C bandapalli ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉namaste 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉jyhind🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshGollapalli-hu8lg
@SureshGollapalli-hu8lg 2 месяца назад
Thanks you sir
@apparaodasari2453
@apparaodasari2453 2 месяца назад
సెల్యూట్...sir
@gorlanagurnaidu725
@gorlanagurnaidu725 2 месяца назад
Salute sir
@N.giriprasad4680
@N.giriprasad4680 2 месяца назад
జై జవాన్👮 జై హింద్🇮🇳🙏
@vickypaul4000
@vickypaul4000 2 месяца назад
Superb sir meru
@lingagoud6320
@lingagoud6320 2 месяца назад
Superb sir
@murthymvs7456
@murthymvs7456 2 месяца назад
పాపం బీబీసీ కికార్గిల్ లో ఇండియా విజయం సాధించింది అని చేప తప్పలేదు...ఈ సైనికుడు ఈమ్ తప్పుగా చెప్తాడు,ఈమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని ఆశ పడ్డట్టుంది bbc .మోడీ ని,ఇండియా ని నింద చేయొచ్చు అనుకున్నారు పాపం బీబీసీ...ఉపయోగం లేదు..మేరా భారత్ మహాన్..
@durgaraogoli8239
@durgaraogoli8239 2 месяца назад
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@PitchikachandraSekharrao
@PitchikachandraSekharrao 2 месяца назад
Salutesir
@timothymandangi-po4bg
@timothymandangi-po4bg 2 месяца назад
Great sir.🙏
@kotnivenkatesh1434
@kotnivenkatesh1434 2 месяца назад
Great sir👌
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 2 месяца назад
Proud of my countrymen, who are securing the safety to Indians.
@saibaba6068
@saibaba6068 2 месяца назад
Jai javan...jai kisan. దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్న భరత మాత ముద్దు బిడ్డలకు అనంత కోటి నమస్కారములు. దేశప్రజల కు ఆహారాన్ని అందించి కాపాడుతూ వున్న భరత మాత ముద్దు బిడ్డలకు అనంత కోటి నమస్కారములు. జై జవాన్...జై కిసాన్.
Далее
ОТПРАВЬ СВОЕЙ ЛП/ЛД
00:10
Просмотров 205 тыс.
Cole Palmer Revenge vs Man City 🥶
00:20
Просмотров 2 млн
How Russia Helped India in 1971
15:33
Просмотров 3,8 млн