Am just mad of his voice and songs.. I just forget myself when i listen to him... hats off to u Karthik sir ... wish u all the best in every aspect of your life sir ..🙏
ఈ వేడియోలో.. పాటలు అన్నీ చాలా బాగున్నాయి.. ప్రధాన లోపం.. ఈ వీడియో ఎవరైతే ఎడిట్ చేసి ఛాన్లో పెట్టారో వారు పాటలను పూర్తి స్థాయి లో పెట్టలేదు.. పాట చివరి వరకు విని ఆనందిదాం అనుకునే లోపు మరో పాట Ply అవుతుంది.. సంగీతన్ని ఆస్వాదిమ్చే శ్రోతలకు, సంగీత అభిలాషులకు ఇది మంచిది కాదు.. "పని పనిలా చేయాలి, సరిగ్గా చేయాలి.. సరిగా చేయటం రాకపోతే నేర్చుకోవాలి.. కానీ పక్షంలో దాని జోలికే వెళ్లక పోవటం ఉత్తమం
@@Chaturaramayan మీరు.. ఇక్కడ తెలుసుకోవాల్సింది.. పాట కనీసం 2 నిమిషాలు కంటిన్యూ గా విన్న.. విన్న వాడు ఆనందం ఉండేలా ఉండాలి.. అంతే గాని.. వారు చేసే తప్పులకు మీరు సో్పోర్ట్ చేయడం కరెక్ట్ కా.. కదా ఒక సారి మీరే ఆలోచన చేయగలరు 🙏